కేసీఆర్ సభలో ఉర్రుతలూగించిన రసమయి | Rasamayi Balakishan Songs in KCR Meeting | Karimnagar | MT

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 341

  • @yasarapuvijaygoud29_Official
    @yasarapuvijaygoud29_Official 9 місяців тому +23

    రసమయి బాలకిషన్ అన్న పాట వింటుంటే పాత రోజులు ( తెలంగాణ పోరాట ఉద్యమం) గుర్తకొస్తున్నాయి...🙏🔥

  • @BhaktarajChary
    @BhaktarajChary 9 місяців тому +4

    గీ వేషమే సూపర్ నీకు

  • @shekarbabu4610
    @shekarbabu4610 9 місяців тому +1

    జై రసమయి బాలకిషన్ అన్న

  • @sampaththummanapellichinna9902
    @sampaththummanapellichinna9902 9 місяців тому +3

    కెసిఆర్ సారు రావాలి మూడో సారి ముఖ్యమంత్రి అవుతారు అని ఎంతో అనుకున్న దేవుడు ఉన్నారు చూస్తారు తప్పక మళ్ళా వస్తారు కెసిఆర్ సారు 👌👍🎉💐🚩🇮🇳🙏

  • @govardhangadiga453
    @govardhangadiga453 9 місяців тому +9

    👌రసమయి అన్నా జై కెసిఆర్

  • @maddishanker7491
    @maddishanker7491 9 місяців тому +1

    రసమయి ఇస్ బ్యాక్

  • @gundevijay5330
    @gundevijay5330 9 місяців тому +18

    Jai KCR sir Jai Telangana 🚗✊

  • @jangamsathish7894
    @jangamsathish7894 9 місяців тому +30

    Jai kcr Jai kcr jai Telangana

  • @skasif8160
    @skasif8160 9 місяців тому +11

    Super Anna Jai Telangana

  • @keerthanaakula2707
    @keerthanaakula2707 9 місяців тому +6

    Super 👍👍👍👍👍👍👍

  • @abhaskar6687
    @abhaskar6687 9 місяців тому +8

    జై తెలంగాణ ✊✊

  • @NarsingSamala-qg5gg
    @NarsingSamala-qg5gg 9 місяців тому +2

    JAI KCR

  • @EtikalaYadagiri-zo8rn
    @EtikalaYadagiri-zo8rn 9 місяців тому +2

    Jai kcr jai ktr jai DSR jai ✊✊🙏🙏

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 9 місяців тому +10

    Jai kcr💖 Telangana

  • @shivarajshankar4681
    @shivarajshankar4681 9 місяців тому +12

    Come back kcr

  • @srinumalothu4385
    @srinumalothu4385 9 місяців тому +9

    Jai KCR JAI TELANGANA ❤❤❤❤❤❤❤❤❤

  • @Karunakarandejaibjp
    @Karunakarandejaibjp 9 місяців тому +1

    అప్పుడు అన్న నువ్వు తోప్. ఇప్పుడు జోకర్ లెక్క అనిపిస్తుంది. ఒక మంచి జోకర్.

  • @laxmanachandra9060
    @laxmanachandra9060 9 місяців тому +12

    Current కష్టాలు పోవాలంటే రసమయి నోరు మూయాలి

  • @jangaiah8200
    @jangaiah8200 9 місяців тому +7

    జై తెలంగాణ జై కేసీఅర్

  • @Madhu-m5h9i
    @Madhu-m5h9i 9 місяців тому +1

    కెసిఆర్ ఎప్పుడు సీఎం అవుతాడు అన్న

  • @narsimhadudimetla9700
    @narsimhadudimetla9700 9 місяців тому +10

    Come back please KCR Bapu🙏

  • @RameshYadav-fc7zj
    @RameshYadav-fc7zj 9 місяців тому

    బాలకిషన్ sir miru super sir 🙏🌲🌴

  • @srinivassrinu5865
    @srinivassrinu5865 9 місяців тому +2

    లింగమ్మ నిన్ను నమ్ముకుంటే లంగా వైపుతి బిడ్డో ఆ పాటను పాడాలి . దయచేసి గట్టిగా పాడాలని కోరుతున్న

  • @ayyannagarimadhu7312
    @ayyannagarimadhu7312 9 місяців тому +1

    రసమయి బాలకిషన్ గారు నీ తుపాకి రాముడు పాటలు బంద్ చేయండి సార్ సరిపోయింది ఇదివరకు మస్తు చెప్పిండు ఇక్కడ చెప్పుడు బంద్ చేయండి నీ మాటలు నీ మాటలు బాగానే ఉన్నాం కానీ మీరు తెలంగాణ విలువ

  • @ShivaReddy-x9b
    @ShivaReddy-x9b 9 місяців тому +15

    రసమయి బాలకృష్ణ కడుపు నిండింది

    • @neetha2447
      @neetha2447 9 місяців тому

      Kadupu kalithe vache pata. Nee laga kadu lanjodaka.

  • @eeraveniprashanth6009
    @eeraveniprashanth6009 9 місяців тому

    సర్కస్ చేసినట్టు ఉంది..... దీనమ్మ జీవితం 😊😊😊😊😊

  • @radhapolagouni8633
    @radhapolagouni8633 9 місяців тому +2

    Jai KCR KTR BRS Harish rao kavitha Teleghana super

  • @gadesuresh8023
    @gadesuresh8023 9 місяців тому +18

    రసమయి...ఎనకమందు పాట అప్పుడు విన్నారు గాని ఇప్పుడు వినరుఅన్న...

  • @SmileySai-hy7ub
    @SmileySai-hy7ub 9 місяців тому +2

    Jai Telangana jai kcr sir garu ❤️❤️❤️

  • @venkatbandari8566
    @venkatbandari8566 9 місяців тому +7

    Yes ,you are 100% right.

  • @mohanachary4368
    @mohanachary4368 9 місяців тому +7

    Jai kcr brs

  • @umabharathiumabharathietikyala
    @umabharathiumabharathietikyala 9 місяців тому +1

    Jai kcr jai Ts

  • @venkatnarayana4791
    @venkatnarayana4791 9 місяців тому +18

    నువ్వు ఎత ఎగిరినా అంతా ఉత్తదే

  • @BhukyaSrinivas-n4f
    @BhukyaSrinivas-n4f 9 місяців тому +5

    Very nice sang jai telangana jai nala anna

  • @akhileshmonapuram3837
    @akhileshmonapuram3837 9 місяців тому +2

    Jai kcr 🎉🎉

  • @kraghavulu1087
    @kraghavulu1087 9 місяців тому

    సూపర్ అన్న రసమయి

  • @arunamekala4931
    @arunamekala4931 9 місяців тому +4

    Jai kcr Jai BRS 🚗

  • @gadesuresh8023
    @gadesuresh8023 9 місяців тому +30

    మళ్ళిగీడికేవచ్ఛినావే.... రసమయి

  • @neelasrinivas8906
    @neelasrinivas8906 9 місяців тому +10

    Jaii kcr

  • @vasparisrinu5295
    @vasparisrinu5295 9 місяців тому +12

    Ji.BRS🚘🚘🚘🚘🚘

  • @shivajirao-lx2gu
    @shivajirao-lx2gu 9 місяців тому +1

    JAI BALKISHAN ANNA MALLI VAKSARI❤❤❤❤❤❤❤

  • @ShaikNagulmeera-z7m
    @ShaikNagulmeera-z7m 9 місяців тому +4

    మందిని ముంచటానికి మళ్ళీ దుం దమ్ చేస్తున్నావ్ ఇక నమ్మరుఈ ఆటలు

  • @kotireddy9007
    @kotireddy9007 9 місяців тому +9

    Singer Rasamai balakrishna is back jaintelangana jai telangana

  • @rajtharun7668
    @rajtharun7668 9 місяців тому +2

    Jai revanth anna jai Telangana

  • @mandarnaumakanth4503
    @mandarnaumakanth4503 9 місяців тому +2

    సూపర్ సాంగ్ 👍👌👌👌

  • @DhanavathShivanaik
    @DhanavathShivanaik 9 місяців тому +3

    Jai kcr ❤❤❤❤

  • @rajamahenderreddy2030
    @rajamahenderreddy2030 9 місяців тому +10

    MLA పదవి పోయిందని ఎంత బాధపడుతున్నాడో రసమయి బాలకిషన్ 10 సంవత్సరాలు అధికారం మీదేకదా ఏమి చేసిండ్రు మరి 😂

  • @vangamohan0518
    @vangamohan0518 9 місяців тому +3

    ఓ అన్నా రసమయి అన్న నువ్వు ఇంకోటి ఇంకా ఎవరి మోసం నువ్వు అన్న జాబు లేదు మమ్మల్ని చంపకు రా నీ అయ్య 😭😭

  • @loderamulu462
    @loderamulu462 9 місяців тому

    Super👌 song👌

  • @janardhanp8010
    @janardhanp8010 9 місяців тому +6

    👌🏼

  • @maqboolhussain4959
    @maqboolhussain4959 9 місяців тому +1

    ఆటపాట కి అక్కడికి వస్తావు రసమయి

  • @pavanganeshachcha8517
    @pavanganeshachcha8517 9 місяців тому +1

    Jai Telangana! Jai BRS! Jai KCR

  • @omkarsamudrala2605
    @omkarsamudrala2605 9 місяців тому +1

    VinodKumar Brs Win Karimnagar Mp

  • @LingaswamyRathnam
    @LingaswamyRathnam 9 місяців тому +7

    మీ మాటలు విని ఇంకా మోసపోయే వారు లేరు రా రసమయి

  • @RamuRamu-lj6ov
    @RamuRamu-lj6ov 9 місяців тому +3

    Jai Telangana Jai kcr

  • @AnjaneyuluBandi-h5y
    @AnjaneyuluBandi-h5y 9 місяців тому +4

    10 సంవత్సరాలు నియోజకవర్గంలో ఉండి ప్రజల కష్టాలను తీర్చాల్సిన బాధ్యత నీకు లేకుండానా తీర్చే నిజంగానే తీర్చుంటే ఇయ్యాలని ఓడిపోకపోయే కదా అక్కడ టిఆర్ఎస్ వాళ్ళు ఎంతో మంది గెలిచిండు సార్లు గెలుస్తలేడా మరి ఎందుకు గెలవాలి

  • @nageshnagesh351
    @nageshnagesh351 9 місяців тому +2

    Jai kcr anna kotha danam kanipisthundi jai rasamai

  • @kadepallykrishna1084
    @kadepallykrishna1084 9 місяців тому +4

    Jai KCR

  • @Ysreddy666
    @Ysreddy666 9 місяців тому +1

    బంగారు తెలంగాణ రెండు నెలలకే బొగ్గు అయిపొయిందా.....సిగ్గు షెరం లేని బాడుకావు...

  • @srisaimindsoft2713
    @srisaimindsoft2713 9 місяців тому

    Anna, maalli Dhoom dham lu start cheyandi

  • @kotlaparanitha
    @kotlaparanitha 9 місяців тому

    Jai Telangana

  • @AnjaneyuluBandi-h5y
    @AnjaneyuluBandi-h5y 9 місяців тому +7

    24 గంటలు పాట పాడడం కాదన్నా కొంచెం పని చేయడం కూడా హరీష్ రావు గారిని చూసి నేర్చుకో అందరూ హరీష్ రావు గారి లెక్కనే పనిచేస్తే ఇంకొక 50 సంవత్సరాలు దాకా బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేకుండా ఉండే నీలాంటి కొందరు వ్యక్తులు చేయడం వలనే కేసీఆర్ గారు పరువు పోయింది

  • @varkalasammaiah4000
    @varkalasammaiah4000 9 місяців тому +5

    Tupaki Ramadu Rasamay balakishan 😢😢😢😢😢Vashidu malla 😂😂😂

  • @madhuwritings2748
    @madhuwritings2748 9 місяців тому +6

    మళ్ళీ మొదటికి వచ్చావ్ గుడ్
    మన బ్రతుకు అంతే

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm 9 місяців тому +15

    గుంపు మేస్త్రి
    చేపట్టి గొంగడి భుజాన ఏ వలసి వచ్చింది మళ్ళీ ఏం కర్మ తెలంగాణ ప్రజలు అన్నం పెట్టినోడు కే సున్నం పెట్టినారు ముఖ్యంగా రైతాంగం కూడా
    మోసం చేసినారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఈ ఎలక్షన్ లో ఏం చేస్తారో ఆ గుంపు మేస్త్రి చెప్పే మాటలకు పడిపోతారు పుండకోర్ మాటలు మాట్లాడుతారు గుంపు మేస్త్రి కాబట్టి మళ్లీ కూడా మోసం పోతారు ఏమో

  • @Srinu7820
    @Srinu7820 9 місяців тому +1

    Jai BRS jai kcr ❤

  • @mohammadbashumiya3904
    @mohammadbashumiya3904 9 місяців тому

    ప్రపంచంకు తెలుసు తెలంగాణ అంటె కేసిఆర్ అని ఏది ఏమైనా చెరగని గీటురాయి తెలంగాణ అంటె యాది వచ్చేది కేసిఆర్ ఎవరైనా ఓప్పుకోక తప్పదు గుర్తుంచుంకోండిసుమ

  • @vasparisrinu5295
    @vasparisrinu5295 9 місяців тому +6

    JI.KCR🌱🌱🌱🌱🌱

  • @loderamulu462
    @loderamulu462 9 місяців тому +1

    Nijamu

  • @srinivasvelagaleti6542
    @srinivasvelagaleti6542 9 місяців тому +7

    Kcr is great leader of the nation. He has planning to develop nation and follow equality.

  • @chandrashekarthadakamalla4486
    @chandrashekarthadakamalla4486 9 місяців тому

    Jai Kcr Jai BRS

  • @bandidivyadivyasri5804
    @bandidivyadivyasri5804 9 місяців тому +2

    317 Go వల్ల employees ను చెట్టి కి ఒక్కుడు పుట్టకు ఒక్కలను చేసి వాళ్ల జీవితాలతో ఆడుకున్నాడు కెసిఆర్

  • @srikanthsatla2707
    @srikanthsatla2707 9 місяців тому +2

    Vidu pedda natana kalakarudu😊

  • @AsiliAshok-ki1tt
    @AsiliAshok-ki1tt 9 місяців тому +2

    రసమయివు కేసీఆర్ ఆడ గట్టింది కదా పెద్దది బ్రిడ్జి ఆన్ నువ్వు కేసీఆర్ ఆడ గట్టింది కదా పెద్దది బ్రిడ్జి ఆన్ లో వాడు ఇద్దరు కలిసి

  • @aravindjeedi601
    @aravindjeedi601 9 місяців тому

    Waiting for Jai Telangana Comeback Jai Kcr....🙏❣️

  • @banappagarinarsareddytrs3221
    @banappagarinarsareddytrs3221 9 місяців тому +3

    జై కెసిఆర్

  • @Praveenrampally
    @Praveenrampally 9 місяців тому +1

    Jai kcr power of Telangana

  • @kummarimahesh9997
    @kummarimahesh9997 9 місяців тому +3

    Super anna

  • @srinivaschiluveru5007
    @srinivaschiluveru5007 9 місяців тому +1

    Rasamayi balkishan garu udyamam kardulu ippudu guruthu vachara

  • @avulamaheshyadav5446
    @avulamaheshyadav5446 9 місяців тому

    Great kcr great telengana great ktr great talasani srinivas yadav garu

  • @akkaladevijalandhar2910
    @akkaladevijalandhar2910 9 місяців тому +4

    jai KCR

  • @DDNEWS11
    @DDNEWS11 9 місяців тому +1

    మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రసమయి.ఆ కల్వకుంట్ల కుటుంబానికి బానిసలు అయిన వాళ్ళు తప్ప. ఆ పార్టీలో ఎవరు మిగిలే అవకాశం 100% లేదు ఆ మాయ మాటలతోనే 10 సంవత్సరాలు పాలించి రైతు చుక్కలు చూసిండు ఎరువులు ఫ్రీ అన్నారు ఇచ్చిండు రా రుణమాఫీ మాఫీ అన్నారు చేసిండ్రా రైతు పంట పండించి ధాన్యం కల్లోల భోజనం ఇంకా ఒక బస్తా కు ఎన్ని కిలోలు కట్ చేసిండ్రు అప్పుడే మరిచిపోయారా ఏదైనా అమలు కాలేదు అని అడుగుతే ఇప్పుడే పుడితేనే నడుస్తాడ అని పిట్టలదొర ముచ్చట్లు చెప్తిరి వంద రోజులు గర్వంగానే అర్జీలు ఇచ్చేయాలని ఇప్పుడు అనబడుతుంది నువ్వు మంచి చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు ప్రజలు మీరు ఏంటో మీ భాష మీ ఆశ అన్ని ప్రజలకు అర్థం అయినాయి ఇక అయిపోయింది టిఆర్ఎస్ పార్టీ పని నాలుగు కోట్ల గొర్రెలను తయారు చేస్తా అన్న మాట మరిచి రాయే

  • @kirankoyyeda240
    @kirankoyyeda240 9 місяців тому +2

    Niku idhe correct baga suit aithadi

  • @gadesuresh8023
    @gadesuresh8023 9 місяців тому +7

    మీ పదేళ్ల తర్వాత కూడా ఇదే పాట... ఏమిమారిందే రసమయన్న.....

  • @syedkhadeergoodjob
    @syedkhadeergoodjob 9 місяців тому

    Jai brs jai kcr Garu

  • @Ysreddy666
    @Ysreddy666 9 місяців тому +3

    ఈ పచ్చి అబద్ధాలే మిమ్మల్ని అధికారానికి దూరం చేసింది

  • @Kirankamtala
    @Kirankamtala 9 місяців тому

    జై బీజేపీ జై మోడీ జి

  • @PRADEEPTEJAVATH
    @PRADEEPTEJAVATH 9 місяців тому +4

    Jai.k.c.r❤❤

  • @venkatswamy4049
    @venkatswamy4049 9 місяців тому

    Jai bala radamayi kishan anna jai telangana jai kcr sir! jai ktr sir! jai hareesh rav sir! jai kavithakka! jai BRS PARTY 12 TO 14'Mp seats giving tellangana praja in TS state.

  • @gadamsrikanthsrikanth3896
    @gadamsrikanthsrikanth3896 9 місяців тому +2

    Telangana lo public shows chey rasamai garu,tala intha estaru...

  • @SSARMY-m3m
    @SSARMY-m3m 9 місяців тому +5

    Super rasamayi .

  • @pulijalasrinivas4382
    @pulijalasrinivas4382 9 місяців тому

    Anna Nabhoomi naaku ravalante KCR ravale

  • @dudimetlasaidulu
    @dudimetlasaidulu 9 місяців тому

    👏👏🙏👌👍💯🇮🇳

  • @shivaprasadkura4867
    @shivaprasadkura4867 9 місяців тому +1

    👏👏👏👏👏

  • @NavajyothiDyavanapelli
    @NavajyothiDyavanapelli 9 місяців тому +5

    Rasamayi ki patha rojulu vachai

  • @yadagiriyadagiri3560
    @yadagiriyadagiri3560 9 місяців тому +2

    సూపర్

  • @SrinivasGuthpa
    @SrinivasGuthpa 9 місяців тому

    Anna Rasami balkrishna new dhumdham cheili compalsari 12mp sets vin👍👍👍

  • @MadhurejMadhutej
    @MadhurejMadhutej 28 днів тому

    Jai TRS Jai KCR 🚗

  • @janardhanaleti8813
    @janardhanaleti8813 9 місяців тому +2

    Monnati varaku mla kadha eppudu prajalu gurthuku vachhara

  • @ManoharReddy-wp3ni
    @ManoharReddy-wp3ni 9 місяців тому +5

    రసమయి బాలకృష్ణ అప్పుడు నీకు టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే కేసీఆర్ మీద ఎన్ని పాటలు పాడినావ్ నీ మాటలు ఎవ్వరు నమ్మరు రా రసమయి