meeru ee water fallski vellalanukunte busiput nunchi straight ga vellipoyi gunjiwada nundi vellandi road bagundi..... 👍 this waterfalls so beautiful ❤️❤️ chala peaceful ga untayi 👍
Dear friends please reply Amaze latest model Car LO aruku nunchi vellochha? Madhyalo road bagoleadhu ani video LO vinnanu andhukea aduguthunna Please suggest me car lo veallea route aa na? Busuputtu nunchi vehicles untaya?
Happy Gaa వెళ్లిపోవచ్చు బ్రో కానీ సోమవారం And మంగళ వారం అయితే ఆ ఏరియా లో గ్రామ సంతలు జరుగుతాయి అలికిరి గా వుంటుంది ఆ రోజుల్లో Plan చేస్కోండి Tension Free గా వెళ్లొచ్చు
చాలా చాలా బాగుంది, ప్రకృతి ని మించిన అందం ఈ ప్రపంచం లో ఇంకేది లేదు.. చాలా బాగా చూపించారు.. Nextime వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి బ్రో నేను వస్తా.. ఏ టైమ్ లో బాగుంటుంది చూడడానికి
Haa 2Km Gattiga Off Road Untaadhi మిగతా 10Km మట్టి రోడ్డు ఉంటాది Expirence Driver ఉంటే Happy గా వెళ్లిపోవచ్చు కానీ మీరు అక్కడికి Earley Gaa Bayaldheretattu ఉండండి 11Am లోపు
ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. ఒడిస్సా. ఆంధ్రప్రదేశ్. బోర్డర్ లో నక్షసల్ ప్రభావం ఎక్కువ. గంజాయి ఈ రోజు కొత్త కాదు. ఈ టూర్ రాజమండ్రి నుండి మారేడిమిల్లి ఫారెస్ట్ మీదుగా కుంట మీద పాడేరు అరకు టూర్ బాగుంటుంది. సొంత వాహనం ఉంటే బాగుంటుంది.
Paderu Nundi Pedhabhayalu Village Vellandi Akkada Yedhaina Food And Water Thiskondi Peddhabhayalu Nundi Roodakota Vellandi AkkadiNundi Busuputtu Vellandi Car Condition Lo Vunte Pittalaborra Village Varaku Vellocchu AkkadiNundi Water Falls 2Km Trekking Untaadhi Car Aa Off Road Lo Velladhu Ani Meeku Anipisthe Busuputtu Daggara Konni Shops Untaayi Vallaku Cheppu Akkada Park cheskondi Akkadinundi Water Falls Oka 12Km Vasthaadhi
Bro ...memu hyd nundi car lo aaraku & vizag trip plan chesukunnam ,first vanjangi vellali anukuntunnam akkadi nundi maaku tharubu water fall ki velladaniki veelu avuthundha,ledhante aaraku velli vellala..? Return lo vizag anukunnam..maaku oka proper guidance evvandi bro please..
First Vanjangi వెళ్ళండి అక్కడ నుండీ పాడేరు 11Km Paderu నుండి Pedhabhayalu అనే ఊరు కీ వెళ్ళండి పాడేరు నుండీ 33Km వస్తాది అక్కడ నుండి కుజభంగి విలేజ్ కీ వెళ్ళండి అక్కడ నుండీ రుడకోట విలేజ్ కి వెళ్ళండి అక్కడ నుండీ బుసుపుట్టు విలేజ్ వరకు Roads చాలా బాగా ఉంటాయి అక్కడ నుండీ మీకు రెండు దారులు ఉంటాయి ఒకటి Pittalaborra అనే గ్రామం మరొకటి గుంజీవాడ అనే విలేజ్ మీదగా బసుపుట్టు నుండీ ఒక 15Km లో వాటర్ ఫాల్స్ ఉంటాది కార్లు మీద కష్టంగా ఉంటాది ఇప్పుడు రోడ్స్ వేస్తున్నారు వెళ్లిపోవచ్చు అనుకుంటా Busuputtu గ్రామంలో కనుక్కొని వెళ్ళండి Pittalaborra గ్రామం మీదుగా ఆయితే వాటర్ ఫాల్స్ నీ దగ్గర నుండీ చూడొచ్చు View Point కూడా ఉంటాది చాల బాగా Kanipisthaadhi వాటర్ ఫాల్స్ కానీ ఆ దారిలో కొంచెం Trek చెయ్యాల్సి ఉంటుంది గుంజివాడ గ్రామం నుంచి ఆయితే Trek ఉండదు కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లలేం And View Point కూడా ఉండదు నా సలహా ఏమటంటే Pittalaborra మీదగా వెళ్తేనే చాల బాగా Enjoy చెయ్యొచ్చు And View Point కీ వేరే రూట్ వాటర్ ఫాల్స్ క్రిందకి వేరే రూట్ ఉంటాది Confused కాకుండా చూసుకొని వెళ్ళండి మన Video లో ఉంటాది ఆ దారి ఇంకేమైనా Doubt ఉంటే Comment చేయ్యండి Replay ఇస్తాను And ఒక విషయం మీరు సోమవారం And మంగళ వారం రోజులలో ఆయితే వెళ్ళటానికి Plan Cheskondi ఆ రోజు లలో అయితే అక్కడ సంత లు జరుగుతాయి జనాల అలికీరి ఉంటాది మామూలు రోజులలో పిట్టమనిషీ కుడా కనపడరు మనకి
పెద్ద కార్ ఆయితే వెళ్లిపోవచ్చు 2Km దారుణంగా ఉంటాది Road మిగతా 13Km Road మట్టి రోడ్డు ఉంటాది ఆ 2Km దగ్గర Car వెల్లిపొద్ధి అని మీకు అనిపిస్తే వెళ్లొచ్చు లేధు వెల్లుదు అనుకుంటే ఆ ఏరియాలో చాల Open ప్లేసెస్ ఉంటాయి Tension పడొద్దు Happy Gaa Car Akkada Park చేశి Lock వేసుకొని వెళ్లొచ్చు ఒక 10Km నడవాల్సి ఉంటుంది లేధు Car వెళ్ళిపొద్ధి Aa Off Road అని మీకు అనిపిస్తే Pittalaborra గ్రామంలో Park Cheskoni Akkada నుండి ఒక 2Km Trek చెయ్యాల్సి ఉంటుంది Vanajangi నుండి pittalaborra Water Falls 45Km వస్తుంది
nen araku vella nin idi untadi akkada ani nak teled nen Vizag lo unta nen na proper maha rashtra Hyderabad lo unapudu telgu nerchukunna nen telugu vachu Sree mukhi anta andagetteni kantey prabhas kantey 8 years chinna danni
మీ వీడియోలో బాగా చూపించారు వాటర్పల్ 👌🏻👌🏻👌🏻
Tq ❤ So Much
బ్రో.. వీడియో చూస్తుంటే నిజంగా నేనే ట్రావెలింగ్ చేసి చూస్తున్నట్టు అనిపించింది చాలా బాగా చూపించారు❤
Tq So Much Anna ❤️😘
Very nice video and beautiful locations. Thank you.
Tq Bro ❤️
మిత్రమా! చాలా బాగుంది! బాగా వివరించారు. ఎవరైనా సులభంగా జలపాతం వద్ద కు చేరేందుకు వీలుగా తెలిపారు. ధన్యవాదాలు 🙏🙏🙏👌👌👌
Tq 💓 Brother 😍
please subscribe if u guys love this content♥️♥️
Super unde
Tq❤
Beautiful water 💧 falls near Rudakota pedabayalu, nice explore brother
Tq Bro ❤️
వీడియో షూట్ చాలా బాగుంది, బాగా కష్ట పడి తీశారు
Tq Sir 🙏❤️
Good video...bro E video ki thumbnail edit chesi mana channel lo video chusanu Chudandi
Tq So Much Anna 🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Excellent💯👍
Tq ❤️
Superb water 💧 falls, but take care guys
Hmm 👍
మీ వీడియోలో చూసి వాటర్ఫల్స్ దగ్గరకు నిన్ననే వెళ్ళాము చాలా బాగుంది 👌👌👌
Tq Sir 🙏❤️
ఆ ప్రకృతి అందాలను చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అదొక అందమైన ప్రపంచం
@@NatureLoverVamsi😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@NatureLoverVamsi😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@NatureLoverVamsi😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Super brother chala bhagundhi
Tq Bro ❤️
meeru ee water fallski vellalanukunte busiput nunchi straight ga vellipoyi gunjiwada nundi vellandi road bagundi..... 👍 this waterfalls so beautiful ❤️❤️ chala peaceful ga untayi 👍
Tq For Good Information Brother ❤️
Chala baga water falls chupincheru tq for your daring to journey good
Tq So Much ❤️😘
One of the best water falls this is my village bro good video ❤❤❤
Tq Bro 💓
Thank u bro superb ga chepparu vellipotham mem kuda super video shooting ❤❤
Tq So Much ❤️😘 Bro
Nice bayya, chala chala bagundi
Tq So Much Anna ❤️
Awesome locations❤
Tq 😍
Good video
Tq Bro ❤️
Velthano ledho chepplanu gani... waterfalls mathram super ❤❤❤mee vediography inka 👌👌❤️❤️❤ clarity ga chala baga chupincharu ❤❤❤ really nice ❤❤
Tq So Much 😍🥰
Wow super 👌
Tq
Good
Beautiful location and Water 💦 falls
Super bro
Tq Bro ❤️
Awesome….those who wanna go please like
Tq ❤️
Nyc video bro
Tq Bro ❤️
Super bro x leant
Tq so much ❤️
Nice
Tq 🥰
❤
❤️
బ్రో వీడియోగ్రఫీ ఎవరికైనా బాగా తీశారు ఫొటోస్ వీడియోస్ 👌🏽👌🏽👌🏽👍👍👍
Tq So Much Sir ❤
Super 👍👍
Tq Sir
Super,sr
Tq 🥰
Great Adventure trip Vamsi..keep it up and ❤
Wish you good luck
Tq So Much Bava ❤
chala baga rout chupinchaaru ....
Tq So Much Anna ❤️
Superb Videography 😍😍
Tq So much ❤️☺️🤗
Good too see 😢same place but even I don't know
Bro araku nichi entha time pattidhi.eni km vachidhi.. plz oksari
Bro Heavy Vichecle Ayithe 2Hour's And Km Vaccheshi Exactly 72 Km
చాలా కష్టపడ్డారు.. వీడియో బాగుంది 😄
TQ Sir ❤🙏
👌
Tq ❤️
Super babulu nice
Tq ❤ So Much ❤️
Chuttu pakkala Villages lo accommodation emyina untada bro nyt stay ki?
ఉండవు బ్రో పెదబయలు మండలంలో ఉంటాయి లేదా పాడేరు లో ఉంటాయి
Night Camping మాత్రం అక్కడ చెయ్యొద్దు Risk
12:58 రోమాలు నిక్క పొడుచుకునాయ్..😲😮😮😮
Tq So Much Anna ❤️
Dear friends please reply
Amaze latest model Car LO aruku nunchi vellochha?
Madhyalo road bagoleadhu ani video LO vinnanu andhukea aduguthunna
Please suggest me car lo veallea route aa na?
Busuputtu nunchi vehicles untaya?
Busuputtu Nundi Vehicle's Untaayi
Vamsi garu thank you for your reply and great explore
Busuputtu varaku car lo vellipovachha?
Happy Gaa వెళ్లిపోవచ్చు బ్రో కానీ సోమవారం And మంగళ వారం అయితే ఆ ఏరియా లో గ్రామ సంతలు జరుగుతాయి అలికిరి గా వుంటుంది ఆ రోజుల్లో Plan చేస్కోండి Tension Free గా వెళ్లొచ్చు
Good location bro
Tq ❤ Bro
సూపర్
Tq ❤ bro
I feel growing of more fruit bearing trees will enhance the beauty of the place and food for birds animals and humans
Tq ❤
❤️❤️❤️
Pittalaborra nundi velthe water fall krindaki digavacha bro
Digocchu Route Baane Untaadhi Bro
Biggest water fall in AP talakona bro
కాదు బ్రో ఇదే ఇప్పటి వరకు Ap లో ఉన్న అతి పెద్ద జలపాతం తరభూ pittalaborra Jalapaathame మీరు ఒక్కషారి visit cheshi చెప్పండీ
Bro u can Google it's talakona bro
Machi place gurinchi chepparu tq next plan chestam kakinada nundi velladaniki
Kakinada Nundi Ayithe Meeru Narsipatnam Lambasingi Meedhaga Paderu Vellali Anukunta Jagrattha Route Map Chuskoni Safe Gaa Vellandi Early Gaa Water Falls Daggarki Vellela plan Cheskondi Paderu Stay Cheyyadaaniki Rooms Kudaa Untaayi Okavela Paderu Vellaka Akkada nundi Vanjangi View Point 11Km Adhi kudaa Plan Cheskondi
చాలా చాలా బాగుంది, ప్రకృతి ని మించిన అందం ఈ ప్రపంచం లో ఇంకేది లేదు.. చాలా బాగా చూపించారు.. Nextime వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి బ్రో నేను వస్తా.. ఏ టైమ్ లో బాగుంటుంది చూడడానికి
Tq So Much Anna ❤️
Ma vuru water fall bro
@@dorahariprasad7760 Chala Santhosham Pacchani Prakruthi Madhya Jeevisthunna meeru nijanga Chala Lucky Ee Shari malli memu Water falls ki vasthaamu Apudu mimmalni kalusthaa
Hi friend
Hi Friend 🥰
Akkdaki velalante gudhalo damu undalli a time lo m jarugudhio avriki m telidhu chal jagrtha...AOB.. BORDER ADHI...
Bro off road 2km na Sunday car lo veldam anukuntunnam
బుసిపుట్ట నుండి
Haa 2Km Gattiga Off Road Untaadhi మిగతా 10Km మట్టి రోడ్డు ఉంటాది Expirence Driver ఉంటే Happy గా వెళ్లిపోవచ్చు కానీ మీరు అక్కడికి Earley Gaa Bayaldheretattu ఉండండి 11Am లోపు
Ma wuru edhi
నిజంగా మీరు ఎంతో అదృష్టవంతులు మీ ఊరు నిజంగా స్వర్గం లా ఉంటాది ఆ చుట్టు ప్రక్కల లొకేషన్స్ అదొక అద్భుతం
అరకు నుండి ఎంత దూరం
Correct గా 75Km వస్తాది అన్న
Mi vuru ekkada a water fall ki 4 rutes vunny okoka vaipu okkola vunttundhi distance
@@dorahariprasad7760 vizianagaram Sir
ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. ఒడిస్సా. ఆంధ్రప్రదేశ్. బోర్డర్ లో నక్షసల్ ప్రభావం ఎక్కువ. గంజాయి ఈ రోజు కొత్త కాదు. ఈ టూర్ రాజమండ్రి నుండి మారేడిమిల్లి ఫారెస్ట్ మీదుగా కుంట మీద పాడేరు అరకు టూర్ బాగుంటుంది. సొంత వాహనం ఉంటే బాగుంటుంది.
Avunu Sir ❤
సూపర్ బ్రో అరకు నుండి ఎంత దూరం
Correct గా 70Km
Hello bro busupattu nunde vehicles available untaya
Monday And Tuesday Akkada local సంతలు జరుగుతాయి అప్పుడు మాత్రం Vehicle Andhubaatulo untaayi
Pittalaborra nundi velthe water fall dagga ga vellavaccha bro
Direct Ga Water Falls దగ్గరికే వెళ్లొచ్చు bro
Thank u bro
Welcome Bro ❤️
Left teesukunte aruku kaadu annya paderu hukumpeta roads vasthayi annya
K Thammudu Sorry
Location sher chey bro
Pittalaborra, Andhra Pradesh 531040
Google Maps Lo Ee Name Kotti Search Cheyyandi And Akkadiki Yelaa వెళ్ళాలో Video లో Clear గా చెప్పాను
Exact near by place seppandi nenu vellutanu
Pedhabhayalu Mandalam Nearest
Hi Bro, Car lo veltha, ekkada park cheskovali. road ekkadi varaku vellochu car lo?
Please suggest.
Vellocchu Bro Busuputtu Varaku Vellocchu Akkadi Nundi oka 10Km Off Road 2Km Dharunanga ఉంటాది Vellipovocchu Yendhuku Risk Anukunte Busuputtu Graamamlo Park Cheskondi Parledhu
@@NatureLoverVamsi Bro memu paderu(vanjangi) nundi veltham. So car ekkada park cheskovali? trekking enni kms cheyyali ?
Paderu Nundi Pedhabhayalu Village Vellandi Akkada Yedhaina Food And Water Thiskondi Peddhabhayalu Nundi Roodakota Vellandi AkkadiNundi Busuputtu Vellandi Car Condition Lo Vunte Pittalaborra Village Varaku Vellocchu AkkadiNundi Water Falls 2Km Trekking Untaadhi Car Aa Off Road Lo Velladhu Ani Meeku Anipisthe Busuputtu Daggara Konni Shops Untaayi Vallaku Cheppu Akkada Park cheskondi Akkadinundi Water Falls Oka 12Km Vasthaadhi
@@NatureLoverVamsi okay bro, thanks for the info👍🏻
Welcome 🤗 Bro ❤️
Sunday visit chesamu bro water fall ni
బాగుందా లోకేషన్స్ And Water Falls
Hai bagunnayi bro
Chalamandhi vaccharu bro
@pallinagaraju1649 ok enjoy
Hmm
Bro ...memu hyd nundi car lo aaraku & vizag trip plan chesukunnam ,first vanjangi vellali anukuntunnam akkadi nundi maaku tharubu water fall ki velladaniki veelu avuthundha,ledhante aaraku velli vellala..? Return lo vizag anukunnam..maaku oka proper guidance evvandi bro please..
First Vanjangi వెళ్ళండి అక్కడ నుండీ పాడేరు 11Km Paderu నుండి Pedhabhayalu అనే ఊరు కీ వెళ్ళండి పాడేరు నుండీ 33Km వస్తాది అక్కడ నుండి కుజభంగి విలేజ్ కీ వెళ్ళండి అక్కడ నుండీ రుడకోట విలేజ్ కి వెళ్ళండి అక్కడ నుండీ బుసుపుట్టు విలేజ్ వరకు Roads చాలా బాగా ఉంటాయి అక్కడ నుండీ మీకు రెండు దారులు ఉంటాయి ఒకటి Pittalaborra అనే గ్రామం మరొకటి గుంజీవాడ అనే విలేజ్ మీదగా బసుపుట్టు నుండీ ఒక 15Km లో వాటర్ ఫాల్స్ ఉంటాది కార్లు మీద కష్టంగా ఉంటాది ఇప్పుడు రోడ్స్ వేస్తున్నారు వెళ్లిపోవచ్చు అనుకుంటా Busuputtu గ్రామంలో కనుక్కొని వెళ్ళండి Pittalaborra గ్రామం మీదుగా ఆయితే వాటర్ ఫాల్స్ నీ దగ్గర నుండీ చూడొచ్చు View Point కూడా ఉంటాది చాల బాగా Kanipisthaadhi వాటర్ ఫాల్స్ కానీ ఆ దారిలో కొంచెం Trek చెయ్యాల్సి ఉంటుంది గుంజివాడ గ్రామం నుంచి ఆయితే Trek ఉండదు కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లలేం And View Point కూడా ఉండదు నా సలహా ఏమటంటే Pittalaborra మీదగా వెళ్తేనే చాల బాగా Enjoy చెయ్యొచ్చు And View Point కీ వేరే రూట్ వాటర్ ఫాల్స్ క్రిందకి వేరే రూట్ ఉంటాది Confused కాకుండా చూసుకొని వెళ్ళండి మన Video లో ఉంటాది ఆ దారి ఇంకేమైనా Doubt ఉంటే Comment చేయ్యండి Replay ఇస్తాను And ఒక విషయం మీరు సోమవారం And మంగళ వారం రోజులలో ఆయితే వెళ్ళటానికి Plan Cheskondi ఆ రోజు లలో అయితే అక్కడ సంత లు జరుగుతాయి జనాల అలికీరి ఉంటాది మామూలు రోజులలో పిట్టమనిషీ కుడా కనపడరు మనకి
@@NatureLoverVamsi Tq bro.. but memu velledays lo Monday, Tuesday ledhu..enni km varaku Trek cheyalsi untadhi, vanjagi nundi entha distance avuthundhi...? Car ekkada park chesukovachhu konchem cheppandi bro...
పెద్ద కార్ ఆయితే వెళ్లిపోవచ్చు 2Km దారుణంగా ఉంటాది Road మిగతా 13Km Road మట్టి రోడ్డు ఉంటాది ఆ 2Km దగ్గర Car వెల్లిపొద్ధి అని మీకు అనిపిస్తే వెళ్లొచ్చు లేధు వెల్లుదు అనుకుంటే ఆ ఏరియాలో చాల Open ప్లేసెస్ ఉంటాయి Tension పడొద్దు Happy Gaa Car Akkada Park చేశి Lock వేసుకొని వెళ్లొచ్చు ఒక 10Km నడవాల్సి ఉంటుంది లేధు Car వెళ్ళిపొద్ధి Aa Off Road అని మీకు అనిపిస్తే Pittalaborra గ్రామంలో Park Cheskoni Akkada నుండి ఒక 2Km Trek చెయ్యాల్సి ఉంటుంది Vanajangi నుండి pittalaborra Water Falls 45Km వస్తుంది
@@NatureLoverVamsi Tq bro
@Maruthi67 Food మాత్రం అక్కడ ఏమీ దొరకదు
Araku nundi exact distance entha bro
Correct Ga 75Km
70 kms
ఆటో లో వెళ్ళగలమా బ్రో ఏ సీజన్లో బాగుంటుంది
ఆటోలోన అస్సలు వెళ్ళాలెం Car అయితేనే Safety September Nundi February Lo అయితే చాలా బాగుంటుంది
@@NatureLoverVamsinek lover leda lover to vellochu ga
Lover Tho Vellocchu Kaani Naaku Lover Ledhu🤣
@@NatureLoverVamsi adenti mari ela untav
@@kusumadikshitadare1118 🥲🥹🥹🥹
వీడియో అంత బాగుంది బ్యాక్ గ్రౌండ్ సంగీతం బాగాలే మార్చుకోండి
Ok Sir 👍
🎉r🎉🎉🎉x🎉🎉🎉🎉🎉🎉🎉
nen araku vella nin idi untadi akkada ani nak teled nen Vizag lo unta nen na proper maha rashtra Hyderabad lo unapudu telgu nerchukunna nen telugu vachu Sree mukhi anta andagetteni kantey prabhas kantey 8 years chinna danni
Avunaa Mari Meeru Vellaraa Waterfalls Ki
@@NatureLoverVamsi vella ikkada ki ela vellali nan teskeltava prabhas kantey 8 years chinna danni ns u tube channel lo ee channel lo videos see
Vergoodboygoodbielasu
TQ ❤️
రాజమౌళి చూస్తే మరో బాహుబలి తీస్తాడు
Haha
Good
Tq 🥰
Super 👌
Tq 💓