సమస్త సృష్టిలో సర్వం సజీవమే.! ఈ అనంతమైన విశ్వంలొ నిర్జీవానికి అవకాశమే లేదు.! అయితే.. కదిలేవి, కదలనివి అంటూ అంతటా ఉన్నాయి.! ఏది కదిలినా, కదలకపోయినా అన్నిటిలో కనిపించని జీవం అంటూ ఒకటుంది..అదే ప్రాణం.! అది అనంత విశ్వానికి ఆధారం...సమస్త సృష్టికి మూలం.!
Very meaningful. పెద్ద జంతువులు విశాల మైదానల్లో మెస్తూ కొన్ని చెట్లను మేయగానే ఇక నెక్స్ట్ చెట్ల జోలికి పోవు . చాలా దూరం తర్వాత వెళ్ళి కొన్ని చెట్లను మెస్తాయి . కారణం చెట్ల కమ్యూనికేషన్ వ్యవస్థ . మొదట వున్నా కొన్ని చెట్ల కొమ్మలు మేయలాగానే తరువాత గల చెట్లకు సమాచారం అందుతుంది . అవి అపుడు toxins విడుదల చేసి వాటి కొమ్మలు ఆకులు ఆహారయోగ్యం కాకుండా చేస్తాయి . ఆ వ్యవస్థ గురించి జంతువులకు పూర్తి అవగాహన ఉంది . అందుకే అవి పక్కన చెట్లను వొదిలి చాలా దూరం పోయి మళ్ళీ మే స్తాయి . ఆఁ కమ్యూనికేషన్ కొంత పరిధి మేరకే వుంటుంది. మరి ఫంగి వ్యవస్థ ఖండంతరాలు దాటి ఉంటుందంటున్నారు. వీడియో చుస్తే తెలుస్తుంది. కానీ పుట్ట గొడుగులు కొన్ని విష పూరీతమైనవి ఉంటాయి. అవగాహన లెక consume చేస్తే ప్రాణాలకు ప్రమాదం. అవేంత రుచి గా ఉన్న బేసిక్ గా అవి బూజు ( fungus) లోంచి ఉత్పత్తి అయినవే. అందుకే నేను ముట్టను. కోవిద్ తదనంతరం చాలా మందికి ఊపిరి తిత్తుల్లో ల్లో బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్వొచ్చి ప్రాణంతకం గా పరిణమించాయి.
Risa ఆ ప్రాణమే నీలో నాలో అందరిలో ఉన్న చైతన్యం. ఆ చైతన్యమే మన మూలాధారం అనుకోవచ్చా. నాకు శరీరం బలహీనమయింది. ఈ చైతన్యం వీడి పోయే టైం ఆస న్నమైందని.. కానీ ఎప్పుడు ఎట్లా అనేది నాకయితే తెలియదేమో కదా! మృత్యు దర్శనం కోసం చూడాలి కానీ ప్రాణం పోకడ పట్టుకోవాలనుకోవటం. కానీ రీసా గారు ఇంత కాలం చేయలేని హృదయపూర్వక కృతజ్ఞతా నమస్కారం ఆ చైతన్యానికి ఈ చివరి రోజులలోనైన చేస్తాను. ఈరోజు ఇదో తెలివిడి. With gratitude
Risa ji, as per my view prana is not moving, entire body is prana, Body is converting( roopantharam ) into another way, motion is always there in dead and living things, I don't want to use word 'dead thing' because nothing is dead in this universe/cosmos everything is a living thing for me. Prana is not going away from body. This is purely my perception.
Nice super 👌observation 👍 naa childhood nundi okka question anna asalu chachedi eamiti, if it is body, body is there even after death, then what is going to death. ।।some organs not working in body that death, then who operate those organs, mind. Then who operates mind....??? Manassu then where it is exist in our body.... Still I am searching ans. ।।
Mana Sanathana Dharmam lo Aham Brahmasmi - As a scientific ga cheppalante Brahmam anedhi as a ATOM Particle which is present in our All Body Cells For Example our DNA 🧬 Inside our DNA There are Cells,Inside Cells, There are ATOMS⚛️ ,Inside atoms there are Protons and Neutrons This is same for you and me Entire living things to Non -living Things and Entire COSMOS Dene mana body lonu samastha vishwam lonu adhe untundi dane Brahma swaroopam antaru Dane Pranam ani kuda Anavachu idhi na way simplify chuskunna Annaya.
E video lo nuvvu oka mata cheppav you can feel your body you can feel your breath and heart annav mari evanni feel avuthunnadhe evaro adhi cheppa laydhu u can feel antunnav mari ah you evaru pranam gurinche telusukovalanu kuntunnadhe evaru pranam veru dhanni telusukunay vadu vera gada nidralo telusukunay vadu laydu endhukante akkada nenu anay vadu laydu ante sandhehinche vadu laydu so ekkada asalu vishayam ametante kanukkovalsindhe prananne kadhu asalu pranamtho unnadhe evaro vanni kanukko
మీరు కూర్చునే విధానం చెప్పే విధానం బాగుంది
Super analysis Bro 🪭 fantastic 👏👏
ఇదే ఆత్మజ్ఞానం అంటే
🤘🤘🤘ఉన్నది ఏమో ఉన్నది ..
గురుడు అన్నదే లేకున్నది..
Hi Risa garu, Okappati anubhavamu kante, eppudu yekkuva anubhavamu jarigindhi. Inka kontha samayamu tharuvatha, inka kontha anubhavamu vasthu vuntundhi. Pranamuni telusukoleka poyanu ani annaru. Kani mi vicharana ekkadike apakandi. Oka roju pranamuni kuda anubhavamuloki thepinchagala guruvu koraku vedhakandi. Yogulu, shareeramu padukonnaka kuda, ashareera guruvulatho sadhana chesthu vuntaru. edhi yelaga ante, ramana thatha, yedhuti variki mounamugane samadhanamu echevaru. edhi inka ashcharyamu. miru cheppina table and dhani pyna vunna vasthuvulu laga, virandharu, thuriyatheetha sthithi lo, anni manasalu thanave. Kanuka yedhuti varilo prashna lu telusukoni, variki lopalane samadhanamu evvagalaru. Mi yokka deep prashnalaku, Vidya Sagar garu ani guruvu vunnaru. Okasari videos chusi, athanitho miru whatsapp call cheyochu. Nenu yevarini promote cheyyadamu na vudheshyamu kadhu. www.youtube.com/@gurucharanam
Logic is too good
సమస్త సృష్టిలో సర్వం సజీవమే.! ఈ అనంతమైన విశ్వంలొ నిర్జీవానికి అవకాశమే లేదు.!
అయితే.. కదిలేవి, కదలనివి అంటూ అంతటా ఉన్నాయి.!
ఏది కదిలినా, కదలకపోయినా అన్నిటిలో కనిపించని జీవం అంటూ ఒకటుంది..అదే ప్రాణం.!
అది అనంత విశ్వానికి ఆధారం...సమస్త సృష్టికి మూలం.!
Very meaningful. పెద్ద జంతువులు విశాల మైదానల్లో మెస్తూ కొన్ని చెట్లను మేయగానే ఇక నెక్స్ట్ చెట్ల జోలికి పోవు . చాలా దూరం తర్వాత వెళ్ళి కొన్ని చెట్లను మెస్తాయి . కారణం చెట్ల కమ్యూనికేషన్ వ్యవస్థ . మొదట వున్నా కొన్ని చెట్ల కొమ్మలు మేయలాగానే తరువాత గల చెట్లకు సమాచారం అందుతుంది . అవి అపుడు toxins విడుదల చేసి వాటి కొమ్మలు ఆకులు ఆహారయోగ్యం కాకుండా చేస్తాయి . ఆ వ్యవస్థ గురించి జంతువులకు పూర్తి అవగాహన ఉంది . అందుకే అవి పక్కన చెట్లను వొదిలి చాలా దూరం పోయి మళ్ళీ మే స్తాయి . ఆఁ కమ్యూనికేషన్ కొంత పరిధి మేరకే వుంటుంది. మరి ఫంగి వ్యవస్థ ఖండంతరాలు దాటి ఉంటుందంటున్నారు. వీడియో చుస్తే తెలుస్తుంది. కానీ పుట్ట గొడుగులు కొన్ని విష పూరీతమైనవి ఉంటాయి. అవగాహన లెక consume చేస్తే ప్రాణాలకు ప్రమాదం. అవేంత రుచి గా ఉన్న బేసిక్ గా అవి బూజు ( fungus) లోంచి ఉత్పత్తి అయినవే. అందుకే నేను ముట్టను. కోవిద్ తదనంతరం చాలా మందికి ఊపిరి తిత్తుల్లో ల్లో బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్వొచ్చి ప్రాణంతకం గా పరిణమించాయి.
That' s only prana here that showing knownig behind observing the Nature and world I appreciate your sincerity you don't know about that❤
Wonderful information 🙏🙏🙏🙏🙏🙏
🙏
Adbhutham Saaaaaami 🎉
ప్రాణం వేరు ఆత్మ వేరా,ప్రాణ శక్తి వేరు ఆత్మ శక్తి వేరా ఆత్మ& జీవాత్మ veraa
Super risa
I can not say you in words
Thank you soooooo much to you and e question adigina madhu gariki
❤ Krishna surat
3.38pm
Fear of identity loss midha oka video cheyandi sir plz
Dhaniki mulam ekkada nundi vasthundhi ane vishayam mida
Risa ఆ ప్రాణమే నీలో నాలో అందరిలో ఉన్న చైతన్యం. ఆ చైతన్యమే మన మూలాధారం అనుకోవచ్చా.
నాకు శరీరం బలహీనమయింది. ఈ చైతన్యం వీడి పోయే టైం ఆస న్నమైందని.. కానీ ఎప్పుడు ఎట్లా అనేది నాకయితే తెలియదేమో కదా! మృత్యు దర్శనం కోసం చూడాలి కానీ ప్రాణం పోకడ పట్టుకోవాలనుకోవటం. కానీ రీసా గారు ఇంత కాలం చేయలేని హృదయపూర్వక కృతజ్ఞతా నమస్కారం ఆ చైతన్యానికి ఈ చివరి రోజులలోనైన చేస్తాను. ఈరోజు ఇదో తెలివిడి.
With gratitude
Meeru motham video lo athma anna word use cheyakunda explain chesaru...🙌
Pranam=Sakthi
Satyam Sivam Sundaram pranam
Body without pranam=Savam 🎉❤🎉
ప్రాణం (ప్రణవం) ♾️
Risa ji, as per my view prana is not moving, entire body is prana, Body is converting( roopantharam ) into another way, motion is always there in dead and living things, I don't want to use word 'dead thing' because nothing is dead in this universe/cosmos everything is a living thing for me. Prana is not going away from body. This is purely my perception.
Kopam alla vadhileyalo oka vedio cheyandi
Kopam medha videos vunayi . Kindly check it
Nice super 👌observation 👍 naa childhood nundi okka question anna asalu chachedi eamiti, if it is body, body is there even after death, then what is going to death. ।।some organs not working in body that death, then who operate those organs, mind. Then who operates mind....??? Manassu then where it is exist in our body.... Still I am searching ans. ।।
Thank you nanna
Anna🙏🙏
A day in Risa's life. Elavuntundo vedio chesthara... A day in himalaya monk's life lantivi chusam, modern monk di chudalani....
మీరే వచ్చి ఉండి షూట్ చేయండి
Ea vishwamanthata unadhi oke oka shakthi adhe prana shakthi
Mana Sanathana Dharmam lo Aham Brahmasmi - As a scientific ga cheppalante Brahmam anedhi as a ATOM Particle which is present in our All Body Cells For Example our DNA 🧬 Inside our DNA There are Cells,Inside Cells, There are ATOMS⚛️ ,Inside atoms there are Protons and Neutrons This is same for you and me Entire living things to Non -living Things and Entire COSMOS Dene mana body lonu samastha vishwam lonu adhe untundi dane Brahma swaroopam antaru Dane Pranam ani kuda Anavachu idhi na way simplify chuskunna Annaya.
🙏🏼🙏🏼🙏🏼
Hi
Hii Risa
Meetho mataluadilianti Mee number sir please contect number
E video lo nuvvu oka mata cheppav you can feel your body you can feel your breath and heart annav mari evanni feel avuthunnadhe evaro adhi cheppa laydhu u can feel antunnav mari ah you evaru pranam gurinche telusukovalanu kuntunnadhe evaru pranam veru dhanni telusukunay vadu vera gada nidralo telusukunay vadu laydu endhukante akkada nenu anay vadu laydu ante sandhehinche vadu laydu so ekkada asalu vishayam ametante kanukkovalsindhe prananne kadhu asalu pranamtho unnadhe evaro vanni kanukko
అదే.. అంతకంటే ఎక్కువ చెప్తే.. మీనింగ్ పోతుంది
chusa
Good discussion, tq, Risa garu.
Haribol Harekrishna