రమణ మహర్షి ఒక మనిషి కాదు.. స్థితి | my talk about identity and ramana Maharshi | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2024
  • I had a conversation about Ramana Maharshi core philosophy
    #spirituality #love #ramanamaharshiquotes #communicationskills #meditation

КОМЕНТАРІ • 52

  • @R81723
    @R81723 25 днів тому +4

    “నగ్న శరీరం ఏలాగో, నగ్న మనసే సాక్షి. సాక్షి అంటే సాధన కానే కాదు. సాక్షి అంటే ఉండడం. ఉండడానికి
    సాధన ఎందుకు?“
    I felt more calm, clear & centered after listening to this talk. Thank you very much, Risa 🙏

  • @user-yn3hg2yd3b
    @user-yn3hg2yd3b 25 днів тому +4

    Putting together the things constructed by human thoughts creates the 'world,' while putting together the things constructed by God's thoughts creates 'nature.' In this sense, humans, their thoughts, and the world are all ultimately due to God. Therefore, the division between the world and nature is merely artificial, but it is useful for navigating through mundane life.

  • @kkalluri1
    @kkalluri1 22 дні тому +1

    చక్కటి ఉదాహరణ లతో, చాల సంక్లిష్టమైన భావాలు అతి సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా వివరించారం., ధన్యవాదాలు.

  • @shambhavimathateluguacupre9271
    @shambhavimathateluguacupre9271 25 днів тому +3

    జీవిత పరమార్ధం :
    నా మౌనమే పరమాత్మ
    నేను మరియు పరమాత్మ వేరే కాదు
    నేను ఎవరితో మాట్లాడినా
    నాతోనే మాట్లాడుతున్నాను
    మనసు మరియు శరీరం
    ఒకే చోట కేంద్రీకరించి ఏ పని
    చేసినా అది ధ్యానమవుతుంది
    ఇదే జీవిత సత్యం

  • @sri_nivas
    @sri_nivas 25 днів тому +6

    మీసాలు గడ్డాలు రావడానికి మగ పిల్లవాడు ఏ ప్రయత్నం చేయడం లేదు ఆ వయసు వచ్చినప్పుడు వాటికి అంతటి సహజంగా బయటికి వస్తాయి జ్ఞానము మోక్షము కూడా అంతే ఆ టైం వచ్చినప్పుడు అవే సహజంగా బయటకు వస్తాయి ఇందులో మన ప్రేమాయం ఏమీ లేదు..,....... సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం ఉవాచా
    తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు నగ్నంగా బయటకు వచ్చాము వయసు పెరిగేకొద్దీ వస్త్రం ధరించాను ఇక్కడ వస్త్రం అంటే ప్రపంచం ఈ ప్రపంచమనే వస్త్రాన్ని తీసివేస్తే నేను నేనుగా హాయిగా ఉంటాను

    • @kkalluri1
      @kkalluri1 22 дні тому

      చాలావరకు అందరికీ గడ్డాలు మీసాలు వస్తాయి.. కానీ మరి జ్ఞానం సమయానుసారంగా వస్తుందా? విజ్ఞులు గమనించాలి..
      జ్ఞానం వెతికేవారికే చేరుతుంది...

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 25 днів тому +3

    WITNESSING IS THE NATURAL STATE AND THE REAL SOLUTION.!
    What is the most easiest thing in Life.. That has become the most difficult thing.!
    "Witnessing" is the most easiest thing in life since It is the original quality of the Nature.!
    But, because of the mInd with its worldly nature.. The easiest thing has become the most complicated thing in life.!

  • @pravallikanl292
    @pravallikanl292 24 дні тому +1

    చక్కటి మాస్టర్ గారు గా మారిపోయారు ఎంతమంది స్టూడెంట్స్ తయారయ్యారు మీకు

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 24 дні тому +1

    excellwbt❤ bro

  • @rahulreddym6
    @rahulreddym6 24 дні тому

    ❤ listening to you👌👍🙏🙏🙏

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 16 днів тому

    సూపర్ వీడియో

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 25 днів тому +3

    All animals are there..But,They dId not know that they are.! They are aware of everything..It means they are living with consciousness.!
    They are not aware of themselves..It means that thy are not living with Awareness.!
    Human beings are there..They know that they are
    They are aware of everything and also aware of themselves.!
    Unfortunately..They lost their Consciousness and Awareness.!
    They don't know that how they are..They are all mistaken in learning.. Thereby,All are are living with Subconsciousness and lack of Awareness.!
    Consciousness is a mere film between the two Oceans..The Subconsciousness and the Super Consciousness.!

  • @ShivaGanesh-qh6oq
    @ShivaGanesh-qh6oq 25 днів тому +2

    Make a video on self improvement addiction

  • @rekhakadambari9665
    @rekhakadambari9665 24 дні тому

    చాలా బాగా చెప్పారు అండి స్పష్టత వచ్చింది అండి 🙏🙏🙏🙏

  • @veenavadloju4190
    @veenavadloju4190 24 дні тому

    Thank you sir

  • @rudrareddy2807
    @rudrareddy2807 25 днів тому +1

    Very nice and good thanks sir

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 24 дні тому +1

    👏👏👏

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 25 днів тому +1

    👌👌👌

  • @sumalathamallikanti8045
    @sumalathamallikanti8045 25 днів тому +2

    Hi annayya

  • @VedhanshBekanti
    @VedhanshBekanti 25 днів тому +1

    🦶🙏🥰గురువుగారు

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 25 днів тому

    👍👌👌👌🎉

  • @AnandMohanPillutla
    @AnandMohanPillutla 25 днів тому

    Spell bound bro

  • @krcofficial8255
    @krcofficial8255 25 днів тому

    👌🙏

  • @VedhanshBekanti
    @VedhanshBekanti 25 днів тому +1

    అన్న నీవల్ల నేను ఎంత మారాను అంటే నాది నాకే నేనే నా ఇంతగా మారింది అనిపిస్తుంది నన్ను నాకు పరిచయం చేసినందుకు నా శిరసు వంచి చెబుతున్న నీకు నా పాదాభివందనాలు 🦶🙏🥰
    Ravikanth from saudi

    • @KanthRisa
      @KanthRisa  25 днів тому +1

      Sare సంతోషం రవీ

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 23 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @mularavi9578
    @mularavi9578 25 днів тому

  • @sairamsapavat
    @sairamsapavat 25 днів тому

    ❤❤❤

  • @manu12ogirala87
    @manu12ogirala87 25 днів тому

    Anna🙏🙏

  • @benjamincompany7071
    @benjamincompany7071 25 днів тому

    Hi risa gsaru meeku shathakoti 🙏🙏🙏🙏🙏🙏🌹

  • @solutions3297
    @solutions3297 25 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 25 днів тому +1

    idam brahmam
    idekada brahma vidya 🎉❤🎉

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 25 днів тому

    ❤ good morning anna
    Krishna surat
    10.46am

  • @rgprasad905
    @rgprasad905 4 дні тому

    Namaste I am R G Prasad residing in vanstalipuram,hyderabad.I want to meet you please guide me sir

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 25 днів тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @kanakacharymuppavaram9058
    @kanakacharymuppavaram9058 25 днів тому

    Namaste Anna !
    Ramanudu. Krishna Murthy. Vagayra....... , vallu pondharu ani
    Prapancham matlladukontundi ga
    Varu pakruthi lo vundi pondhanu ani
    Variki telusa ?
    Gada nidralo nenu ane bhavana spruha vundaduga variki ?
    Dheni adharam chesukoni
    Cheppukuntunam.....?

  • @ganeshputrevu1434
    @ganeshputrevu1434 3 дні тому

    You get an answer for who am I?
    Then what is that.

  • @user-cv3gh6gz8q
    @user-cv3gh6gz8q 25 днів тому

    కరెంటు ప్రకృతి ట్యూబ్ లైట్ లో ఫ్యాన్లు మిక్సీలు ప్రపంచం

  • @111saibaba
    @111saibaba 25 днів тому +2

    ముందు extempore గా ఇంత చక్కగా మాట్లాడ గలిగే మీ ప్రతిభ కి వందనాలు. మీలోని సందేహ రాహిత్యం మీ ధా రళతకు ఊతం ఇచ్చింది. ఆ శువుగా చెప్పడానికి కన్విక్షన్ కావాలి. పద్యాలూ విన్నవే కానీ మంచి అర్ధవంతమైనవి. . మీకు దారి చూపిన enquiry ఏమిటో స్పష్టం గా చెప్పారు. అది మీలో పుట్టింది. అలాగే ఇలాంటి తపనే ప్రశ్నఏ వేరే వారిలో పుట్టినపుడే సమాధానం దొరుకుతుంది. సమాధానం సాధన కాదు. ఒక ఆకస్మిక అవగాహన. ఏది మెల్లగా అర్ధం కాదు. అయితే అది అర్ధం కాదు. ఆయాసం. అర్ధం ఒక puzzle వలే విడి పోవాలి. అందరికి ఒకే పద్దతి ఉండదు. ఎవరి కేయ్యది ప్రాప్తమో.

  • @user-cv3gh6gz8q
    @user-cv3gh6gz8q 25 днів тому

    మన్ను ప్రకృతి కొండలు ప్రపంచం

  • @user-cv3gh6gz8q
    @user-cv3gh6gz8q 25 днів тому

    బెల్లం ప్రపంచం దానిలోని తీపి ప్రకృతి

  • @user-cv3gh6gz8q
    @user-cv3gh6gz8q 25 днів тому

    బంగారం ప్రకృతి నగలు ప్రపంచం

  • @R81723
    @R81723 25 днів тому

    Hi Anna, Vasthuvula laaga Manushulani kuda, avasarala kosam mosam chesi vadukuntunnaru… if possible below vishayam meedha prakruthi-prapancham context lo mee insights ni oka video lo share cheyandi 🙏
    “Things are meant to be used and People are meant to be loved. But unfortunately things are loved and people are being used to get those things”

  • @ramanarao6632
    @ramanarao6632 25 днів тому

    రిసా గారు, మీరు అనే ప్రకృతి ని యూనివర్స్ అనొచ్చా?

  • @viswanathreddy838
    @viswanathreddy838 24 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @sukkarajagoud4467
    @sukkarajagoud4467 25 днів тому +1

    🙏🙏🙏🙏🙏