CM Revanth - Panchayat Elections | Uttam Counter To KTR | MLA's Fun With Malla Reddy | V6 Teenmaar

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • CM Revanth - Panchayat Elections | Minister Uttam Counter To KTR | 60000 Jobs In 8 Months | MLA's Fun With Malla Reddy | V6 Teenmaar
    Watch Teenmaar Full Episode
    • CM Revanth On Budget |...
    కుర్చీ బచావో బడ్జెట్
    • CM Revanth Reddy Slams...
    బడ్జెట్ గిట్లున్నది
    • Finance Minister Nirma...
    అసెంబ్లీకి డుమ్మా కొట్టి..
    • BRS Chief KCR Skips As...
    సీతక్క సీరియస్
    • Minister Seethakka Ser...
    ఆరోగ్యశ్రీ ప్యాకేజీ పెంపు
    • Telangana Govt Issued ...
    ఒక్కనాడే 4 వేలు తగ్గింది
    • Gold Price Drops Rs 40...
    జల..జల..జలపాతాలు
    • Telangana Waterfalls A...
    పాలమూరులో బుజ్జీ
    • Prabhas Driven Vehicle...
    ఏటీఎంలో జర పైలం
    • Hanamkonda ATM Robbery...
    లావైపోతున్నరు
    • Survey Shows India Gro...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

КОМЕНТАРІ • 202

  • @maheshuppala3440
    @maheshuppala3440 2 місяці тому +14

    Remove urgently all free schemes especially free bus scheme.. Just provide free education & free hsptl

  • @tendulkar-4182
    @tendulkar-4182 2 місяці тому +66

    కార్గిల్ అమర వీరులకు జోహార్లు ❤

    • @allvideos7520
      @allvideos7520 2 місяці тому +5

      కర్గిల్ అమర వీరుల కుటుంబలకు
      5 కోట్ల రూపాయలు ఆర్తీక సహాయం చేయాలి మొది అలాగే BJP MLA MP లు BJP భక్తులు వారి ఆస్తులొ 50% ఇవ్వాలి &* దేశం కోసం దర్మామ్ కోసం

    • @nagarajpatel9342
      @nagarajpatel9342 2 місяці тому

      Bjp mla ? Only why can u tell me the reason behind this
      ​@@allvideos7520

  • @santhoshelectricianandplum433
    @santhoshelectricianandplum433 2 місяці тому +24

    నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి వారే tirustaru appulu.

  • @jangaiahk8648
    @jangaiahk8648 2 місяці тому +31

    రిజర్వేషన్లు మార్చాలి KCR పెట్టిన దిక్కుమాలిన రిజర్వేషన్లు మర్చాలి

  • @muthasahadevusahadevudu8574
    @muthasahadevusahadevudu8574 2 місяці тому +38

    రోజుకో మీటింగ్ పెడతాడు మీ cm సారూ. కాని ఏవి అమలుకావు

  • @rohith461
    @rohith461 2 місяці тому

    super idea

  • @mummadipraveen5290
    @mummadipraveen5290 2 місяці тому +70

    బిసి డిక్లరేషన్ అయన తరవాత ఎలక్షన్ పెట్టాలి

    • @Dhudasailu
      @Dhudasailu 2 місяці тому +6

      100 percent cheyyali

  • @rajkumarkore2803
    @rajkumarkore2803 2 місяці тому +4

    పశువులు మెతకు భూమిలేవు కాని పశువులు పెచాలి

  • @swamyakkam8145
    @swamyakkam8145 2 місяці тому +48

    తెలంగాణ లో ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన స్కూల్&పిల్లల సమస్యలు మారడం లేదు😢

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 2 місяці тому +6

      గురుకుల మోడల్ నవోదయ కస్తూర్బా చాల స్కూల్స్ హాస్టల్స్ వున్నాయి కదా

    • @lathabhukya2993
      @lathabhukya2993 2 місяці тому +1

      Yes

    • @swamyakkam8145
      @swamyakkam8145 2 місяці тому +1

      @@Karthik-ez6sb Total Schools Close Cheyandi Meeru

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 2 місяці тому

      @@swamyakkam8145 ఎందుకు

    • @swamyakkam8145
      @swamyakkam8145 2 місяці тому +1

      @@Karthik-ez6sb Meere Cheparu kada Models kasturba Navodhaya Gurukul Lantivi Chala unnavani ,alanti appudu teachers enduku Alanti Schools Enduku Umbrella Pattukoni Kurchune vi

  • @rkg3902
    @rkg3902 2 місяці тому +3

    Super comedy by KTR.. already godavari full of water where to lift and pour water..

  • @Good-123d
    @Good-123d 2 місяці тому +31

    కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా బాగుంది దీన్ని ఉపయోగించుకుంటే తెలంగాణ బతుకులు మారుతాయి రైతుల బతుకులు మారుతాయి జై తెలంగాణ ❤️❤️❤️❤️👌👌👌

  • @SusheelaWc
    @SusheelaWc 2 місяці тому +1

    😊😊

  • @mummadipraveen5290
    @mummadipraveen5290 2 місяці тому +47

    గవర్నమెంట్ జాబ్స్ అని ఫీల్ చెయ్యండి ఫ్రస్ట్ యువత కి న్యాయం చేయండి
    సర్పంచ్ ఎలక్షన్ అవసరమా తరువాత మీ ఎలక్షన్ పెట్టుకోండి ఎలక్షన్ మిద ఉన్న సోయి జాబ్స్ మిద లేవు యువత చాలా మంది ఉన్నారు వారి గురించి ఆలోచించండి మొదట

    • @allvideos7520
      @allvideos7520 2 місяці тому +8

      మీకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి
      మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా
      మీకు ఉన్న నీతి నిజాయితీ
      లక్షల్లో జీతం తీసుకుంటూ

    • @allvideos7520
      @allvideos7520 2 місяці тому +4

      నిరుద్యోగులు గా ఉన్నప్పుడు ఓడ మల్లన
      ఉద్యోగులు గా అయినప్పుడు బోడ మల్లన
      మాకు జీతం లాంచం కావాలి 90% ఇలాగే ఉన్నారు

    • @V.jagadeeshJagadeesh
      @V.jagadeeshJagadeesh 2 місяці тому +1

      😮 ni

    • @allvideos7520
      @allvideos7520 2 місяці тому +1

      @@V.jagadeeshJagadeesh
      యక్ యక్ యక్🤡🤡

    • @padalaswamy5464
      @padalaswamy5464 2 місяці тому

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 2 місяці тому +1

    ఉచితాలు యివ్వడం తక్కువ చేసి ప్రభుత్వములో ఎన్ని వుంటే అన్ని ఉద్యోగాలు యువతకు కల్పించండి కంపెనీ లు తెచ్చి ప్రయివేట్ ఉద్యోగాలు కల్పించడానికి ప్రాధాన్యత యివ్వండీ

  • @ashokjampala2091
    @ashokjampala2091 2 місяці тому +82

    అందరికీ రుణమాఫీ చేసినక సర్పంచ్ ఓట్లు పెట్టండి

    • @praveennayakofficial7054
      @praveennayakofficial7054 2 місяці тому +5

      ఐపోతది బ్రో ఆగస్టు నెలలో పూర్తి చేస్తాం అన్నారు కదా

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu 2 місяці тому +2

    Jai revanth anna jai congrees

  • @ravikanthgandla6887
    @ravikanthgandla6887 2 місяці тому +2

    Appulu unnappu free enduku

  • @ReddyReddyBai-ss8xq
    @ReddyReddyBai-ss8xq 2 місяці тому +5

    🎉🎉🎉v6 news good

  • @RaheemMD-w1y
    @RaheemMD-w1y 2 місяці тому +2

    Super

  • @b.v.rfunnyjokes9546
    @b.v.rfunnyjokes9546 2 місяці тому

    లంచం తీసుకుంటూ దొరికిన ఆఫీసర్లను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి అప్పుడు కొందరు ఆఫీసర్ అయిన మారే అవకాశం ఉంటుంది

  • @srilaxmi3844
    @srilaxmi3844 2 місяці тому +2

    Jai Hind Jai Jawan

  • @gopalsri1379
    @gopalsri1379 2 місяці тому +2

    ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు మాత్రం ఇస్థలే రు

  • @VenumadhavVictory
    @VenumadhavVictory 2 місяці тому +2

    కార్గిల్ అమరులకు జోహార్లు

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 2 місяці тому +7

    కేసీఆర్ కుటుంబం ఆస్తులు అన్నీ తీసుకుని కట్టురి, Govt గా పని చేయాలి కానీ తెలంగాణా ప్రజల మీద ఇంగింత భారం వేయకురి సార్లు. కాంగ్రెస్ Govt చాలా బాగా పనిచేస్తుంది, ఆయా అప్పుల కొరకు గా పని చేయూరి 🎉🎉🎉

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu 2 місяці тому +1

    Revanth anna plz remove free scehems

  • @Harishgupta26
    @Harishgupta26 2 місяці тому +7

    V6 kuda congress news ipondhee kani first schools baga cheaiyamanu

  • @ShivaSai-rs3lp
    @ShivaSai-rs3lp 2 місяці тому

    Supar sir

  • @gubbalaharshareddy3669
    @gubbalaharshareddy3669 2 місяці тому +8

    Maaa Bellampalli mla ne kalavaleka pothunnam ante inkaaa manthrulu Eda dorakali sir

  • @BuchaiahKadari-i1k
    @BuchaiahKadari-i1k 2 місяці тому +1

    నిజంగా నువ్వు తెలంగాణ కు అన్నవేనే

  • @VannelaSuresh
    @VannelaSuresh 2 місяці тому +1

    🙏🙏

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu 2 місяці тому

    Super anna

  • @MaheshBurigani
    @MaheshBurigani 2 місяці тому +3

    First like

  • @j.aedits448
    @j.aedits448 2 місяці тому

    Andhuke petrol rate gold rate different by states 😂😂

  • @Praneethpamarbanjara1233
    @Praneethpamarbanjara1233 2 місяці тому +18

    Super sir

  • @PodupugantiSuresh
    @PodupugantiSuresh 2 місяці тому +33

    సార్ మాకు పోడు భూములకు పట్టాలు కావాలి సార్

  • @PanduBogari
    @PanduBogari 2 місяці тому

    Sadarm slot dates news lo chapandisir please

  • @venkatsangishetti8734
    @venkatsangishetti8734 2 місяці тому

    నిరుద్యోగులకు భరోసా ఇవ్వండి దయచేసి చదువుకోని చిన్న చిన్న పనులు చేయాల్సి వస్తుంది కనీసం గుర్తించండి కనీసం నెలకు 3000ఇవ్వండి డిగ్రీ పూర్తి చేసిన వారికి పీజీ వారికి 5000 ఇవ్వండి జాబ్ వస్తే ఈ పథకం తీసేయండి వచ్చేదాకా ఇవ్వండి దయచేసి🙏🙏🙏🙏🤦

  • @Chinna.....harsha
    @Chinna.....harsha 2 місяці тому +1

    Hi here Frist V6 owner

  • @YadaiahbiravoniBiravoni-vf6nn
    @YadaiahbiravoniBiravoni-vf6nn 2 місяці тому

    🙏🙏💐💐

  • @laxman1828Dasari
    @laxman1828Dasari 2 місяці тому +2

    V6 good news

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu 2 місяці тому

    Reddy anna u telling correct

  • @rameshkore3072
    @rameshkore3072 2 місяці тому +1

    Jai ఆర్మీ ❤

  • @navinvenkat379
    @navinvenkat379 2 місяці тому

    BEST COMEDIAN VILAN KABJHALLA MALLI GADU JAI BHATHALLA POSHETTY

  • @RamaiahAnaparthi
    @RamaiahAnaparthi 2 місяці тому +2

    Andariki pensions ecchina tharvatha surpanchi elections pettandi lekapoithe bjp ki vestharu jai shri ram❤❤❤

  • @ajmeeraanusha2931
    @ajmeeraanusha2931 2 місяці тому

    😊

  • @srinideepu4948
    @srinideepu4948 2 місяці тому

    Jai hind

  • @Uday_kiran_N
    @Uday_kiran_N 2 місяці тому +2

    Welcome to Congress news

    • @sonunetha9347
      @sonunetha9347 2 місяці тому

      😂 exactly

    • @allvideos7520
      @allvideos7520 2 місяці тому +1

      వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులకు
      పింకి బ్యాచ్ కు స్వాగతం 😂😂😂

  • @ramesha9748
    @ramesha9748 2 місяці тому +1

    జై భారత్ జై మోడి ❤

  • @PrashiB
    @PrashiB 2 місяці тому

    Ucha rakapothy etla sir😂

  • @user-dn5dq8go3bn
    @user-dn5dq8go3bn 2 місяці тому +10

    Jai kcr 😅

  • @madaraboinashankar9935
    @madaraboinashankar9935 2 місяці тому

    India safety army very important and india future government schools for more development are sure

  • @RaviChary-jq2xl
    @RaviChary-jq2xl 2 місяці тому

    0:42
    0:51

  • @vickystephen7873
    @vickystephen7873 2 місяці тому

    Motham Jokude unnadi kada 😂

  • @kolamuthyamrajamuthyam2967
    @kolamuthyamrajamuthyam2967 2 місяці тому +9

    కామేషన్ రాదు కదా డవలప్ చేయరు

  • @prabhakarg4032
    @prabhakarg4032 2 місяці тому

    ✊JAI HIND✊

  • @ankoosnaiknaik5827
    @ankoosnaiknaik5827 2 місяці тому +1

    LUNCHAM THISUKUNTA CHAMPALI

  • @shivapatel1752
    @shivapatel1752 2 місяці тому

    Salute our brave heros 🙏

  • @madhu-rl7ql
    @madhu-rl7ql 2 місяці тому +6

    Best CM

  • @PD14321
    @PD14321 2 місяці тому

    Antha ok kani.
    Mallanna news lo ktr antha ethu mida etla kusundu?
    Double chair vesukunnada? Lekapouthe vesara?

  • @ramanujangandrath6117
    @ramanujangandrath6117 2 місяці тому +1

    Etv news chadivinatlu chaduvuthunnav
    Teenmaar varthalu chadivinatlu ledu

  • @punnamsathish1847
    @punnamsathish1847 2 місяці тому +2

    టీ న్యూస్ కన్నా అధ్వానం అయింది v6 అలా ఓనర్ ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి ఆ పార్టీని ఎత్తుకోవడం

  • @RRdigital1142
    @RRdigital1142 2 місяці тому

    congress V6 news ani namaskaranam cheyandi

  • @Charanvi46
    @Charanvi46 2 місяці тому +2

    Jai Bharat

  • @kinneranarsimha6676
    @kinneranarsimha6676 2 місяці тому +4

    మీ v6 వాళ్లకు నేను చెప్పేది ఒకటి డేట్ ఎందుకు మెన్షన్ చేయరు మీరు

  • @gbr5787
    @gbr5787 2 місяці тому

    CM Revanth, it's been Seven Months and we don't see Any Developments in Telangana,
    you just talk and NO Actions, please fix Kaleshawaram Pillars and Store Water..

  • @shivamdrj1289
    @shivamdrj1289 2 місяці тому +2

    కాంగ్రెస్ ఛానల్ v6 channel 👍😯😯😯😯😯

  • @ramanaboinasrikanth3440
    @ramanaboinasrikanth3440 2 місяці тому

    Uchitha pathakalu band chesi aa dabbulatho school's lo bathrooms kattali ,pillalaku mari kastanga undhi

  • @69MF69S
    @69MF69S 2 місяці тому +1

    eddu rankelu vese vallani mundu lopaleyyali

  • @SunnySunny-gl3mb
    @SunnySunny-gl3mb 2 місяці тому +1

    గుంపు మేశ్రీ ❌ KCR ✅

  • @sweetyangel9736
    @sweetyangel9736 2 місяці тому

    Warangal zilla grandalaya samsta office udyogulaku , retair udyogulaku pension money raka 3 months avutondi adi kasta chudando

  • @jaikantharka7867
    @jaikantharka7867 2 місяці тому +1

    Kaleshwaram dam scam gurrala scam Dalit Bandhu scam

  • @nagaphanimdrajetti
    @nagaphanimdrajetti 2 місяці тому

    😢. 😊😊😊. 000

  • @gikurusrinivas2623
    @gikurusrinivas2623 2 місяці тому

    Jai Javan 😢😢😢

  • @thimmanirenuka7855
    @thimmanirenuka7855 2 місяці тому

    Avunu yes government school lo wash room s undavu asalu

  • @maddelaharish681
    @maddelaharish681 2 місяці тому

    Annni Partylu Weste 😂

  • @nsrinivasmammy1249
    @nsrinivasmammy1249 2 місяці тому

    పెండింగ్లో వున్నా VRA లను పిల్లఫ్ చెయ్యాలి

  • @ernalashanker2904
    @ernalashanker2904 2 місяці тому

    కేసీఆర్ అంటే v6 కి 🤙

  • @ShankarShankar-l5t
    @ShankarShankar-l5t 2 місяці тому

    Eshattam achinattu katturry Telangana munchurry

  • @SaiKrishna-iy4np
    @SaiKrishna-iy4np 2 місяці тому +1

    Sugu ledu ktr apu sollu matalu Ani dramalu😂😂😂

  • @thirupathir9947
    @thirupathir9947 2 місяці тому +1

    Sarpanch lu avasaram ledu
    Grameen pranthalanu Dosuka thinutunnar donganayalu

  • @rajeshnedhoori5720
    @rajeshnedhoori5720 2 місяці тому

    Chadhuvu mashyalo aapina yuvatha gurinchi kuda alochinchundi

  • @nareshkondle446
    @nareshkondle446 2 місяці тому +6

    Joker BRS

  • @jaikantharka7867
    @jaikantharka7867 2 місяці тому +2

    Worst fellow KTR

  • @CharryRealtors
    @CharryRealtors 2 місяці тому +1

    మల్లారెడ్డి నీ కామిడి పీస్ వాడుకుంటున్నారు మీరంతా

  • @chaitanyachoudary
    @chaitanyachoudary 2 місяці тому +1

    Sabitha neeku inka sigguledha .

  • @nageshusakoyal6609
    @nageshusakoyal6609 2 місяці тому

    जय जवान 🚩🚩🌹🌹🙏🙏

  • @VenumadhavVictory
    @VenumadhavVictory 2 місяці тому +1

    Good కవరేజీ

  • @srinideepu4948
    @srinideepu4948 2 місяці тому

    Reshan kard evvadi mundhu

  • @laxman1828Dasari
    @laxman1828Dasari 2 місяці тому +1

    Best cm

  • @srujandonthula6341
    @srujandonthula6341 2 місяці тому +4

    Jai revanth reddy garu ❤

  • @sreenandakee875
    @sreenandakee875 2 місяці тому +1

    Aasthi kuda made, dammunte adi entho cheppandi

  • @GopalChawan-b6y
    @GopalChawan-b6y 2 місяці тому

    🖐🖐🖐🖐🖐

  • @shobhaj7061
    @shobhaj7061 2 місяці тому

    Yendhuku medam fack news chaduvtharuu ..?

  • @ajaymaharaj1930
    @ajaymaharaj1930 2 місяці тому

    Feg remember mentes scholarship vesthaleru....cm sir.

  • @richiegaming2572
    @richiegaming2572 2 місяці тому +1

    Keshavarao Garcia yetla mokamunnadi.first Congress next BRS and again Congress.siggu leda.

  • @balunayak3279
    @balunayak3279 2 місяці тому +1

    raitu bandu ekkada....

  • @pagidiramu7938
    @pagidiramu7938 2 місяці тому +1

    V6 news Ela iendi ante V6 owners atu ante cheputundu

  • @sridharreddy42
    @sridharreddy42 2 місяці тому

    Scamgress channel Ani pettandi saripotadi

  • @bbhargav5325
    @bbhargav5325 2 місяці тому +1

    ఎలక్షన్ పైటాల రుణ మాఫీ కి రామ్ రామ్ సైపల

  • @myakamahesh8189
    @myakamahesh8189 2 місяці тому

    Jai ktr