ఉద్యోగాలు లేకా తెలంగాణ బిడ్డలు ఆగమైతున్నారే రామక్క... పోటీ పరీక్ష పేపర్ లన్ని లీక్ అయితున్నాయే రామ్మక్క... రైతు బందు బలిసినోళ్ల బందు అయ్యేనే రామక్క... విద్య, వైద్యం ను ఆగం చేసిండే రామక్క... జిల్లాకో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ఎటు పాయెనే రామక్క... కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ల ప్రాజెక్ట్ అయ్యేనే రామక్క. కొండా పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, గౌరవెల్లి ప్రాజెక్ట్ లు ఇంతవరకు పూర్తిగా నింపలేదే రామక్క... ఉద్యోగ నోటిఫికేషన్ లు లేక నీ బిడ్డలు హైద్రాబాద్ హాస్టల్ లలో ఉరి వేసుకొని చస్తున్నారే రామక్క... ఊరికి 20 బెల్ట్ షాప్ లు అయ్యేనే రామక్క... తాగుబోతుల తెలంగాణ అయ్యేనే రామక్క..
అక్క ని సాంగ్ ని వాయిస్ సూపర్ కానీ... Brs ప్రభుత్వం నా లాంటి నిరుద్యోగుని ముంచి కూసుర్రు... నీకు ఇది తెల్వకపోయే 😢.. మా నిరుద్యోగుల.. గోస ఈ ప్రభుత్వానికి తక్కుద్ది..
Private Jobs levaa babu.. Nen kuda Govt job pharmacist ki try cheshina.. Raaledu... Just Light teeskoni, Vere private job ki pothaanna... Move on avvaali bro... Bathuku Bandi tholaali ga.....😆😄
Miru e song entha thondaraga full chesthey antha manchidi oora mass song telangana telangana MOTTHAM marumogali e song daddarillani PAKKANA party laa leader laki 🔥🔥🔥🔥✨💪✊🏻🔥🔥
Akka Pata padinaduku MLA ticket evvamanu akka evvadu mana bathukulu marav akka valla kosam patalu padam valla kosam jendalu kattadam valla eche 200,300 ki pracharalaki thirugudu manalni manam gelipinchukundam DSP ne gelipinchukundam ni voice chala bagundi akka nice
ఈ ఒక్కపాట చాలు అక్క మన రాస్టం మొత్తం మళ్ళీ గులాబీల జెండాలు ఎగరడానికి జై తెలంగాణ జై కే సీ ఆర్
జై పుట్ట మధన్న
ఉద్యోగాలు లేకా తెలంగాణ బిడ్డలు ఆగమైతున్నారే రామక్క... పోటీ పరీక్ష పేపర్ లన్ని లీక్ అయితున్నాయే రామ్మక్క...
రైతు బందు బలిసినోళ్ల బందు అయ్యేనే రామక్క...
విద్య, వైద్యం ను ఆగం చేసిండే రామక్క...
జిల్లాకో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ఎటు పాయెనే రామక్క...
కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ల ప్రాజెక్ట్ అయ్యేనే రామక్క.
కొండా పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, గౌరవెల్లి ప్రాజెక్ట్ లు ఇంతవరకు పూర్తిగా నింపలేదే రామక్క...
ఉద్యోగ నోటిఫికేషన్ లు లేక నీ బిడ్డలు హైద్రాబాద్ హాస్టల్ లలో ఉరి వేసుకొని చస్తున్నారే రామక్క...
ఊరికి 20 బెల్ట్ షాప్ లు అయ్యేనే రామక్క... తాగుబోతుల తెలంగాణ అయ్యేనే రామక్క..
ఈ పాట రికార్డు చేసి ప్రచారం చెస్తే brs కి భారీ విజయం ఖాయం👍💥💥💥💥
Aunu
సూపర్ అక్క ఇ పాట చాలా బాగుంది జై కెసిఆర్ జై తెలంగాణ 🙏👍👌👌🌹
❤No word to praise the singer… simply great.. as the legend KCR…❤
అక్క నువ్వు పడిన పాట వల్లనే BRS win అవుతున్నది
ఈ ఒక్క పాట చాలు 3 వ సారి ముఖ్యమంత్రి కావడానికి... జై కెసిఆర్❤️
ఈ ఒక్క సాంగ్ అన్ని నియోజకవర్గాల్లో మంచిగా పాడించి ప్లే చేస్తే చాలు గెలుపు కాయం
అక్క ని సాంగ్ ని వాయిస్ సూపర్ కానీ... Brs ప్రభుత్వం నా లాంటి నిరుద్యోగుని ముంచి కూసుర్రు... నీకు ఇది తెల్వకపోయే 😢..
మా నిరుద్యోగుల.. గోస ఈ ప్రభుత్వానికి తక్కుద్ది..
అద్భుతమైన పాట 2024 లో కెసిఆర్ గారి సారధ్యంలో భారత రాష్ట్ర సమితి గెలుపు కోసం ఈ పాట అద్భుతంగా పని చేస్తుంది
Yes bro
@@upscias4693mari manchodu evado koddiga cheppu mari
Definately win song avthadi ee song
@@narsimhasandla771😢1
Yes br❤
రామక్క కి నిరుద్యోగుల బాధలు తెల్వవు అనుకుంటా.
బహుశా రామాక్క కి బిడ్డలు లేరనుకుంటా
నిజం అనుకుంటా బ్రో
Correct
Bro who is Ramakka
Private Jobs levaa babu..
Nen kuda Govt job pharmacist ki try cheshina..
Raaledu...
Just Light teeskoni,
Vere private job ki pothaanna...
Move on avvaali bro...
Bathuku Bandi tholaali ga.....😆😄
Nirudhyogam chudave Ramakka… chavule dhikkulaye rammakka…
Intiko udhyogam annade ramakka intiko chaavu chusthuname rammakka…
Gorrelu barrelu antade ramakka…
Sadhuvulante gittave ramakka…
Ah pathakam ee pathakam ramakka…
Mana biddala jivithalu khatham ramakka…
Masthu cheppinav bro ..students gurinchi alochinchandi ..repati tharalakosam..e sari ayina ma side support cheyandi amma la ra ,akka la raa
Supper bro
అద్భుతమైన సాహిత్యం..శాస్త్రీయ సంగీతపు పగ్గాలు..రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఏవి లేని పసందైన పాట❤
పాట ప్రతి ఊర్లో మారుమోగలి❤❤❤❤❤
అమ్మ పాట చాలా చాలా బాగుంది 👌👌🙏🙏🙏🙏🙏🙏
super voice amma....❤❤
Super song----Akkaku PadabiVandanam--Telangana Adapaduchula Maha Shakti Ki Prathibhaku Tharkanam.
ఎంత చక్కని పాట పాడినవ్ అమ్మ,.. నీకు నీ పాటకు శతకోటి వందనాలు తల్లి 🙏🙏🙏🙏🙏....
ఈ ఒక్క పాట tune, voice వల్ల BRS party easy గా 90 seats win పక్క
అక్క అద్భుతమైన పాట.... ❤🙏🔥🔥🔥🔥
Super song
ఈ సాంగ్ రాష్ట్ర లో BRS చేసిన అభివృద్ధి నీ వివరిస్తుంది ఈ సాంగ్ ప్రచారం లో బాగా పని చేస్తుంది
చాలా బాగా పాడినావు అక్క❤❤❤❤
Super singer very multi-talented person voice base super energy level ki great hatsap
Miru e song entha thondaraga full chesthey antha manchidi oora mass song telangana telangana MOTTHAM marumogali e song daddarillani PAKKANA party laa leader laki 🔥🔥🔥🔥✨💪✊🏻🔥🔥
Given her to award for this lovely song this one song for brs for third time rule this Telangana
సూపర్ గా పడినావ్ అమ్మ గెలుపు కాయం కెసిఆర్ జై కెసిఆర్
వార్ వన్సైడ్ జై కెసిఆర్ ఆపేరులోనే వార్ ఉంది
Super Song Akkalu🙏🙏
What a talent madam
అమ్మ మస్త్ పడేనార్ జై brs ❤
అమ్మ సూపర్ నీ పాట..
ఒక్కొక్కనికి చెమటలు వచ్చి ఉచ్చపోసుకుంటారు...
జై కెసిఆర్ జై కేటీర్ 🚗🚗🚗🏎️🏎️🏎️🏎️🏎️🏎️
అద్భుతమైన పాట
Super amma👏👏👏
uneducated people don't know about KCR & his family.
E song 2024 BRS gelupulo kelaka pathra ....thank you ammaluu..
😂
TV
Full goose bumps jai telangana jai kcr
Great voice amma
Tq amma
Akka Pata padinaduku MLA ticket evvamanu akka evvadu mana bathukulu marav akka valla kosam patalu padam valla kosam jendalu kattadam valla eche 200,300 ki pracharalaki thirugudu manalni manam gelipinchukundam DSP ne gelipinchukundam ni voice chala bagundi akka nice
Energetic ga padaru
ఈ పాటను ప్రతి గ్రామంలో ప్రచారం చేసి మళ్లీ మన కేసీఆర్ గారిని గెలిపించుకుందాం
THIS SONG EXPLAINED WHAT KCR DO FOR TELANGANA : GREAT SONG HATS OFF GREAT SINGER HER VOICE US MAGICAL: JAI KCR ,JAI BRS❤❤
జై కేసీఆర్ జై హరీష్ అన్న జై బి ఆర్ఎస్
Good song heart of Telangana state
Super Song Amma Chala Chakkaga Padindhi Paata 😊😊😊
Super. Amma
సూపర్బ్ పాట
Esong Telangana raastram ni abhimaniche vaariki favourite song avutundi
BRS party ki boost ni energy ni estundi 🎉❤😊😊😊😊😊
కెసిఆర్ చేసిన పనులు గ్రామ ప్రజలకు తెలుసు
తెలంగాణ ప్రజలు కెసిఆర్ వెనుక్క ఉన్నారు అని చెప్పడానికి ఈ పాటనే ఉదాహరణ
Supersong.amma😅
జై చిరుమర్తి లింగన్న. జై. ఏడ్ల. మహేందర్ రెడ్డి.. జై.. ANR❤❤❤❤
జై లింగన్న
Tq..
Great Song Akka lu ❤
Superb❤
Jai Telangana
Jai kcr✊🏻✊🏻✊🏻
Adbutham❤❤❤❤...master stroke
Super hit pata kcr meda jai telangana
Super song akka jai BRS
కెసిఅర్ ఒక్కడే పోరాటం చేయలేదు అక్క..
..
Super song maa❤️❤️❤️
Super song akkalu🙏🙏
పాలమూరు ఆడ బిడ్డలు బాగా పాడారు
TRS Bathukama song 🔥
అద్భుతమైన పాట👌👌
Jai BRS jai kCR 🎉
Super
Spr song ❤️
Excellent excellent excellent
Good song❤❤❤
అవ్వ సూపర్ 🙏🙏👌👌🌹🌹
Jai telamgana
Super voice amma Jai kcr Jai Harish anna💝💥🔥
Ravakka song super😊😊😊🎉🎉
❤❤❤Amma super jaibrs
Jai Telangana jai KCR super song 💯👌👌👌
Hailet song 👌👌👌💐💐👌👌👌
Super akka ❤
Jai kcr Jai Telangana 🙏🤗🤗🤗
అక్క brs గేలిసి నట్టలే ఈ పాటతో
Ma voori bidda exlent padinavu akka ❤
దళిత ముఖ్యమంత్రి ఏడి రమక్క
KCR kakunda vere evadaina CM aithe prajalu kastalu padakunda intlo kurchuni thintara andi mari.....
Isong. Chinnapilladinuchi peddavalla notamarumogutudi super song
super 🎉🎉🎉
Super song from palamuru lady Kcr jai❤
Superb song amma
అమ్మకు రైతు దళిత బందు ఇవ్వాలి
సూపర్
Hyyyyy ammma suprrr song ❤❤ jai telagana
Jai Telangana ✊jai KCR 🔥✊jai Harish Anna ❤️✊
Jai congress
Jai Telangana ✊✊✊✊✊
Superb mammy
ఏదైన మా కేసిఆర్ లెజెండ్
Super duper AKKA JAI KCR SIR
jai brs kcr 2024 jai brs kcr next cm ok jai kcr
Super song
Chala baga padaru,good voice.
Kani vote matram veyanu Gulabi ki
సూపర్ 👌
Akka miku వందనాలు akka
Super padaru song
So engaging!!
Correct time supar song release very good singar rammakka excellent 👌👌🎉🎉🎉🎉
Super ❤️
Nice Song Jai Telangana
👌👌