ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ DSC కోచింగ్ కీ వెళ్ళలేని విద్యార్దులకు..... దేవుడు sir మీరు..... మిమ్మల్నీ, మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటున్న sir......
శ్రవణనందకరమైన పలుకులు ... మీరు ఇచ్చే ఆశీర్వాదాలు చాలు నాకు ... దేవుడు నాకు అన్ని ఇచ్చాడు ... నాకెలాంటి లోటు లేదు ... ఎంతో కొంత ఇచ్చేద్దాం లేదంటే లావైపోతా అని ఫిక్స్ అయ్యా .... కోచింగ్ కి వెళ్ళలేని ప్రతిభ కలిగిన మీలాంటి తమ్ముళ్లు కొందరి జీవితాల్లో అయినా వెలుగులు నింపాలనే నా ఈ ప్రయత్నం, (ఏదో నేను మీ కోసం చేయగలిగిన సాయం) మీ అందరికీ నచ్చినందుకు నా ధన్యవాదాలు ...
మొదటిసారి చదువుతున్నటువంటి వారికి కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెబుతున్నారు. అలాగే పదవ తరగతి పాఠ్యాంశాలను కూడా వీడియో రూపంలో చేయాలని కోరుకుంటున్నాము.
Sir first video lo ny impress iyaamu.second video chudakundany complete esthunnanu.yanny sarlu chadhivina confusion ivuthundy ee topic.chala Baga explain cheysindhuku chala......... thankyou 🙏
Oka two days rojuki 6 gantalu naa personal life odilesi evaro okariki upayogapadalane uddesyam tho ee pani chesthunna ... మీరందరూ విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను
Superb sir class chaala..... bagundi with pictures & maps first time mi class vinnanu social midha vunna bayam poindiTQ U sooo much sir upto DSC exam varaku maku elage mi classes tho maa vennante vundalani korukuntunnam sir🙏🙏🙏🙏
Thank u ...కోచింగ్ కి వెళ్ళలేని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు , గృహిణులకు ఏదో నా వంతు ఉడతా సాయం ఇది ... దయచేసి ఈ వీడియోస్ మీ మిత్రులు , బంధువులకు పదిమందికి షేర్ చేసి మీరు నాకు అండగా నిలబడితే , మీరు రేపు DSC లో విజయం సాధించాక మీరు నాతో కలిస్తే మనందరం కలిసి ఈ మహా యజ్ఞాన్ని ఇంకా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపటానికి ఉపయోగిద్దాం...
Thank u for ur kind words .... Dsc ki entha kastapadaalo naaku kuda telusu ... Kaani appatlo Sarina guidence dorikedhi kaadhu .... Ala meeku jaragakudadhani edhi udatha sayam ... Meeru pade srama mundhu naadhi peddadhi kaadhu ... Okkarikaina job vasthe chalu okariki jeevitham ichinatte ani naa abhiprayam.... Pls share the videos and support me ... Thank u once again
Thank u so much for ur appreciation ... Hearty congrats to your kind heart ... Pls share the videos to your friends and support me to do more videos... విజయోస్తు
Sir nenu first time mi class vinnanu chaalaa Baga arthamaindi sir miru cheppe class. Mi classes maa laanti entho mandiki chala Baga use avthai sir thank you so much for your hardwork sir ..
కోచింగ్ కి వెళ్ళలేని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు , గృహిణులకు ఏదో నా వంతు ఉడతా సాయం ఇది ... దయచేసి ఈ వీడియోస్ మీ మిత్రులు , బంధువులకు పదిమందికి షేర్ చేసి మీరు నాకు అండగా నిలబడితే , మీరు రేపు DSC లో విజయం సాధించాక మీరు నాతో కలిస్తే మనందరం కలిసి ఈ మహా యజ్ఞాన్ని ఇంకా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపటానికి ఉపయోగిద్దాం...
Thank you so much for your appreciation! కోచింగ్ కి వెళ్ళలేని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు , గృహిణులకు ఏదో నా వంతు ఉడతా సాయం ఇది ... దయచేసి ఈ వీడియోస్ మీ మిత్రులు , బంధువులకు పదిమందికి షేర్ చేసి మీరు నాకు అండగా నిలబడితే , మీరు రేపు DSC లో విజయం సాధించాక మీరు నాతో కలిస్తే మనందరం కలిసి ఈ మహా యజ్ఞాన్ని ఇంకా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపటానికి ఉపయోగిద్దాం...
Thank you for watching! Let me know what other topics you'd like me to cover. Pls share this video to your friends and support me to do more videos ...
గుడ్ మార్నింగ్ సర్. చాలా వివరంగా, చాలా బాగాచెప్పారు... మీ కష్టం రిజల్ట్ మా విజయం ఔతుంది sir...plc DSC వరకు కంటిన్యూ చేయండి. ఇంటర్మీడియట్ textbooks kooda...plc sir....
Sir thank you soo much nenu maths student ni social ante koncham bayam kani mi videos chuste chala clarity ga vunnayi nijanga chala chala use avtayi sir naa preparation ki
Sir good morning sir meru hard work chesi maku additional ga subject nu andistunnaru mariyu me hard work to mamalini motivate chetunnaduku chala thanks sir.
Dsc lo okko mark chalaa keelakam... Udyoganni decide chese aa okka mark nene avvali ani మీరందరూ విజయాన్ని పొందే క్రమంలో నేను నా వంతు సాయం చేస్తున్నాను ... ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు

Namaste sir... Thank you sir... Maku baga ardham ayye vidham ga chepthunnaru meeru..... Oka chinna doubt sir.. 9th class social history lo first 3 lessons sgt vallu chadavalsina avasaram leda sir... Plz clarity my doubt sir....
@@mounikadakoji8128 Manaki syllabus lo ichina each every term manaki 10 th class varaku ekkada a text book lo kanipinchina kachitamga chadavaali .... Andhuke syllabus page mana daggare unchukuni aa term syllabus lo lekapothe vadiyandi ....
Adhi oka 40 days series ... Planning avuthundhi ... Items anni sort chesaka start chesthanu ... November month lo ayipothundhi ... Adhi Only Dsc ki bits ela vasthunnayo em chadavaalo , ekkada chadivithe bits vasthayo avi mathrame chepthanu... Em chadavalo teliyaka anni chadivestharu ani naaku telusu ... Naaku eduraina situation meeku raanivvanu...
Sir నమస్తే హిమాలయాలును 3 division ga divide చేశారు కదా కారకోరం శ్రేణి ట్రాన్స్ హిమాలయాలలో ఉంది అన్నారు మళ్ళీ హిమాచల్ శ్రేణిలో అన్నారు ట్రాన్స్ హిమాలయాలను హిమాద్రి పైన ఉంటాయి అన్నారు కొద్దిగా confusion ga vundi clarify ఇవ్వండి please
భారతదేశ సరిహద్దు అనేది కొంత చైనా ఆక్రమణలో కొంత పాక్ ఆక్రమణలో ఉంది అనే విషయం తెలుసుకోవాలి ... అలాగే హిమాలయాలు అనేవి లైన్ గా ఇటుక గోడలలా నిర్మించినవి కావి ... అవి ఖండ ఫలకల తాడనం వల్ల ఏర్పడిన భూస్వరూపాలు .... మనకి అనువుగా వాటికి పేర్లు పెట్టుకున్నాం ... హిమద్రి, హిమాచల్, శివలిక్ శ్రేణులు మాత్రమే textbook లో మీకు ఇచ్చారు ... కానీ ట్రాన్స్ హిమాలయాలు/టేతిస్ హిమాలయాలు/టిబెట్ హిమాలయాలు హిమాద్రీ కి అవతల ఉన్న శ్రేణులు ... వీటిల్లో ఉన్న చిన్న చిన్న శ్రేణులకు కూడా పేర్లు ఉన్నాయి .... కారకోరం శ్రేణి ఎక్కడ ఉంది అని అడిగితే మాత్రం మీరు ట్రాన్స్/తేథిస్/టిబెట్ హిమాలయాలు అని ఆన్సర్ చెయ్యండి ... హిమాలయాలు గురించి మీరు పూర్తి గా తెలుసుకోవాలంటే సుమారు ఒక రెండు వారాల స్టడీ చెయ్యాలి ... డీఎస్సీ అయ్యాక చేయండి .... ఇపుడు మాత్రం నేను చెప్పిన పాఠం వినటం పటంలో చూపిన ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి ... చాలు
1967 లో డబ్ల్యు. జే. మోర్గాన్ ప్రతిపాదించిన పలక విరూపణ సిద్ధాంతం (Plate Tectonic Theory) భూగోళం మీద వివిధ నైసర్గిక స్వరూపాల ఆవిర్భావం, అగ్నిపర్వత ప్రక్రియ, భూకంప ప్రక్రియ వంటి అంశాలను వివరించడానికి ఉపకరిస్తుంది. ఆల్ఫ్రెడ్ వెజ్ నర్ యొక్క ఖండ చలన సిద్ధాంతం (Continental Drift theory), హెస్ (Harry Hess) యొక్క సముద్ర-భూతల వ్యాప్తి (Sea-floor spreading), హోమ్స్ యొక్క సంవహన ప్రవాహాల వంటి దృక్పథాల ఆధారంగా ఈ పలక విరూపణ సిద్ధాంతం రూపొందించబడింది. ఈ సిద్ధాంతం అశ్మావరణం (Lithosphere) కు చెందిన 7 ప్రధాన పలకలు, 10 ఉప పలకలు భూమి యొక్క ఆస్తినో ఆవరణపు (Asthenosphere) చిక్కని శిలాద్రవంలో తేలుతూ వివిధ దిశలలో చలించడాన్ని, దానివల్ల ఏర్పడే భూస్వరూప ప్రక్రియలను వివరిస్తుంది.
మీరు రేపు ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తరువాత ఇంగ్లీష్ మీడియం లోనే పిల్లలకు పాఠాలు బోధించాలి ... ఇప్పటినుంచే Subject Basic Vocabulary మీకు రెండు భాషలలో తెలిసి ఉండాలి ... అందుకే నేను ఇంగ్లీష్ పదాలు ఉన్న చోట కూడా తెలుగులో explain చేస్తున్నాను
మీరు ఎలా నచ్చితే అలాగే చదువుకోండి ... పక్క పేజీ లో ఉన్న ఇంగ్లీష్ కూడా చూడండి అపుడు నేను చెప్పింది తప్పో , ఒప్పో అర్థం అవుతుంది .. Kanchenjunga - దీన్ని గంగా అని చదవాలా? జంగా అని చదవాలా ?
ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ DSC కోచింగ్ కీ వెళ్ళలేని విద్యార్దులకు..... దేవుడు sir మీరు..... మిమ్మల్నీ, మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటున్న sir......
శ్రవణనందకరమైన పలుకులు ... మీరు ఇచ్చే ఆశీర్వాదాలు చాలు నాకు ... దేవుడు నాకు అన్ని ఇచ్చాడు ... నాకెలాంటి లోటు లేదు ... ఎంతో కొంత ఇచ్చేద్దాం లేదంటే లావైపోతా అని ఫిక్స్ అయ్యా .... కోచింగ్ కి వెళ్ళలేని ప్రతిభ కలిగిన మీలాంటి తమ్ముళ్లు కొందరి జీవితాల్లో అయినా వెలుగులు నింపాలనే నా ఈ ప్రయత్నం, (ఏదో నేను మీ కోసం చేయగలిగిన సాయం) మీ అందరికీ నచ్చినందుకు నా ధన్యవాదాలు ...
Chala Chala tq you sir free class lu pettuthu ఉన్నందుకు కోచింగ్ కీ పోలేక పోతున్న మా లాంటి పేదవాళ్లకి చాలా ఉపయోగం సార్
@@pittiramana3790 thank u ... Pls share the videos to your friends
Groups ki saripotaya sir
మొదటిసారి చదువుతున్నటువంటి వారికి కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెబుతున్నారు. అలాగే పదవ తరగతి పాఠ్యాంశాలను కూడా వీడియో రూపంలో చేయాలని కోరుకుంటున్నాము.
Thank u for ur kind words ... Pls share the videos to your friends and support me to do more videos
Sir first video lo ny impress iyaamu.second video chudakundany complete esthunnanu.yanny sarlu chadhivina confusion ivuthundy ee topic.chala Baga explain cheysindhuku chala......... thankyou 🙏
Oka two days rojuki 6 gantalu naa personal life odilesi evaro okariki upayogapadalane uddesyam tho ee pani chesthunna ... మీరందరూ విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను
Superb sir class chaala..... bagundi with pictures & maps first time mi class vinnanu social midha vunna bayam poindiTQ U sooo much sir upto DSC exam varaku maku elage mi classes tho maa vennante vundalani korukuntunnam sir🙏🙏🙏🙏
Thank u for ur appreciation... Pls share the videos to your friends and support me to do more videos... విజయోస్తు
Really superb explanation Sir...
Full fill matter...
Tq so much sir....
U r welcome ... Pls share it to your friends and support me to make more videos..
Super sir .. map lo chupisthu chepthunnaru. Chala hard work chesthunnaru.thank you ooo much
You're most welcome! Please share this video with your friends and support me to do more videos!
Baga chepparu total classes sir
సుత్తి లేకుండా సూటిగా చెప్తున్నారు 👍
Thank u so much for ur appreciation.... Pls share the videos to your friends and support me to do more videos... విజయోస్తు
Chala ante chala baga chepparu sir, thank u so much sir
Thank u ...కోచింగ్ కి వెళ్ళలేని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు , గృహిణులకు ఏదో నా వంతు ఉడతా సాయం ఇది ... దయచేసి ఈ వీడియోస్ మీ మిత్రులు , బంధువులకు పదిమందికి షేర్ చేసి మీరు నాకు అండగా నిలబడితే , మీరు రేపు DSC లో విజయం సాధించాక మీరు నాతో కలిస్తే మనందరం కలిసి ఈ మహా యజ్ఞాన్ని ఇంకా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపటానికి ఉపయోగిద్దాం...
Super explanation sir please continue for more videos DSC aspirants
Thank you so much! Pls share the video to your friends and support me to do more videos.
Super sir class
Super sir Tq so mucha
Life long gurtthuvuntondhi sir
Thank u .. pls share it to your friends
Me hard work yakkada vrudha kadhu.malanty varu echy complements lo canpisthundhi.thankyou so much sir
Thank u for ur kind words .... Dsc ki entha kastapadaalo naaku kuda telusu ... Kaani appatlo Sarina guidence dorikedhi kaadhu .... Ala meeku jaragakudadhani edhi udatha sayam ... Meeru pade srama mundhu naadhi peddadhi kaadhu ... Okkarikaina job vasthe chalu okariki jeevitham ichinatte ani naa abhiprayam.... Pls share the videos and support me ... Thank u once again
What an explation అన్నయ్య. Super. thank u so much అన్నయ్య.
Thank u sister...
Super explanation sir. Chala baga chepparu. Thank you so much sir.
Pls share the videos to your friends and support me to do more videos
It's very very very useful video.. thank you sir
Pls share the video and support me to do more videos
సోషల్ అంటే చిరాకు వచ్చే నాకు మీ క్లాస్ కి అట్రాక్షన్ అయేలా చేసారు tq చాలా చిన్నది నేను కూడా మంచిగా ఎదిగితే ఏదోఒకటి చేస్తా సొసైటీ కి మీలాగే 🎉❤
Thank u so much for ur appreciation ... Hearty congrats to your kind heart ... Pls share the videos to your friends and support me to do more videos... విజయోస్తు
Excellent sir, Tq so much, explanation is superb
Thank u sir .... Pls share the videos to your friends and support me
You are great sir
Thank you sir excellent teaching
You are welcome ... Pls share the videos to your friends and support me
Thank you sir
Glad you found it helpful! Please share this video with your friends who are preparing for their exams.
@@VarmaClassroom🎉🎉
సార్ wat great ఎక్సప్లనేషన్
Your teaching ఎక్సలెంట్ సార్
Thank u sir .... Pls share it to your friends and support me
Sir nenu first time mi class vinnanu chaalaa Baga arthamaindi sir miru cheppe class. Mi classes maa laanti entho mandiki chala Baga use avthai sir thank you so much for your hardwork sir ..
కోచింగ్ కి వెళ్ళలేని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు , గృహిణులకు ఏదో నా వంతు ఉడతా సాయం ఇది ... దయచేసి ఈ వీడియోస్ మీ మిత్రులు , బంధువులకు పదిమందికి షేర్ చేసి మీరు నాకు అండగా నిలబడితే , మీరు రేపు DSC లో విజయం సాధించాక మీరు నాతో కలిస్తే మనందరం కలిసి ఈ మహా యజ్ఞాన్ని ఇంకా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపటానికి ఉపయోగిద్దాం...
Very nice excellent
Thank you so much for your appreciation! కోచింగ్ కి వెళ్ళలేని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు , గృహిణులకు ఏదో నా వంతు ఉడతా సాయం ఇది ... దయచేసి ఈ వీడియోస్ మీ మిత్రులు , బంధువులకు పదిమందికి షేర్ చేసి మీరు నాకు అండగా నిలబడితే , మీరు రేపు DSC లో విజయం సాధించాక మీరు నాతో కలిస్తే మనందరం కలిసి ఈ మహా యజ్ఞాన్ని ఇంకా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపటానికి ఉపయోగిద్దాం...
Eagerly waiting for your video sir ... Thank you so much for outstanding explanation 🙏
Thank u so much sir ... Pls share the video to your friends and support me
@@VarmaClassroom Sure sir..
Tq very much sir....super explanation
Thank you for your appreciation, please share this video with your friends.
Good teaching sir🎉
Thank you for watching! Let me know what other topics you'd like me to cover. Pls share this video to your friends and support me to do more videos ...
సూపర్ గుడ్ sir
Thank you for your appreciation. Pls share the videos to your friends and support me to do more videos ...
Tq... Sir... Tet lo mi videos naku chala use ayyei..... Tq very much sir.......
Thank you for your appreciation. Pls share the videos to your friends and support me to do more videos...
Super explanation sir,,
Thank u sir ... Pls support me through your share and like
Excellent sir.. Tq
Glad you found it helpful! Please share the video with your friends and support me to make more videos!
Me classes super sir
You're most welcome! Please share this video with your friends and support me to do more videos!
Good explanation sir thank you so much
Pls share the videos to your friends and support me to do more videos... Thank u
Super sir .No words to say
Thank You! Pls share this video to your friends and support me to do more videos ...
Sir super ga cheppthnnaru
Thank u ... You're most welcome! Please share this video with your friends and support me to do more videos!
Awesome sir
Thank you for watching! Share this video with your friends who are preparing for their exams.
Super explanation sir thank u sir
U r welcome ... Pls share the video with your friends and support me to make more videos ...
Tq u sir
You're most welcome! Please share this video with your friends and support me to do more videos.
Super sir
It's very useful to me sir
Thank u ... Pls share it to your friends and support me to do more videos ...
Tq sir
Happy learning!
Nice explanation sir , please complete the remaining topics .once again thank you so much sir
I will try my best to complete the remaining topics as soon as possible.
❤❤❤❤❤❤
Thank u for ur appreciation... Pls share the videos to your friends and support me to do more videos... విజయోస్తు
Thankyou sir thank you soooo much no words
You are most welcome! Please share this video with your friends who are preparing for their exams.
Innalla chaduvu lo Naku e roju e topic ardamaindi sir tq sir
Glad you found it helpful! Please share this video with your friends who are preparing for DSC!
@@VarmaClassroom sure sir
గుడ్ మార్నింగ్ సర్. చాలా వివరంగా, చాలా బాగాచెప్పారు... మీ కష్టం రిజల్ట్ మా విజయం ఔతుంది sir...plc DSC వరకు కంటిన్యూ చేయండి. ఇంటర్మీడియట్ textbooks kooda...plc sir....
Glad you found it helpful! Please share this video with your friends who are preparing for DSC!
Ok sir
Thankyou sir thank you soooo much
U r welcome! Pls share the videos to your friends and support me to do more videos
Sir thank you soo much nenu maths student ni social ante koncham bayam kani mi videos chuste chala clarity ga vunnayi nijanga chala chala use avtayi sir naa preparation ki
U r welcome ... Glad u liked the videos ... Pls share the videos to your friends and support me to do more videos
Thank you very much sir 🙏🙏🎉
Glad you found it helpful! Keep practicing and I hope you excel in your exams!
👌👌👌👌👌
Thank you for your appreciation. Pls share the videos to your friends and support me to do more videos ...
Super mapping explanation sir
Thanks for liking .. U r welcome ... Pls share the video with your friends and support me to make more videos ...
Sir super
Thank u for your appreciation... Pls share the videos to your friends and support me to do more videos
Super sir
Remaining lessons kuda cheyandi
Alage 10th class all social lessons cheyandi sir maku help avuthundi please
For sure ... Pls share the videos to your friends and support me to do more videos
Sir thank you sir
Alage intermediate social dsc syallbus cheyyandi sir
Thank you sir
Sir good morning sir meru hard work chesi maku additional ga subject nu andistunnaru mariyu me hard work to mamalini motivate chetunnaduku chala thanks sir.
Dsc lo okko mark chalaa keelakam... Udyoganni decide chese aa okka mark nene avvali ani మీరందరూ విజయాన్ని పొందే క్రమంలో నేను నా వంతు సాయం చేస్తున్నాను ... ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు
Meru ma kosam intaga interest to classes chestunnaru sir memu me lage hard chelani maku memu telusukoni motivate avutunam sir .thank you so much sir
Thank you so much sir @@VarmaClassroom
🎉
Tqq sir
Thank u for liking my videos ... Pls share it to your friends and support me to do more videos...
Gm sir
Please continue the classes daily
Your explanation is most useful sir
I will try my best to do so ... Thank you for your appreciation.
Thank you sir@@VarmaClassroom
Very very gud explanation sir
Complete sgt syllabus cheyandi sir more than 9th,10th classes cheyandi sir
Thank u ... Pls share it to your friends and support me to do more videos ...
tq sir
Thank you for your appreciation. I hope this video helps you in your studies. Pls share it to your friends and support me to do more videos
Tqy sooo much sir🙏
Me hard work 💪 ki 🤝🤝🤝🤝🤝🤝
Thank u and keep learning
Thank you so much sir 🎉
Thank you for your appreciation, please share the videos to your friends and support me.
Thank you so much Sir please upload 3rd lesson also
For sure ... Please share the videos to your friends and support me to do more videos ...
Sir board loo explain cheyyandi sir
🙏
Thank you for watching! Share this video with your friends who are preparing for their exams.
Super classes Sir, inter class kuda chopandi Sir
కోచింగ్ కి వెళ్ళలేని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు , గృహిణులకు ఏదో నా వంతు ఉడతా సాయం ఇది ... దయచేసి ఈ వీడియోస్ మీ మిత్రులు , బంధువులకు పదిమందికి షేర్ చేసి మీరు నాకు అండగా నిలబడితే , మీరు రేపు DSC లో విజయం సాధించాక మీరు నాతో కలిస్తే మనందరం కలిసి ఈ మహా యజ్ఞాన్ని ఇంకా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపటానికి ఉపయోగిద్దాం...
Thank you sir ❤
Pls share the videos to your friends and support me.
Kachhitanga sir
thank you sir
ఎప్పుడు next class వీడియో పెడతారా అని ఎదురు chustunnamu అన్నయ్య.
Evening 3 rd lesson vasthundhi ... Chala typical lesson andhuke meeru ibbandi padakunda clear gaa chesthunna
Namaste sir...
Thank you sir... Maku baga ardham ayye vidham ga chepthunnaru meeru.....
Oka chinna doubt sir.. 9th class social history lo first 3 lessons sgt vallu chadavalsina avasaram leda sir... Plz clarity my doubt sir....
@@mounikadakoji8128 Manaki syllabus lo ichina each every term manaki 10 th class varaku ekkada a text book lo kanipinchina kachitamga chadavaali .... Andhuke syllabus page mana daggare unchukuni aa term syllabus lo lekapothe vadiyandi ....
Ok sir...
Thank you sir...
Doubt clarify chesinanduku... Thank you so much sir..
Sir plz maths english koda cheppandi sir me classes super sir
Sir plz english class start cheyyandi sir plz
Tqq sir 9th class all chaptetr video cheyandi sir
Thank you for your appreciation. Pls share the videos to your friends and support me to do more videos ...
సార్ మీ lessons కొన్ని మిస్సవుతున్నాను
దయచేసి మీ సమస్య కొంచెం అర్థం అయ్యేలా వివరించగలరు ... అపుడు నేను ఆ సమస్యకి పరిష్కారం సూచించగలను. మీరు దేని గురించి చెప్తున్నారో అర్థం కాలేదు నాకు
Sir Gk and current affairs series laga chestha annaru thondaraga start cheyyandi sir ah topics chala confusion ga untunnai
Adhi oka 40 days series ... Planning avuthundhi ... Items anni sort chesaka start chesthanu ... November month lo ayipothundhi ... Adhi Only Dsc ki bits ela vasthunnayo em chadavaalo , ekkada chadivithe bits vasthayo avi mathrame chepthanu... Em chadavalo teliyaka anni chadivestharu ani naaku telusu ... Naaku eduraina situation meeku raanivvanu...
Tnqq sir
Sir 10 th class social all lessions videos chesie u tubelo pettandi sir
For sure . Pls share the videos to your friends and support me to do more videos ...
Naku social ante chala bayam sir....mee dwara naku social ante lekka lekunda poindhi😅
Thank u so much for ur appreciation... Pls share the videos to your friends and support me to do more videos ... విజయోస్తు
NYC explanation sir
U r welcome ... Pls share the video to your friends and support me to do more videos....
9th class history cheyandi sir
After 9 th Geography
Tq sir chala use authundi makosam entha kastabaduthunaru 🙏🙏
Sir నమస్తే హిమాలయాలును 3 division ga divide చేశారు కదా కారకోరం శ్రేణి ట్రాన్స్ హిమాలయాలలో ఉంది అన్నారు మళ్ళీ హిమాచల్ శ్రేణిలో అన్నారు ట్రాన్స్ హిమాలయాలను హిమాద్రి పైన ఉంటాయి అన్నారు కొద్దిగా confusion ga vundi clarify ఇవ్వండి please
భారతదేశ సరిహద్దు అనేది కొంత చైనా ఆక్రమణలో కొంత పాక్ ఆక్రమణలో ఉంది అనే విషయం తెలుసుకోవాలి ... అలాగే హిమాలయాలు అనేవి లైన్ గా ఇటుక గోడలలా నిర్మించినవి కావి ... అవి ఖండ ఫలకల తాడనం వల్ల ఏర్పడిన భూస్వరూపాలు .... మనకి అనువుగా వాటికి పేర్లు పెట్టుకున్నాం ... హిమద్రి, హిమాచల్, శివలిక్ శ్రేణులు మాత్రమే textbook లో మీకు ఇచ్చారు ... కానీ ట్రాన్స్ హిమాలయాలు/టేతిస్ హిమాలయాలు/టిబెట్ హిమాలయాలు హిమాద్రీ కి అవతల ఉన్న శ్రేణులు ... వీటిల్లో ఉన్న చిన్న చిన్న శ్రేణులకు కూడా పేర్లు ఉన్నాయి .... కారకోరం శ్రేణి ఎక్కడ ఉంది అని అడిగితే మాత్రం మీరు ట్రాన్స్/తేథిస్/టిబెట్ హిమాలయాలు అని ఆన్సర్ చెయ్యండి ... హిమాలయాలు గురించి మీరు పూర్తి గా తెలుసుకోవాలంటే సుమారు ఒక రెండు వారాల స్టడీ చెయ్యాలి ... డీఎస్సీ అయ్యాక చేయండి .... ఇపుడు మాత్రం నేను చెప్పిన పాఠం వినటం పటంలో చూపిన ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి ... చాలు
Okay sir thank you
పలక విరూపా కారక సిద్ధాంతం నీ:ఆచార్య హౌస్ అని ఉంది sir. మీరు మోర్గాన్ అన్నారు.సో ఏది correct sir
1967 లో డబ్ల్యు. జే. మోర్గాన్ ప్రతిపాదించిన పలక విరూపణ సిద్ధాంతం (Plate Tectonic Theory) భూగోళం మీద వివిధ నైసర్గిక స్వరూపాల ఆవిర్భావం, అగ్నిపర్వత ప్రక్రియ, భూకంప ప్రక్రియ వంటి అంశాలను వివరించడానికి ఉపకరిస్తుంది. ఆల్ఫ్రెడ్ వెజ్ నర్ యొక్క ఖండ చలన సిద్ధాంతం (Continental Drift theory), హెస్ (Harry Hess) యొక్క సముద్ర-భూతల వ్యాప్తి (Sea-floor spreading), హోమ్స్ యొక్క సంవహన ప్రవాహాల వంటి దృక్పథాల ఆధారంగా ఈ పలక విరూపణ సిద్ధాంతం రూపొందించబడింది. ఈ సిద్ధాంతం అశ్మావరణం (Lithosphere) కు చెందిన 7 ప్రధాన పలకలు, 10 ఉప పలకలు భూమి యొక్క ఆస్తినో ఆవరణపు (Asthenosphere) చిక్కని శిలాద్రవంలో తేలుతూ వివిధ దిశలలో చలించడాన్ని, దానివల్ల ఏర్పడే భూస్వరూప ప్రక్రియలను వివరిస్తుంది.
9thclass economics class chepadi sir lesson emi adram kavadam ledu sir
అన్ని చెప్తాను .. కొంచెం టైం ఇవ్వండి
Edi ap r ts pls reply sir
APDSC
Hi
Telugu lo words rayandi sir
మీరు రేపు ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తరువాత ఇంగ్లీష్ మీడియం లోనే పిల్లలకు పాఠాలు బోధించాలి ... ఇప్పటినుంచే Subject Basic Vocabulary మీకు రెండు భాషలలో తెలిసి ఉండాలి ... అందుకే నేను ఇంగ్లీష్ పదాలు ఉన్న చోట కూడా తెలుగులో explain చేస్తున్నాను
కాంచన గంగ sir. జంగా కాదు
మీరు ఎలా నచ్చితే అలాగే చదువుకోండి ... పక్క పేజీ లో ఉన్న ఇంగ్లీష్ కూడా చూడండి అపుడు నేను చెప్పింది తప్పో , ఒప్పో అర్థం అవుతుంది .. Kanchenjunga - దీన్ని గంగా అని చదవాలా? జంగా అని చదవాలా ?
Sir intermediate geography cheyyandi sir
Hi sir
Gd mg
Ur class is superb
Pls give me ur number
Check description
Tq sir tqqqqq
Thank you sir
U r welcome! Pls share this video to your friends and support me to do more videos ...
Tq sir
Glad you found it helpful! Please share this video with your friends who are preparing for DSC!
Thank u sir