Pagabattina Paduchu Movie Songs - Chiru Navvu Video Song || Gummadi, Anjali Devi, Sharada

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 110

  • @srini3869
    @srini3869 4 роки тому +33

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

  • @nageswararao6711
    @nageswararao6711 Рік тому +9

    బాలసుబ్రమణ్యం గారు ప్రాణం పోశారు.... ఆహా అన్న మాట ఎంత హృద్యం గా అన్నారో 🙏🙏🙏🙏 ఆయనకి మరణం ఏది

  • @kollanagarajakumari5914
    @kollanagarajakumari5914 4 роки тому +32

    🌷🌷ఓహొహొహో ఆహహహా.
    ఆహ ఏహే ఊఁహూ ఓహో.
    చిరునవ్వు వెల ఎంత .
    మరు మల్లె పువ్వంత.
    చిరునవ్వు వెల ఎంత.
    మరు మల్లె పువ్వంత.
    మరుమల్లె వెల ఎంత మరుమల్లె వెల ఎంత.
    సిరులేవి కోనలేనంత.
    హాఁ.
    ఆఁ.
    ఓహో.
    ఆఁ.
    చిరునవ్వు వెల ఎంత.
    మరు మల్లె పువ్వంత.
    నీ బుగ్గల మీది గులాబీలు దూసుకోనా.
    నీ కళ్ళల్లోనా నా నీడ చూసుకోనా.
    నీ బుగ్గల మీది గులాబీలు దూసుకోనా.
    నీ కళ్ళల్లోనా నా నీడ చూసుకోనా.
    గులాబీలు దూసే ముందూ చెలి వలపే తెలుసుకో.
    చెలి వలపే తెలుసుకో.
    గులాబీలు దూసే ముందూ చెలి వలపే తెలుసుకో.
    కళ్ళల్లో చూసే ముందూ కన్నె మనసు దోచుకో.
    ఊఁ.
    హూ హా.
    హొయ్ హొయ్.
    ఊఁ.
    చిరునవ్వు వెల ఎంత.
    మరు మల్లె పువ్వంత.
    నా వన్నెలు చూసి నిన్ను నీవే మరిచేవా.
    మరి ఎన్నడు వీడని తియ్యని బంధం వేసేవా.
    నా వన్నెలు చూసి నిన్ను నీవే మరిచేవా.
    మరి ఎన్నడు వీడని తియ్యని బంధం వేసేవా.
    బ్రతుకంతా నీ కౌగిలిలో బందీగా ఉంటాను.
    బందిగా ఉంటాను.
    బ్రతుకంతా నీ కౌగిలిలో బందీగా ఉంటాను.
    అనురాగ బంధంలోనా నను నేనే మరిచేను.
    హాఁ.
    హాఁ.
    హాఁ .
    హొయ్ హొయ్.
    చిరునవ్వు వెల ఎంత.
    మరు మల్లె పువ్వంత.
    చిరునవ్వు వెల ఎంత.
    మరు మల్లె పువ్వంత.
    మరు మల్లె వెల ఎంత మరు మల్లె వెల ఎంత.
    సిరులేవి కోనలేనంత.
    హాఁ.
    ఊఁ.
    హాఁ.
    హొయ్.
    హాఁ.
    హాఁహాఁ.
    ఉఁ.
    హొయ్ హొయ్.
    🌷🌷

    • @GrBabu-gd7re
      @GrBabu-gd7re 3 роки тому

      very very thanks ramesh kirmool

    • @yellakarikesavasuri2429
      @yellakarikesavasuri2429 3 роки тому

      Thank you very much for Lyrics SIR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srinivasgrandhi1798
      @srinivasgrandhi1798 2 роки тому

      Super song

    • @venugopalbiduru7641
      @venugopalbiduru7641 Рік тому

      Dr Cinare Bhalare.

    • @veerlaking6648
      @veerlaking6648 8 місяців тому +1

      బాలు గారు కృష్ణ గారి కి పాడే వాయిస్ తో హరినాథ్ గారి కి పాడా రు.. చాలా మంది కృష్ణ గారి సాంగ్ అనుకునే వారు

  • @zameermohammed7810
    @zameermohammed7810 3 роки тому +23

    చిన్నప్పుడు రేడియోలో విన్న పాట. కృష్ణ గారి పాట అనుకునే వాడిని.

  • @nvenkateshwarlu8308
    @nvenkateshwarlu8308 3 роки тому +9

    ఇప్పుడు ఎక్కడ ఇలాంటి మధుర గీతాలు

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 роки тому +5

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 роки тому +36

    కాలాలు గతించినా
    తరాలు తరలివెళ్ళినా
    ఈ స్వరాలే శాశ్వతం
    ఈ సరిగమలే చిరంజీవం

  • @venugopalbiduru7641
    @venugopalbiduru7641 3 місяці тому

    Wow.What a song! Kudos to Dr.Cinare SPB PS Haranath Sharada n Ranga Rao garlu.

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 Рік тому +1

    Superb singing and marvelous song and eternal lyrics and taniviteeranu sangeetham

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 3 роки тому +7

    ఆణిముత్యాలు ఆనాటి పాటలు... సాహిత్యం తో కూడుకున్నవి

  • @rajkumar1238
    @rajkumar1238 5 місяців тому +1

    కాలం వెళ్ళుపోతింది చిన్నప్పుడు విన్న పాటలు, ఎప్పుడు మిడిల్ ఏజ్, అల్మోస్ట్ 50 ఇయర్స్ క్రాస్డ్, ఎప్పడికి ఎవర్గ్రీన్. బ్యూటిఫుల్

  • @d.narayanadevanapalli4901
    @d.narayanadevanapalli4901 3 роки тому +4

    Olden days remembered.
    Thanku

  • @2020nani1
    @2020nani1 4 роки тому +16

    భలే కమ్మటి పాట 👌👏👏👏👍

  • @shivajibodducherla4832
    @shivajibodducherla4832 3 роки тому +4

    70 lo radio lo .....ever green dong

  • @venkatreddy392
    @venkatreddy392 3 роки тому +5

    Nice song well sung by SP and P. Susheela.

  • @sriavunuthadi8027
    @sriavunuthadi8027 3 роки тому +3

    అద్భుతమైన సంగీతం మంచి కూర్పు మంచి స్వరాపెటిక

  • @sivasobhanbabupedagandham1726
    @sivasobhanbabupedagandham1726 3 роки тому +4

    హరనాథ్ నటన సహజంగా వుంటుంది.

  • @pranaykumar3174
    @pranaykumar3174 2 роки тому +1

    Intha manchi paata inka inka vinalani anipisthadi manchi song

  • @bhaskararaokondamudi5333
    @bhaskararaokondamudi5333 3 роки тому +4

    Whawha, rare vedio.song only heard in AIR so many times.👏👏🙏

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 8 місяців тому +3

    పాటలో హరనాథ్ అని ఆయన పేరు వ్రాయలేదు అంటే మిగతా వారిని తొక్కేయడంలో మన ఆంధ్రా కమ్మ వాళ్ళ ఆధిపత్యం తెలుస్తుంది...

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 3 роки тому +7

    Thanks for uploading 🙏 it's my favourite 💖

  • @ravee786
    @ravee786 3 роки тому +4

    Bhale paadaru balu gaaru. 👌👌

  • @gk-qq1et
    @gk-qq1et 2 роки тому +4

    ఈ హీరో ను చూస్తే ఇంతమంచి పాట పాడు చేసినట్లు ఉంది, రియల్ హీరో spb

    • @NarayanaBhavanasi-l5b
      @NarayanaBhavanasi-l5b 10 місяців тому +1

      Haranath also good artist, after NTR he was suitable for" Sri Ramudu "charter.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +3

    ఎంత. రౌంజుగా వుందండీ ఈ. సాంగ్ సూపర్

    • @hemanth7119
      @hemanth7119 Рік тому +1

      కొండయ్య మద్దు గారు రంజుగా ఉంది కదా.

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 роки тому +8

    Excellent music

  • @చంద్రశేఖర్-ఛ9త

    Super song..... Harinathgaru 💓

  • @SudhakarChinthalapalle
    @SudhakarChinthalapalle 4 місяці тому +3

    హీరో అంటే హరనాధ్ గారే

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +5

    శ్రీకాంత్ నహతా గారు శ్రీకాంత్ పటేల్ గారు నిర్మాతగా వి.రామచంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అర్థవంతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి యం.రంగా రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు హరనాథ్ గారి నటి ఊర్వశి శారద గారి అభినయం వర్ణనాతీతం.

    • @khadar77020
      @khadar77020 Рік тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @hemanth7119
      @hemanth7119 Рік тому

      ​@@khadar77020గారు ధన్యవాదాలు.

  • @tirutulaivenupathi1792
    @tirutulaivenupathi1792 3 роки тому +3

    Best song of hari nath

  • @BhaviriSVKanth
    @BhaviriSVKanth 3 роки тому +3

    సూపర్ సాంగ్

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому +5

    THAT'S DAYS PAPULAR SONG. ...I LISTEN MANY TIMES FROM RADIO. ....NOW I AM SEEING. ....WAY OF SINGING IS GOOD.

  • @ravindrasarma2176
    @ravindrasarma2176 3 роки тому +3

    Those songs are gold.

  • @Jawan2512
    @Jawan2512 3 роки тому +8

    Excellent song. Raju garu was almost on the verge of ending his career thanks to excessive drinking. Handsome but could not survive the competition

  • @చంద్రశేఖర్-ఛ9త
    @చంద్రశేఖర్-ఛ9త 2 місяці тому

    హరినాథ్ నటనా చాతుర్యం చాలా బాగుంటది

  • @dvlnrao6638
    @dvlnrao6638 3 роки тому +4

    Really haranath natural acting

  • @ravindermamidala3363
    @ravindermamidala3363 2 роки тому

    Vry Nice Song 🎶🎼👌👌🙏🙏Bhupalpally

  • @charisingara2535
    @charisingara2535 2 роки тому +1

    Wonder. Full lyriks by Dr C. Naaraayan reddy

  • @asailaja5137
    @asailaja5137 3 роки тому +2

    చాలా మంచిపాట

  • @bjsuresh5263
    @bjsuresh5263 3 роки тому +2

    Nice melodious song

  • @himabala6894
    @himabala6894 3 роки тому +1

    Chinna nati super songs
    Pl up load movie

  • @khadar77020
    @khadar77020 Рік тому

    Ever green Sisindri Visuals

  • @ravindermamidala3363
    @ravindermamidala3363 2 роки тому +1

    Excellent music song🎵🎵

  • @saradam7239
    @saradam7239 3 роки тому +3

    chandana movie & ramachillaka movilo songs download chesthe bavuntundi

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому

      శారద గారు చిత్రం చందన చిత్రం రామచిలక వీడియో పాటలు ఆడియో పాటలు ఉన్నాయి.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 3 роки тому +2

    SPB Lives On....

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 роки тому +3

    Sprb song😍

  • @saradaisukapalli1680
    @saradaisukapalli1680 2 роки тому +1

    Old is gold 🤠🥇

  • @madhusudhan1929
    @madhusudhan1929 3 роки тому +3

    👌👌🙏

  • @rajkumar1238
    @rajkumar1238 3 роки тому +3

    excellent

  • @ashokjawaji6197
    @ashokjawaji6197 3 роки тому +2

    Super song

  • @srinivasulunookala165
    @srinivasulunookala165 9 місяців тому

    S.P.Balu P.Suseelamma gari Super Hit Songs idoka Sweet song❤

  • @krishnakv8692
    @krishnakv8692 3 роки тому +3

    Mahanati 2 Sharada garu

  • @k.premchand5061
    @k.premchand5061 3 роки тому +3

    చక్కటి మెలోడి..

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 3 роки тому +1

    సూపర్

  • @Sureshchowdhary-yx4hy
    @Sureshchowdhary-yx4hy Місяць тому

    హీరోయిన్లు ద్వార లబ్ది పొందిన హీరో లు చాలా మంది

  • @krishnakv8692
    @krishnakv8692 Рік тому

    ❤❤❤

  • @SudhakarChinthalapalle
    @SudhakarChinthalapalle 3 місяці тому +1

    సినీ ఫీల్డులో హరనాధ్ పర్సనాలిటీ ఎవ్వరికీ లేదు, కమ్మ కాకపోవడం తొక్కేశారు

  • @charisingara2535
    @charisingara2535 2 роки тому

    Very . Nice . Liriks . By . Dr . C

  • @chalicheemalamunaswamynaid6186
    @chalicheemalamunaswamynaid6186 4 роки тому +4

    ఎంతమంచిపాట

  • @akramshaik3386
    @akramshaik3386 4 роки тому +3

    Superb song..😍😍

  • @narayanaraojaggumantri3889
    @narayanaraojaggumantri3889 9 місяців тому +3

    హరనాథ్ NTR, ANR ల కంటే గొప్ప నటుడు అవ్వాల్సినది, స్వయంకృతాపరాధం. కొందరి జాతకాలు అంతే

  • @sunithaappalabathula4875
    @sunithaappalabathula4875 3 роки тому +2

    👍paata

  • @rameshkattupalli60
    @rameshkattupalli60 3 роки тому +1

    Old is gold melody

  • @jayhind3731
    @jayhind3731 3 роки тому +1

    చాల మంచి హుషారు అయిన పాట .

  • @chakrapanireddychevva8667
    @chakrapanireddychevva8667 3 роки тому +1

    👌🎉👌

  • @Sureshchowdhary-yx4hy
    @Sureshchowdhary-yx4hy Місяць тому

    Sarada garu ur some thing special I love u for ever till my death , okatena

  • @shanthis6666
    @shanthis6666 3 роки тому +2

    👌

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 2 роки тому +1

    @ iDream in Video songs names of players on screen to be mentioned ,not All actors's names. Names of actors on scene should not be omitted

  • @ramxx6974
    @ramxx6974 2 роки тому

    super

  • @hemanth7119
    @hemanth7119 2 роки тому +1

    బ్రతుకంతా నీ కౌగిలిలో బందీగా ఉంటాను అనురాగ బంధంలోనా నను నేనే మరిచేను

  • @jayasheelasheela9687
    @jayasheelasheela9687 2 роки тому

    Nice Song

  • @vincanvin
    @vincanvin 2 роки тому

    👍👍🙏🙏✨✨

  • @gudluruseenaiah3057
    @gudluruseenaiah3057 3 місяці тому

    Krishna garu tone la undi

  • @vjayachandra9704
    @vjayachandra9704 3 роки тому +1

    MANCHI PAATA, KAANI RANGANATH MATTHU KI BAANISAI NIRAASAPARICHAADU.

  • @ankemgopichand4094
    @ankemgopichand4094 3 роки тому +2

    Ee rojullo dabbulake viluva istunnaru manlo inni viluvinavi vunnayani marchipotunnaru

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 роки тому +2

    Sharadagaru is most beautiful and glamorous herion .Her nose is her beauty No herion today beat het beauty.

    • @prakashrao8077
      @prakashrao8077 3 роки тому +1

      She is also an intelligent down to earth person who has time for her fans. Sadly Telugu film industry neglected her and only after her success and awards through Malayalam film she got a second break in Telugu

  • @vjayachandra9704
    @vjayachandra9704 3 роки тому

    SORRY SRINADH

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 2 роки тому +1

    Thagubothu face vaadunu career total spoil chesukunnaadu harinath

  • @kirakkhiladi1255
    @kirakkhiladi1255 2 роки тому

    Epatavintunteemahaadbutham

  • @Sajjan246
    @Sajjan246 3 місяці тому

    Self ruined artist haranadh. Actually he is real actor and handsome . But due to ego and habits he started down fall.

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 роки тому

    Sha

  • @sidsiddhuthesinger107
    @sidsiddhuthesinger107 3 роки тому

    Kammati pata

  • @prakashrao8077
    @prakashrao8077 3 роки тому

    Poor remake of Hindi hit inteqam

  • @anandreddy2215
    @anandreddy2215 Рік тому +1

    Very nice & ever green song

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 роки тому

    Nice

  • @premkumarkati479
    @premkumarkati479 3 роки тому

    Nice