LIVE🔴-పవన్ తో కేతిరెడ్డి భేటీ.? హై టెన్షన్ లో జగన్ | Ketireddy VS Jagan | Pawan Kalyan |Prime9 News

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • LIVE🔴-పవన్ తో కేతిరెడ్డి భేటీ.? హై టెన్షన్ లో జగన్ | Ketireddy VS Jagan | Pawan Kalyan |Prime9 News
    #ketireddy #ysjagan #pawankalyan #ycpparty #appolitics #prime9news
    Kindly subscribe..
    Prime9News - ua-cam.com/users/Prime9Newsvi...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

КОМЕНТАРІ • 87

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 14 днів тому +48

    కేతిరెడ్డి జనసేన పార్టీలో గాని తెలుగుదేశం పార్టీ లాంటి మంచి పార్టీలో చేరి youtube లో నటన చేయకుండా నటించకుండా స్వచ్ఛంగా నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తేనే విజయం పొందుతాడు

  • @user-ju3qg2it1i
    @user-ju3qg2it1i 14 днів тому +4

    ఈ సారి టీడీపీ పొత్తు నెస్ట్ ఏ పొత్తు లేకపోతే మల్లి జనసేన గతి ఆ ఒక్కటికూడా కష్టమే ఆదుకోడానికి కేంద్రంలో బీజేపీ గెలవడు జనసేన గతి అదొగతి

  • @suvvarigovindarao3270
    @suvvarigovindarao3270 14 днів тому +30

    కేతిరెడ్డి కి అయితే ఓట్లు పడేవి జలగన్న వలన వెయ్యలేదు

  • @shakeershakeer299
    @shakeershakeer299 14 днів тому +4

    కేతిరెడ్డి గారు కేవలం evm లతో నే ఓడిపోయారు

  • @user-zr2ho7qy7k
    @user-zr2ho7qy7k 16 годин тому +1

    ఈవీఎంల ప్రభావం అబ్బా

  • @jayam1188
    @jayam1188 День тому

    ఎవ్వరైనా సరే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్న ప్రతి ఒక్కరు ఓడిపోతారు ఓడిపోవాల్సిందే

  • @user-zr2ho7qy7k
    @user-zr2ho7qy7k 14 днів тому

    అయితే వాళ్ళందరూ టిడిపి ది గెలుపు కాదన్నారు ఈవీఎంల ద్వారా మోసం చేసి గెలిచారు అంటున్నారు

  • @sitamahalakhsmi9893
    @sitamahalakhsmi9893 14 днів тому +10

    మీరు మంచి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుడి లాగా అందరితో కలిసిమెలిసి పని చేశారు మీరు అంటే నాకు అభిమానం సార్

  • @meerkvision8959
    @meerkvision8959 14 днів тому +6

    మీరు వాస్తవం తెలుసుకున్నారు. మీరు ఉండాల్సింది... శ్రీ పవన్ గారితో..

  • @user-zr2ho7qy7k
    @user-zr2ho7qy7k 14 днів тому +1

    అయితే వాళ్ళందరూ కూడా టిడిపి ది గెలుపు కాదని అంటున్నారు ఈవీఎంల ద్వారా మోసం చేశారు అని అంటున్నారు ప్రజలందరూ

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 14 днів тому +4

    కేతి రెడ్డి గారు జనసేన చేరండి మంచి భవిష్యత్తు ఉంటుంది మరలా యమ్.ఎల్.ఎ గా గెలుస్తారు మీ లాంటి మంచి వారు జనసేన. లో వుండాలి ❤❤❤❤❤❤

  • @user-cb4py5bz9f
    @user-cb4py5bz9f 14 днів тому +5

    ఏది ఏమైన కేతిరెడ్డి గెలవడం అవసరం చాలా మంచి నాయకుడు

  • @jayarajumeduri8941
    @jayarajumeduri8941 14 днів тому +14

    ఈవీఎం లు కాదురా ముండా 2019లో కూడ ఈవీఎం ల తో గేలి చ్చారా

  • @anjaneyaswamy181
    @anjaneyaswamy181 14 днів тому +2

    GOOD PERSON జనసేనలో చేరితే మీలాంటి వారికి స్వాగతం..మీరు నిజంగా ప్రజల మద్యలో ఉండే వ్యక్తి...🎉

  • @prashanthraala3819
    @prashanthraala3819 14 днів тому +17

    Kethireddy కేవలం జగన్ 420 వల్లే ఓడిపోయాడు

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 14 днів тому +3

    Kethiredd garu chala manhi varu

  • @jeevanraju8991
    @jeevanraju8991 14 днів тому +2

    కేతిరెడ్డి మాటలు నేరుగా వినిపించాలి.లేకపోతే మీరుచెప్పేది ఎలా నమ్మాలి

  • @bkrajani3403
    @bkrajani3403 14 днів тому +17

    Ycp MLA s చాలామంది చేసిన దోపిడీలు, గంజాయి వ్యాపారం, భూ ఆక్రమణలు, వ్యక్తిగత ధూషణలు ,కుల గజ్జి , తిరుపతి లో క్రిస్టియన్ చైర్మన్ , అన్న దోషం , లడ్డు మోసం , ఇసుక వ్యాపారం ఏది వదల లేదు టిడిపి కార్యకర్తల ను హింస పెట్టడం పాస్ బుక్ పైన జగన్ ఫోటో, ల్యాండ్ titiling యాక్ట్, చంద్రబాబుని జైల్లో పెట్టడం ఇవన్నీ సైకో పాలన తో ప్రజలు విసిగి వేసారి పోయారు మౌనంగా ఉండి ఓటు పవర్ చూపించారు

  • @bhakthikameshwar9940
    @bhakthikameshwar9940 14 днів тому +4

    కేటు రెడ్డి ఒకవిషయంలో మీరంటే గౌరవం ఉంది.మంచి మనిషివి కాని లంగాతో వుంటే నిన్ను లంగాగాడంటారు,దొంగతో వుంటే నిన్ను కూడా దొంగా అంటారు,ఇవన్ని ఒక రీతి కానీ సార్ మీరున్నది అత్యంత నీచుడు దొంగ చీటర్ స్మగ్లర్ హంతకుడు లోబి అపద్దాలకోరు ఇంకా చాలా వున్నయి కానీ నాకే అసహ్యంగా వుంది సార్ మరి మీకెలావుందో నాకర్దంకావడంలేదు సార్

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 14 днів тому +2

    Good decission sir