Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
అనుబంధము - IIప్రతిజ్ఞ గీతంరా - మాండుపల్లవి : ఈ సంఘము - యేసుదేహము సువిశేష లూథరన్ సంఘ - సౌధము సంఘటితమై - సరాగాలతో సంఘటితమై - సురాగాలతో కలసికట్టుగా - వెలసినట్టుగా1. సంఘపు పునాదులు - భగ్నమైనను సంఘపు ప్రాకారం భగ్నమైనను సర్వశక్తిమంతుడు యేసు - సాయముండగాకో . కట్టుదాం! మరల కట్టుదాం! ॥ఈ సంఘము॥2. పిశాచాల పీడల నిశీధాలు పారిపోవు మంత్రమే - ప్రభు వాక్ స్వతంత్ర్యము నాథు డేసు చూపు - సాధు మార్గముకో. కట్టుదాం ! మరల కట్టుదాం !॥ ఈ స3. వాక్యమే స్నేహితా ! - ఐక్యమార్గము విశ్వాసమే మనలో - విజయ శ్వాసగా యేసే మనకు - మంచి కాపరిగాకో. కట్టుదాం ! మరల కట్టుదాం !! ఈ సం4. అంతరంగ విద్యు - త్తరంగముగా సౌవార్తిక దీప దివ్య - త్తురంగముగా విజయ పథమునందు నిజ యాత్రికులమై ప్రభంజనమై - ప్రభుని పాడుదాంరాఙ్ఞాన వివేకములుచ
అనుబంధము - II
ప్రతిజ్ఞ గీతం
రా - మాండు
పల్లవి : ఈ సంఘము - యేసుదేహము
సువిశేష లూథరన్ సంఘ - సౌధము సంఘటితమై - సరాగాలతో సంఘటితమై - సురాగాలతో కలసికట్టుగా - వెలసినట్టుగా
1. సంఘపు పునాదులు - భగ్నమైనను సంఘపు ప్రాకారం భగ్నమైనను సర్వశక్తిమంతుడు యేసు - సాయముండగా
కో . కట్టుదాం! మరల కట్టుదాం! ॥ఈ సంఘము॥
2. పిశాచాల పీడల నిశీధాలు పారిపోవు మంత్రమే - ప్రభు వాక్ స్వతంత్ర్యము నాథు డేసు చూపు - సాధు మార్గము
కో. కట్టుదాం ! మరల కట్టుదాం !
॥ ఈ స
3. వాక్యమే స్నేహితా ! - ఐక్యమార్గము విశ్వాసమే మనలో - విజయ శ్వాసగా యేసే మనకు - మంచి కాపరిగా
కో. కట్టుదాం ! మరల కట్టుదాం !
! ఈ సం
4. అంతరంగ విద్యు - త్తరంగముగా సౌవార్తిక దీప దివ్య - త్తురంగముగా విజయ పథమునందు నిజ యాత్రికులమై ప్రభంజనమై - ప్రభుని పాడుదాం
రాఙ్ఞాన వివేకములు
చ