బ్రహ్మి నవ్వలేక చచ్చాడు😂 Trivikram Srinivas and Hyper Aadi HILARIOUS Punches On Brahmanandam | FH

Поділитися
Вставка
  • Опубліковано 21 бер 2023
  • #TrivikramSrinivas and #HyperAadi HILARIOUS Punches On #Brahmanandam at FNCC Felicitating Brahmanandam Garu | Ranga Marthanda | Filmy Hunt

КОМЕНТАРІ • 266

  • @tourismismylife3929
    @tourismismylife3929 Рік тому +96

    సందర్భాన్ని బట్టి మాట్లాడడం లో ఆది అన్న మాత్రికుడు

    • @democracy1045
      @democracy1045 29 днів тому

      తొక్క ఏమికాదు ,

  • @DazzlingDheekshitha
    @DazzlingDheekshitha Рік тому +76

    త్రివిక్రమ్ వెండితెర మాంత్రికుడైతే...
    ఆది బుల్లితెర మాంత్రికుడు...
    ఇద్దరూ చాలా బాగా మాట్లాడారు...😍

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 Рік тому +237

    ఆరోజుల్లో బ్రహ్మానందం గారు లేనిదే కామెడీ సీన్స్ లేవు.. త్రివిక్రమ్ గారు, అది గారు చాలా బాగా వివరించారు👌👌😘🙏

  • @vimala.m3787
    @vimala.m3787 Рік тому +214

    త్రివిక్రమ్ గారు చాలా బాగా చెప్పారు జై బ్రహ్మానందంగారు. మా బంగారు తల్లి ఉదయభాను ని చూసి ఆవిడ మాటలు విని మా మనస్సులు పులకించి నవి. ఆవిడ ఎప్పుడు ఇలానే చాలా చాలా పోగ్రామ్ లు చేయాలి ఆపగూడదు 🙌🏿

    • @lakshmankunche4810
      @lakshmankunche4810 Рік тому +3

      Hi అండి... ఉభా గురించి బాగా చెప్పారు

  • @jpchemppt6448
    @jpchemppt6448 Рік тому +96

    ఆనందం కోసం బ్రహ్మ భూమి మీదికి పంపినవారు బ్రహ్మానందం...ఆది సూపర్ మాటలు

  • @cvsmurthy
    @cvsmurthy Рік тому +38

    త్రివిక్రమ్ గారు బ్రహ్మానందం గారి గురించి చాలా బాగా మాట్లాడారు... ఆ ఇద్దరికి నా వందనాలు , అభినందనలు...

  • @IsmartSai007
    @IsmartSai007 Рік тому +34

    Adhi garu super speech really ur great 👍💐👌

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 Рік тому +50

    5:32🤣😂🤣😂. ఇది నిజం, అది కింద కూర్చుని తినే వాళ్ళకే తెలుస్తుంది🤣😂.

    • @Satish-hk2hd
      @Satish-hk2hd Рік тому

      ఎవడు‌.తిన్నాడు. చేపు

  • @malayappa777
    @malayappa777 Рік тому +19

    బ్రహ్మానందంగారు ఓ అధ్భుతం 🙏🙏🙏

  • @maheshpati1645
    @maheshpati1645 Рік тому +200

    బ్రహ్మానందం గారి కామెడీ వల్ల అనేకమంది ఆయుష్షు ఎంతో పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదు 🙏😁😁😁

  • @Hemanthkumar11116
    @Hemanthkumar11116 Рік тому +29

    ఉదయబాను గారు నేను నా చిన్నప్పటినుంచీ నుంచి చూస్తున్నా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఏమాత్రం మార్పు లేదు మీలో 😊😊😊😊😊😊

  • @shivarathripraveen5006
    @shivarathripraveen5006 Рік тому +19

    Aadhi...What a talented speaker

  • @karrollamurali8123
    @karrollamurali8123 Рік тому +19

    Aadi anna Trivikram Gurinchi baga cheppadu

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Рік тому +41

    ఆది గారు స్పీచ్ సూపర్ ఎక్సలెంట్ nice person no bore

  • @ammuamala2634
    @ammuamala2634 Рік тому +53

    I ❤U Adhi Darling 🥰🥰🥰🥰🥰 U R Speeches Riyally Super 👌 and Truth'🔥.

  • @jkc1140
    @jkc1140 Рік тому +18

    ఆది కరెక్టుగా చెప్పారు !!!!!!

  • @lakshmank.p4551
    @lakshmank.p4551 Рік тому +33

    చాలా రోజులు తరువాత మంచి స్పీచ్

  • @prasadc7375
    @prasadc7375 Рік тому +10

    Hyper adhi Anaya super ga cheparu meru Brahamandam gari gurinchi

  • @rathodkrishna8969
    @rathodkrishna8969 Рік тому +7

    Adhi garu meeru super sir
    Super speech

  • @shanthiraj3830
    @shanthiraj3830 Рік тому +9

    Adhi gaaru meeru super Andi Mee speech super Andi assalu matallev cheppadaniki meeru adhurs Andi

  • @pramodvijjigiri5421
    @pramodvijjigiri5421 Рік тому +30

    బ్రాహ్మణదం గారు మీరు సూపర్ కామెడీ 💗💗

    • @ananthalakshmi345
      @ananthalakshmi345 2 дні тому

      Really super action in ande meede. Rangamaartanda lo.

  • @ramakrishnachagalakonda
    @ramakrishnachagalakonda Рік тому +46

    సార్ జీవితం లో ఒక్కసారి బ్రహ్మనందం గారిని కలవాలని ఉంది అది ఎప్పుడు తీరుతుందో

    • @vinnurtf9324
      @vinnurtf9324 Рік тому +1

      నాకు చూసిన నా జన్మ ధన్యం ❤

    • @nizampatnamnagasrinu9533
      @nizampatnamnagasrinu9533 Рік тому

      అది ni కలిస్తే తీసుకెళ్తాడు

  • @commonman996
    @commonman996 Рік тому +32

    ఆది అన్న నువ్వు కూడా త్రివిక్రమ్ లా చక్కగా మాట్లాడుతున్నావ్

    • @democracy1045
      @democracy1045 29 днів тому

      నక్క నాగలోకం కి వున్న తేడా వుంది. అనవసరంగా వాడిని గొప్ప వాడిని చేయకుండా వుండండి. లేదంటే భూమిని మట్టి, నీళ్ళను వాటర్ చేయగలడు.

  • @krishnar924
    @krishnar924 Рік тому +65

    Trivikram sir is most handsome director in tollywood😊

    • @knageswararao9374
      @knageswararao9374 Рік тому

      అందుకే... హీరోయిన్లకు అప్పుడప్పుడు లైన్ వేస్తున్నాడు.. అది మీకు తెలుసా!?
      సజ్జనర్ కి దొరికితే... ఎంత మంది అమ్మాయిలను .. వీళ్ళ గాంగ్ చేరిచారో!?
      ఆ భగంతునికే తెలుసు.. అందరికీ The End card త్వరలో పడబోతోంది.. brother

    • @sandeepsandy6307
      @sandeepsandy6307 Рік тому +2

      Entha kamam nenu eda chudaledhu babu

    • @krishnar924
      @krishnar924 Рік тому

      ​@@sandeepsandy6307 😂

  • @laxminarayana2170
    @laxminarayana2170 Рік тому +15

    Sir మీరు నిండా నూరేండ్లు brathakali అని నా మనస్పూర్తి గా కోరుకున్న సర్ spb పోయారు నాకూ పాట ఇష్టం కామిడీ ఇష్టం naku ఇష్టమైన వారిలో okkaru పోయారు. But మీరు ఉన్నారు సర్ ఉండాలి సర్. ఉంటారు.

  • @m.swathivestige
    @m.swathivestige Рік тому +21

    Ma thammudu bhrami garu untene cinema ki velthadu 😁😁😁

    • @gani5527
      @gani5527 Рік тому

      Devotees of Brahmi

  • @swamyvadala3196
    @swamyvadala3196 Рік тому +11

    Superb speech aadi 👌

  • @somprasad7862
    @somprasad7862 Рік тому +11

    Aadii super speech Diamond Rani kullii kullii chastademoo eee speech choosii

  • @mvroyal2886
    @mvroyal2886 Рік тому +4

    Aadi super speech bro...

  • @NaniCalvaryTemple-wv8dt
    @NaniCalvaryTemple-wv8dt Рік тому +6

    Udayabhanu akka🥰❤️❤️
    Ninnu chusi chala happy. Enni years ipoindoooo.. inka anni TV shows lo nuvve undali

  • @mohanadai243
    @mohanadai243 Рік тому +5

    adi anna brahama nandam gurinchi super ga chepav

  • @damallakarthik7385
    @damallakarthik7385 7 годин тому +1

    Adhi anna...matala manthrikudu.... superb speech

  • @dwbhashyamvijayaprabhakara2431
    @dwbhashyamvijayaprabhakara2431 11 місяців тому +1

    Adigaru meeru challah baga chepparu brahmanandam Gari gurunchi

  • @jeevannirvanasillyshorts9194
    @jeevannirvanasillyshorts9194 11 місяців тому +6

    👌👌👌 speech by Trivikram sir and adi sir. గొప్ప వారిని గొప్ప వారు అని చెప్పడానికి కూడా చాలా గొప్ప మనసు ఉండాలి అది మీకు బోలెడంత ఉంది అని నిరూపించారు సార్. మీరు అన్నట్టు బ్రహ్మానందం సార్ గారు మరో బ్రహ్మనే అటు సినిమా ఇండస్ట్రీ కి మరియు మాలాంటి ప్రేక్షకులు అందరికి. ఆయన, మీరు మరో పది కాలాల పాటు హ్యాపీ గా జీవించాలి సార్.

  • @nareshthotla1769
    @nareshthotla1769 Рік тому +5

    Hyper aadhi speech..💥💥💥

  • @dheerajsrisharma8281
    @dheerajsrisharma8281 11 місяців тому +3

    బాద్షా సినిమా దూకుడు సినిమా బ్రహ్మానందం గారి వల్లనే హిట్ అయ్యాయి

  • @AADITYA9BUILDINGCONSULTANTS
    @AADITYA9BUILDINGCONSULTANTS Рік тому +8

    SUPER SPEECH FROM AADITYA9 PLANS VIZAG

  • @legendsatya902
    @legendsatya902 Рік тому +9

    Brahmanandam garu is man of humor.we never see him such an actor forever .I love him.🙏🙏💐🙏🙏🙏💐💐💐💐

  • @stylishhorserideingadwal9133
    @stylishhorserideingadwal9133 Рік тому +11

    Aadi garu excellent speech about Bramhanandam garu

  • @oiboinapydiraju7237
    @oiboinapydiraju7237 Рік тому +8

    Hyper Aadi Anna super 💙💚💙💙💚💚💚🖤💙❤️💙💙💙❤️💙💙💙❤️💙💙💙❤️💙💙💙❤️💙💙💙❤️

  • @balakishandoddoju
    @balakishandoddoju Рік тому +12

    about brammy What u said is 10000000/:right hyperadi

  • @pbalaji5697
    @pbalaji5697 Рік тому +18

    Hatts off బ్రహ్మానందం Sir

  • @vasuavadutala1415
    @vasuavadutala1415 Рік тому +5

    బ్రహ్మానందం గారిని ఇన్నాళ్లు ఒక మంచి హాస్యనటుడిగా చూశాం కానీ రంగమార్తాండ సినిమాలో ఆయన చేసిన నటన ని చూసి ఆశ్చర్యపోయాను ఆయనలో ఇంత నటుడ్ని ఉంచుకుని ఇన్నాళ్లు తెలుగు సినిమా ఒక్క హాస్యాన్ని మాత్రమే చూపించింది.. కృష్ణవంశీ గారి చొరవ వలన బ్రహ్మానందం గారి లోని నటుడ్ని చూపించారు... నిజమైన రంగమార్తాండ బ్రహ్మానందం గారు 🙏🙏🙏

  • @bharathgoud665
    @bharathgoud665 Рік тому +5

    Trivikram always telugu cinima guruji

  • @nagasiva3517
    @nagasiva3517 Рік тому +28

    Jai hyper aadi Anna

  • @klyampudiupendra411
    @klyampudiupendra411 9 місяців тому +4

    Hyper aadi big fan🔥🔥🔥

  • @edukondaluedu6813
    @edukondaluedu6813 Рік тому +2

    Super Hiper Aadi.. 3Vikram Shrinivas garu ur great sir..Brahmanandam garu, Udaya Bhanu super andi

  • @rahultalla9101
    @rahultalla9101 Рік тому +12

    హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారికి మా శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @venugopalacharyulu3926
      @venugopalacharyulu3926 Рік тому

      మొడట్లో బ్రహ్మానందం గారు హాస్యం బాగావుంది కానీ రాను,రాను హాస్యం కాస్త వ్యంగ్యంగా, వెటకారం గా , వికారంగా మారాయి , అలనాటి రేలంగి, రాజబాబు, ms నారాయణ గార్ల హాస్యం కూడా బాగుండెవి, కానీ వాళ్లు ఇప్పుడు లేరు తెరమీద ఉన్నవాళ్లను పొగడటం మనీషి సహజ స్వాభావం ఐపోయిందిరోజుల్లో..

    • @rahultalla9101
      @rahultalla9101 Рік тому +1

      @@venugopalacharyulu3926 బ్రహ్మానందం గారిని సత్కరించారు కాబట్టి రెస్పెక్ట్ తొని అభినందనలు చెప్పాం

    • @Shanna05
      @Shanna05 Рік тому +1

      మంచి అంగీకరించిన వాడు మనిషి
      😊

    • @midhun154
      @midhun154 11 місяців тому

      😂😂😂

    • @rahultalla9101
      @rahultalla9101 11 місяців тому

      @@venugopalacharyulu3926 ఇప్పుడు వచ్చే కామెడీ షోస్ వల్ల అందులో కొంతమంది చేసే పిచ్చి వేతకరం చూసి దాన్ని కామెడీ అని ఎంజాయ్ చేస్తున్నారు జనం 🤔

  • @ramareddyk7883
    @ramareddyk7883 Рік тому +14

    ఉదయభాను యాంకరింగ్ చక్కగా ఉంటుంది....

  • @lakshmikusumam6397
    @lakshmikusumam6397 Рік тому +8

    Jai Brahmanandam garu. You are very great.

  • @srinivasjagiri2813
    @srinivasjagiri2813 Рік тому +21

    Jai aadi Anna

  • @srinivasarao779
    @srinivasarao779 Рік тому +9

    that is threvikram ♥️🌹

  • @kotapadma3189
    @kotapadma3189 Рік тому +3

    Super Aadi

  • @palakurthisrinivas1
    @palakurthisrinivas1 Рік тому +1

    Adhi ,sunil combination movie raavali

  • @Ajay-Rohirat
    @Ajay-Rohirat Рік тому +13

    నిజానికి memers గారికి ధన్యవాదాలు తెలుపు కోవాలి ఎందుకు అంటే వాళ్ళు లేనిదే ఈ meme god పాపులర్ అయ్యే వారు కాదు ....కానీ meme brahmi గారు అయితే దాన్ని అందంగా మలిచే వాళ్ళే ఈ memers...great memes comes from great memers ❤️😍😍 బ్రహ్మీ memers అందరికీ ధన్యవాదములు

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому +9

    Brahmanandam garu,is the epitome of comedy being of indtitution himself.Its rather difficult to describe his caricature.Speakers glorified his attributes and this paid him befitting tributes to gigantic comedian .

  • @Manijakki
    @Manijakki Рік тому +1

    త్రవిక్రమ్ లాంటి మాటలు ఆది చెప్పాడు స్పీచ్ అదిరింది

  • @yeleswarapuagniswarup8525
    @yeleswarapuagniswarup8525 11 місяців тому +1

    Super speech is given by both

  • @Insideout1986
    @Insideout1986 Рік тому +2

    Athadu , nuve kavali , Venki , etc a great films

  • @krishnavulisi960
    @krishnavulisi960 Рік тому +3

    Padmasri Brahamanandam Garu always no 1 comedy department rockssss 🌟🌟🌟🌟👌👌👌💯💯💯🙂🙂🙂👍👍👍👍

  • @tsunanda5612
    @tsunanda5612 Рік тому +1

    Chala baga chepparu Aadi brother 👍👍👍

  • @keerthigiridhargoud
    @keerthigiridhargoud Рік тому +15

    Our legendary brahmi sir ❤🙏

  • @deviprasadA7623
    @deviprasadA7623 Рік тому +6

    NAVVULA STAR BRAMHANANDAM SIR GARU 🙏💐

  • @manthumanthu3799
    @manthumanthu3799 Рік тому +5

    I love brahnanadam uncle

  • @deviprasadA7623
    @deviprasadA7623 Рік тому +12

    BRAMHANANDAM GARU COMEDY LEGEND, AYANAKI STAR ⭐ HERO KI EQUAL IMAGE THAT IS BRAMHANANDAM GARU

  • @devenderraythod2460
    @devenderraythod2460 Рік тому +2

    Adi super

  • @mudilinarayanarao4856
    @mudilinarayanarao4856 Рік тому +2

    100% correct adhi garu

  • @chaithutv
    @chaithutv Рік тому +1

    Adi. Chala best ga matladaaru

  • @shivajimaharaj4985
    @shivajimaharaj4985 Рік тому +4

    Comedy ka badsha Dr bramhanandam.
    I am a big fan of trivikram gari speech

  • @pradeepmoka
    @pradeepmoka Рік тому +4

    Nice talk 👌

  • @damallakarthik7385
    @damallakarthik7385 7 годин тому

    Trivikram garu... superb speech

  • @BeAManDoTheRightThing
    @BeAManDoTheRightThing Рік тому +11

    ఆగి… నీవు తోపహే…

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh Рік тому +2

    ❤❤నవ్వుల రారాజు

  • @pprrpp659
    @pprrpp659 Рік тому +7

    Aadi garu e roju mi matalu chala bavunnati... Plzzz aa double meaning dialogues tagginchi comedy cheste brahmanandam sir lane niku manchi name vastundi..... Plzz tc bro

  • @ananthalakshmi345
    @ananthalakshmi345 2 дні тому +1

    Aadegaru suuuuuuuuuuuper speech ande🎉

  • @rajkumari3688
    @rajkumari3688 23 дні тому

    Very good speech by Thrivikram garu. 👌👏🏻💐🙏

  • @rajasekharnallabati3111
    @rajasekharnallabati3111 Рік тому +1

    Navvula Raraju. Bhrami gariki Eppudu happy ga undali .Andariki Navvisthu undali. Korukuntu devudu ni korukundham💐💐💐

  • @syamasundariakunuri6394
    @syamasundariakunuri6394 Рік тому +1

    Nijaalu cheppaadu Adhi

  • @vanapavs143
    @vanapavs143 Рік тому +5

    Social media lo chala famous 💐💐💐👏🙏

  • @shailajanaidu1612
    @shailajanaidu1612 Рік тому +5

    Brahmi ❤ forever

  • @sanapalavenkat6173
    @sanapalavenkat6173 11 днів тому

    Adhi, you are genius

  • @luckyluckys4126
    @luckyluckys4126 Місяць тому

    Adi 👌👌❤❤❤

  • @sagarbabu536
    @sagarbabu536 Рік тому

    What great words trivikram garu

  • @kishorebiry9576
    @kishorebiry9576 7 місяців тому

    Trivikram garu Brahmanandam gari gurunchi chaala baaga maatlaadaaru ❤❤

  • @criticalcrictic8315
    @criticalcrictic8315 Рік тому +11

    King kohli kodthadu 😎

  • @saisrinivas218
    @saisrinivas218 17 годин тому

    Change the Title.
    సన్మానం ఉంది. నువ్వు చెప్పిన కామెడీ లేడు.

  • @TakasiVarma-jr7hb
    @TakasiVarma-jr7hb 4 місяці тому

    King of comedy Brahmanandam sir ❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥

  • @vizagproperties1122
    @vizagproperties1122 Рік тому +1

    Legend is talking about another legend comedy king bramhi gariki 🙏🙏🙏🙏🙏🙏🙏 ans mana adbhutamaina bhavanalani vedika meda Panchukunatuvati truvikran maritu adhi thanks

  • @rajashekhar2932
    @rajashekhar2932 Рік тому +3

    Udaya banu gari avakasalu evvali ravali

  • @asbalakrishna
    @asbalakrishna Рік тому +5

    🙏🙏🙏🙏🙏

  • @Hey_you002
    @Hey_you002 8 місяців тому

    Adhi speach 👏

  • @rajubanka496
    @rajubanka496 Рік тому +4

    Amjmo prathisari surprise chesterfield trivia ram garuu mee speech tho kadu sanitation tho

  • @sagarmba0019
    @sagarmba0019 Рік тому +1

    Addi super

  • @revathics631
    @revathics631 Рік тому +3

    RRR cenema meems anni brahmaanandam garive...........

  • @firebrand3515
    @firebrand3515 Рік тому +1

    Aham anedhi vadalani manishiki paripakvatha lenatle. Ikkada aham ante "Nenu".

  • @saikrishna-cv5tn
    @saikrishna-cv5tn Рік тому +1

    Brahmanandam garu comedy actor oka side,
    Kani ayana vyakthitwam mahonnatham
    Goppa manasunna manisi.
    Thank you sir

  • @srikanthakula3897
    @srikanthakula3897 Рік тому +2

    ❤🎉

  • @shafathteach7200
    @shafathteach7200 Рік тому +2

    Em speech sir ❤ evvarini vodallaa

  • @sharavani6788
    @sharavani6788 Рік тому +2

    Love you akka

  • @user-zf7qm8sf5c
    @user-zf7qm8sf5c Місяць тому

    Brahmanandam industry ki