భారతీయ ఆత్మను ఛిద్రం చేసిన తూటాలు (మహనీయుల గాథలు)

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • అది 1919, ఏప్రిల్13 , బ్రిటిష్ ప్రభుత్వ అమానవీయ అకృత్యాలను, దురాగతాలను మరువని ముద్ర వేసిన ఘటన. అదే జలియన్ వాలా బాగ్ దురంతం. ఈ ఘటనను 21 ఏళ్లు గుర్తుంచుకుని ప్రతీకారం తీర్చుకున్న యువకుని గాథ.

КОМЕНТАРІ • 1

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 5 місяців тому

    దేశభక్తికి సంబంధించిన ఓ మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు.
    పంజాబ్ గడ్డ మీద పుట్టిన దేశభక్తుడు ఉదం సింగ్ గారి ఫోటో (ఛాయాచిత్రం) ను కూడా చూపించి చాలా బాగుండేది
    భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳