Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a UA-cam member : ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0000512 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మన దేశీయ పండ్లు మాయమైపోతున్నాయి. మామూలు వ్యవసాయం కాకుండా ఎండు నేలలో పండేవి బాగా తగ్గిపోయింది. రోడ్డు ప్రక్కన చింత,వేప, రావి,మర్రి, లాంటివి ముందు ఉండినాయి. రోడ్డు వెడల్పు కోసం వాటిని కొట్టి పోలా చెట్లు లేదా దేనికి పనికి రాని చెట్లను పెట్టారు. మనకు ఎక్కువ ఖర్చులేకుండా చింతపండు, వేపనూనె, కనుగనునే,తాటి ముంజెలు,రేగుపండ్లు,నేరేడు,ఈతపండ్లు, బిక్కి పండ్లు,అత్తి,ఉసిరి దొరకడం లేదు. మనం వాటి పెంపకం మీద శ్రద్ధ పెట్టడం లేదు. విలువలేనివిగా అనుకుని ఫారిన్ పండ్ల మీద మోజు పడుతున్నాము. డబ్బు తీసుకుని ప్రచారం చేసే నటులు బాగు పడుతున్నారు.ఇండ్లలో మామిడి ఒక చెట్టు, జామ, దానిమ్మ,సపోటా, కరివేప, అవిశ, మునగ,సీతాఫలం,కొబ్బరి ఉంటే ఖర్చు లేకుండా న్యూట్రిషన్ బాలన్స్ అవుతుంది. ఒకసారి నాటితే అవి పండ్ల్స్ను ఇస్తాయి. ఆ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు.
చాలా మంచి టాపిక్ ఎంచుకున్నారు రాజు గారు, ఇది ప్రజలు అందరూ తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ పై సమాజాన్ని మేల్కొలపాలి. Dr హరీష్ garu చక్కగా వివరించారు, యువకుడే గాని అనుభవం ఉన్నవారిలానే కనిపిస్తున్నారు..
ప్రజలకు eye opener e వీడియో, nationalist hub ఛానల్ వారికి ధన్యవాదములు, ఆర్గానిక్ మాయాజాలంలో నుంచి ఇప్పటికయినా ప్రజలు బయటపడాలి. Dr harish గారు, raju గారు you people have done great job, ఈమధ్య మార్కెట్లో కల్తీ నూనె ఎక్కువయ్యాయి, e టాపిక్ పై oka వీడియో చేస్తే బాగుంటుంది..
ప్రకృతిలో సహజ సిద్ధమైన ఆర్గానిక్ పంటల 🙏🙏🙏👌👌👌👍👍👍💪💪💪🌹🙏సేద్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంగా రైతులకు మద్దతు ఇవ్వడం వల్ల సహజ సిద్ధమైన పంటల సాగు చాలా వరకు పెరిగింది 🌹👍👍👍👌👌👌🙏🙏🙏
సార్ నిజమే వాటి అకార,సువాసనలు,రుచి,( దూరం మయ్యాయ్ (భూమి స్థితి ,విత్తులు,పోషణ,,రక్షణ,etc సంబంధిత విషయాలు,)చాలా మారాలి నాకుతెలిసి పూర్తి అవగానకు దురంగపాయనిస్తు -_____'!!!
1970 కి పూర్వ ము మా ఊళ్లో కెమికల్ ఫర్టిలైజర్స్ గాని, పెస్టిసైడ్స్ లేవు , డాక్ఠర్ లేడు. పశువుల పెంట ,చెరువు మట్ఠితో పంటలు పండేవి. గ్రీన్ రెవల్యూషన్ తో హైబ్రిడ్ విత్తనాలతో విదేశీ పెస్టిసైడ్స్ తో ఆధునిక వ్యవసాయ పద్దతులతో ప్రతి మనిషి ఆలోపతీమందులకు బలైపోయారు. 90 ఏళ్లు బ్రతికిన ఎందరో జీవితంలో ఒక్క టాబ్లెట్ మింగని వాళ్లని నేను చూశా.
రేటు ఎక్కువ అయినా పరవాలేదు, మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ నాకు సప్లై చేయి, నేను ఆర్గానిక్ అని స్టికర్ అంటించి రెట్టింపు రేటుకు అమ్ముకుంటాను, అని గచ్చిబౌలి లో ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్న ఒకామె, మా బ్రదర్ కి ఆఫర్ ఇచ్చింది.
ఇంత మంచి విషయం మీద ఒక వీడియో చేసి నందుకు మీకు మరియు డా. హరీష్ గారికి ధన్యవాదములు. అయితే రెండు విషయాల మీద సందేహాలను నివృత్తి చేస్తే మేము ధన్యులం. 1. పల్లీ ల నూనె విషయం లో బయట పాకెట్స్ లో దొరికే నూనె మంచిది కాదు అందుకే దాని రేట్ తక్కువ. అదే - నిజంగా పల్లీ ల నుండి నూనె తీస్తే దీనికి మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది అని. 2. మనము వాడే ప్యాకెట్ పాలు కెమికల్స్ తో తయారు చేసినవి. ఎందుకంటే మన దేశం లో డిమాండ్ కి తగ్గ ఉత్పత్తి లేదు అని. ఇవి ఎంతవరకు నిజమో తెలియ జేయగలరు 🙏
Good Research Dr.garu 🙏🙏🙏Expect young to follow you . List them and lead. THANKYOU. Please give your Precious little time to RAJIVJI 's new book THE POWER OF FUTURE MACHINES. YOU are little closer according to the above mentioned book. THANKYOU AGAIN. I did question about supplements when I was hardly 10 years. Why our Society is accepting everything I don't understand???why.
When "less" is used as prefix instead of suffix(for example: instead of foodless take less food) it strikes a balance between "tongue" and "stomach" which is the real "Gyan" for good health, our native Gyan, that is simply "organ"!
Raju Garu, hyd lo unna organic centres peru chepthe bagundedi... video lo mention cheyalekapothe, description lo link or notes ayina mention cheyandi... topic bagane undi.. but fruits andukovali ga.. ma lanti common ppl...
సర్కార్ కంప చెట్లను వేర్లతో సహా లాడివేసి అదే గుంతలలో మనకు పనికి వచ్చే చెట్ల మొక్కలను నాటాలీ. నర్సరీ వారు విరాళం ఇవ్వాలి. కార్పొరేట్ వారు జేసీబీ లను ఇవ్వాలి విరాళంగా.ఉపాధి పథకం కింద కూలీలు డ్రైవర్లు పని చెయ్యాలి
మన ఊర్లలో ఇండ్లలో సంవత్సరం లో సీజనల్ గా పండే బీర, సార్, మునగ,కాకర, చిక్కుడు,సొర ,లాంటివి విత్తనాలను దాచిపెట్టి వాడుకుంటే బజారుకు కూరగాయలకోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇరుగు పొరుగు ఒకరికొకరు ఇచ్చుకుంటారు. విదేశీ కూరగాయల మోజు తగ్గాలి.
సార్ నమస్తే మిరు మాటల సందర్భంలో సేంద్రియ(,ఆర్గానిక్)ఉత్పత్తులు ఎక్కువకాలం నిల్వ ఉండవన్నారు నెచర్ గపండిచినవి నిల్వాకాలము అధికం సాధారణ పరిస్థితులలో దయచేసి వి వరణ
33% నిజాలు, 33% అయోమయం, 33% organic అవసరం లేదు అని తప్పు దోవ పట్టించి నట్లు ఉంది boss.. Indian culture లోనే organic, natural ఉంది అంటున్నారు, కానీ ఎలా present agriculture spoil అయింది అనే విషయాన్ని చిన్నది గా చేసి చెప్పారు. Organic కి మళ్లాలి,local గా ఉండాలి అనే points ఇంకా stress చేయాల్సింది...
నాకు అర్ధం కానిది ఒకటీ ఉంది ఆర్గానిక్ కీ గో ఆధారిత ఫుడ్ కీ పెట్టుబడి తక్కువకదా మరి రేట్స్ డబల్ రేట్స్ చెబుతున్నారు అవి మరి కొనక తప్పటం లేదు ఈ దోపిడీని అరికట్టే యంత్రాంగం ప్రభుత్వం తయారు చేసి ఈ దోపిడీ ని అరికట్టాలి
డాక్టర్ గారు మీరు ఉన్న మాట ఉన్నట్లుగా ఎలా అర్థం చెబితే ఈ గవర్నమెంట్ మెడికల్ మాఫియా రెండు కలిపి మిమ్ములను వేధింపులకు గురిచేసి ఇబ్బందులకు గురి చేస్తారేమో సార్ కరోనా టైంలో డాక్టర్ పర్చూరు మల్లిక గారిని వాస్తవం చెప్పినందుకు అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారు
ఏమి తిన్నా ఎల్లకాలం బ్రతకము,అంతోటిదానికి ఇన్ని అవసరమా,వ్యాపార వర్గాలకు,రాజకీయులు,వివిధ మాఫియా లకు "మద్యతరగతి వాళ్ళే" టార్గెట్! ఆర్గానిక్ ఉత్పత్తులకు కృత్రిమ ఎరువులేయము,పురుగుమందులు వాడము అన్నప్పుడు ఆ మందం మిగులే కదా,అలాంటప్పుడు ధరలువిపరీతంగా ఎందుకు పెంచుతున్నారు? డాక్టర్లు కాని మేథావులనబడే వాళ్ళ సొల్లు కబుర్లు విని , రకరకాల ఆహారాలకు డిమాండ్ పెంచేశారు, నా సమీప బంధువు వీటన్నింటిని తు.చ. తప్పకుండా అనుసరించి ఇప్పుడు AIMS లో చికిత్స పొందుతున్నారు!
5yrs nunchi enti 70yrs nunchi evaru cheyaledu Ani correct cheyndi, plz. Coming to Modi Sir, aayanaki vinipinchindi ante kachitamga jarigipotadi. Don't worry bachi, tumhare Earlier Politicians India se paisa Leke Apne family members ko badaya n Pak ke Saath milke bahut games khela, lekin abhi aisa hone ka chance hi nahi Hain. Immediately action hoga
Actually getting organic seeds itself is not possible, using these non organic or processed seeds with out pesticides is not an organic food. Think twice before using organic word
There is confusion regarding exotic foods and Organic foods mentioned in the interview. Exotic foods are not organic. Evidence available pesticides are one of the major component of cancer, stress also a component. Firstly the conclusion that limit food intake is partly correct but eat quality food and stop or limit intake of pesticide used vegetables and grains. Secondly lot of food wasted in logistics in India. Organic food doesn't support nation population is not correct and showing Srilanka as e.g. is wrong, as srilanka is high in debt when took this policy and lead to high inflation. Sikkim in India is Organic food producing state. Thirdly changing life style is imp. Should have regular physical activity, cut down habit of smoking and alcohol, eat healthy food, drink water with TDS of 100-200 and without harmful contaminants, breath fresh air. But we ourselves are harming environment but using harmful chemicals. If people dont buy harmful chemical used products, Industries will not produce them. Therefore Citizens/Individuals should be aware of what they eat, drink and breathe. These are compromised hence rise in incidence and prevalence of various diseases. For this our system should change. But u can try at individual and family level.
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a UA-cam member :
ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0000512
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మన దేశీయ పండ్లు మాయమైపోతున్నాయి. మామూలు వ్యవసాయం కాకుండా ఎండు నేలలో పండేవి బాగా తగ్గిపోయింది. రోడ్డు ప్రక్కన చింత,వేప, రావి,మర్రి, లాంటివి ముందు ఉండినాయి. రోడ్డు వెడల్పు కోసం వాటిని కొట్టి పోలా చెట్లు లేదా దేనికి పనికి రాని చెట్లను పెట్టారు. మనకు ఎక్కువ ఖర్చులేకుండా చింతపండు, వేపనూనె, కనుగనునే,తాటి ముంజెలు,రేగుపండ్లు,నేరేడు,ఈతపండ్లు, బిక్కి పండ్లు,అత్తి,ఉసిరి దొరకడం లేదు. మనం వాటి పెంపకం మీద శ్రద్ధ పెట్టడం లేదు. విలువలేనివిగా అనుకుని ఫారిన్ పండ్ల మీద మోజు పడుతున్నాము. డబ్బు తీసుకుని ప్రచారం చేసే నటులు బాగు పడుతున్నారు.ఇండ్లలో మామిడి ఒక చెట్టు, జామ, దానిమ్మ,సపోటా, కరివేప, అవిశ, మునగ,సీతాఫలం,కొబ్బరి ఉంటే ఖర్చు లేకుండా న్యూట్రిషన్ బాలన్స్ అవుతుంది. ఒకసారి నాటితే అవి పండ్ల్స్ను ఇస్తాయి. ఆ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు.
ఉన్నమాటను ఉన్నట్లు చెప్పినందున హరీష్ గారికి ధన్యవాదాలు.
చాలా ఉపయోగకరమైన చర్చ. మంచి అవగాహన కల్పించారు. ధన్యవాదాలు.
చాలా మంచి టాపిక్ ఎంచుకున్నారు రాజు గారు, ఇది ప్రజలు అందరూ తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ పై సమాజాన్ని మేల్కొలపాలి. Dr హరీష్ garu చక్కగా వివరించారు, యువకుడే గాని అనుభవం ఉన్నవారిలానే కనిపిస్తున్నారు..
ప్రజలకు eye opener e వీడియో, nationalist hub ఛానల్ వారికి ధన్యవాదములు, ఆర్గానిక్ మాయాజాలంలో నుంచి ఇప్పటికయినా ప్రజలు బయటపడాలి. Dr harish గారు, raju గారు you people have done great job, ఈమధ్య మార్కెట్లో కల్తీ నూనె ఎక్కువయ్యాయి, e టాపిక్ పై oka వీడియో చేస్తే బాగుంటుంది..
డా. గారు చాలా బాగా నిజాయితీ గా వివరించారు.
చాలా మంచి ప్రోగ్రాం... Sir..... 🙏🙏🙏🙏
ప్రకృతిలో సహజ సిద్ధమైన ఆర్గానిక్ పంటల 🙏🙏🙏👌👌👌👍👍👍💪💪💪🌹🙏సేద్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంగా రైతులకు మద్దతు ఇవ్వడం వల్ల సహజ సిద్ధమైన పంటల సాగు చాలా వరకు పెరిగింది 🌹👍👍👍👌👌👌🙏🙏🙏
మేము గ్రామాల్లో వాడుతున్నటువంటి కూరగాయలు, హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్, ఉదా! కరివేపా, మునగ, సొర బీర చిక్కు లాంటి.....
సార్ నిజమే వాటి అకార,సువాసనలు,రుచి,( దూరం మయ్యాయ్ (భూమి స్థితి ,విత్తులు,పోషణ,,రక్షణ,etc సంబంధిత విషయాలు,)చాలా మారాలి నాకుతెలిసి పూర్తి అవగానకు దురంగపాయనిస్తు -_____'!!!
ఆహార ,వ్యవహారాల్లో మితం పాటించడం మన ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది.
చాలా మంచి పరిశోధన విషయాలు తెలియపరిచారు sir, మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
చాలా మంది చూడాల్సిన అవసరం ఉంది ఈ టాపిక్
1970 కి పూర్వ ము మా ఊళ్లో కెమికల్ ఫర్టిలైజర్స్ గాని, పెస్టిసైడ్స్ లేవు , డాక్ఠర్ లేడు. పశువుల పెంట ,చెరువు మట్ఠితో పంటలు పండేవి.
గ్రీన్ రెవల్యూషన్ తో హైబ్రిడ్ విత్తనాలతో విదేశీ పెస్టిసైడ్స్ తో ఆధునిక వ్యవసాయ పద్దతులతో ప్రతి మనిషి ఆలోపతీమందులకు బలైపోయారు. 90 ఏళ్లు బ్రతికిన ఎందరో జీవితంలో ఒక్క టాబ్లెట్ మింగని వాళ్లని నేను చూశా.
Good interview..Thank you
Doctor sir namaste
You're telling very detailedly
Please keep it up
God bless you always
ఈ యాప్ కనెక్ట్ విషయంలో దీంట్లో ఉన్న పొరపాట్లు తెలియ చేయటం వల్ల ప్రజలు కొంచెం మేల్కొంటారు ధన్యవాదాలు
Thanks fr the info🙏
Extremely useful discussion... Thank you, Hareesh ji & Raju ji
Rajugaru 🙏🙏🙏
Nice topic
This is eye opening topic.
Chaala chaala goppa knowledge icchaaru Dr.garu. sandhehaalu anni clear chesaaru. Channel vaariki, Dr. Gaariki shatha koti vandhanaalu.
Very Good Info Doctor Harish garu🙏🙏
Thank you sir..
మంచి సందేశం సార్. 🙏
రేటు ఎక్కువ అయినా పరవాలేదు, మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ నాకు సప్లై చేయి, నేను ఆర్గానిక్ అని స్టికర్ అంటించి రెట్టింపు రేటుకు అమ్ముకుంటాను, అని గచ్చిబౌలి లో ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్న ఒకామె, మా బ్రదర్ కి ఆఫర్ ఇచ్చింది.
సిరి ధాన్యాలు (మిల్లెట్స్ ) పైన ఒక ఎపిసోడ్ చెయ్యండి sir
Best interview, facts spoken
మంచి చర్చ...
నూనెల, ఉప్పు గురించి కూడా ఉటంకిచి ఉంటే బాగుండేది
Sugar kuda kapali like brown sugar,
Excellent sir 👏👏👏👌👌
TENNETI HARISH GARU SURPRISINGLY YOU HAVE SOME CONNECTIONS WITH AGRICULTURAL BACKGROUND. 👍👍👍
One hundred percent correct
thank u sir...manchi vishayalu chepparu... elaanti marenno...vishayalu...maaku meeru theliyacheyani...maa korika thanku harish garu...
ఇంత మంచి విషయం మీద ఒక వీడియో చేసి నందుకు మీకు మరియు డా. హరీష్ గారికి ధన్యవాదములు.
అయితే రెండు విషయాల మీద సందేహాలను నివృత్తి చేస్తే మేము ధన్యులం.
1. పల్లీ ల నూనె విషయం లో బయట పాకెట్స్ లో దొరికే నూనె మంచిది కాదు అందుకే దాని రేట్ తక్కువ. అదే - నిజంగా పల్లీ ల నుండి నూనె తీస్తే దీనికి మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది అని.
2. మనము వాడే ప్యాకెట్ పాలు కెమికల్స్ తో తయారు చేసినవి. ఎందుకంటే మన దేశం లో డిమాండ్ కి తగ్గ ఉత్పత్తి లేదు అని.
ఇవి ఎంతవరకు నిజమో తెలియ జేయగలరు 🙏
Thappakunda oka video chestha andi❤
Manchi topic teesukunnaru , samaajaaniki upayogapade pani chestunnaru ... Raju garu dr harish garu pratyekata dhanyavadalu
👏👏👏💯👍❤️.
Good Research Dr.garu 🙏🙏🙏Expect young to follow you . List them and lead. THANKYOU. Please give your Precious little time to RAJIVJI 's new book THE POWER OF FUTURE MACHINES. YOU are little closer according to the above mentioned book. THANKYOU AGAIN. I did question about supplements when I was hardly 10 years. Why our Society is accepting everything I don't understand???why.
Good information 👍
Super sir.
Good lesson
super sir
Yes
🙏👌
When "less" is used as prefix instead of suffix(for example: instead of foodless take less food) it strikes a balance between "tongue" and "stomach" which is the real "Gyan" for good health, our native Gyan, that is simply "organ"!
Harish garu autoimmune disises gurinchi oka vedio cheyyandi mukyanga diabetes gurinchi
Anchor anna baga adigaru
Raju Garu, hyd lo unna organic centres peru chepthe bagundedi... video lo mention cheyalekapothe, description lo link or notes ayina mention cheyandi... topic bagane undi.. but fruits andukovali ga.. ma lanti common ppl...
సర్కార్ కంప చెట్లను వేర్లతో సహా లాడివేసి అదే గుంతలలో మనకు పనికి వచ్చే చెట్ల మొక్కలను నాటాలీ. నర్సరీ వారు విరాళం ఇవ్వాలి. కార్పొరేట్ వారు జేసీబీ లను ఇవ్వాలి విరాళంగా.ఉపాధి పథకం కింద కూలీలు డ్రైవర్లు పని చెయ్యాలి
If a farmer can grow 5 generations of veg/fruits(seeds) without chemical fertilizers and pesticides then it is called organic🌱☘️🌾.!!.
ఇంతకీ hydroponics మంచివి అవునా, కాదా చెప్పలేదు.
మంచి ప్రోగ్రామ్.
అతి సర్వత్ర వర్జయేత్ అని మన భారతీయ నానుడి
మన ఊర్లలో ఇండ్లలో సంవత్సరం లో సీజనల్ గా పండే బీర, సార్, మునగ,కాకర, చిక్కుడు,సొర ,లాంటివి విత్తనాలను దాచిపెట్టి వాడుకుంటే బజారుకు కూరగాయలకోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇరుగు పొరుగు ఒకరికొకరు ఇచ్చుకుంటారు. విదేశీ కూరగాయల మోజు తగ్గాలి.
సార్ నమస్తే మిరు మాటల సందర్భంలో సేంద్రియ(,ఆర్గానిక్)ఉత్పత్తులు ఎక్కువకాలం నిల్వ ఉండవన్నారు నెచర్ గపండిచినవి నిల్వాకాలము అధికం సాధారణ పరిస్థితులలో దయచేసి వి వరణ
మేము మార్కెట్లో కొన్న కాయ కూరలను కొన్ని గంట సేపు ఉప్పు నీళ్ళలో ఉంచి కడిగి వాడు కుంటాము.
మోసం జరుగుతున్న మాట నిజం
33% నిజాలు, 33% అయోమయం, 33% organic అవసరం లేదు అని తప్పు దోవ పట్టించి నట్లు ఉంది boss..
Indian culture లోనే organic, natural ఉంది అంటున్నారు, కానీ ఎలా present agriculture spoil అయింది అనే విషయాన్ని చిన్నది గా చేసి చెప్పారు.
Organic కి మళ్లాలి,local గా ఉండాలి అనే points ఇంకా stress చేయాల్సింది...
Mi points chusanu... sure ga inkonchem clarity tho chepthanu esari time dorikithe...thank you ❤
Unfortunately even though farmers cultivate in the way chemical free, end of the day profitable to companies only.
నిజంగా ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మందు, మాంసం శాపులు చూద్దాం అన్నా కూడా కనబడవు!
నాకు అర్ధం కానిది ఒకటీ ఉంది ఆర్గానిక్ కీ గో ఆధారిత ఫుడ్ కీ పెట్టుబడి తక్కువకదా మరి రేట్స్ డబల్ రేట్స్ చెబుతున్నారు అవి మరి కొనక తప్పటం లేదు ఈ దోపిడీని అరికట్టే యంత్రాంగం ప్రభుత్వం తయారు చేసి ఈ దోపిడీ ని అరికట్టాలి
ఆర్గానిక్ అని ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. దీనిపై ఇంకా మీరు మంచి అవగాహన తీసుకుని అందరికీ తెలియజేయగలరు. మీ కృషికి ధన్యవాదములు
Anchor says copper bottle (ragi bottle) when doctor say ragi Jawa,ragi sangati.,....😅😂
అల్లపు 16:46 సూర్యనారాయణ 😂 17:00
డాక్టరు గారి మొబైల్ నెంబర్ తెలియచేయండి
డాక్టర్ గారు మీరు ఉన్న మాట ఉన్నట్లుగా ఎలా అర్థం చెబితే ఈ గవర్నమెంట్ మెడికల్ మాఫియా రెండు కలిపి మిమ్ములను వేధింపులకు గురిచేసి ఇబ్బందులకు గురి చేస్తారేమో సార్ కరోనా టైంలో డాక్టర్ పర్చూరు మల్లిక గారిని వాస్తవం చెప్పినందుకు అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారు
please note cancer is an unknown decease is called cancer
Eating raw food is best.
ఏమి తిన్నా ఎల్లకాలం బ్రతకము,అంతోటిదానికి ఇన్ని అవసరమా,వ్యాపార వర్గాలకు,రాజకీయులు,వివిధ మాఫియా లకు "మద్యతరగతి వాళ్ళే" టార్గెట్! ఆర్గానిక్ ఉత్పత్తులకు కృత్రిమ ఎరువులేయము,పురుగుమందులు వాడము అన్నప్పుడు ఆ మందం మిగులే కదా,అలాంటప్పుడు ధరలువిపరీతంగా ఎందుకు పెంచుతున్నారు? డాక్టర్లు కాని మేథావులనబడే వాళ్ళ సొల్లు కబుర్లు విని , రకరకాల ఆహారాలకు డిమాండ్ పెంచేశారు, నా సమీప బంధువు వీటన్నింటిని తు.చ. తప్పకుండా అనుసరించి ఇప్పుడు AIMS లో చికిత్స పొందుతున్నారు!
నేను అస్సలు ఆర్గానిక్ వస్తువులను అస్సలు నమ్మను
Namavu kani purugu mandulu vadina items matram ba thintav... Y because cheap and best
5yrs nunchi enti 70yrs nunchi evaru cheyaledu Ani correct cheyndi, plz. Coming to Modi Sir, aayanaki vinipinchindi ante kachitamga jarigipotadi. Don't worry bachi, tumhare Earlier Politicians India se paisa Leke Apne family members ko badaya n Pak ke Saath milke bahut games khela, lekin abhi aisa hone ka chance hi nahi Hain. Immediately action hoga
Actually getting organic seeds itself is not possible, using these non organic or processed seeds with out pesticides is not an organic food. Think twice before using organic word
Seed organic
Chintha pandu🤔
No clarity ,confusion perigindi
😂😂