It's always a dream chaser...No capital can be built with out its own economy..Leave economy with that hot climate I can challenge no one will show interest...
ఒకటి అడుగుతా చెప్పు...ప్రపంచం.లో ఎక్కడన్నా సిటీ పొలిమేరల్లో కా కుండా ఎక్కడో పంట పొలాలని నాశనం చేసి రాజధాని కట్టారా???? ఒక్క చోట చూపించు సోదరా...ఇది పెద్ద స్కామ్ అని మీకు అర్దం కావాట్లేదా???
No one will build a city from scratch..Thats completely a scam.....A capital should evolve by itself from it's population and from the income generation of that city......Only capital can be build in outskirts of a developed city byt not spoiling fertile lands...Till today no capital was build from 'scratch' even in high economy states like Dubai.....It's completly scam and you uneducated will come to know shortly after all our AP economy get lost and rates increases....See it will sure get stopped after some years again if CBN is CM...
స్వార్థ పరుల కుళ్ళు, నీచమైన రాజకీయం వల్ల ఆగిపోయింది లేకపోతే ఈ పాటికి ఎంతో అభివృద్ధి జరిగిండేది. అయినా దేవుని దయవల్ల కూటమి ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి పనులు మొదలు అయ్యాయి. రాజధాని వచ్చింది. అనేక కంపెనీ లు రాబోతున్నాయి. నిరుద్యోగులు కు మేలు జరుగుతుంది. ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు సాధించుకున్నారు ఇదంతా cbn వల్లే సాధ్యం
capital kattadam endi raaa dani pattiki addey develop avvali kanni kanisam bustand kuda ledu amravati looo best option vizag capital baga vuntadi mee lanti vallaki eme cheppina ardam kadu
Very good coverage giving details of each sector/present status of construction activities of AMARAVATHI CAPITAL AREA. Continue to upload such videos of developments from tito time for the benefit of viewers. Excellent coverage and keep it up.
Thanks brother,you explained and showed the Amaravati capital area very well.I am seing the work serious ness in your Video.Expecting good updates from 15th December,,2024 onwards.
I'm watching from Machilipatnam. Nice coverage and information, bro! Keep it up. People will watch this video in future and can see the roots of Amaravati infrastructure.
Adhe kadha antha manchi peaceful place ni capital chesi population perigipoi inko bangalore laaga avatam kanna dhaani nature ni anthe unchithe bavuntundhi.
@@noobgamer-xl3jk😂. Vijaywada guntur peaceful citys ga undakudadha Amaravathi places lo population yekuva avvadaaaa , adhe yelaa aiddo vizag lo kuda anthe vizag is best for capital ❤. 2029 lo anna vastadu ruling from vizag❤💐🙏
ఎటు చూసినా నల్లరేగడి భూములు మూడు పంటలు పండే భూములు కనపడుతున్నాయి అక్కడ భారీ నిర్మాణాలకు అనువుగా లేదు అని ఎవరు చూసినా అర్థం అవుతుంది. ఎటు చూసినా పచ్చదనం నీళ్లు కనిపిస్తున్నాయి అక్కడ నిర్మాణాలు ఎంతమటుకు సరైన నిర్ణయమో దేవుడుకే తెలియాలి. ఏమైనా అంటే విజనరీ అద్భుత రాజధాని అంటారు అభివృద్ధికి వ్యతిరేకం అంటారు కానీ అక్కడ రాజధానికి అనువైన ప్రాంతం అయితే కానే కాదు.
Depending on soil type, foundation will be laid, you seem to be more knowledgeable than civil engineers and architects from Chennai IIT, pls don't talk with limited knowledge, 5yrs damage pulled AP back by many years, otherwise we would have got many projects & jobs, if you can't appreciate.. pls don't talk just anything
ee 5 years lo oka 100 buildings, 10 flyovers కడతారు అనుకుంటాం..తరువాత???...దాని నుండి మీరు సంపద ఎట్ల సృష్టిస్తారు??? ప్రపంచ బ్యాంకు కి వడ్డీ ఎంత పడుతోంది?? Ala సారవంతమైన భూములు పాడు చేస్తే repu కూరగాయలు, వరి anni rates entha perigutaayi anukuntunnaru.?? ఈ లోపు వైజాగ్ డెవలప్ అయిపోతే?? ఆ Amaravathi హాట్ క్లైమేట్ కి టూరిస్టులు ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారా??...
7:10❤ 13:31 🤩
Poll link crda.ap.gov.in/APCRDAV2/Views/AdminBuildingPoll.aspx
Hey Bro. Keep bike mirrors working. don't mislocate. They are given for your safety. Please understand.
Bro link for poll
Bro wher is the link
@rambabumanchineni9942 just now given ..Thanks
మాస్టారూ... మీరెవరో గానీ... చాలా చక్కగా, ఎంతో వివరంగా అమరావతి పనుల గురించి చెప్పారు. వాటిని ప్రత్యక్షంగా చూపించారు. చాలా మంచి ప్రయత్నం. 👌👌👌
నా రాజధాని అమరావతి ❤️🔥 భీమవరం నియోజకవర్గం 😊
😂😂😂😂😂😂😂😂 avvadu
Nire video chaala bagundi eppudu ilaage Amaravathi ni chupinchandi
idi avvadu bro 😂
@AB-oq7lv 3 రాజధానులు అని చెప్పి మూడు ముక్కలు ఆడితే మనకు బాగా నచ్చుతుంది కదా 🤣
@nanirajesh9379 jagan chala best ga think chesadu court lo bill vesi stop chesaru
టెక్నికల్ విషయాలను చక్కగా చెబుతున్నారు 👍
నాది ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్ర రాజధాని అమరావతి...❤️❤️❤️
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి త్వరగా పూర్తి చేయాలని కోరుకుందాము ❤
It's always a dream chaser...No capital can be built with out its own economy..Leave economy with that hot climate I can challenge no one will show interest...
Desa vedesaallo unna Andhrulu chaalu Amaravathi abhiuruddi chendataaniki cbn garu chaalu Amaraavathi abhiuruddi chendataniki mana desamlo vividha nagaraalalo unna mana vallu chalu mana Amaravathi abhiuruddi chendataaniki prapancham loni 10% paarisramika vethalu chaalu mana Amaravathi abhiuruddi chedstaaniki
😂@@NagaraniOduguAdhi Eppatiki Kaadu
@@prakashguru8872SILLY FELLOW SILLY COMMENTS 😂😂😂
@@BabluBab-gt6unPAYTM PSYCHO VA 😂😂😂😂 OHO OK RA YADAVA 😂😂
మీ శ్రమకు అభినందనలు, ధన్యవాదాలు.
Seed access road NIGHT TIME DRONE VIEW అదిరింది బ్రో🎉
7:15 చిలక పచ్చ రంగులో ఉన్న నైట్ వ్యూ ఉన్న రోడ్ బహుశా ఇండియా లో ఇదేనేమో
Yes Vijayawada to amravati road
మీరు ఈ వీడియో అద్భుతంగా చేశారు.. 🎉 మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను 👍
అమరావతి రాజధాని ఒక చోట ఉన్నప్పుడు మార్చే హక్కు ఎవరికి లేదు గత 5 సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలన చేసి ప్రజల రాజధానికి ఈ గతి పట్టించారు 👍👍🙏🙏👍👍
ఒకటి అడుగుతా చెప్పు...ప్రపంచం.లో ఎక్కడన్నా సిటీ పొలిమేరల్లో కా కుండా ఎక్కడో పంట పొలాలని నాశనం చేసి రాజధాని కట్టారా???? ఒక్క చోట చూపించు సోదరా...ఇది పెద్ద స్కామ్ అని మీకు అర్దం కావాట్లేదా???
My native Bhimavaram present at Hyderabad I am proud to my state Capital
ఎవడికీరా అమరావతి రాజధాని, మా రాయలసీమ కీ ఇది ఎప్పటికీ రాజధాని కానే కాదు. జై రాయలసీమ
ఇంత planned సిటీ... కంప్లీట్ చేసి ఉంటే ఎంత బాగుండేది... చెత్త రాజకీయ నాయకులు ఉంటే ఇలాగే అవుతుంది... Note: I'm from Telangana. No offense to any party.
S
మా జగన్ మామయ్య అంతె దేన్నిఅయినా నాశనం చేస్తాడు 😂 మా ysrcp నినాదం #borntodistroy
No one will build a city from scratch..Thats completely a scam.....A capital should evolve by itself from it's population and from the income generation of that city......Only capital can be build in outskirts of a developed city byt not spoiling fertile lands...Till today no capital was build from 'scratch' even in high economy states like Dubai.....It's completly scam and you uneducated will come to know shortly after all our AP economy get lost and rates increases....See it will sure get stopped after some years again if CBN is CM...
స్వార్థ పరుల కుళ్ళు, నీచమైన రాజకీయం వల్ల ఆగిపోయింది లేకపోతే ఈ పాటికి ఎంతో అభివృద్ధి జరిగిండేది. అయినా దేవుని దయవల్ల కూటమి ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి పనులు మొదలు అయ్యాయి. రాజధాని వచ్చింది. అనేక కంపెనీ లు రాబోతున్నాయి. నిరుద్యోగులు కు మేలు జరుగుతుంది. ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు సాధించుకున్నారు ఇదంతా cbn వల్లే సాధ్యం
@@bandelaIQ-hx5gt evari abhivruddi kammola real estate huh??
వినుకొండ.. పల్నాడు డిస్ట్రిక్ట్👍👍
నా రాజధాని అమరావతి సత్యవేడు నియోజకవర్గం
చాలా బాగా వుంది వీడియో. అభినందనలు మీకు
From Amalapuram Konaseema waiting eagerly to watch Amaravati get in shape with ORR,IRR,West and East Bypass,Railway,Metro,Capital Infrastructure etc
Watching from Vizianagaram
Elanti Capital nirmanalu complete cheya kunda Vizag lo Rushi konda nasanam chesi Buildings kattadu Jalaga.
capital kattadam endi raaa dani pattiki addey develop avvali kanni kanisam bustand kuda ledu amravati looo best option vizag capital baga vuntadi mee lanti vallaki eme cheppina ardam kadu
@@khk6318 ne basha enti
2019 varaku enduku cheppaledu Vizag ani ? @@khk6318
@@khk6318😂😂😂 nuv entha edchina amaravathe capital
Next syco redy vastey 😂… just 5% voting chalu . Apudhu ela?
Very informative and visuals are best in class. Keep it up. Vijayawada
జై అమరావతి ✌🏻🔥
జై ఆంధ్రప్రదేశ్ ✌🏻🔥
Excellent Wonderful-Very Good Presentation(From Nellore) 👍👍
ఇంతటి సిటీ ప్లాన్ ఒక్క. సీబీఎన్ గారికి సాధ్యం!! జై తెలుగుదేశం! జై CBN
Waiting for completion of Amaravthi Hope it will complete in future
Very good coverage giving details of each sector/present status of construction activities of AMARAVATHI CAPITAL AREA. Continue to upload such videos of developments from tito time for the benefit of viewers. Excellent coverage and keep it up.
చాలా బాగా explain చేశారు. Video కూడా చాలా బాగుంది. 👍👌
నైస్ వీడియో బ్రో. ని ద్వారా ప్రజలకు అభివృద్ధి పనులగురించి తెలుస్తుంది.
నేను కువైట్ నుంచి చూస్తున్నాను మీ వీడియోస్ సూపర్
Woww Well done Brother 14min Video lo anni Topics cover chesaav asalu Wonderful
❤ From Bhimavaram, West Godavari
IRR project ni emi drop cheyyaledu. East-West Bypass, IRR rendu untayi ani Minister Narayana garu oka pressmeet lo chala clear ga chepparu
Excellent bro, information chala baga gather chesaru. Mi explanation chala bagundi bro, keep it up. I am from Abbarajupalem village Thullur mandal.
glad u liked it
Excellent... AMARAVATI 💯✨👍...Im from Gudivada
All the best from Telangana ❤❤❤
Option 10 is my choice
నేను తిరుపతి నుండిచాలా బాగుంది మన సన్ రైస్ ఆంధ్రప్రదేశ్
Amaravati rajadhani tthoraga jaragalani korukuntunanu from Aruku Velly.❤❤❤🎉🎉🎉
Watching from Delhi
I am from Bapatla, very happy to see the Amravati developments again, Thank you for updates
Option 10 seems to be a new design and I feel it suits well to the gorgeous capital being developed at AMARAVATHI. Hence my choice is OPTION 10.
Super Duper Amaravati, your video, good, go ahead
Amaravathi is our capital it will becomes wonder capital of india
Chala Baga చూపించారు
బ్రదర్ మీ ఛానల్ వీడియోస్ క్వాలిటీ గా క్లారిటీ గా వున్నాయి. ఈ వీడియో చూస్తే చంద్రబాబు గారి విజన్ కళ్ళముందు మెదిలింది. థాంక్స్.
మీ భాషణం బాగుంది.
Watching from Pitapuram ❤❤❤
June Lo Chalabagundi Bro
Thanks brother,you explained and showed the Amaravati capital area very well.I am seing the work serious ness in your Video.Expecting good updates from 15th December,,2024 onwards.
I'm watching from Machilipatnam. Nice coverage and information, bro! Keep it up. People will watch this video in future and can see the roots of Amaravati infrastructure.
Thanks a ton
నేను హైదరాబాద్ నుంచి చూస్తున్నాను!
నేను నా ఫోన్ లో నుండి చూస్తున్నాను 😂
UDDARAYAUNI PALEM
JAI AMARAVATHI JAI ANDHRA PRADESH 💚
I am from Pondicherry brother . video is very good
Wonderful coverage and excellent explanation.
జై ఆంధ్ర ప్రదేశ్, జై అమరావతి, జై కూటమి ప్రభుత్వం.
Good information video ❤
from Hyderabad
From పుంగనూరు🚩, చిత్తూరు జిల్లా🧡
నేను విశాఖపట్నం నుంచి, నాకైతే అమరావతి రాజధాని గా ఉంటే బావుంటుంది అనిపిస్తుంది, విశాఖపట్నం ఎప్పుడు AP కి ఫైనాన్సియల్ కాపిటల్ గా ఉండడం ఇష్టం
😂😂😂😂
Vizag capital kavali
Adhe kadha antha manchi peaceful place ni capital chesi population perigipoi inko bangalore laaga avatam kanna dhaani nature ni anthe unchithe bavuntundhi.
@@noobgamer-xl3jk😂. Vijaywada guntur peaceful citys ga undakudadha Amaravathi places lo population yekuva avvadaaaa , adhe yelaa aiddo vizag lo kuda anthe vizag is best for capital ❤. 2029 lo anna vastadu ruling from vizag❤💐🙏
very very informative video and content bro....thankyou very much for the good visuals and info.....
Good job buddy.. 🎉
From HYD.Jai Amaravathi.🎉🎉🎉🎉🎉
THANK YOU VERY MUCH BROTHER ❤
AM FROM CHENNAI. THANKS FOR URS UPDATE
నేను తాడేపల్లిగూడెం నుండి చూస్తున్నాను. అమరావతి కాపిటల్ పనులు ఎప్పుడు పూర్తవుతాయా అని ఎదురు చూస్తున్నాను.
ఎటు చూసినా నల్లరేగడి భూములు మూడు పంటలు పండే భూములు కనపడుతున్నాయి అక్కడ భారీ నిర్మాణాలకు అనువుగా లేదు అని ఎవరు చూసినా అర్థం అవుతుంది. ఎటు చూసినా పచ్చదనం నీళ్లు కనిపిస్తున్నాయి అక్కడ నిర్మాణాలు ఎంతమటుకు సరైన నిర్ణయమో దేవుడుకే తెలియాలి. ఏమైనా అంటే విజనరీ అద్భుత రాజధాని అంటారు అభివృద్ధికి వ్యతిరేకం అంటారు కానీ అక్కడ రాజధానికి అనువైన ప్రాంతం అయితే కానే కాదు.
Depending on soil type, foundation will be laid, you seem to be more knowledgeable than civil engineers and architects from Chennai IIT, pls don't talk with limited knowledge, 5yrs damage pulled AP back by many years, otherwise we would have got many projects & jobs, if you can't appreciate.. pls don't talk just anything
పచ్చగా ఉన్నా నగరం కాస్తా భవనాలు కూడా కాంక్రీట్ చేసారూ
watching from kadapa😀
I am from Hyderabad I love AP.
Amazing. Great job bro.
kani vini yerugani reeti lo mana amaravati ni nirmistunnaru...Hatsoff
ee 5 years lo oka 100 buildings, 10 flyovers కడతారు అనుకుంటాం..తరువాత???...దాని నుండి మీరు సంపద ఎట్ల సృష్టిస్తారు??? ప్రపంచ బ్యాంకు కి వడ్డీ ఎంత పడుతోంది?? Ala సారవంతమైన భూములు పాడు చేస్తే repu కూరగాయలు, వరి anni rates entha perigutaayi anukuntunnaru.?? ఈ లోపు వైజాగ్ డెవలప్ అయిపోతే?? ఆ Amaravathi హాట్ క్లైమేట్ కి టూరిస్టులు ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారా??...
Amaravathi Andhra pradesh rajadhaani oka rashtraaniki capitle anedi chala avasaram cbn garu bura drushti tho Amaravathini selact chesaru Amaravathi kaduthu kaduthu unte rashtram kuda abhiuruddi chenduthu untundi
Option 4 correct...adi bagundi...
Good efforts to satisfy andhra people curiosity. Worth watching.
Thanks!
Thank u so much andi
@@heybroteluguచూడండి బ్రో ఏ వీడియో బాగా పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాను!! ఆంధ్రాలో గొర్రెలు ఎక్కువ వాలకి తెలియాలి!!
Superb bro 🕉️💐
good update bro, pls keep up the good work👍
Best video brother, ❤ drone shots aythe awesome.
Native Vijayawada but now From Saudi
Thnk u so much bro
Super explanation from abudhabi
Love from Sathupally ❤
Tq sooo much bro for your efforts
Tadepalliguem.. My capital Amaravathi❤❤
Watching from Tirupathi
THANK YOU BROTHER ❤😊
Jai amaravati ❤
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం తుంపాడ విలేజి త్వరగా అమరావతి నిర్మాణం పనులు జరగాలని కోరుకుంటున్నాము 🙏🙏🙏
రాయలసీమ ప్రజలరా ఇప్పుడు అయిన మెల్కోండి, అమరావతి దయ్యాన్ని తరమి కోడుదాం, మన రాజదాని మనం సాదించుకోందాం, జై రాయలసీమ.
Nadhi రాయలసీమ నా రాజధాని అమరావతి ❤
త్వరగా construction start cheyyali. ఇప్పటికే late అయ్యింది.
సూపర్ బ్రదర్
ప్రొద్దటూరు,,,, సూపర్ బాస్,,,
Jai AP Jai
Very informative video
option 8 👌
సూపర్
Good video explanation bro, (from Kadapa)
Excellent brother .thank you
Good work every month oka update evandi bro mana gorre prajalaki telusutundhi... I watched your video without ads skipped
From kakinada ❤ ! Only one capital amaravathi ❤
Nice work bro❤
నేనూ నిన్న చూసాను అమరావతి అసలు వర్క్స్ చాలా లేట్ ga చేస్తున్నారు స్పీడ్ లేదు నాది అమరావతి నే
డిసెంబర్ 15 నుండి ఫుల్ స్పీడ్ బ్రో.
Brother, I'm Chennai B.narayanan
Good explanation bro
Darsi..Prakasam ❤❤❤❤ Jai Amaravathi❤❤❤❤