నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను అని యేసు చెప్పారా ? లేక మతోన్మాదులు అలా వక్రీకరించారా? ఇదే అసలు నిజం

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 132

  • @PdmBabu
    @PdmBabu 8 місяців тому +7

    దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ఆమేన్

  • @yesucreations2978
    @yesucreations2978 8 місяців тому +4

    Tq అన్నయ్య నేను ఇదే అల్హోచన చేసాను దేవుడు మీ ద్వారా అదే బయలు పర్చాడు godbls యు అన్నయ్య

  • @divilinanibabu3697
    @divilinanibabu3697 7 місяців тому +2

    హైందవ మతోన్మాదులుప్రశ్నలు అడుగుతున్నారంటే దేవుని సెలవు మేరకే వారు అడుగుతున్నారు 👍 ఈ మతోన్మాదు ప్రశ్న వల్ల బైబిల్లో అపార్ధాలు చేసుకున్న వచనాలు ఇటువంటి బోధకులు సత్యాన్ని బోధించడం వల్ల మాకు బాగా బైబిల్ అర్థమవుతుంది థాంక్యూ 🌹విజయ ప్రసాద్ రెడ్డి గారు 🌹👌👌👌👌👌

  • @bathinarajee1037
    @bathinarajee1037 8 місяців тому +3

    🙏🙏 మంచి మెస్సేజ్ బ్రదర్.

  • @psrao7064
    @psrao7064 2 місяці тому

    అన్నయ్య వండర్ వండర్............... వండర్ ఫుల్ మెసేజ్
    దేవుడు మిమ్ములను మరింతగా దీవించి,వాడుకోవాలని కోరుకుంటున్నాను
    Praise the Lord Annaya

  • @mohanpandu8366
    @mohanpandu8366 8 місяців тому +12

    దేవునికే మహిమ కలుగును గాక 🙏

  • @MinniMargaret
    @MinniMargaret 8 місяців тому +1

    Praise the lord annaya garu thanku💐💐💐🙏🙏🙏

  • @vinodkumar-ew6wg
    @vinodkumar-ew6wg 8 місяців тому +15

    మతోన్మాదులు అడిగే పిచ్చి ప్రశ్నలకి సమాధానాలు మీరు చెప్పండి..దేవునికే మహిమ కలుగును గాక అమెన్

    • @uatred6888
      @uatred6888 8 місяців тому

      Bokkaley..VP converted kukkaa..

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 8 місяців тому

    మీరు చెప్పే సమాధానం వెనుక చాలా ప్రశ్నలు ఉన్నాయి అన్నయ్యా.....

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 8 місяців тому +6

    యేసయ్య మనకోసం ముందే ప్రాణం పెట్టారు

  • @Navanitha-xq5zn
    @Navanitha-xq5zn 8 місяців тому +2

    Devudu meeku ecchina gnananiki vandanaalu annaiah

  • @kondapallilakshmayya5347
    @kondapallilakshmayya5347 8 місяців тому +1

    Lord Jesus Christ 😊

  • @nagamanijangupalli8452
    @nagamanijangupalli8452 8 місяців тому

    Praise the lord brother naku thelisi entha clear ga clarity ga evvaru chepparu your very great by god grace annayya god bless you

  • @jyothikarasala3108
    @jyothikarasala3108 8 місяців тому +1

    Praise the Lord May God bless you with heavenly wisdom

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 8 місяців тому +3

    Wonderful message brother

  • @surekhakanigala2534
    @surekhakanigala2534 8 місяців тому +4

    నమ్మడం వల్ల దేవుని వాక్యం బాగా చెప్పారు అన్న

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 8 місяців тому +3

    May God bless you with good health and wealth Bro Vijay Prasad

  • @YousufSayyad-z4f
    @YousufSayyad-z4f 8 місяців тому +2

    వందనాలు అన్నయ్యా

  • @EstheR4Ugod
    @EstheR4Ugod 8 місяців тому +4

    Thank you So much annaya for this message..... Chala daiyanni nimpav😊☺🙏🏻🙏🏻

  • @akkidasarisandesh281
    @akkidasarisandesh281 8 місяців тому +4

    వందనాలు అన్న సూపర్ మెసేజ్ అన్న అలాగే సాంగ్ కూడా ఎంతో భావాలతో సూపర్ గా ఉంది అన్న మన వల్ల ఆయనకు ఎం లాభం లేదు కానీ అయన మనకోసం ఎంతో రక్తం కార్చి మనల్ని కొన్నాడు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @j.stalin422
    @j.stalin422 8 місяців тому +1

    Praise the lord ❤ బ్రదర్

  • @JessiBonchanapalle
    @JessiBonchanapalle 8 місяців тому +1

    Praise the Lord Amen manadevudu premagala devudu. Alllaginane
    Nya vanthudu
    Anduke manala u premi chadu. Thana. Pranum Aa siluvalu dhaaarpoosadu premanu chupadu choopinzdu
    Mana papamunaku vachhujeetbum Maranumu
    Manala u preminchi
    Aaasiksha u thaane Bhari nchadu
    Anduke. Ippudu christhu anudunnavaryki. Eee siksha vidhi ledu dannaadu yesu Prabhu

  • @somesh2086
    @somesh2086 8 місяців тому +3

    వందనాలు brother 🙏 మీ message super 👌✝️

  • @jayakumariziddujayakumari9239
    @jayakumariziddujayakumari9239 8 місяців тому +1

    Amen 🙏

  • @Pathikonda_aruna
    @Pathikonda_aruna 8 місяців тому +1

    Glory to God wonderful message annayya 🙏🌹

  • @yohankumari8728
    @yohankumari8728 8 місяців тому +2

    వందనాలు అన్నయ్య గారు 🙏 🙏 🙏 🙏

  • @santhiranipuchakayala9979
    @santhiranipuchakayala9979 8 місяців тому +3

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @sarellaparimala8521
    @sarellaparimala8521 8 місяців тому +1

    Vandanalu annyya

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 8 місяців тому +1

    Praise the lord pastor garu 🙏🥀🙏😭✝️

  • @SatyaSatya-p3r
    @SatyaSatya-p3r 8 місяців тому +2

    👍🙏🙏🙏vandanalu ayya

  • @kakarasuma9163
    @kakarasuma9163 8 місяців тому +4

    praise the lord Annayya

  • @mjfarmsprabhakar8887
    @mjfarmsprabhakar8887 8 місяців тому +1

    Presie the Lord

  • @VEETHREE1999
    @VEETHREE1999 8 місяців тому +1

    What a clarity words & u ANNA 🙏. Jesus antene Nijam Dhemuni maatalu kudaa alane untai. E generation lo Arthm chesukune vaalla kunda Apardham chesukune vaalle ekkuva because views kosam Anthe😢😢😢😢

  • @rajeshl177
    @rajeshl177 8 місяців тому +2

    Intha goppa arthaani teliyajesaaru annaiha devudu mimmunu deevichunu gaka amen.

  • @AnithaPenchalaya
    @AnithaPenchalaya 8 місяців тому +3

    Vandanalu annaya ✝️🙏✝️🙏✝️🙏✝️✝️🙏✝️

  • @tanetilakshmi354
    @tanetilakshmi354 8 місяців тому +1

    God bless you brother 🙏🙏🙏

  • @istharbale16
    @istharbale16 8 місяців тому +2

    వందనాలు🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

  • @AbhiVinu4657
    @AbhiVinu4657 8 місяців тому +3

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VEETHREE1999
    @VEETHREE1999 8 місяців тому +12

    అంత గొప్పనైనా తండ్రిని నమ్మగలిగే శక్తీ ఉండాలి అంటే అంత గొప్ప మనసు కలిగి ఉండాలి కాదా అన్న వాళ్లకి యేసుప్రభు మీద బురద జల్లడమే పని 😢😢😢😢

  • @sreegoddu6998
    @sreegoddu6998 8 місяців тому +1

    Praise the lord annayya❤️🙏🙇‍♂️

  • @VEETHREE1999
    @VEETHREE1999 8 місяців тому +2

    GOD bless you All 💖🙏🤝👍 Tanqq Lord 🙌❤️💖 Tanqqqqq

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 8 місяців тому +2

    సరియైన సమయంలో సరియైన message చెప్పారు Brother 🙏🏻❤

    • @uatred6888
      @uatred6888 8 місяців тому

      Bokkem kaadu..Veedu nijamgaaney VP lanu chestunnadu..

  • @djrmightyjesusministries
    @djrmightyjesusministries 8 місяців тому +2

    Praise the Lord Sir..

  • @Trending_reels2468
    @Trending_reels2468 8 місяців тому +1

    Anna praise tha lord

  • @victoriajeldi2144
    @victoriajeldi2144 8 місяців тому +2

    Praise the Lord brother🙏🙏🙏🙏

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 8 місяців тому

    సెక్స్ మీద రక్తం కార్చిన నా యేసయ్య నాకోసం నా పాపాల కోసం ముందే❤😢

  • @sujathachilla7822
    @sujathachilla7822 8 місяців тому +1

    Priase the lord 🙏🙏🙏 bradar garu

  • @parayanavenkaule1057
    @parayanavenkaule1057 8 місяців тому +1

    Thank you so much annaya.

  • @pavank2193
    @pavank2193 8 місяців тому +1

    Supar vakyam

  • @chandhu9466
    @chandhu9466 8 місяців тому

    Dachtar gari vupamanamto supar ga chepparu annayya ne atha baga yavaru cheppa leru vandhanamulu

  • @k.jprasad6240
    @k.jprasad6240 8 місяців тому +2

    Amen

  • @Minnu-qx1fb
    @Minnu-qx1fb 8 місяців тому +1

    Vandhanalu 🙏🙏🙏annayya

  • @sureshbabu9400
    @sureshbabu9400 8 місяців тому

    E dhass Lalitha gallake kadhu uggvadhulaki kida ardhaaiyala cheparu praise the lord ❤

  • @vijaykumarmera9988
    @vijaykumarmera9988 8 місяців тому +2

    Praise the lord pastor Garu 🙏 please prayer request my sister hasbend Cancer treatment at kakinada globe hospital name Prasad please pray for me amen 🙏🙏🙏

  • @Godsgift-k4x
    @Godsgift-k4x 8 місяців тому +1

    Vandanalu annayya ❤❤

  • @LakshmiDevi-b9n
    @LakshmiDevi-b9n 8 місяців тому +1

    Anaya vandanallu😊😊😊

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 8 місяців тому

    ఆకర్షణ లేకపోతే దేవుని దగ్గరకు ఎలా వస్తారు అన్నయ్య????

  • @BathulaSribabu-dg7lg
    @BathulaSribabu-dg7lg 8 місяців тому

    వంద నాలు సార్ బాగా చెప్పారు

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 8 місяців тому

    Vandhanalu brother 🙏🏻🤗

  • @BujjiBujji-kv1ts
    @BujjiBujji-kv1ts 8 місяців тому

    Vandanalu annya garu 🙏🙏🙏💐👍🌹

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 8 місяців тому

    వందనములు అన్నయ్య🙏🙏

  • @satyanarayanagummapu160
    @satyanarayanagummapu160 8 місяців тому

    Exlent message annya

  • @KShyam-o4n
    @KShyam-o4n 8 місяців тому

    Supar. Message brother

  • @tanjirodemon-x4z
    @tanjirodemon-x4z 8 місяців тому

    ప్రెస్ ద లర్డ్ బ్రో వైసీపీ జగన్ ని మీరు టార్గెట్ చేస్తున్నారు జాగ్రత్త జై జై వైసీపీ జై జై బీజేపీ

  • @daughterofparamathandri9111
    @daughterofparamathandri9111 8 місяців тому

    Vandanalu Annaya 🙏 🙏 🙏

  • @VEETHREE1999
    @VEETHREE1999 8 місяців тому +1

    Manchi maatalu chepthe evaru like cheyaru, alosincharu pogaa chudaru kudaa , chettha maatalu Adithe kadhaa chustaaru , andhuke mathonmaadhulu ala matladutharu, buthulu adhe vaalla samskaram , vaallu dhemudu anukunevaallu nerpinchindhi Adhe. Edhi eminaa Andharimi okkade Dhemudu pillalami ani marichi pothaaru , manam gurthunchukundham Anna, paapam vaallaki kallu kanipinchadam ledhu, andhuke dhemuduni thelusukolekapothunaaru 🙏🙏🙏 manonetraalu musukupoyaayi😢😢😢

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 8 місяців тому

    చనిపోయి రక్తం కాచిన తర్వాతనే ప్రేమించుమన్నా

  • @lathababy4316
    @lathababy4316 8 місяців тому

    🙏🙏🙏🙏anya god bless you❤❤❤

  • @ammajiprasad654
    @ammajiprasad654 8 місяців тому

    Vandanalu Thammudu

  • @drkdk1964
    @drkdk1964 7 місяців тому

    ఇంటిలో ఉన్న భార్య కంటే రోడ్డున పోతున్న తెల్ల దొరసాని బాగుందని దాని వెంటపడి, దానికున్న ఎయిడ్స్ ను ఇంటి ఆడదానికి అంటించాడు...చివరికి వీడు పోయే, వీడిని కట్టుకున్న ఆ ఇంటావిడ కూడా చనిపోయే పాపం.... అలా ఉంటది పరమతంలోకి వెళ్ళితే...

  • @chappidikumari7731
    @chappidikumari7731 8 місяців тому

    🙏🙏🙏👌👌

  • @sarahjhon9729
    @sarahjhon9729 8 місяців тому

    ❤super dear brother

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 8 місяців тому

    హైందవ సహోదరులు పై పై నే అడిగారు....మీరు పై పై నే సమాధానం చెప్పారు అన్నయ్య.మీరు చెప్పే example లోకానుసారం అన్నయ్య.ఈ లోక వైద్యుడి శక్తికి దేవుని శక్తికి తేడా లేదా అన్నయ్య.ఈ లోక వైద్యుడి దగ్గరకు వెళ్తేనే వైద్యం చెయ్యగలడు అలాగే దేవుడు తన దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే వైద్యం చేయగలడా???అంతకు మించి ఆయన వద్ద ప్రణాళిక లేదా అన్నయ్య?

  • @venkateshkuchala5561
    @venkateshkuchala5561 8 місяців тому

  • @satishreddy5272
    @satishreddy5272 8 місяців тому

    యేసు దేవుడా? లేక దేవునికి మనుష్యులకు మధ్యవర్తియ ?
    అపో.కార్యములు 2:22
    ఇశ్రాయేలువారలారా, యీ మాటలువినుడి.దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.
    యోహాను 20:17
    యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.

  • @SatyaSatya-p3r
    @SatyaSatya-p3r 8 місяців тому

    🙏🙏🙏👍

  • @prasannak9885
    @prasannak9885 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @purnimatalari2639
    @purnimatalari2639 8 місяців тому

    వందనాలు🙏 Thank u for this wonderful message.But I have small doubt can u clarify it? Yesu Christu December 25th na puttadu ani Bible ekkada kuda ledu kada alantappudu world wide enduku celebrate chestunnaru? And one thing yesu Christu thana swaraktham icchi sampadinchukunna thana sanghaniki aayana peru kakunda ,evevo valla istaniki vacchina perlu enduku ani peduthunnaru? Ee doubts meeda okka message pettandi please 🙏 andaru sathyanni telskovali🙏

  • @VijayvarmaNadakuduti
    @VijayvarmaNadakuduti 8 місяців тому

    👋👋👌👌🙏🙏🙏

  • @sairockzzz7374
    @sairockzzz7374 8 місяців тому

    Last song lo chala meaning undhi❤❤❤

  • @marypandrinki7772
    @marypandrinki7772 8 місяців тому

    😊😊🙏🙏🙏🙏🙏

  • @kollabathulasekharbabu2388
    @kollabathulasekharbabu2388 8 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramgujjulla7046
    @ramgujjulla7046 8 місяців тому

    Sir koni sangamlo telagudallu every sunday enduku darestaru e tella gudallu gurenchi Pavitra Bible emi chebutundo okksari vedeo cheyande vakyaprakaram God bless you

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 8 місяців тому

    నమ్మకపోతే నరకం....బైబుల్ జ్ఞానం మరి

  • @vinodkumar-ew6wg
    @vinodkumar-ew6wg 8 місяців тому

    మతోన్మాదులు వల్లకీ నచ్చినట్టు వక్రీకరించి వాక్యాన్ని మార్చేస్తారు బ్రదర్

  • @chenaboinasailu4037
    @chenaboinasailu4037 8 місяців тому

    ❤❤❤✝️✝️➕✝️🛐🛐🛐🛐🛐 4:35

  • @jyothikarasala3108
    @jyothikarasala3108 8 місяців тому

    You are giving detail clarification to that foolish people

  • @Gayatri-q8e
    @Gayatri-q8e 8 місяців тому

    🙏

  • @shobaraj3240
    @shobaraj3240 8 місяців тому

    🙏🙌💐

  • @laxmikonki6789
    @laxmikonki6789 8 місяців тому

    ❤❤❤❤🙏🙏🙏

  • @ranikuwait1803
    @ranikuwait1803 8 місяців тому

    ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @kmalakamala9225
    @kmalakamala9225 8 місяців тому

    ❤❤❤❤❤

  • @JooliJooli-h7g
    @JooliJooli-h7g 8 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 8 місяців тому

    మతోన్మా దు లు మీ కంటే ఎవరు ఉన్నారు AP లో తెలంగాణ లో

  • @s.kushalbasha2616
    @s.kushalbasha2616 8 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻📖📖📖📖

  • @manishree297
    @manishree297 8 місяців тому +1

    Adi kadu bro Saibaba gurinchi okathanu chepthadu athanantadu nammithe sommu nammakunte dummu antadu Mari adhenti

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 8 місяців тому

    🙏🙏💐💐✍️🧠✍️✝️🛐🛐💪💪💪💪

  • @Krupasagar-wr4ic
    @Krupasagar-wr4ic 8 місяців тому

    Mathonmadhulu aa roju valla grandhamlo goppadhanam cheppindi edhi ledu bible medha edavadam tappa

  • @sillytalentedfellows3642
    @sillytalentedfellows3642 8 місяців тому

    Okka vishayam cheppataniki oka ganta pattindi veediki

  • @AnumulaKalpana-g5h
    @AnumulaKalpana-g5h 8 місяців тому

    SHLOMANA 😅