ఎన్ని సంవత్సరాలు అయినా ఎవెర్ గ్రీన్ హిట్ ... దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు గారు + నాగార్జున గారి కాంబో లో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రజల మన్ననలను పొందినది మరియు చిరకాలం గుర్తుండి పోతుంది....
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు మోహన రాగం, ఆదితాళంలో రాసిన శృంగార కీర్తన ఇది. అలమేలు మంగమ్మ, శ్రీనివాసుల మీద వారు రాసిన ఈ శృంగార కీర్తన చివరికి భక్తి వేదాంతాలతో ముగుస్తుంది. ఈ కీర్తనలో అలమేలు మంగమ్మ అందాలను సజీవంగా వర్ణించారు. ఆమె ఆకర్షణీయమైన ముఖం, అద్భుతమైన శరీరం, అద్భుతమైన ప్రదర్శన మరియు మనోహరమైన కదలికలు చక్కగా వివరించబడ్డాయి.
E movei lo songs kaani visual kaani art kaani prathidi couler full ga చూపించారు bygorund ఆర్ట్ డైరెక్షన్ కి అసలు ఎంత చెప్పినా తక్కువే .. ఇంత కలర్ గా చూపించారు చి దిన్నమ్మ ... Raghavendra Rao ki కీరవాణి కి అంత మంచి music విన్నాక అన్ని badalu మర్చిపోతాం
దర్శకధీరుడు రాఘవేంద్ర రావు గారికి వారి దర్శకత్వానికి ఈ అన్నమయ్య చిత్రాన్ని, ఈ చిత్రంలోని పాటలను మాకు వినేందుకు చూసేందుకు ఇచ్చినందుకు మీకు కోటి దండాలు సార్. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు 🙏🙏🙏🙏👏👏👏👏
Daily okasari annamayya songs vinakapothe manasu kuduta padadu... when I was suffering from fever and I open the album to listen to this .. having tea with song extraordinary combo..love you keeravani garu
అసలు బాలు గారు చిత్ర గారు ఆలా చెవిలో తేన పోస్తున్నారు! ఆహా ఎం అమృతం తాగారో అసలు ఆ గళం అలాఎలా? ! వీరు ఇరువురు సాక్ష్యత్ ఆ అన్నమయ్య ధూతలు కాబోలు అందుకే ఇన్ని వేల పాటలు ఆలా ఈ భూలోక వాసులకి అందించడానికి వచ్చారు 😁
Oka తెలుగువాడిగా నాకు చాలా గొప్పగా వుంది రాఘవేంద్ర గారు మీకు పాదాభివందనం .........
పల్లవి :
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే.. అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికేలే..అలవోకలు
చరణం 1 :
కందులేని మోమునకేలే..కస్తూరి
చిందుని కొప్పునకేలే..చేమంతులు
మందయానమునకేలే హా.. మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే..పైకమ్మని నీమేనికి
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
చరణం 2 :
ముద్దుముద్దు మాటలకేలే..ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే..అరవిరి
ఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే..
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు ...!
ఇవి పాటలు కాదు ఆణిముత్యాలు...ఇప్పటికీ ఎప్పటికీ...విని తరించటమే మన భాగ్యం..పూర్వ జన్మ సుకృతం...🙏🙏🙏
Vgjfk
Devine songs
100% correct
2023....❤
Energy patalu.
ఎన్ని సంవత్సరాలు అయినా ఎవెర్ గ్రీన్ హిట్ ...
దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు గారు + నాగార్జున గారి కాంబో లో వచ్చిన ఈ చిత్రం
తెలుగు ప్రజల మన్ననలను పొందినది మరియు చిరకాలం గుర్తుండి పోతుంది....
Thats why Old is Gold annaru.
అన్నమయ్య మూవీలో ప్రతీ ఒక్క పాట చాలా ప్రతేకమైనది, ఇలాంటి పాటలు మళ్ళీ ఎప్పటికి రావు అండి 🌷🌹💐💐👌👌🙏🙏🙏🙏
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు మోహన రాగం, ఆదితాళంలో రాసిన శృంగార కీర్తన ఇది. అలమేలు మంగమ్మ, శ్రీనివాసుల మీద వారు రాసిన ఈ శృంగార కీర్తన చివరికి భక్తి వేదాంతాలతో ముగుస్తుంది. ఈ కీర్తనలో అలమేలు మంగమ్మ అందాలను సజీవంగా వర్ణించారు. ఆమె ఆకర్షణీయమైన ముఖం, అద్భుతమైన శరీరం, అద్భుతమైన ప్రదర్శన మరియు మనోహరమైన కదలికలు చక్కగా వివరించబడ్డాయి.
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు సృష్టించిన అన్నమయ్య. ఎన్ని సంవత్సరాలు అయినా ఇందులో పాటలు అద్భుతం మాకు వినే భాగ్యం కల్పించినందుకు మీకు పాదాభివందనం
First lines meaning enti
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
ఉఁ ఉఁ ఉఁ ఉఁ ఉఁ ఉఁ
కందులేని మోమునకేలే… కస్తూరి
చిందునీ కొప్పునకేలే… చేమంతులు
గమపప పపప నిపమ గసని సగమమ
మమమ గమప మపని దనిస
ఆ ఆ, మందయానమునకేలే మట్టెల మోతలు
మందయానమునకేలే… మట్టెల మోతలు
గంధమేలే పై కమ్మని నీ మేనికి
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
ఉఁ ఉఁ ఉఁ ఉఁ ఉఁ ఉఁ
ముద్దు ముద్దు మాటలకేలే… ముదములు
నీ అద్దపు చెక్కిలి పేరే… అరవిరి
ఒద్దిక కూటమికేలే… ఏలే ఏలే ఏలేలే
ఒద్దిక కూటమికేలే ఊర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశుగూడి
కందు లేని మోమునకెలే కస్తూరి, చిందు నీ కొప్పునకెలే చేమంతులు....ఇలా ఒక్కొక్క line ఒక్కొక్క ఆణిముత్యం ఈ పాటలో 👌
బాలు గారు మీరు లేకున్నా మీరు పాడిన పాటలు మతోనే ఉంటాయి😥😥😥
2024 lo vine valu yevaraina unara😍😍 ilanti patalu mali vastaya😥😥
I am listening on May 9th, 2024. I was listening all day every day when this movie was released in 1998
2025and ever vinta poyevaraku😞
ilanti patalu Inka raavuu bro 😔
Moosina mutyalu 🥰🥰
Bed meeda ala padukukuni e song vintu unte entha hungry ga unna ala padukuni nidrapotham 🥰🥰
E Album epic asalu malli malli elanti songs ravu
E movei lo songs kaani visual kaani art kaani prathidi couler full ga చూపించారు bygorund ఆర్ట్ డైరెక్షన్ కి అసలు ఎంత చెప్పినా తక్కువే .. ఇంత కలర్ గా చూపించారు చి దిన్నమ్మ ... Raghavendra Rao ki కీరవాణి కి అంత మంచి music విన్నాక అన్ని badalu మర్చిపోతాం
దర్శకధీరుడు రాఘవేంద్ర రావు గారికి వారి దర్శకత్వానికి ఈ అన్నమయ్య చిత్రాన్ని, ఈ చిత్రంలోని పాటలను మాకు వినేందుకు చూసేందుకు ఇచ్చినందుకు మీకు కోటి దండాలు సార్. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు 🙏🙏🙏🙏👏👏👏👏
🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂
🦶🙏
@@abhigummidiabhigummidi405 w22
కె.రాఘవేంద్రరావు పాదాభివందనం చేసుకోవాలి ఇంత అందమైన సినిమా తీసిన దాని పాటలు కూడా సినిమా కూడా నాకు ఎంతో ఇష్టమైన సినిమా
Well said master
ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయే పాట సంగీతం.. సాహిత్యం అన్ని అద్భుతం
2025 vine vallu unnara itlanti madura maina ganam super♥️
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే.. అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికేలే..అలవోకలు
చరణం 1 :
కందులేని మోమునకేలే..కస్తూరి
చిందుని కొప్పునకేలే..చేమంతులు
మందయానమునకేలే హా.. మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే..పైకమ్మని నీమేనికి
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
చరణం 2 :
ముద్దుముద్దు మాటలకేలే..ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే..అరవిరి
ఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే..
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
Great
Wonderful
Very thanks
మళ్లీ ఇలాంటి పాటలు ఇక ఎన్నటికి రావు👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌅🌄🌄🌅
బాలు గారు కి ఓక లైక్ వేసుకోండి 👍👍👍👍
కీరవాణి తరువాతే ఎవరైనా మ్యూజిక్ లో 💛
అవును brother👋
మళ్లీ ఇలాంటి పాటాలు ఇకా ఎన్నాటికి రావు ....👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
RAJ MUDIRAJ MCR 143
Nijanga rao
Vijaylavan. Visakhapatnam
సూపర్ సాంగ్
S
Avnu
Nice
మిస్ యు బాలు గారు మీరు లేనీ లోటు మీ పాటల ద్వారా తెలుసుంది బాలు పాటలు లకు 👍👍👍👍👍వేయడీ
మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించే పాటలు ఈ కాలంలో ఇంత అద్భుతంగా పాటలు రావు
Haha
మ్యూజిక్ డైరెక్టర్
మీ అద్భుతమైన బాణీలు
ప్రాణమంలు
ఒక మహా దృశ్య కావ్యం అన్నమయ్య చుసిన వారికి మోక్షం
Em songs asalu... Eee movie lo songs aniii superb... Vere world loki veltam...... ❤❤❤
Annamaiah cinima super. Every thing super.singer s songs baga padinadi. 🙏🙏💐💐
ఈ ఒక్క పాటతో వంద సమస్సరాలు బతికేయొచ్చ్చు ❤
Real ga aa venkateswaraswami ee movie songs vini pulakarinchi potadu kavachu idi matram pakka antha baga unnay songa
అన్నమయ్య పాటలు 2020లో వినేవాళ్ళు ఒక లైక్
కాదు ఈ భూమి ప్రపంచం ఉన్నంతకాలం కూడా ఈ పాటలు వినాలనిపిస్తుంది 🙏
లోకాలన్నీ ఆయనలోనే ఉన్నాయి మనమూ ఆయనలోనే ఉన్నాము ఆయనలో మనని మనం చూసుకోక అద్దం లో చూడాలనుకునే అమయక్త్వం ఎందుకు, ఎదర ఉన్న స్వామిని గ్రహించక 🙏🏿
Yes ఈ రోజు రిలీస్ చేసిన songs లా ఉన్నాయి ఈ పాటలు లు దేవుడిని చూసినట్టు ఉంటుంది
ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని, అద్భుతమైన పాటలు.... అన్నమయ్య...
Same
Elanti Songs Malli Ravu SPB Garu ekkada vunna Meru oka AniMutyam 👌👌🥰🥰🙏
Daily okasari annamayya songs vinakapothe manasu kuduta padadu... when I was suffering from fever and I open the album to listen to this .. having tea with song extraordinary combo..love you keeravani garu
2020 e song yavaru vintunnaru like chayandi
Entaru
Memu intoone vuntamu bro
Super song b.sudhakar
@ramesh rami gcyhoyf
000000000000000000000 0000000000000
ఓం.నమో వేంకటేశ్వర.......
గోవిందా గోవిందా గోవిందా గోవిందా......
King Nagarjuna ki intati adbhutha paatralu malli raavu, Akkineni fans from Bangalore.
శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి 1000000T దండాలు
i am tamil nadu....😘😘😘semma song daaa idhuuu...my fovrt all annamayya songs
This Two Heroines re Tamilan only 👍
Spb sir& chitra garu+ mm keera vani sir combination
@@raawinkrishnagiri6373 hero, director, music director,singer spb from andhra pradesh❤
Illayaraja sir my all-time favorite 😘😘😘
Keeravani sir u r genius 😘
ఈ పాట పాడిన బాలు గారికి 🙏🙏🙏
Daily okasari aina vinakuntey nidra raadhu bro ❤❤❤❤
Woww....super...song ilanti song..ipati kallam lo kuda chusthunnam..ante entha super song ante antha super....👌👌
Annamayya songs vintunte..
Great songs anukunna...
Kani e song vinnaka.
Greate singer anipinchindhy...
Ala eddaru baryalanu chakkaga chuskuntuuu vala eddare mdya sakyata music singing aniii superrr hats off🥰🥰🥰🥰🥰
Musina mutyala ke ley moragalu ohhmmmm..Aashala chittaninikeeley aalavokaluu...
Maind is relaxing when iam listening this song❤❤🎉😊
Best music mm keeravani gaaru
Raghavendrarao presentation is different.song picturaisation in another level.
అసలు బాలు గారు చిత్ర గారు ఆలా చెవిలో తేన పోస్తున్నారు! ఆహా ఎం అమృతం తాగారో అసలు ఆ గళం అలాఎలా? ! వీరు ఇరువురు సాక్ష్యత్ ఆ అన్నమయ్య ధూతలు కాబోలు అందుకే ఇన్ని వేల పాటలు ఆలా ఈ భూలోక వాసులకి అందించడానికి వచ్చారు 😁
Entha manchi alochana tho e movie thisinanduku miku vandhanalu
మీ గానం ఒక్క అద్భుతం 🙏🙏🙏
I used to listen to annamayya songs every day during tappudu break time of my job in Dubai
కీరవాణి గారు మీ సంగీతం 🙏👏👏🤝
Elanti patalu vinte manasu prashanthanga untadi
ఏయ్యి జన్మల సుకృతం 🚩🚩🚩🙏🙏🙏🙏🙏
Ituvanti sangeetham malli radhu
Proud to hear this🙏🙏🙏
2024 lo e lyrics ni vintunna valu unnara
Who after coming alitho jaliga program kasturi interview
Evaritho interview brother
WHAT A SONG IT IS REALLY NICE SO SWEET TO LISTEN
మూసిన ముత్యాన కేలే మొరగులు | ఆశల చిత్తాన కేలే అలవోకలు ||
చ|| కందులేని మోమున కేలే కస్తూరి | చిందు నీకొప్పున కేలే సీమంతులు |
మందయానమున కేలే మట్టెల మోత | గంధమేలే పై కమ్మని నీమేనికి ||
చ|| భారపు గుబ్బల కేలే పయ్యద నీ | బీరపు జూపుల కేలే పెడమోము |
జీరల భుజాల కేలే చెమటలు నీ | గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ||
చ|| ముద్దుల మాటల కేలే ముదములు నీ | యద్దపు జెక్కుల కేలే అరవిరులు |
వొద్దిక కూటమి కేలే వూర్పులు నీకు | నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి ||
Plz Telugu lo meaning chepagalara
Super songs🎧
@@vamsee548 ua-cam.com/video/RSnZrBhwWdQ/v-deo.html
I like this song
2023 lo venee vallu like kottandee
Entha manchi animuthyamaina patalanu andhichina veturi gariki padabivandanalu
ఈ పాట చాలా బాగుంది చాలా బాగుంది
Moosina Muthyalake
S. P. Balasubrahmanyam, K. S. Chithra
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
కందులేని మోమునకేలే కస్తూరి
చిందునీ కొప్పునకేలే చేమంతులు
గమపప పపప నిపమ గసని సగమమ మమమ గపద మపని దనిస
మందయానమునకేలే మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే పై కమ్మని నీ మేనికి
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
ముద్దు ముద్దు మాటలకేలే ముదములు
నీ అద్దపు చెక్కిలి పేరే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఎలేలే
ఒద్దిక కూటమికేలే ఊర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశుగూడి
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
OM NARAYANA
Tq
super song
Every song is so beautiful.Thank u Raghavendra Rao sir.
Suman acting super ❤️
Director Shri. Raghavendra Rao 👑⛑👒🎩up God bless🙏 you for more than 100 years thank you❤🌹🙏🙏🙏🙏🙏
ఇలాంటి పాటలు మళ్ళీ ఈ జెనరేషన్ లో మల్లీ రావు
I am now in Dubai I listen to annamayayya songs every day
Iam Here always .... IAM GOD LORD SRI VENKESTWARA (PRAJ) ...... PAVAN RAJ MALIGI💛💯
What A Fliem Akanga Aa Anamacharuyulu Nijanga Batikiunadu Anntuga undi Good Fliem🙏🙏🙏💐💐👏👏👏👏👏👏👏👏
Annayyamayya movielo all songs super.keeravami sir music super.
Jai sriman Narayana 🙏🙏🙏❤️❤️
నాగార్జున గారు మీరు చాలా అదృష్టవంతులు
👌👌👌👌👌👌👌
Keeravani garu ee cinema ki pranam posaru
బాగుంది పాట 💞
ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనసుకి చాలా ఆనందం గా ఉంటూ ఉంటది నేను రోజుకి ఒక్క సారి అయినా ఇంటను ❤
Keeravani gari janma dhanyam
Ee patalun vinte venkateswara swamy pulakinchi vuntadu
నేను థియేటర్ లో చూసిన మొదటి సినిమా..
Heart touching lyrics❤😊❤😊 we miss you SP balu garu
Very nice song ❤🎉🎉❤
Maind blowing ❤️❤️❤️❤️ songs all super
Such a wonderful songs in this movie in our Telugu film industry
2019 yavaru ina oonnaru aa
Ever green movie!
❤❤❤OM NAMO VENKATESHAYA❤❤❤
This is a wonderful song
Raghavendra rao garu, keeravaani sir, nagarjuna garu, ramakrishnan garu all time block buster burra padu movie
@1:30 Kasthuri Sounds Kasthuri
అల్ సాంగ్స్ సూపర్ హిట్
సూపర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
2021 lo vintunnavaru oka like veskondi👍👍
Brahmanadam ante ento moksha mante ante ento ee songs tho arthamouthundhi
Special thanks for M M Keeravani gaaru
My favourite song old is gold
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే.. అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికేలే..అలవోకలు
చరణం 1 :
కందులేని మోమునకేలే..కస్తూరి
చిందుని కొప్పునకేలే..చేమంతులు
మందయానమునకేలే హా.. మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే..పైకమ్మని నీమేనికి
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
చరణం 2 :
ముద్దుముద్దు మాటలకేలే..ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే..అరవిరి
ఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే..
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
super
WOW nice😍😍
Nice sir
Thanks bro
@@shivajiteju8469 superb ❤️
Super song
Super voice 👌👌👌👌👌👌👌👌👌