పల్లవి: నా దాగు చోటు నీవే ఏసయ్యా (2) నీ బాహు బలము నాకు చాలయా చరణం 1: అరణ్య యాత్రలో కానాను పయనములో నన్నెత్తుకున్నవాడవు నీవయా (2) ఆనందపురములో ఆశ్రయ శైలమై (2) నా సంరక్షణ కర్తవు నీవుండగా (2) నా కోట నీవయా నీ నీడ చాలయా (2) నా తోడు నీవయా నీ సన్నిధి చాలయా (2) “నా దాగు చోటు “ చరణం 2: ఆపత్కాలములో కష్టాల సమయములో నన్ను స్నేహించిన నా దేవుడవయ్యా (2) ఆకాశ ధాన్యముతో నన్ను పోషించితివి (2) శృంగ ధ్వనులతో నన్ను నడిపించితివి (2) నీ శృంగ ధ్వనులతో నన్ను నడిపించితివి నా కోట నీవయా నీ నీడ చాలయా(2) నా తోడు నీవయా నీ సన్నిధి చాలయా (2) “నా దాగు చోటు “
Praise the lord ayya
🙏✝️🕎🕎🛐🛐
Praise the Lord ayyagarulu🙏❤
Praise the lord brother,🙏🏻🙏🏻🙏🏻🧎♂️
❤😂❤
Praise the lord daddy ❤❤🎉😊😊
Praise the Lord ayyagaaru rajani kiran rekha nepal pamley kosam prayer chayandi ayyagaaru vandanalu🙏
Prise 🙏🙏🙏the. Lord dady
Praise the Lord ayyagarulu🙏 kutumbamu rakshana koraku prayer ayyagarulu🙏 kutumbamu Karunapuramu ravalani prayer ayyagarulu🙏
Happy birthday to you daddy 🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻
Praise the lord daddy ma family gurinich preyer cheyandi
Rajani vijay suhas aksa family kosam prayer chayandi ayyagaaru vandanalu🙏
Praise the Lord ayyagaaru
Praise the lord daddy
Job kosam preyaer cheyandi ayya 5years nundi aduguthuna ayya dhayacheysndi❤
Nenu chesthuna job lo Naku dewudu.thufual ayyya.... preyar cheyyandi daddy....😢😢😢
Ma pillalu hostel utaru varikosam prery cheyyadi daddy plz 🙏🙏🙏🙏🙏🙏🙏
పల్లవి:
నా దాగు చోటు నీవే ఏసయ్యా (2)
నీ బాహు బలము నాకు చాలయా
చరణం 1:
అరణ్య యాత్రలో కానాను పయనములో
నన్నెత్తుకున్నవాడవు నీవయా (2)
ఆనందపురములో ఆశ్రయ శైలమై (2)
నా సంరక్షణ కర్తవు నీవుండగా (2)
నా కోట నీవయా నీ నీడ చాలయా (2)
నా తోడు నీవయా నీ సన్నిధి చాలయా (2)
“నా దాగు చోటు “
చరణం 2:
ఆపత్కాలములో కష్టాల సమయములో
నన్ను స్నేహించిన నా దేవుడవయ్యా (2)
ఆకాశ ధాన్యముతో నన్ను పోషించితివి (2)
శృంగ ధ్వనులతో నన్ను నడిపించితివి (2)
నీ శృంగ ధ్వనులతో నన్ను నడిపించితివి
నా కోట నీవయా నీ నీడ చాలయా(2)
నా తోడు నీవయా నీ సన్నిధి చాలయా (2)
“నా దాగు చోటు “
Dava 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Na peru rjitha naku job ravalani prayer chendi daddy plzplzplz