హలో వెంకటలక్ష్మి అక్క మీకు చాలా థాంక్స్ అక్క నేను ఎప్పటినుంచో చెకోడీలు చేద్దామని నేర్చుకోవాలని అనుకున్నాను కానీ ఈరోజు మీ వీడియో చూసి నేర్చుకున్న నాకు ఈ వీడియో చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు
అమ్మ కొంచెం రిప్లై ఇవ్వండి మీరు పెట్టిన వీడియో పప్పు చేగోడీలు అదే కొలతతో చేశాం కానీ నూనె బాగా లాగింది అలాగే పొద్దున చేసినప్పుడు కరకర ఉన్నాయి తెల్లారేసరికి కొంచెం మెత్తబడ్డాయి మొత్తం సళ్లరేక మూత పెట్టాను
సరిగా వేగ లేదు కాబట్టి మెత్తబడి పోయి ఉంటాయి ఆయిల్ కాక లేకుండా వేసుకుంటే కూడా నూనె పీల్చుకుంది పిండి టైట్ లేకపోయినా నూనె పీల్చుకుంది కొలతలు కరెక్ట్ గా వేసుకుంటే అలా వచ్చి ఉండదు ఏదో తేడా పడి ఉంటుంది నెక్స్ట్ టైం ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది
వెంకటలక్ష్మి గారు మీరు చాలా కష్టపడతారండి మీ కష్టానికి దేవుడు తప్పనిసరిగా ఫలితం ఇస్తాడు
థాంక్యూ అండి
@@palanatiruchuluOm in Om
,@@palanatiruchulu
Akka thadi biyapu pinda podi biyama
Super
మదాయిoపు మదిoపు ఒక్కటే. ఏది ఏమైనా మీ కష్టానికి మాత్రం అద్బుతం.
చాలా బాగా చేశారు అక్క సూపర్
చాలా
ఈజీగా, త్వరగా మంచిగా చూపిస్తున్నారు....
చాలా thankys సిస్టర్ full details గా చెప్పారు ,
హలో వెంకటలక్ష్మి అక్క మీకు చాలా థాంక్స్ అక్క నేను ఎప్పటినుంచో చెకోడీలు చేద్దామని నేర్చుకోవాలని అనుకున్నాను కానీ ఈరోజు మీ వీడియో చూసి నేర్చుకున్న నాకు ఈ వీడియో చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు
Antha nunye the tye enthyesNghathalu nuvu ammukontavu kha:atti sarepothondi
బానే చేస్తున్నారండి వీచే గాను బాగున్నాయండి సెక్యూరిటీలు సూపర్
Nice andi thank you so much for sharing this recipe
Chaalaa chakkaga vivarincharu 👌👍😋
Chala Baga vachayandi ❤❤ nenu try chesanu
అమ్మ చాలా బాగా చేశారు
meeru intha bagga chesthunna mimmalani thittadam chalaa badha karam
Chala Baga chesaru
Chala Baga explain chesarandi
Chala Baga chisarindi teliyani maku Ela chupenchinaduku chala chala thanks venkatalakshmi garu
Akka meru cheppe vidhanam chesevidhanam chala bagundi madi Karnataka Akka naku rava ladhu yela cheyalo chupinchandi business kosam Akka please
Baga chebutunnaru meeru
Nenu chesanu chala baga vachayi.
👌 cooking video ante ila undali chala clear ga chepparu
meru eppudu ilane vidoes cheyyandi clear ga
Amma memu maida Pindi vadamu biyyapindi ledha edhaina pinditho chakodilu chesi chupisthara
Chala bagundhi madam
Venkat Lakshmi ka news chala Baba say jay sahu thanks Akka ♥️♥️♥️♥️♥️👌👌👌👌👌
వెంకటలక్ష్మి గారు మీరు చాలా నీట్ గా చేసి చూపిస్తారు బాగా కష్టపడతారు మిమ్మల్ని ఎప్పుడు దేవుడు చల్లగా చూడాలని ఆశిస్తున్నాము
Entha kasta paduthunnavu thalli God bless you nana
Mee kashtaniki devudu sayam chesthadandi memu meeku support chesthamu manchi vantakam chupincharandi thank u
Supar my favorite😊❤
Supar andi
బావుంది లక్ష్మి గారు 👍
You are so great Akka.
చాలా బాగా చెప్పారు సిస్టర్
Soo nice Andi Hard Work Take Care 👍👍🙏
Information-very-GooD
Hard working women.
Bakery lo unde ani chekodilu receipts chupinchadi medam
Chala bagunnai theliya cheppinanduku thanks venkata Lakshmi garu
Supper🎉
Supar
అన్నా సూపర్
అమ్మో ఇంత కష్టం😮😮
😮 super
super sister
Super akka 😊😊❤
లక్ష్మీ గారు మీరు చాలా బాగా చేసారండి
Amma chala baga chesaru
Neetilo ami vesav chepaedu.
Super అమ్మ
నైస్ వెంకటలక్ష్మి garu
రిప్లై ఇవండీ కామెంట్స్ కి
చకోడీ 👌👌👌👌
Exlento Akka
Akka chakodilu శనగ పిండి తో chyocha చేస్తే process video చేయండి plz
మీరు తెలుగులో పెడితే నేను రిప్లై ఇస్తాను ఇంగ్లీష్ నాకు అయితే అర్థం అవ్వదు
@@palanatiruchulu చేగోడిలు శనగ పిండితో చేయ్యవచా చేస్తే వీడియో ఒకటి చేయండి అక్క
Amma vamu karalu kuda cheppandi
Sodi lekunda Baga chepparu
మీరు చేస్తుంటే నోరు ఊరుతుంది అండి
కలర్ బదులు నేను కూడా పసుపు వేస్తాను వైజాగ్ మాధవి
Nippatlu chese vidamam cheppandi
మైదా పిండి ఒక్క దానికి కొలతలు చెప్తారా
Akka edhi ekkada dorkuddi
బాగుంది
👌👌👍👍
Chala baga chupincharu super
Chekodi oil lo vesaka pelayi.Eni sarlu try chesina ala ne aindhi.Em reason ay undavachu chepthara??
Super nice
Akka super
Chekodi mishin ekkada untai.
Nunye the gha lhaghesthunnai pindi parechamu
ఆ పొయ్యి ఎలా చేస్తారు madam
ఇటుకలతో మట్టితో చేస్తారు
Nice
Chala kasta padutunaru
👌
Grinder lo vesthe saripothundi
Nenu e chegodilu chesanu baga gulla ga vachae oil kuda ekkuvaga lagae
Supper akka
👌👌
బాగుందమ‌్మ
Chala Baga chesaru kani aa patrali manchivi vadandi . vedio choosevallaki Baga anipinchadu
చిన్న చైకోడీ మసీన్
లభించును
Chinna chekodi machine ekkada ammutharu please cheppandi.
Kani maida tinoddu antunnaruga
Hardwork
👌👌💐
అమ్మ మీరు చేసే వంటలు ఆ పోయ్యి ఎవరు వేస్తారు మీరు వేయగలరా ఒకవేళ వేస్తే మీరు ఆ వీడియోను అప్లోడ్ చేయగలరు వేసేవారు వేరే ఉంటారా
Drew
👌🙏
అవును అమ్మ మీరు హోటల్ స్టైల్ పాపడా చేయండి
Thanks andi
Koncham methaga vachaei shop low valla ga raledu
Kaaram veyara akka
😮
🎉🎉🎉 💐💐🌹👍👍👌👌
Super
Bhiyyapindhi vallu fresh ga pattistharu mida pindhi kuda jailed pattinde vestharu
Like done sis subscribe chesa channel nee nice explain
❤
నైస్
Meru maku paputhra
😊👌
Chakodeelu. Oilveyya gane payla taayani bayam
👍👌🏻👌🏻
కలర్ బదులు పసుపు వేయొచ్చుగాఅమ్మ
ఆ పసుపు వాడకూడదండి కలర్ ఏ పోయిన పర్లేదు ఏం అవ్వదు
😋👌
అమ్మ కొంచెం రిప్లై ఇవ్వండి మీరు పెట్టిన వీడియో పప్పు చేగోడీలు అదే కొలతతో చేశాం కానీ నూనె బాగా లాగింది అలాగే పొద్దున చేసినప్పుడు కరకర ఉన్నాయి తెల్లారేసరికి కొంచెం మెత్తబడ్డాయి మొత్తం సళ్లరేక మూత పెట్టాను
సరిగా వేగ లేదు కాబట్టి మెత్తబడి పోయి ఉంటాయి ఆయిల్ కాక లేకుండా వేసుకుంటే కూడా నూనె పీల్చుకుంది పిండి టైట్ లేకపోయినా నూనె పీల్చుకుంది కొలతలు కరెక్ట్ గా వేసుకుంటే అలా వచ్చి ఉండదు ఏదో తేడా పడి ఉంటుంది నెక్స్ట్ టైం ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది
O@@palanatiruchulu