వీటిని హోమ్ ఫుడ్స్ అంటారు నార్మల్ పిండి వంటలు కావు పుల్లారెడ్డి షాప్స్ అలాంటి వాటిలో దొరుకుతాయి

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #పెద్దపెద్దపిండివంటలు #మురికిలు #హోమ్ ఫుడ్స్
    వీటిని హోమ్ ఫుడ్స్ అంటారా అన్నమాట ఇది కొంచెం వెరైటీ ప్రాసెస్. ఇవి లైక్ పెద్ద పెద్ద షాపుల్లో దొరుకుతాయి చిన్న నార్మల్ కొట్లలో హోమ్ ఫుడ్స్ అనేవి హార్ట్ మనకి దొరకవు అన్నమాట ఇవి. లైక్ హైదరాబాద్ పుల్లారెడ్డి స్వీట్స్ నరసరావుపేటలో వచ్చేసి మల్లమ్మ స్వీట్స్ అలాంటి పెద్ద షాపుల్లో దొరుకుతుండే ఇలాంటి హోమ్ ఫుడ్స్ అనేవి నార్మల్ చిన్న షాపుల్లో బయట బండ్ల కాడ దొరకవు ఇవి
    ఈ హోమ్ ఫుడ్స్ కి నేనేమీ వాడాను అంటే పొడి బియ్యం పిండి మైదా వెన్న జీలకర్ర ఉప్పు నీళ్లు మంచినీళ్లు ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ అవి వాడాను ఈ వీడియో కోసం వీవ్ ఆయిల్ కూడా వాడాను వేయించుకోవడానికి ఒక మిషన్ చక్రాలు మిషన్ ఒక కళాయ ఒక జన్మ అంటే ఏంటో అనుకుంటారు ఇవన్నీ ఇవన్నీ వాడను ఈ వీడియో కోసం అయితే ఒక ఒక మొబైల్ కూడా వాడాను వీడియో షూట్ చేయడానికి మైక్ వచ్చి బోయ మైక్ పాడాను
    ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేసుకునే నేనే వెంకటలక్ష్మి అప్లోడింగ్ అన్ని నేనే అన్నమాట

КОМЕНТАРІ • 467

  • @vijayanthiverna8396
    @vijayanthiverna8396 4 місяці тому +52

    Aavida work ni gurthichandi .Negative comments pettakandi

  • @venkatg1435
    @venkatg1435 4 місяці тому +42

    ప్రోత్సహించక పోయిన పరవాలేదు but నెగటివ్ స్పందన చేయకండి. 20years అనుభవం ఉన్న వారు ఆవిడా రెస్పెక్ట్ ఇవండీ.

  • @ushanadella7844
    @ushanadella7844 4 місяці тому +26

    ఈ కాలము లో కూడా, ఇంత కష్టపడే వంటలు, ఇంట్లోనే చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం , చక్కగా చూపిస్తున్నారు.. అభినందనలు.. houston నుండిఅండి

  • @srivanigraphics3004
    @srivanigraphics3004 2 місяці тому +15

    ఇంట్లోనే చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం , చక్కగా చూపిస్తున్నారు..

  • @tanujamallela7146
    @tanujamallela7146 3 місяці тому +12

    హైదరాబాద్ ని నించి చూస్తున్నాను మీ వీడియోస్ చాల బావున్నాయి మీరు త్వరాలో మీ సొంత వ్యాపారం మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను

  • @PurnaKishore-bd6lf
    @PurnaKishore-bd6lf 3 місяці тому +14

    నిజంగా మీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు అక్క ఇంకెన్నో వీడియోలు చేసి చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @SShaila-h6r
    @SShaila-h6r 4 місяці тому +14

    చాలా రోజులకి వీడియో పెట్టారు అంటే చాలా కష్టపడి చేస్తున్నారు 🙏

  • @SankarDamanaboyina
    @SankarDamanaboyina 2 місяці тому +2

    Chala kastapadutunnaru me kastaniki phalitam dakkali

  • @bharathimalapaka2287
    @bharathimalapaka2287 4 місяці тому +8

    చాల బాగా చేసారు. మేమూ కూడా ట్రై చేస్తాము. ధన్యవాదాలు అండీ 🎉🎉

  • @manjularani595
    @manjularani595 4 місяці тому +13

    హైదరాబాద్ నుండి

  • @davidchittibabu5299
    @davidchittibabu5299 4 місяці тому +5

    చాలా కష్టంగా thipputhunnaru చక్రాలు బాగా చేశారు అన్ని రకాల బిస్కెట్ లు చేసి చూపింmchandhi.

  • @sarunarao936
    @sarunarao936 2 години тому

    Venkata lakshmi garu meeru అంత కష్టపడి చేస్తుంటే, తినాలన్న కోరిక కూడా తగ్గిపోయింది. మీ కష్టాని ఆ భగవంతుడు గుర్తించాలి.

  • @lakshmisaroja6462
    @lakshmisaroja6462 4 місяці тому +12

    బాగున్నాయి వెంకట లక్ష్మి గారు 🎉🎉 పిండి వంటలు

    • @sunkarasiddu9012
      @sunkarasiddu9012 3 місяці тому

      Super amma chala kashtamto cheyavalisinavi Baga chupincharu🎉🎉

  • @makeawish4074
    @makeawish4074 4 місяці тому +1

    Chala kastapadthunnav chala kastapadthunnav ani andharu thanaki comment chesthunnaru,same ade pani me intlo ladies kuda moodu putala chesthuntaru kada valla kastanni kuda gurthinchandi

  • @thoutasrishailam3313
    @thoutasrishailam3313 2 місяці тому +3

    మీరు బాగా ఉండాలి మీ కుటుంబము బాగా బ్రతకాలి జై శ్రీమన్నరాయణ

  • @PadmaVedururu
    @PadmaVedururu 4 місяці тому +20

    చూడటానికి చాలాబాగుంది చాలా శ్రమపడుతున్నారు 🙏

  • @kumarigoodmorningmaammoslk2988
    @kumarigoodmorningmaammoslk2988 4 місяці тому +5

    Super Lakshmi garu from America

  • @lakshmimalineni290
    @lakshmimalineni290 2 місяці тому +3

    మీ వంటకాలు చాలా బాగున్నాయి మేడమ్

  • @syamalakotte2346
    @syamalakotte2346 18 днів тому +1

    మేము కేరళ నుంచి చూస్తున్నామండీ

  • @pathakamurikrishnaveni5375
    @pathakamurikrishnaveni5375 3 місяці тому +1

    మేము కడప జిల్లా నుంచి కామెంట్ చేస్తున్నాము వెంకటలక్ష్మి

  • @bvedavathi891
    @bvedavathi891 3 місяці тому +8

    From chittoor mam, మీ కష్టానికి దేవుడు సహాయం ఖచ్చితంగా చేస్తారు

  • @MrsBSP
    @MrsBSP 4 місяці тому +1

    Home foods ante shop lo panivallu chesinavi or commercial ga chesevatilo koni kaluputharu taste kosam ala kakaunda normal ga intlonela chesukuntamo ala chesinavi ani. Avidaku chepatam raledu meku artham chesukotam raledu. Ila colors vesi chese vatini home foods anaru madam.

  • @srinivasaraonarkadamilli3264
    @srinivasaraonarkadamilli3264 3 місяці тому +5

    Chala Baga chappavamma 👍 from bhimavaram West Godavari.

  • @jymallina4365
    @jymallina4365 4 місяці тому +3

    సూపర్ అండి లక్ష్మీ గారు మీ పిండి వంటలన్నీ న బాగుంటాయి నేను కర్ణాటక ఫ్రమ్ సింధనూర్ 😊

  • @malliswari98
    @malliswari98 4 місяці тому +5

    Malliswari from Andaman and Nicobar mi videos baguntayi

  • @sarithasreesri2117
    @sarithasreesri2117 4 місяці тому +1

    Lakhmi gari work chudandi language kadu, if you don’t know how to encourage leave it don’t discourage her. She explains every thing very clearly. I am from Hyderabad Lakshmi.

  • @suneelaisaiah5824
    @suneelaisaiah5824 4 місяці тому +1

    లక్ష్మి గారు మా కొరకు తయారు చేసే pampagalaraa గుంటూరు

  • @dasarivaralakshmi8260
    @dasarivaralakshmi8260 3 місяці тому +1

    రాజమండ్రి.నుండి.అమ్మానువ్వుచాలాబాగాచబుతూన్నవుతల్లి

  • @padmajalokanatham885
    @padmajalokanatham885 4 місяці тому +1

    చాల బాగా kastapaduthunnaru mee kastaniki HATS OFF

  • @raman5196
    @raman5196 4 місяці тому +5

    Sooper. Andi. Nenu. Bengalorenunchi

  • @ANSARI-vl4zw
    @ANSARI-vl4zw Місяць тому

    Amma mee vantalu,,, online lo theppinchukuneytatlu yerpatu cheyyandi please,,,, I'm from annamayya district

  • @NaniNani-xl5gj
    @NaniNani-xl5gj 4 місяці тому +3

    Hi లక్ష్మి గారు సత్తెనపల్లి nuchi chustunam nice💓

  • @LakshmiSunkara-n2d
    @LakshmiSunkara-n2d 4 місяці тому +5

    Hai lakshmi garu,me pindivantalu try chestanu chala chala baguntaii

  • @madhuri2244
    @madhuri2244 2 місяці тому +5

    Hello Venkata Lakshmi garu,
    Your recipes are great.
    I am watching from USA!

  • @MyworldShaik
    @MyworldShaik 8 днів тому

    Hi madam మీ వంటలు చాలా బాగుంటాయి @my world shaik

  • @vijayalakshmivaranasy2140
    @vijayalakshmivaranasy2140 День тому

    Congrats andi.ilahe chetundando.peffa shop ayi potundi.

  • @harshakomannuthala9290
    @harshakomannuthala9290 2 місяці тому

    Chinna two wheeler lo mi snacks hostel s, office s daggara sale cheste miku manchi gurtimpu vastundi alage oka petupeuondi packmda sticker laga....all the best aunty😊

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Місяць тому +1

    మీరు చాలా కష్టపడుతున్నారు అమ్మ చాలా బాగా చేస్తున్నారు కూడా మీకు ఫలితం దక్కాలి

  • @ChandraShekar-b9t
    @ChandraShekar-b9t Місяць тому

    బాగున్నాయండి మురుకులు సూపర్ సౌదీ నుంచి కామెంట్

  • @flowers8575
    @flowers8575 4 місяці тому +4

    బాగున్నాయ్ అండి.. హైదరాబాద్ నుంచి చూస్తున్న.

  • @mendaappanna3789
    @mendaappanna3789 4 місяці тому +5

    From srikakulam

  • @supriyasomayajula2479
    @supriyasomayajula2479 4 місяці тому +1

    Hi venkata Lakshmi nuvvu chala kashtapaduthunnavu 👍

  • @indr114
    @indr114 10 днів тому

    Notification vasthunnadamma mee vidios miss avvanu,chala baga chebutharu tq

  • @nithyavenky9820
    @nithyavenky9820 4 місяці тому +4

    Vvvvvnice Andi Take Care 👍🙏👌👌

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 3 місяці тому +1

    చాలా కష్ట పడు తున్నారు మా...చాలా బాగా చూపిస్తున్నారు మా...హైదరాబాద్ నుండి.👌👌😊

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 4 місяці тому +1

    Thalli venkatalakshmi good ofternoon chala kastapadi items chestunnavu thalli e roju nenu ni Chanel ki subscribe chesanu ekkuva ga like chestanu nuvvu badhapadaku thalli keep it up go-ahead ❤

  • @PadmaNarraVlogs
    @PadmaNarraVlogs 4 місяці тому +2

    Kavali Padma

  • @RajeswariMallareddi-hb6pq
    @RajeswariMallareddi-hb6pq 4 місяці тому

    నీరుentha ఎసరు pettalo చెప్పలేదు

  • @k.anuradha2305
    @k.anuradha2305 4 місяці тому +2

    సూపర్ లక్ష్మీ గారూ .చాలా కష్టపడుతున్నారు

  • @dr.ramakumariatluri8261
    @dr.ramakumariatluri8261 2 місяці тому +1

    Superb recipe excellent......... from Hyderabad I am originally from ponnur guntur district

  • @sector1vijayawadau1rajeswa72
    @sector1vijayawadau1rajeswa72 7 днів тому

    Sister vijayawada Super chala Baga Cheputunnaru

  • @indranidantu9261
    @indranidantu9261 3 місяці тому

    Kasta pade vallki n.comment enduku vallani encourage cheyyandi.

  • @Vinay-r2m
    @Vinay-r2m 4 місяці тому +3

    Miru chala bagachepthunaru

  • @Rukkmini_2001
    @Rukkmini_2001 2 місяці тому

    లక్ష్మీ గారు నరసరావుపేట లో ఎక్కడ ఉంటారు బజారు చెప్పండి

  • @rajeswarijupudi5914
    @rajeswarijupudi5914 20 днів тому

    Akaa mi vantalu chala chala baguntay chala opikaga chala chakkaga chestharu and nenu miku like chesthanu ,and ma uru tenali pakkana kuchellapadu vemuru mandal bapatla district .akaa bye 😊

  • @mnlbharathi4731
    @mnlbharathi4731 4 місяці тому +1

    నేను హైదరాబాద్ నుంచి చూస్తున్నాను

  • @KarimnagarFoodGalleryKFG2343
    @KarimnagarFoodGalleryKFG2343 2 місяці тому +1

    Telangana jagitial district nundi mee vantalu chala baguntai👌👌👌

  • @anuradhasuriboyina6505
    @anuradhasuriboyina6505 4 місяці тому +1

    బాగా చెప్పారు మాది పోలవరం

  • @SaraswathiSaraswathi-xc5rs
    @SaraswathiSaraswathi-xc5rs 4 місяці тому +1

    Na peru saraswathi andi ..madhira nunchi chusthunnam ..

  • @abcconventionhall7337
    @abcconventionhall7337 4 місяці тому +3

    Chala baga chesaru from Rajahmundry

  • @sujthal5593
    @sujthal5593 4 місяці тому +3

    Chala baga chasthunaru from chennai

  • @mahalakshmiyathirajam5962
    @mahalakshmiyathirajam5962 4 місяці тому +1

    Hi machilipatanam Inka meeru sweets Baga chasi chupinchandi adhy meeku help avuthundhi

  • @jymallina4365
    @jymallina4365 4 місяці тому +1

    మేము వంటకాలు సూపర్ అండి👌 కర్ణాటక ఫ్రమ్ సింధనూరు నుంచి అండి నేను చూస్తాను

  • @seshagiriraogullapalli7686
    @seshagiriraogullapalli7686 3 місяці тому +1

    రాజమండ్రి నుంచి చూస్తున్నాను, మీ లాగే చెప్పేది బాగున్నది.

  • @rasaputrarani172
    @rasaputrarani172 2 місяці тому

    Amandoy, nenu e roje mee channel nu subscribe chesukunnaanu sister.andukante naaku vantalu chudaalante chaalaa eshtam.

  • @hemalathakonuru2682
    @hemalathakonuru2682 2 дні тому

    Colour veyyakandi health ki manchidi kaadu

  • @marrilakshmi7858
    @marrilakshmi7858 4 місяці тому +2

    Super andi

  • @tulasiveeraji8220
    @tulasiveeraji8220 2 місяці тому +1

    II m form vizeg

  • @maddianusha7513
    @maddianusha7513 3 місяці тому +1

    Lakshmi గారు mee hard work ki hatsoff👏🏻👏🏻👏🏻👌🏻👌🏻. Maaku narsaraopeta chala near andi

  • @prakashtnl9214
    @prakashtnl9214 4 місяці тому +1

    Rasagulla cheyandi plssss chaala rogula nunchi adugutunnaa plss

  • @UmaSurya-y8i
    @UmaSurya-y8i 4 місяці тому +1

    Asalu maida vadakapovadame safe kadandi

  • @SRiGayathri843
    @SRiGayathri843 4 місяці тому +1

    Me meru chala opika ga vivaristaru chestaru chusi nerchukuntunna akka

  • @RavikrishnaT-p2d
    @RavikrishnaT-p2d 4 місяці тому +2

    Super nellore andi

  • @shaikshahanaze593
    @shaikshahanaze593 3 місяці тому +1

    You are so innocent

  • @chintharaamakrishna118
    @chintharaamakrishna118 Місяць тому

    అక్కా కర్నూలు నుంచి
    మీరు సూపర్ akkar

  • @RaagaaEdits
    @RaagaaEdits 3 місяці тому

    నెల్లూరు నుంచి అక్క మీరు కష్టపడుతున్నారు

  • @padmathalla5275
    @padmathalla5275 2 місяці тому

    Akka stoolki gaani chekkaku gani mishan fitchestaruga kastamundaduga

  • @sasivenkatesh8223
    @sasivenkatesh8223 4 місяці тому +3

    Nice variety ga chupincharu from. Anantapur

  • @RambaJanaki
    @RambaJanaki 4 місяці тому

    Alka ma vuru vuruthuru, Krishnan .

  • @nikitasrimandalsrimandal734
    @nikitasrimandalsrimandal734 2 місяці тому +1

    Very well done andi chala baga explain chesaru..

  • @devi5796
    @devi5796 4 місяці тому +1

    రాజస్థాన్ నుంచి చూస్తున్నాను

  • @rajeshpaul4522
    @rajeshpaul4522 4 місяці тому +1

    Very hard working aunty nice aunty

  • @koteswaraopusapati8672
    @koteswaraopusapati8672 24 дні тому

    హాయ్ లక్ష్మి గారు ఎలా ఉన్నారు గుజరాత్ నుంచి

  • @karrivijayalakshmi5755
    @karrivijayalakshmi5755 4 місяці тому +1

    Baga kastapaduthunnaru, Baga chesthunnaru, anakapalli nundi

  • @lavanya-2005
    @lavanya-2005 4 місяці тому +2

    Chaala baaga cheystunaru meru ❤.....

  • @ChandrakalaMadhikunta-yc6dc
    @ChandrakalaMadhikunta-yc6dc 4 місяці тому +1

    Naa peru Chandrakala 2:27 Yadagirigutta

  • @lakshmisudarshan3592
    @lakshmisudarshan3592 4 місяці тому +1

    Colour badulu pasupu podi vesukondi

  • @sunandarachamadugu343
    @sunandarachamadugu343 4 місяці тому +1

    Chala Baga balanga Deepali

  • @nagamanipeddi4527
    @nagamanipeddi4527 4 місяці тому +1

    హాయ్ లక్ష్మి గారు హైదరాబాద్ నాగమణి 👍👍👍👌👌👌👌👌

  • @SrinivasaRaoArvapalli
    @SrinivasaRaoArvapalli Місяць тому

    Madi santhamaguluru midi narasaraopeta ekkada mi shop

  • @sandhyarani9394
    @sandhyarani9394 4 місяці тому +1

    Guntur-2 mam 😮super ga unnav

  • @sravyagedala5236
    @sravyagedala5236 4 місяці тому +1

    Memu Hyderabad lo vuntunnamu

  • @samudralasudha3764
    @samudralasudha3764 4 місяці тому +3

    Nenu. Hyderabad andy

  • @garbhamdeepa5123
    @garbhamdeepa5123 4 місяці тому

    3:10 cheti tho ala ela pattukuntaaru
    Vedigaa undadhaaaa
    Prati video lo naaku ela abba pattesukuntaaru anipistaadhi
    Great work

  • @SheshidharChanda
    @SheshidharChanda 4 місяці тому +3

    Karimnagar nundi

  • @vanajakshipasupulati4530
    @vanajakshipasupulati4530 3 місяці тому

    Hi andi nagole jaipuri colony nundi chusthunnamu

  • @LaxmiK-e8u
    @LaxmiK-e8u 4 місяці тому +1

    ధైర్యంగా చెయ్యండి, అమ్మా.. 👍

  • @saraswathikandlakunta7061
    @saraswathikandlakunta7061 4 місяці тому +7

    చూస్తూంటే ఈజీ అన్పిస్తుంది కానీ చాలా కష్టపడి చేస్తున్నా రు నేనూ జౌధ్ పూర్ నుండి చూస్తున్నాను

  • @priyamvadamylavarapu8461
    @priyamvadamylavarapu8461 4 місяці тому +1

    బాగా చేసారు . Hyderabad nunchi chustunnanu

  • @malepupraveen5372
    @malepupraveen5372 4 місяці тому +1

    From Nijamabad nundi akka