వాలంటీర్లకు తీపి కబురు చెప్పిన పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Good News Volunteers | Manamtv AP

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • వాలంటీర్లకు తీపి కబురు చెప్పిన పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Good News Volunteers | Manamtv AP

КОМЕНТАРІ • 378

  • @subbakrishna
    @subbakrishna 3 місяці тому +150

    మీరు వాలంటీర్స్ జాబ్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు మాపై చెడుగా చెప్పకండి

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 3 місяці тому +94

    నాకు తెలిసినంత వరకు వాలంటీర్స్ మా పంచాయతీ లో ఎటువంటి నజరానా తీసుకోలేదు.

  • @M.VNazma
    @M.VNazma 3 місяці тому +167

    ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా నిజాయతీయిగా పని చేసిన వాలంటీర్స్ కూడా ఉన్నాం సార్

  • @Siddhamyoutubechannel
    @Siddhamyoutubechannel 3 місяці тому +96

    మేం ఒక్క రూపాయి కూడా తీస్కోకుండా సర్వీస్ చేసాం

  • @ramupalla79
    @ramupalla79 3 місяці тому +69

    మీరు వాలంటరీ జాబ్ ఇవ్వకపోయినా పర్లేదు గాని వాలంటీర్స్ మీద నిందలు వేయకండి ప్లీజ్

  • @gudipatidavid4029
    @gudipatidavid4029 3 місяці тому +81

    సార్ మీరు ప్రజల కోసం పని చేస్తారు కదా వాలంటరీ వ్యవస్థ ఒక పింఛన్ కే వాడడంలో ప్రజలకు ఏది కావాలో అవన్నీ వాలంటరీ చేస్తున్నారు ఒక పింఛన్ తోని ఆగరు సార్ సర్టిఫికెట్ కావాలన్నా పుట్టినరోజు సర్టిఫికెట్ కావాలన్నా ఇంటి పన్ను కట్టాలన్న వాలంటరీ వ్యవస్థ బాగానే పని చేసింది అది మీకు తెలియట్లేదు లంచం లేకుండా వాలంటరీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది సార్ అది తెలుసుకోండి

  • @kommuraju9215
    @kommuraju9215 3 місяці тому +80

    వోలంటర్స్ ఎవరు ఎక్కడ అమౌంట్ తీసుకోలేదు నీకు డౌట్ ఉంటే వెళ్లి పెన్షన్ దారులను అడగండి

    • @bhagyavlogsbeautytips5025
      @bhagyavlogsbeautytips5025 3 місяці тому +3

      Ma vurilo tisukunnaru .. 1 parson ki 50 rs tisukunnaru

    • @bhagyavlogsbeautytips5025
      @bhagyavlogsbeautytips5025 3 місяці тому +2

      Ma ammamma garu faction vachina. Every month 50 ichesidi

    • @bankururameshkumar7147
      @bankururameshkumar7147 3 місяці тому

      Me vuru lo tesukokapotey remaining village lo undhi ra puka

    • @lakshmisri5777
      @lakshmisri5777 3 місяці тому

      పక్కఫ్రూఫ్ ఉంది ఆండీ. పెన్షన్ ఇస్తే 300 పట్టుకొని ఇచ్చారు. వైయస్సార్ పార్టీ వాళ్లను అర్హత లేకపోయినా వైయస్సార్ పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా తీసుకున్నారు. ఇది నిజం.

    • @lovelyguysuplprasad7666
      @lovelyguysuplprasad7666 3 місяці тому

      Yenduku thisukoledhu ma Village ki vachhi chudu bro

  • @kranthikumar6012
    @kranthikumar6012 3 місяці тому +72

    5000 ki కరోనా టైం లో కూడా చేసాము సార్

  • @boyabhalu
    @boyabhalu 3 місяці тому +61

    వాలంటీర్స్ లేకుండా పెన్షన్ పంచి చూపించాము అంటున్నారు సరే. కానీ రేపు మీరు విడుదల చేసే పతకాలు ఉన్నాయి కదా ఆ పతకాలకు సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ ఆరోగ్యశ్రీ కార్డు వీటికలా సచివాలయల సిబంది ఇంటింటికి వెళ్లి అర్హత గలవారి దగ్గరకు వెళ్లి జీరాక్స్ తీసుకోమనండి చాలు

    • @ramupalla79
      @ramupalla79 3 місяці тому

      ఎవరన్నా వీళ్ళ వీళ్ళు ఏ పథకాలు ఎవరు

    • @anandseerapu1996
      @anandseerapu1996 3 місяці тому +1

      Pakka chestam

    • @NareshThentu-yg7cm
      @NareshThentu-yg7cm 3 місяці тому

      Sachivalaym... vundhee ga

    • @Sivayyavideos321
      @Sivayyavideos321 3 місяці тому +2

      Volunteers unna kuda chala chotla sachivalayam staff ఇంటికి వెళ్లి xeroxe లు తీసుకున్నారు

    • @pushpalatha220
      @pushpalatha220 3 місяці тому

      Yes

  • @jjhandwrithing2484
    @jjhandwrithing2484 3 місяці тому +35

    మేము అయితై ఒకరూపాయి తీసుకోలేదు అందరినీ కలిపి మాట్లాడకండి

  • @satyakodamanchili2189
    @satyakodamanchili2189 3 місяці тому +35

    Na 5 years sarivce lo 1 rupee kuda tesukoledhu anna

  • @Meenachand-z7h
    @Meenachand-z7h 3 місяці тому +46

    సర్ మీరు ప్రజల కోసం మీరు పని చేస్తా అంటున్నారే సరే మరి వాలంటీర్ వ్యవస్థని ఎందుకు సర్ దూరం పెడుతున్నారు వాళ్ళు ఏం చేశారు ముందు ప్రభుత్వం పెటింది అని కదా అడుకోకండి సర్ వాళ్ళతో వాళ్లకు వచ్చే 5000 తో చాలా మంది డిపెండ్ యీ వున్నారు

  • @burusivaji7587
    @burusivaji7587 3 місяці тому +26

    పెన్షన్ ఇచ్చారు సరే, మిగతా సర్వీస్ ప్రజలకు ఇంటికి వచ్చి ఇవ్వగలరా

  • @SangatimuralidharreddyMurali
    @SangatimuralidharreddyMurali 3 місяці тому +23

    కరోనా టైం లో మీ అయ్యా వచ్చి పని చేశాడ నువ్వు మీ దత్త తండ్రి ఎక్కడ దాక్కున్నారు వాలంటేస్ కాదా

    • @lakshmilucky2454
      @lakshmilucky2454 3 місяці тому

      మీ అయ్యా పవన్ కళ్యాణ్ అయ్యా

    • @LakshmiK-p8f
      @LakshmiK-p8f 3 місяці тому

      Meetho pisasikanandham pondhuthunnaru. Dhaniki meeru emi cheyalo nirnayinchukondi meeku ivvadaniki valla dhaggara dabbhulu levu ippudu nizamyna syko veede

  • @atozentertainment8811
    @atozentertainment8811 3 місяці тому +12

    Resign cheyyani volunteer's ki vidulo tisukondi sir nyam cheyyandi please sir.meku nammi memu andaramu meke otuu vesamu

  • @ramupalla79
    @ramupalla79 3 місяці тому +14

    దయచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సార్

  • @Smiley-vh1dy
    @Smiley-vh1dy 3 місяці тому +4

    Volunteers ki vachhina 5000 rupees thappa extra money 1 rupee kuda ivvaledu and people antha verri vaallu kadu

  • @rajikumariseelam4051
    @rajikumariseelam4051 3 місяці тому +23

    Pawan anna volunteers andharu party kosam work cheyyaledu evaro kondaru chesi undavachu danni chudaddu corona time lo ma pranalanu sytham lekkacheyakunda ma kutumbala vadili ma vidhulanu memu nyanga work chesam ardham chesukondi plz

  • @tessybetham6298
    @tessybetham6298 3 місяці тому +1

    Volunteers.. Created by JAGAN anna...Sachivalayam Employees also created by JAGAN anna ... Without sachivalayam employees pension distribution chesi ee mata matladuthunte bagundu....

  • @rajikumariseelam4051
    @rajikumariseelam4051 3 місяці тому +23

    Volunteer ni malli duties lo ki tisukondi

  • @infointelugu3267
    @infointelugu3267 2 місяці тому +1

    Valenters వద్దు అవసరం ఉందని అనిపిస్తే అంగన్వాడి టీచర్స్ ఐకేపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆశా లు తో పనీ చేయించండి

  • @infointelugu3267
    @infointelugu3267 2 місяці тому +1

    Valenter ఉద్యోగం మీకు ఇచ్చి మీ 5 ఇయర్స్ ఏజ్ శంక నాకి పోయింది

  • @syampasam
    @syampasam 3 місяці тому +4

    Rong మీటింగ్ పవన్ volunteer

  • @srinivasaraosiripurapu2867
    @srinivasaraosiripurapu2867 3 місяці тому +7

    Sir 5000 ichi ayina mammalini konasaginchandi please sir

  • @jjhandwrithing2484
    @jjhandwrithing2484 3 місяці тому +10

    Pavan anna valuntery s ni tappu patadhu ఎవరో తపు చేస్తే అందరినీ మాట్లత్తో హింస పెట్టకండి మాకు తెలుసు e five years entha kastaadamoo meru ఆలోచించండి

  • @TeluguPadmavathi-iv8yf
    @TeluguPadmavathi-iv8yf 3 місяці тому +3

    Volunteer s andaru నిజాయితీగా పని చేశారు sir ఇందులో ఏ డౌట్ లేదు ప్రజలకి మాకు తెలుసు

  • @infointelugu3267
    @infointelugu3267 2 місяці тому +1

    కొందరు కొవ్వు పట్టి కొట్టుకున్నారు లోకల్ సీఎం లా వ్యవహరించారు

  • @KiranKick563
    @KiranKick563 3 місяці тому +1

    Ma area lo work em cheyaledu volunteers..,.avuna na kadha frds?

  • @YesuRaju-gy3jm
    @YesuRaju-gy3jm 3 місяці тому +7

    వాలంటీర్ మీద నిందలు వేయడం కాదు సార్ నిజాయితీగా పనిచేసే వాళ్ళ గురించి తెలుసుకోండి మేమంతా సేవాదృప్తిసంతో చేసాం ఏదో ఆశించి కాదు

  • @RajeswariSurada-jx4me
    @RajeswariSurada-jx4me 3 місяці тому +17

    Sir volunteers amount thesukoladu

  • @sankarpidikiti2150
    @sankarpidikiti2150 3 місяці тому +22

    ఆగలేదు కాని వాలంటీర్ ఉంటె 5 గంటలకు ఇచ్చేవారు మీరు 3 గంటలకు కూడా కొన్ని దిక్కలా ఇప్పటికి ఇవ్వలేదు వాలంటీర్ కు ఎంప్లాయికు తేడా అదే గుర్తించుకొండి

    • @Josephyajjala7222
      @Josephyajjala7222 3 місяці тому

      నీవు డప్పు baga🌹కొడుతున్నావు. Kottu🌹

    • @999-tf1bh
      @999-tf1bh 3 місяці тому

      Oka village lo 25 volunteers chesinapsni eroju 8or10 members employees chesaru adi kuda one day lo

  • @venkateshkanthety6751
    @venkateshkanthety6751 3 місяці тому +7

    Pavan Garu oka rupee lancham ivvaledhu

  • @baddelasahitha3977
    @baddelasahitha3977 3 місяці тому +3

    Ee sodhi endhuku vallaki 10k istam ani cheppi ippudu vallani ala cheyatam nyayamaa,paiga inka salary kuda veyaledhu antaga , election ki mundhu cheppali volunteers ki job marustam ani,gelichaka kadhu,

  • @devibammanaboyina3593
    @devibammanaboyina3593 3 місяці тому +13

    మరి వాలంటీర్స్ నీ ఇన్వాల్వ్ చేయకుండా ఇచ్చి ఉంటే మీ మాట మేము ఒప్పుకుంటాం sir సచివాలయం సెక్రెటరీస్ ఇంటింటికీ వెళ్లి ఇవ్వరు

  • @manamadhiankamma955
    @manamadhiankamma955 3 місяці тому +1

    Vundocchu kadanaledu mem chudalede makuteliyadu

  • @ramakurthivaralakshmi6435
    @ramakurthivaralakshmi6435 3 місяці тому +5

    Agaledu kani parugulupetti ichharu kada .bayapadutu idi chalu pk sir

  • @venkateshkanthety6751
    @venkateshkanthety6751 3 місяці тому +5

    Vallonteer ki 10000 ishtamani mee kutami hami icchindi

  • @suribabumasireddy7440
    @suribabumasireddy7440 3 місяці тому +7

    ఎవరో కొంత మంది తీసుకుంటే మీరు అందరిని అనడం , నిజాయితీ గా ఒక్క రూపాయి కూడా తీసుకోని వారికి బాధ గా ఉంటుంది.

  • @pindirathna
    @pindirathna 3 місяці тому +12

    వాలంటీర్ వ్యవస్థ మా దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే మాకు పని చేశారు ఏ పథకాల నుంచి మాకు డబ్బులు వచ్చిన ఒక్క రూపాయి కూడా మమ్మల్ని అడగలేదు

  • @choudamkumar2476
    @choudamkumar2476 3 місяці тому +7

    వద్దు అంతకు మించి మాట్లాడొద్దు, పతనం వైపుగా అడుగులు వెయ్యొద్దు

  • @maheshchodipalli365
    @maheshchodipalli365 3 місяці тому +2

    Pension ichetappudu dabbulu tisukovadam miru chusara? Unte proof chupinchandi

  • @nagalakshmiyantrapati7083
    @nagalakshmiyantrapati7083 3 місяці тому +2

    సార్ మేము ఎవరి దగ్గర ఏమి లంచం తీసుకోకుండా నిజాయితీగా పని చేశాం

  • @ManunainikaManunainika-m6o
    @ManunainikaManunainika-m6o 3 місяці тому +3

    Sir andharini anakandi sir plz nijaethi ga work chesinavallu unnaru sir

  • @ChodipalliChiranjeevi
    @ChodipalliChiranjeevi 3 місяці тому +1

    Sir పదివి లోనికి వచ్చేసరికి మాట మర్స్తునారు వాలంటీర్స్ కి మేము గెలిస్తే 10000 చేస్తాము అని చెప్పి ఇప్పుడు మీ ఇష్టము వచ్చి నట్లు వాలంటీర్స్ నీ కించ పరుస్తున్నారు...ఎంతో కష్టము తో కరోనా టైమ్ లో పని చేశారు మరచి పోయారు!!!

  • @killovamsi4792
    @killovamsi4792 3 місяці тому +2

    కొత్త voulenters నీ పెట్టండి సర్ దయచేసి

  • @VaraPrasadN-n9s
    @VaraPrasadN-n9s 3 місяці тому +3

    Memu amount teskoledu anna

  • @PothalaPadma-y2w
    @PothalaPadma-y2w 3 місяці тому +2

    మా ఊరిలో వాలంటీర్ హెల్ప్ తీసుకొని పెన్షన్ పంచారు సార్. అలా మాట్లాడకండి సార్

  • @neyyalakamesu8059
    @neyyalakamesu8059 3 місяці тому +2

    చనిపోయిన వారి పెన్షన్ కూడా తినే వాలంటీర్లు కూడా ఉన్నారు

  • @rajesh_reb
    @rajesh_reb 3 місяці тому

    ఒకప్పుడు చంద్ర బాబు గారిని మోడీ గారిని తిట్టినా వ్యక్తి ఈరోజు మళ్ళీ వాళ్లనే మెచ్చుకుంటున్నారు

  • @RajeswariSurada-jx4me
    @RajeswariSurada-jx4me 3 місяці тому +3

    Sir 5years service lo prajalu kosam chasamu amount thesukoladu

  • @HairStyleGirl
    @HairStyleGirl 3 місяці тому

    Maa urilo death certificate ki 1200 rs isthekani certificate ivvani ysr government alanti thappulu chesthe otami thappadhu andhuke kutami ki otesam jai janasena

  • @rajesh_reb
    @rajesh_reb 3 місяці тому

    పింఛను సచివాలయం లో వున్న వాళ్ళు ఇస్తారు... మేము హాయి గా ఫ్యాన్ కింద పడుకుంటాం.....మా వాలంటరీ జాబు మాకు కావాలి

  • @HairStyleGirl
    @HairStyleGirl 3 місяці тому

    Valentier maku vadhu anna, vallu ichina pention antha vallu janam daggara thisukunna Xerox copys ke karchu ayyayi, sachivalayam staf antha chala kaliga unde varu eroju day antha work chesaru ilane countinue cheyandi, kaani manchi valentiers ki veroka permanent job ivvandi marala vere government vachina job undela saryna nirnayam thisukondi, maa Village lo valentiers oke oka ammayi correct ga work chesindhi migilina vallantha anavasaram

  • @rambabubavirisetti1643
    @rambabubavirisetti1643 3 місяці тому +3

    Volunteers ki cm ichina mata nilabettali ....

  • @prakeshranipendem2094
    @prakeshranipendem2094 2 місяці тому

    Karona vachinapudu nv ralede Mari ప్రజలకి సేవ చేయటానికి
    ఇప్పుడు గిలిచలకే ఎలా మాట్లాడుతున్నావు

  • @JayalaxmiB-j2f
    @JayalaxmiB-j2f 3 місяці тому +1

    Akkado 100 mandilo 10 mandi cheste migata 90 mandi ni thappuga cheptara idi carect kadu

  • @KSathish-qd8iz
    @KSathish-qd8iz 3 місяці тому

    అయ్యా గారు మీకు చెప్పింది ఎవరు అయ్యా గారు లంచం తీసుకున్నారని చెప్పండి

  • @mandatikishorebabu9654
    @mandatikishorebabu9654 3 місяці тому +1

    Nuvu salary tesukokunda duty chay first

  • @VaddeBhargavi
    @VaddeBhargavi 3 місяці тому +5

    3:13 కరోనా time లో అందరి కష్టాన్ని గంగ లో కలిపారు sir, మీకు handsoff

  • @YesuRaju-gy3jm
    @YesuRaju-gy3jm 3 місяці тому

    వాలంటీర్ మీద నిందలు వేయడం కాదు సార్ నిజాయితీగా పనిచేసే వాళ్ళ గురించి తెలుసుకోండి మేమంతా సేవాదృప్తిసంతో చేసాం ఏదో ఆశించి కాదు

  • @apcnftnmtvr7125
    @apcnftnmtvr7125 3 місяці тому

    కొంత మంది ప్రజలు కోసం వర్క్ చేశారు
    కానీ కొంత మంది వాళ్ళ బందువుల కు పెంగ్షన్ లు చేసుకోవడానికి వర్క్ చేశారు
    ఈ వ్యవస్థ ఉంటే కండిషన్స్ పెట్టాలి

  • @gangavaralakshmi2764
    @gangavaralakshmi2764 3 місяці тому +2

    Memu oka rupayi kuda teesukoledu anna.seva cheseavakasam ichinanduku santosapaddam .
    Memu prajalaki seva chestam maku urikine jeetam ivvaddu sir.
    Maku ardikanga chala upayogam avutunnayi sir volunteer ga chese varandaru nirupedale anna .pls okasari ma tarupuna alochinchandi.andarubayataki velli udyogalu chese avakasam undadu anna.memu jitalu penchamanaledu maku undyogalu untayani nammakam ivvandanna pls...memu kastapadatam anna prabutvaniki panichestam anna pls🙏

  • @SanthiTeki
    @SanthiTeki 3 місяці тому

    ఏం తొక్కతో టార్గెట్ పెట్టావు గాని నీకు అసలు బుర్ర ఉంది మాట్లాడుతున్నావ్ బుర్ర లేని మాట్లాడుతూ నాకు అర్థం కావట్లే

  • @Mamathachinthalapudi
    @Mamathachinthalapudi 3 місяці тому

    పవన్ sir మీరు అంటే చాలా అభిమానం కానీ 1st మీరు మాట్లాడటం నచ్చలేదు.

  • @rajuaddala9923
    @rajuaddala9923 3 місяці тому

    మరి ఇచ్చిన వారు ఎవరు sir... జగన్ పెటినవాలు కదా.. వారు కూడా లేకపోతే సొము ఎలా అందుతుంది sir వాలంటీర్ మీకు ఓట్ మరియు వాళ్లు తల్లి తండ్రుల కదా

  • @apcnftnmtvr7125
    @apcnftnmtvr7125 3 місяці тому

    మా గ్రామం లో వాళ్ళ యిండ్ల లలో ఎంత మంది ఉంటే అంత మందికి పించిన్ అబ్బో..... ఒక సారి సర్యే చేసుకోవలి

  • @mogiliganesh790
    @mogiliganesh790 3 місяці тому

    అన్న మీము కరోనా టైం లో మీము చాలా సేవ చేశాము అన్న మమ్మల్ని గుర్తించండీ 🙏🙏🙏

  • @SanthiTeki
    @SanthiTeki 3 місяці тому

    ఓర ఉప్మా వాలంటరీ లేకపోతే మీరు ప్రభుత్వ 40 రా నాయన ఈరోజు ఉంటే ఉదయం ఏడు గంటలకు ఈరోజు పది అయింది నాకు

  • @ShiikReshma
    @ShiikReshma 3 місяці тому +11

    Memu 1 rupee kuda tisuko ledu sir ee 5 years lo

  • @Srinubhai-bh8yr
    @Srinubhai-bh8yr 3 місяці тому +2

    Sir memu nijayithiga panichesevalam unam sir kani makosam mataladinduku Tq powan sir....... 👏👏

  • @yendramahalakshmi3845
    @yendramahalakshmi3845 3 місяці тому

    Days chasi mamalani bad matldu meru deputy cm kavachu Andi volunteers gurinchi thappga matladaku pls

  • @divyabehara7375
    @divyabehara7375 3 місяці тому

    సార్ సచివాలయం వాళ్లు మాత్రం పెన్షన్ ఇవ్వలేదు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పెన్షన్ ఇచ్చారు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మకూడదు ఇది మీరు చెప్పిన సామెతే

  • @SATYANARAYANCHINTHAPALLI
    @SATYANARAYANCHINTHAPALLI 3 місяці тому

    ఇప్పుడు కూడా మీరు నోరుజారుతున్నారు సార్ వాలంటీర్స్ రూపాయి కోసం ఆశించలేదు లేదు సార్ సొంత ఊళ్ళో పని చేస్తూ డబ్బులు కోసం ఎలా ఆశిస్తాం సార్ నిజాయితీ గా పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు గుర్తించండి కొంచెం

  • @ravikumardunna1401
    @ravikumardunna1401 3 місяці тому

    Epudu sachivalayam staff pension amount tisukuni poyaru sir news chudandi volunteers epudu cheyaledhu sir.

  • @VinishaYashanish
    @VinishaYashanish 3 місяці тому

    Sir....
    Avaru sir meeku ala cheppindhi avado telidhu kani 1st vadini chopputho kottandi endukante avado chesina paniki andharini ela antaru meeru.....? Kqnisam alochana lekunda....??

  • @BandelaChathan
    @BandelaChathan 3 місяці тому

    మీరు చెప్పే దానిలో నిజం లేదు అంతా అబద్ధమే

  • @nagamani1088
    @nagamani1088 3 місяці тому +4

    ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిజాయితీగా పని చేసిన వాలంటీర్లు చాలా మంది ఉన్నారు sir

  • @AyaanAyaan927
    @AyaanAyaan927 3 місяці тому

    Nv volunteers jobs undakunda cheyadanike meru gov loki vachindi

  • @dosapatisudhakar8379
    @dosapatisudhakar8379 3 місяці тому

    Volunteer Nijayati ga panichesaru.adi telusukodi

  • @sambamurthygadi3651
    @sambamurthygadi3651 3 місяці тому

    Ni Abba ma oori vachhi check chesiko lancham tisukunnam ledo
    Oori Peru. Polatithippa
    Machilipatnam

  • @divyabehara7375
    @divyabehara7375 3 місяці тому

    జాబ్ కవాలంటే బాబు రావాలి ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ సంస్థలో ప్రెవేట్ గా పని చేసే వారు ఉన్నారు ముందు వాళ్ళని పేర్మినెంట్ చేయండి అందులో మీరు మంత్రి గా ఉన్న దీపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా చేయలేదు

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 3 місяці тому

    వాలంటీర్లు ఆయన ఏమంటున్నారు ఎట్లా జరుగుతుందని చెప్తున్నాడు ఎందుకు మీరు పొంగి పోతున్నారు మీ నిజాయితీ గానే ఉన్నారు కొంతమంది బానే చేశారు వాళ్ళని పేర్లు కొంతమంది సరిగ్గా చేయలా నాకు 45 సంవత్సరాలు వాళ్ళకి డబ్బులు పడినాయి అని నాకు మెసేజ్ వచ్చింది మరి డబ్బులు రాలా ఎవరు చేశారు ఆ సారీ ఎవరి మీద నిందలు కొండ వాస్తవం మాట్లాడుతున్నారు వాలంటీర్లు కొంతమంది బాగా చేశారు కొంతమంది సరిగ్గా చేయలేదు అర్థం చేసుకోండి ఆయనే మీ పైన జై జనసేన

  • @RajuRani-t4q
    @RajuRani-t4q 3 місяці тому

    Sir pavankalayangaru okka rupaikudhatesukoledhusir memu ela avamanaparachskandi pls

  • @Kasulaనారాయణ
    @Kasulaనారాయణ 3 місяці тому +1

    సార్ పవన్ అన్న మిమ్ము ఎప్పుడు ఎవరు దగ్గర మీరు అన్న మని తీసుకొనిలేదు మాది ములగాలంపల్లి పంచాయతీ జీలుగుమిల్లి మండలం మీరు అడిగి చుడండి తప్పు చేశామని మీకు ఎవరైయి చెప్పితే మాకు ఈ ఉద్యోగంలు వాడు 🙏🏻

  • @syedishaqahmedhussaini3093
    @syedishaqahmedhussaini3093 3 місяці тому

    Meru first nuchye volunteers ki target chestunnaru Ela chestay me party ki chedda Peru vastundi

  • @vijayakumaribolli9048
    @vijayakumaribolli9048 3 місяці тому

    Memu one rupee kuda tisukokunda service cheysamu volunteers gurinchi bad ga matladakandi sir

  • @SuneethaGummadilli-vk6lb
    @SuneethaGummadilli-vk6lb 3 місяці тому +3

    Mem tesuledu andi ala abavaddu eppatike ma gundelu pagilipoyae

    • @TELUGU_experiment_boy
      @TELUGU_experiment_boy 3 місяці тому +1

      Na sarvicelo neanu yavaridhaggara rupayi kuda thisukoledhu Pavan anna,thirigi vallu house tax kosamani yadhyna aplications kosam esthea vati xirox kosamo inkeadho dhaniki na mny karchu cheasanu ,nijayathiga cheapthunnanu

  • @KolakulaNavya
    @KolakulaNavya 3 місяці тому

    Pension vishayam lo Sachivalayam staff ni highlight chesaru meeru kani sachivalayam staff kuda volunteers help lekunda pension ivvaleka poyaru.... Mari volunteers ni matram enduku thakkuva chestunnaru cheppandi.... Okka volunteer mistake chesthe andarini anadam correct kaadandi....

  • @veeramaddula6674
    @veeramaddula6674 3 місяці тому

    Chala badha Ani pistundhi 5 years. Kasta padi data lu echi. Sava chase. Job ki okka viluva lakunda poindhi. Volunteer ga 5 years chasanu.

  • @HoneyHoneyHoney2211
    @HoneyHoneyHoney2211 3 місяці тому

    E valentis prajala daggara amount thisuko ledu ...miru valentrys misda nidha veyadandi sir

  • @RamCharan-fw3py
    @RamCharan-fw3py 3 місяці тому

    Andaru volunteers okelaga unadaru andarini kalipi matladakandi pavan garu........lancham evaru echaru volunteers ki vallu tisukune 5000 minchi pani chesaru miru andariki nayam cheyali ani kada party petti kutami lo kalisindi ........edina matlade mundu kocham alochinchi mataladandi sirr......

  • @maheshchodipalli365
    @maheshchodipalli365 3 місяці тому +1

    Andaru amount tisukunnarani yela cheptaru

  • @DurgaCheduluri-yh4hf
    @DurgaCheduluri-yh4hf 3 місяці тому +2

    Mimu apudu thukoledu

  • @mmkrishna9616
    @mmkrishna9616 3 місяці тому

    Pawan gaaru meeru antey chela abhimanam maaku memu 1982 nunchi TDP sir volunteer lu money eppudu thisukoleydu idi thappudu pracheram dayacheysi thappudu maatalu maatladavaddu meeru jobs ivvakapoina parwaleydu

  • @KollapusabithaKollapu
    @KollapusabithaKollapu 3 місяці тому

    Corona time lo evaru kanipincha Ledu eppudochi Matlduthunnaru

  • @aswiniyakshiaswiniyakshi8880
    @aswiniyakshiaswiniyakshi8880 3 місяці тому

    Starting day ne me government lo sachivalyam vudyogi penction ki 500 cut chesi echaru anta palnadu jilla lo adhi teledha sir meku

  • @islavathunagaraju9657
    @islavathunagaraju9657 3 місяці тому +2

    Volunteers lo nijayeeti vallu unnaru sir

  • @manideepkunda4952
    @manideepkunda4952 3 місяці тому

    Manifesto lo volunteers gurinchi amchepparu Pavan anna

  • @anandkilani
    @anandkilani 3 місяці тому

    Pawan Anna next chaduvukna job evandi gataa prabutvam valakku valuntry ki dobulu tisukone jagan gadu job ichadu nijamina chaduvukuna valaki job evandi

  • @pushpalathagudisa5239
    @pushpalathagudisa5239 3 місяці тому

    Yenti sir idhi yem theleekunda matlakandi volunteers yevvaru okka rupai kuda thisukoledhu chala cheap ga matladuthunnaru