Zion Worship Songs Volume - 1 || Hebron Songs || Zion Telugu Songs || Siyonu patalu || Songs of Zion

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2021
  • ZION Worship Songs Volume - 2 Click Link Here • Zion Worship Songs Vol...
    వర్ణించలేను వివరించలేను
    యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)
    యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)
    పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు
    పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)
    ఏమని వర్ణింతును - ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
    అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు
    ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2)
    ఏమని వర్ణింతును - ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
    తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను
    ఆదరించినావు ఓదార్చినావు (2)
    ఏమని వర్ణింతును - ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
    పల్లవి: హల్లేలూయ పాడెదా
    ప్రభు నిన్ను కొనియాడెదన్
    అన్ని వేళల యందున
    నిన్ను పూజించి కీర్తింతును
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
    1. వాగ్ధానములనిచ్చి
    నెరవేర్చువాడవు నీవే
    నమ్మకమైన దేవా
    నన్ను కాపాడువాడవు నీవే
    ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
    2. నాదు శత్రువులను
    పడద్రోయు వాడవు నీవే
    మహా సామార్థ్యుడవు
    నా రక్షణ శృంగము నీవే
    ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
    3. ఎందరు నిను చూచిరో
    వారికి వెలుగు కలిగెన్
    ప్రభువా నే వేలుగొందితిన్
    నా జీవంపు జ్యోతివి నీవే
    ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
    4. భయమును పారద్రోలి
    అభయము నిచ్చితివి
    ఎబినేజరు నీవై ప్రభు
    నన్ను సంరక్షించుచుంటివి
    ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
    5. కష్టములన్నింటిని
    ప్రియముగా భరియింతును
    నీ కొరకే జీవింతును
    నా జీవంపు దాతవు నీవే
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
    6. ఈ జీవిత యాత్రలో
    ఏమి సంభవించిన
    మహిమా నీకే ఓ ప్రభూ
    ఇదియే నా దీన ప్రార్థనా
    ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
    పల్లవి: నా మనోనేత్రము తెరచి - నా కఠిన హృదయమును మార్చి (2)
    అనుపల్లవి: అంధకారములో నేనుండ (2) - వెదకి నన్ రక్షించితివి (1)
    1. నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి (2)
    కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) - పొందినన్ విడిపించితివి (1)
    2. వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేర
    సర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా
    3. ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా!
    బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా
    4. ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యా
    విరిగి నలిగిన హృదయముతో - అర్పింతు ఆత్మార్పణను
    5. నీ సన్నిధిని నే కోరి - నీ సన్నిధిలో నేమారి
    స్తుతి పాత్రగ ఆరాధింతున్ - యుగ యుగములు సర్వయుగములు
    పల్లవి: నా ప్రాణ ప్రియుడా యేసురాజా
    అర్పింతును నా హృదయార్పణ
    విరిగి నలిగిన ఆత్మతోను
    హృదయపూర్వక ఆరాధనతో - సత్యముగా
    1. అధ్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా
    బలవంతుడా బహు ప్రియుడా
    మనోహరుడా మహిమరాజా - స్తుతించెదన్
    2. విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో
    నమస్కరించి ఆరాధింతున్
    హర్షింతును నే పాడెదను నా ప్రభువా
    3. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా
    మరచిన గాని నీవెన్నడు
    మరువవు విడువవు ఎడబాయవు - కరుణరాజా
    4. రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహారమున్
    రక్షకుడా నా కొసగితివి
    దీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును
    5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును
    కృతజ్ఞతా స్తుతుల తోడ
    నీ ప్రేమను నే వివరింతును - విమోచకుడా
    6. వాగ్దానముల్ నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే
    పాడెదను ప్రహర్షింతును
    హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ
    పల్లవి: హృదయ మర్పించెదము ప్రభునకు
    స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి
    1. పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్
    పాపుల పాపము తొలగించుటకు
    నిత్యజీవము నిచ్చెన్
    2. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై
    రక్షణ ద్వారము తెరచెను ప్రభువు
    నిత్య నిరీక్షణ నిచ్చెన్
    3. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే
    తిరిగి వెళ్ళకు పాపమునకు
    నిలువకు పాపములో
    4. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
    కాపాడు మా జీవితముల
    ఇదియే మా వినతి
    పల్లవి: ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే
    యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో ప్రభువు ప్రేమ హృదయమా పాడుమా
    1. క్రీస్తునందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమది
    భూమి పునాది వేయక మునుపే - ఏర్పరచుకొనెను
    హృదయమా పాడుమా
    2. క్రీస్తునందు నన్ను క్షమించి - రక్తము కార్చి కడిగెను నన్ను
    విడిపించి నన్ను నీతిగా తీర్చి - పవిత్ర పరచెను
    హృదయమా పాడుమా
    3. క్రీస్తులో నన్ను దరికి పిల్చి - చేర్చి క్రొత్త వ్యక్తిగ జేయ
    కూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ - కోరి చేరియుండెను హృదయమా పాడుమా
    4. క్రీస్తులోయున్న యే శిక్షలేదు - స్వాతంత్ర్యము క్రీస్తునందే
    క్రీస్తే పరమున కూర్చుండబెట్టి - క్రొత్త సృష్టిగ జేసె
    హృదయమా పాడుమా
    5. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం - శాంతి ఆనందం దొరికెను మనకు
    క్రీస్తు మహిమ జయమునకై పిలిచె - హల్లెలూయ పాటను హృదయమా పాడుమా
    పల్లవి: వందనమో వందన మేసయ్యా - అందుకొనుము మా దేవా
    మాదు - వందన మందుకొనుమయా
    1. ధరకేతించి ధరియించితివా - నరరూపమును నరలోకములో
    మరణము నొంది మరిలేచిన మా మారని మహిమ రాజా
    నీకిదే వందన మందుకొనుమయా
    2. పాపిని జూచి ప్రేమను జూపి - కరుణా కరముచే కల్వరి కడకు
    నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన నీ
    ప్రేమకు సాటియే లేదిలలోన
    3. ఉదయించితివా నన్నుద్ధరింప - ధరియించితివా దారుణ మరణము
    దయతలచి దరిద్రుని పిలిచి దారిని చూపిన దాతా
    దేవా హృదయార్పణ నర్పింతు
    4. అనాధుండను నా నాథుండా - అండవై నాకు బండగ నుండు
    అంధుడ నేను నా డెందమున నుండి నడిపించు
    క్రీస్తుండా స్తుతిపాత్రుండ - స్తుతించు
    5. జగమును వీడి పరమున కరిగి - పరిశుద్ధాత్మను వరమును విరివిగ
    నరులపై వరదా ధరలో పోసిన దురిత దూరుడ రావా రాజా నీకిదే నా స్తుతియాగం
    #zionworshipsongs #ziontelugusongs #hebronsongs

КОМЕНТАРІ • 75

  • @sveerrajusonga3314
    @sveerrajusonga3314 24 дні тому +2

    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో 🌹🙏🌹

  • @venkatanagamalleswarimutya8479
    @venkatanagamalleswarimutya8479 11 місяців тому +2

    Zion songs Minchina songs lene levuv. Praise the Lord.

  • @vntspecials5407
    @vntspecials5407 2 роки тому +4

    Anekulache padabadina songs Hebron songs.

  • @srinulaxmiakula7893
    @srinulaxmiakula7893 3 роки тому +14

    Praise God 🙏🙏🙏🙏

  • @Zionsongs7660
    @Zionsongs7660 3 місяці тому +3

    హల్లెలూయ పాడెద ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం మా సంఘంలో ఈ పాట పాడాలనుకుంటాను కానీ పాడారు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @smalachi1694
      @smalachi1694 2 місяці тому

      God will help you in His appointed time...
      Praise the LORD

  • @user-st8ld4ip1l
    @user-st8ld4ip1l 8 місяців тому +1

    Praise the lord,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jawedbalaga4877
    @jawedbalaga4877 7 місяців тому +1

    Amen
    Amen
    Amen
    Amen

  • @dekkatataraokakinada4089
    @dekkatataraokakinada4089 4 місяці тому +1

    Praise the lord

  • @eswararaogottapu8720
    @eswararaogottapu8720 Рік тому +2

    Praise the Lord

  • @aupaliramababuramababu7499
    @aupaliramababuramababu7499 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @elupulanirmala5665
    @elupulanirmala5665 6 місяців тому +1

    🎉🎉🎉❤❤

  • @EswarraoBethapudi-mw5iu
    @EswarraoBethapudi-mw5iu 11 місяців тому +1

    Pray for my family members.belongers

  • @Gideon0402
    @Gideon0402 8 місяців тому +1

    Amen🙏

  • @satwelisreenivasakumar3261
    @satwelisreenivasakumar3261 Рік тому +4

    Praise the LORD

  • @sheshanth8449
    @sheshanth8449 2 роки тому +2

    Praise the lord we listen daily morning they give very pleasent soul

  • @bollajanakiramakrishna6729
    @bollajanakiramakrishna6729 Рік тому +2

    Odharpu nechee songs 🎧🎧 super and praise the lord

  • @vijayakumar8092
    @vijayakumar8092 Рік тому +3

    Super singing tq nd

  • @bachchanpradadyadav2205
    @bachchanpradadyadav2205 11 місяців тому +1

    Praise the lord sister jesus christ saves you

  • @estherranikedasi2824
    @estherranikedasi2824 3 роки тому +32

    Nobadi can beat siyonu geethalu

  • @naveenbadugu6310
    @naveenbadugu6310 3 роки тому +5

    Best worship songs, Praise the Lord

  • @nvijayakumar5534
    @nvijayakumar5534 Рік тому +2

    God given sweet voice God using his vessel for his glory

  • @suryakumarikumari3913
    @suryakumarikumari3913 2 роки тому +4

    Praise the Lord sis God bless nice singing

  • @PVARAPRASADARAO
    @PVARAPRASADARAO 4 місяці тому

    praise ది Lord ఆమేన్ Exlent tone సిస్టర్

  • @PVARAPRASADARAO
    @PVARAPRASADARAO 4 місяці тому

    పదములు స్పష్టముగా లేవు

  • @chinnibabu6160
    @chinnibabu6160 2 роки тому +3

    Yes... Praise the lord...
    Amen 🙏🙏

  • @chludhiyajames9153
    @chludhiyajames9153 3 роки тому +4

    Praise the lord 🙏🙏🙏

  • @PVARAPRASADARAO
    @PVARAPRASADARAO 4 місяці тому

    హల్లెలూయా

  • @N.Sudhakar-in
    @N.Sudhakar-in 6 місяців тому +1

    We

  • @prodduturipraveen5150
    @prodduturipraveen5150 2 роки тому +4

    Omg!!+every song is outrageous and staggering
    !!!!
    Just praise the lord♥️♥️♥️♥️

  • @babujayanandamtheetla381
    @babujayanandamtheetla381 3 роки тому +7

    ✝️🙏దేవునికే మహిమ కలుగునుగాక! ఆమేన్ !!!

  • @pendurthihanna
    @pendurthihanna 3 місяці тому

    Praise the Lord brother 🙏🙏🙏

  • @baburaobandare6188
    @baburaobandare6188 Рік тому +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☺️💒🙏🙏☺️💒

  • @user-nw7vp8io3h
    @user-nw7vp8io3h 4 місяці тому

    Praise the lord Amen 🙏🙏

  • @venkatmokshitha2433
    @venkatmokshitha2433 4 місяці тому

    ❤❤

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri 10 місяців тому

    Praise the Lord to everyone 🙏

  • @ratansatish1604
    @ratansatish1604 Рік тому +3

    నా మనోనేత్రo ...అనే పాట...మన ఆత్మలకు గొప్ప జీవాన్ని ఇస్తుంది .... 👌 దేవునికి సమస్త మహిమ కలుగును గాక...ఈ పాట రాసిన వారికి.. దన్యవాదముులు

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 Рік тому +3

    వర్ణింప లేని దేవుడు మనకు ఉన్నాడు అందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @roshaneliezer7236
    @roshaneliezer7236 3 роки тому +6

    Praise God 🙂🤗🙏🙌

  • @JohnPaul-km2ng
    @JohnPaul-km2ng 11 місяців тому +2

    Praise the lord nice song sister

  • @Preethi323
    @Preethi323 2 роки тому +2

    Ptl

    • @ziontelugusongs7660
      @ziontelugusongs7660  2 роки тому +2

      No need short cut
      Say loudly Praise the Lord

    • @MRP_Facts
      @MRP_Facts 11 місяців тому +1

      @@ziontelugusongs7660 hm yes , praise the lord 🙏

  • @naresh_jerripothula
    @naresh_jerripothula 3 місяці тому

    Amen 🙏 prise the lord 🙏

  • @PVARAPRASADARAO
    @PVARAPRASADARAO 4 місяці тому +1

    Lovely సాంగ్ and టోన్

  • @umamaheswarachary8755
    @umamaheswarachary8755 3 роки тому +9

    ఆత్మీయమైన సాంగ్స్ హెబ్రోన్ సాంగ్స్ praire the Lord

  • @user-ej9dd3wu4d
    @user-ej9dd3wu4d 4 місяці тому +1

    Yes , praise the Lord, God bless you

  • @hebronspiritualsong939
    @hebronspiritualsong939 2 роки тому +4

    E video nenu ofelod chechukovacha place brother

  • @pulajacob8914
    @pulajacob8914 2 роки тому +3

    హాయ్ బ్రదర్
    ప్రైజ్ ద లార్డ్
    నా పేరు జాకోబ్, నేను కడపలో ఉంటాను.
    హెబ్రోన్ ఫెలోషిప్ లో సీయోను గీతములు పుస్తకములో ఉన్న 816 పాటలు ఉన్నాయి. ఇవి అన్ని పాటలు నాకు ఆడియో సాంగ్స్ పెన్ డ్రైవ్ లోకి కావాలి. ఇంకా చిన్న పిల్లల సండే స్కూల్ పాటలు, వీబీఎస్ పాటలు కావాలి. స్పష్టమైన గొంతుతో ఉన్న ఇంకా స్పష్టమైన మ్యూజిక్ తో ఉన్నవి కావాలి.
    ఎక్కడ దొరుకుతాయో ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

  • @kamareddysamuelsmiles1428
    @kamareddysamuelsmiles1428 Рік тому +1

    You have to delete all the lyrical songs of Peace Ministries.
    If not, we will take strict action against your channel.

  • @karetisumathi3563
    @karetisumathi3563 6 місяців тому

    😊😊
    ....
    .
    ....
    ... Aa hii hii
    ..
    .
    ...
    Ra aa,😅😅😅😊 hii
    amm AA
    Aa..... .....
    . Aa hii
    Aa hii AA
    ...
    ....
    .
    ...
    ..
    .
    ............
    Ok
    Ok I'll
    .. Ok haa mm

  • @shivarama6327
    @shivarama6327 Рік тому +2

    Praise the Lord

  • @thavrenaik6183
    @thavrenaik6183 2 роки тому +4

    Praise the lord

  • @SANJAY.77727
    @SANJAY.77727 Рік тому +2

    Praise the lord

  • @yesupadhambhimavaram5881
    @yesupadhambhimavaram5881 2 роки тому +3

    Praise the Lord

  • @user-ld1sx4vs5o
    @user-ld1sx4vs5o 4 місяці тому

    Praise the lord

  • @saidammanallagonda270
    @saidammanallagonda270 7 місяців тому

    Praise the Lord