పాడైపోతున్న సమాజానికి కనువిప్పు కలిగించే సందేశం !🔥🥺Bro P. James Garu | God Prophecies |

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • పాడైపోతున్న సమాజానికి కనువిప్పు కలిగించే సందేశం !🔥🥺Bro P. James Garu | God Prophecies |
    ||| Please SPREAD The GOSPEL |||
    #bropjames
    #bropjamesmessages
    #GodProphecies
    #Desireofchrist
    ఈ వీడియో చూస్తున్న వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు🙏
    ఈ ఛానల్ ద్వారా దేవుని గూర్చిన సందేశాలు ప్రవచనాలు అందరూ చూడండి మరియు మీ మిత్రులకి పంపించండి
    మరియు God's Prophecies అనే Channel ను అందరూ SUBSCRIBE చెయ్యండి
    please SUBSCRIBE My Channel link
    / @godprophecies
    ( thanks for watching )
    Praise the lord 🙏 to All

КОМЕНТАРІ • 30

  • @kareddysuguna8951
    @kareddysuguna8951 Місяць тому +10

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్... నేను మీ వాక్యం రోజు వింటాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు .. మీరు వాక్యాన్ని వాక్యంగా బాగా వివరణ ఇచ్చి అర్థం అయ్యేలా చెప్తారు... నేను మీ వాక్యం విని చాలా సంతోషిస్తూ వాక్యాన్ని వాక్యంలా చెప్పే బోధకుని ఇచ్చినందుకు దేవునికి కృత్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాను... ఇవాళ నేను విన్న వాక్యం లో మీరు చిన్న తప్పు చెప్పారు అని గ్రహించాను మీకు చెప్పేంత దాన్ని కాదు కానీ ఎవరైనా కొత్తగా విన్న వారు మీరు చెప్పిన స్టోరీ ఏ కరెక్ట్ అనుకునే ప్రమాదం ఉంది అందుకే చెప్తున్నాను.... లేవియుడైన యొకడు తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ 5 రోజులు బస చేసి 6 వ రోజు బలవంత పెట్టిన ఉండకుండా సాయంత్రం అవుతున్నప్పుడు బయల్దేరి ప్రయాణం చేశాడు 19:1-10 ...

    • @MissionoftheChrist
      @MissionoftheChrist Місяць тому

      దేవుడు మీకు గ్రహింపు ఇచ్చారు అండ్డి ....god bless you... నేను కూడా కోడ్ చేశాను ...

    • @RamaraoLingamgunta
      @RamaraoLingamgunta Місяць тому

      Praise the lord bro

  • @RajashekarMedipally-hl4sc
    @RajashekarMedipally-hl4sc Місяць тому +2

    వందనాలు అన్న మా మందిరం లో ఒక మీట్టింగ్ మీతో పెట్టివలని ఆశా అన్నా జరుగుతుందో జరగదో అనే అవిశ్వాసం తో కూడిన సందేహం ఉన్న నా బలమైన ఆశా ఈ లైఫ్ లో జరుగుతుంది అని చెప్తుంది.....
    మీ ఖర్చు ...1 భయం
    అయితే మా సంఘం లో అందరు మరియు మా సేవకుడు
    సంఘ పెద్దలు ముఖ్యంకగా ఒప్పుకోవాలి.....దేవ అని prathana cheyadam thappa ..... ఎంత ఆలోచించినా దారి దొరకడం లేదు ప్రభువే దారి చూపాలి అన్నయ్య..... sorry Anna thappuga anukoku Anna...garu. ఆశ నీ మాటలు రాయడం రాకున్నా
    ప్రకటన 21:8 ప్రకారం పిరికివానిగా ఉండకూడదు అని రాశాను .....అల్ tha best mi MSG నా లైఫ్ నీ చాలా ప్రభావితం చేశాయి స్టీవెన్ అన్న సాంగ్స్ తో పాటు....TQ annagaru 🤝

  • @MirsiMirsi-v7c
    @MirsiMirsi-v7c 26 днів тому +1

    అందరికివందనాలు దేవునికి మాహిమకలుగునుగాక ఆమేన్

  • @kareddysuguna8951
    @kareddysuguna8951 Місяць тому +2

    దారిలో చీకటి పడింది వారు యెబూసునకు వచ్చినప్పుడు దాసుడు ఇక్కడ బస చేద్దాం అన్నప్పుడు అన్యుని పట్టణం లో ఉండను అని ముందుకు సాగారు. 19:11,12 గిబియా వరకు ప్రయాణం చేసి చాల చీకటి పడటం వలన ఆగారు ,సంత వీధిలో ఉన్నారు ఎవరు వారిని చేర్చుకోలేదు 19:13-15 ఒక ముసలాయన పొలములో నుండి వచ్చి వారితో మాట్లాడి తన ఇంటిలో చేర్చుకుని ఆతిధ్యం ఇచ్చారు... 19:16-21 వారిని చేర్చుకుంది ఆయన మామ కాదు ఒక ముసలాయన బ్రదర్

  • @garbhapudevaraju586
    @garbhapudevaraju586 Місяць тому +1

    Correction be careful pastor

  • @MissionoftheChrist
    @MissionoftheChrist Місяць тому

    అన్నయ్య మీరు చెప్పినట్టు న్యాయాధిపతులు :19 : 20 వచనంలో ఉన్నది ఆ స్త్రీ యెక్క తండ్రి కాదు అతను ఆ ముసలివాడు ఎప్రాయిమియుల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబీయాలో నివసించేవాడు ఆ ముసలివాడు ...వాళ్ళు ఎవరో కూడా ఆ ముసలివాడికి తెలియదు...మీరు ఆ స్త్రీ యెక్క తండ్రి అని చెప్తున్నారు .... కొంచం చూసి చెప్పండి అన్నయ్య ....నేను మీ వాక్యము వినే మారుమనస్సు పొదను....

  • @swamulut374
    @swamulut374 Місяць тому +3

    వందనాలు అన్నయ్య 🙏🛐

  • @Gnanaprakashnomula
    @Gnanaprakashnomula Місяць тому

    Thank you annaya yentha baga vivarincharo nenu na bidani alage penchutha 😊

  • @SandhyaYelamanchili
    @SandhyaYelamanchili Місяць тому

    Good explanation vandanalu thammudu

  • @jyoshnapriyanka1160
    @jyoshnapriyanka1160 Місяць тому +1

    Anna kothaga baptism teeskunna vallu aaradhana ela cheyali, emani prardinchali

  • @AnuchinnaMiriyala
    @AnuchinnaMiriyala 9 днів тому

    Anna super 🎉

  • @AnuchinnaMiriyala
    @AnuchinnaMiriyala 9 днів тому

    Anna super 🎉

  • @moma1991
    @moma1991 Місяць тому

    😭😭😭💒🙏🙏🙏🙏🧎‍♀️

  • @JamunaNoothpally
    @JamunaNoothpally Місяць тому

    🦵🦵🛐😭🙏🙏🙏🙏

  • @Ashakaligithi
    @Ashakaligithi Місяць тому

    Praise the Lord Anna roju ne massage vintunna nenu byita country lo vunna anna na husband today work kosam velthunadu preyar chey anna

  • @KeerthanaA-pp6rm
    @KeerthanaA-pp6rm Місяць тому

    Nako job prayer Chandi Anna please❤❤❤

  • @RaviKumar-vg9rn
    @RaviKumar-vg9rn Місяць тому

    praise the lord brother.. Excellent message sir

  • @Santhoshkumarbiddika
    @Santhoshkumarbiddika Місяць тому

    Mi vakyam chala ardavantam ga untadi annaya

  • @user-xb3rh6yyc.BTSjungkook97
    @user-xb3rh6yyc.BTSjungkook97 Місяць тому

    God bless you brother 🙌🙌amen 🙏

  • @nallisudhir
    @nallisudhir Місяць тому

    Praise the lord

  • @KeerthanaA-pp6rm
    @KeerthanaA-pp6rm Місяць тому

    Praise the lord Anna

  • @srinuchittumuri3064
    @srinuchittumuri3064 Місяць тому

    వందనాలు అన్నయ

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 Місяць тому

    వందనాలు అన్నయ్య గారు 🤝🤝🙏🙏🙏🙏

  • @sudhakirani3015
    @sudhakirani3015 Місяць тому

    Praise the lord anna