Telugu Christian Short Film | ఒకరికి ఒకరు దేవుని కొరకు అందరు | 2020

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Telugu Christian Short Film | ఒకరికి ఒకరు దేవుని కొరకు అందరు | 2020
    AAG TEAM :V.Satyam, 8500011881. Bhimavaram
    DIRECTOR : Tabla John,Bhimavaram
    P.Vinay . Bhimavaram
    DIALOGUES : V.Sugunakumari
    MUSIC DIRECTOR :Prasanth Keys,
    Title Designing : Holy Satya Digitals, Rajahmundry,
    latest Telugu Christian Short Film 2018 2019
    Latest Telugu Christian Short Film 2017 2018
    Latest Telugu Christian Short Film 2017 2018
    Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Short Film / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Telugu /Jesus Telugu / Telugu Christian Short Film
    Telugu christian Short Film / christian Telugu Short Film / new Telugu christian Short Film / Christian Devotional Short Film / Telugu christian Short Film 2019 / 2019 Telugu christian Short Film / latest new Telugu christian Short Film 2019 / 2019 new Telugu christian Short Film 2019 / Telugu christian Short Film 2019 / christian new Telugu Short Film 2019 / famous Telugu christian Short Film 2018-2019 / new latest Telugu christian Short Film 2019 / christian Telugu Short Film 2019 / atest telugu christian Short Film 2019 / new telugu christian Short Film 2019 / heart touching telugu christian Short Film 2019 / all latest telugu christian Short Film 2019 / telugu christian christmas Short Film 2019 / telugu jesus Short Film 2019 / christian Short Films new /new2019 Short Film / new telugu christian albums 2019 / telugu christian deviotional Short Film 2019 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian Short Film / telugu christian songs 2019 / latest telugu christian songs / new telugu christian songs 2019 download 15 latest telugu christian songs lyrics / Latest Telugu christian songs 2019 / telugu christian songs 2019 new hits /telugu christian Short Film latest /2019 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017
    Latest Telugu Christian christmas Short Film 2018

КОМЕНТАРІ • 498

  • @vennelavani9840
    @vennelavani9840 3 роки тому +88

    ఈ లాంటి భార్య భర్తల అనుభందం ఉంటే
    ఇళ్లే పరలోకం అయి పోదు..🧡💖 ఇంత సమాధానం ,నెమ్మది, సంతోషం, అర్థం చేసుకొనే వ్యక్తిత్వం, ఇవి అన్ని ఉంటేనే బంధం బలపడుతుంది.🙏 వీడియో చాలా చక్కగా తీశారు అన్నయ్య్య. దేవుడు మిమ్ములను ఆశీర్వ దించును గాక. ఆమెన్😇💗

  • @sivakumarchannel
    @sivakumarchannel 3 роки тому +44

    మీరుచేసే ప్రతీ ఒక్క short film hart touch avtundi .....how is possible.....?
    దీని వెనుక ఎంతో ప్రార్ధనభారం వుంటే తప్ప సాధ్యం కాదు. Wounderful annaya tq.👏👏👌👍🙏

  • @sudheergandham6102
    @sudheergandham6102 3 роки тому +39

    ఒకరికోరకు ఒకరు...
    అందరూ దేవుని కొరకు... మన వంతు ప్రయత్నం మనం చేద్దాం... దేవునిలో నడిపిచూద్దాం👍👍👍🙏🙏🙏

  • @manchirajujoseph9574
    @manchirajujoseph9574 3 роки тому +55

    గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు దేవుని పని చేయట ము లొ ఒకరినొకరు పురిగోలుపుట ఎంతో బాగుంది

  • @swarnalathasooraswarnalath9914
    @swarnalathasooraswarnalath9914 3 роки тому +29

    మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో తెలియజేసింది మన బాధ్యతను గుర్తు చేసింది -ఒకరికి ఒకరు దేవుని కోరకు అందరూ

    • @phebejunia3743
      @phebejunia3743 3 роки тому

      ua-cam.com/video/ZyDpGh4Thgs/v-deo.html

  • @prasadgospelmedia1221
    @prasadgospelmedia1221 3 роки тому +2

    సామెతల గ్రంథములో చెప్పబడిన స్త్రీని పాత్ర రూపంలో బాగా చూపించారు..దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఇ మూవీ ద్వారా భర్తలను అర్థముచేసుకోకుండా లేదా భార్యలను అర్థముచేసుకోకుండా జీవిస్తున్న ప్రతిఒక్కరు ఇ చిత్రాన్ని చూసి మార్పు చెందాలని ప్రార్థిస్తున్నా..దేవుడు నాకు గుణవతి అయినా భార్య దోరుకునట్టు ప్రార్థించండి రక్షణపోందిన ప్రతిఒక్కరు దేవుని పనిలో వాడబాడలని దేవుని సంకల్పానుసారంగా నడుచుకోవాలని ప్రార్థిద్దాము

  • @godsgift-jesusismysavior2422
    @godsgift-jesusismysavior2422 3 роки тому +35

    ప్రతీ మాట నేరుగా హృదయాల్లోకి వెళ్ళేలా ప్రతీ christavudu చేయవలసి మరియు మర్చి పోయిన బాధ్యతలు గుర్తుచేశారు anna 🙏,
    Thanks a lot for AAG Team 🙏
    All Glory to God 👏🏻 😇

  • @VasathaKumari-wo4lf
    @VasathaKumari-wo4lf Рік тому +3

    ప్రభువు నామమునుబట్టి మీకు నా వందనాలు చాలా చాలా చాలా బాగా బాగుంది దీని ద్వారా నేను కూడా ఎలా జీవించాలో ఎలా ఉండాలో ఏ విధంగా దేవుని కొరకు జీవించాలో ఒక ఆలోచన కలిగించారు మీకు నా హృదయపూర్వక వందనాలు

  • @NehaaVolgs
    @NehaaVolgs 3 роки тому +13

    Praise the Lord 🙏anna.ఒక క్రెస్తవ కుటుంబం ఎలా ఉండాలో నేటి భార్య భర్తలు ఎలా ఉండాలో చాలా బాగా చెప్పారు అన్న. నిజంగా చెప్పారు అన్న గుణవతి అయినా భార్య దొరుకుట అని అలాంటి భార్య దొరికితే ఇలానే ఉంటుంది అన్న

  • @solomonrajumsr
    @solomonrajumsr 3 роки тому +10

    👉Thank you for video👈
    🙏Please Upload more videos🙏
    🌟దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🌟ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక.

  • @jehovanissifellowship
    @jehovanissifellowship 3 роки тому +36

    “అద్భుతం” ..వాక్యం ఘనపరచబడింది మీ
    ప్రతి ఫిల్మ్‌లోన వాక్యమే ఆధారమై కనబడుతుంది అందుకు నా దేవునికి మహా మహిమయు మీకు గొప్పబహుమానము కల్గును గాక ఆమేన్.

  • @ALONELONELY777
    @ALONELONELY777 3 роки тому +6

    చాలా మంచి అంశాలు మేళవించిన షార్ట్ ఫిల్మ్ తీసినందుకు వందనాలు.
    ఆ మధ్య ఓ క్రైస్తవ వివాహ ప్రసంగంలో విన్న మాట ఇది.'' ఈ భూమిపై పరలోకము లాంటి జీవితం ఎక్కడైనా ఉంది అంటె,అది కేవలం కుటుంబంలోనే,,మరి ముఖ్యముగా దేవునికి లోబడే కుటుంబంలోనే"".
    God bless you and your efforts brother.

  • @radhikaradhika-vb5yf
    @radhikaradhika-vb5yf 3 роки тому +4

    Wonderful massage brother garu vandanalu brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dsschristianchanel4087
    @dsschristianchanel4087 3 роки тому +7

    వాక్యానుసారమైన స్టోరి దేవుడు కోరుకునే దైవిక కుటుంబం ఇలానే వుంటుంది
    వందనాలు బ్రదర్ తబలా జాన్ గారు
    మరియు వందనాలు సంత్యం అన్నా

  • @sudheergandham6102
    @sudheergandham6102 3 роки тому +55

    చాలా అంటే చాలా బాగుంది.. దేవుడు మిమ్ములను దివుంచును గాక. ఆమెన్ ఎక్కువ వీడియోస్ చేయడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థిస్తూ మీ తమ్ముడు..

  • @katurinagarajuhfm5216
    @katurinagarajuhfm5216 3 роки тому +5

    Praise the lord brother చాలా బాగా చెప్పారు ఒకరు నీ ఒకరు ఎలా అర్ధం చేసుకోవాలి అని అన్నా వందనాలు కృప కలుగును గాక దేవుని కృప కలుగును గాక.

  • @nareshns5523
    @nareshns5523 3 роки тому +10

    Praise the lord.
    Chala baga tisaru.
    Evidanga Bharya, Bharthalu undalani chala chakkaga tisaru anna.
    Thank you JESUS.
    Thank you john anna, sathyam anna. Inka marini short films tiyalani devuni perata aduguthunanu brother.

  • @jwchinnu5578
    @jwchinnu5578 4 місяці тому

    విచ్చిన్నమౌతున్న కుటుంబ వ్యవస్థలో,చిన్న చిన్న సమస్యలకే చెలరేగిపోతు ఒకరిని ఒకరు నిందించుకుంటు,పొగరుతో ఊగిపోతు, అనేక మందికి ఇబ్బందికరంగ మారుతూ ఉన్న నేటి క్రైస్తవ సమాజంలో,కుటుంబం ఎలా ఉండాలో అని చూపించినందుకు వందనాలు బ్రదర్, సిస్టర్

  • @srirajanimuchakarla1774
    @srirajanimuchakarla1774 3 роки тому +12

    Heart touching message , prise the Lord

  • @Abhi_chaitanya_vlogs
    @Abhi_chaitanya_vlogs 3 роки тому +2

    Aag team andariki Praise the lord

  • @macharlaravikumarofficial
    @macharlaravikumarofficial 3 роки тому +3

    చాలా చక్కగా ఉంది
    నా జీవితాన్ని నాకు ఈ ఫిల్మ్ రూపంలో చూపించారు.
    AAG TEAM works కి my Best wishes in my Bottom of my heart 😀😍🥰

  • @mogiligovardhanrao
    @mogiligovardhanrao 3 роки тому +7

    Praise the lord 👏🛐🛐🛐✝️✝️✝️✝️✝️brother good short filem 👍👍👍👍👌👌👌❤❤❤❤❤I love you my jesus 🛐✝️✝️🥰🥰🥰aag tem mumbershipku thanks annya good filem and good message satya anna tabala John anna likitha akka anosan mee andhareki thanks and inks chala short filem chayaliani mansupuravakanga prabunu pradistunanu brother and god bless you aag tem ✝️🛐👌👌👌👍

  • @sunilkumarmanukonda1362
    @sunilkumarmanukonda1362 3 роки тому +2

    Chala ante Chala bagundhi
    చూస్తున్నంత సేపు
    దేవుని వాక్యం కి ఎంత గా లోబడినట్టు చూపించారు
    అందుకే దేవుని వాక్యం Rendanchulua ఖడ్గం
    God bless u Andi

  • @ranjithevangelist2529
    @ranjithevangelist2529 3 роки тому +17

    Praise the Lord
    దేవుడు మిమ్ములను దీవించును గాక! ఆమెన్..ఆమెన్..ఆమెన్

  • @arepallidivya6427
    @arepallidivya6427 3 роки тому +2

    It's true satyam gary.....neti samajamlo bharya bharthala madhya samadhanam vundadam ledhu.......very good message to all couples

  • @hepsibhasri1508
    @hepsibhasri1508 3 роки тому +2

    Praise the lord annaya thanku jesus 🛐 thanku annaya

  • @pindipavani8151
    @pindipavani8151 11 місяців тому +1

    Andaru devuni kosam brathike,
    barya barthalu ga vundalani prematho andari kosam pradhana chedam, thank you god

  • @SathyaSathya-qo1pd
    @SathyaSathya-qo1pd 3 роки тому +5

    Praise the lord.super GA undi.godavapaduthu unde bharyabharthalu unnaru. Idi chusi manasu marali

  • @benjaminraju
    @benjaminraju 3 роки тому +9

    Very Good inspiring message about gospel. If everyone think in this way one day entire world will know Jesus love.
    Even my aim same. Love your neighbour as your self which is very important in 10 commandments.

  • @maheshmiriyala8748
    @maheshmiriyala8748 3 роки тому +2

    మి ప్రతి విడియె చాలాబాగున్నయి sir వెనుక బడిన మా ఆలొచణలను సరిచెస్తునాయి sir super praise tha lod

  • @shankarkilaru8920
    @shankarkilaru8920 4 місяці тому

    నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అన్నయ్య.వొద్దిక గల కుటుంబము.దేవునితో కలసి నడుస్తున్న కుటుంబము.దేవుడు నడిపిస్తున్న కుటుంబము.దేవుని కృప చొప్పున మా కుటుంబము కూడా ఇలానే ఉంటుంది.దేవుడు కట్టిన కుటుంబము.వందనాలు అన్నయ్య.వందనాలు లిఖిత గారు.నా పేరు కిరణ్మయి.

  • @anilkumar-tx7jq
    @anilkumar-tx7jq 3 роки тому +11

    Praise the lord

  • @tulalialfazari7500
    @tulalialfazari7500 3 роки тому +10

    Super chestaru aag Team vallu meeru pettina prathi videos nenu chustunna anna👌👌👌👌........
    PRISE THE LORD ANNA, AKKA....🙏🙏🙏🙏🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️......

  • @blessedyouthforchrist
    @blessedyouthforchrist 3 роки тому +2

    Wow.... Wonderful films.... God bless you more and more AAG team

  • @swarupa1244
    @swarupa1244 3 роки тому +2

    Wonderful message fro couples and everyone nijamga life busy lo Padipoyi time ni waste chesthunnam chala baga chepparu thank you team and praise the lord 👏👏👏

  • @susannapanta7524
    @susannapanta7524 3 роки тому +2

    Praise the lord.annaya.wonderful.short.filim.god.bless.you🙏🙏🙏

  • @pruthviu5625
    @pruthviu5625 3 роки тому +5

    Price the lord.🙏🙏

  • @SahanaSamson
    @SahanaSamson 3 роки тому +1

    Baarya bartha jivithani ela sardhukuni jeevinchalo chupinchinanduku devuni ki maha mahima. Vandanalu

  • @rajasf7198
    @rajasf7198 3 роки тому +2

    Pristhe Lord AAG Team వారికి చాలా చక్కని మంచి సందేశాన్ని ఇచ్చారు. ప్రతీ కుటుంబ ఇలా వుంటే నశించిపోతున్న అనేకమైన ఆత్మలను రక్షీంచినవారము అవుతాము. దేవుడు మీరు చేస్తున్న ఈ పరిచర్యను బహుగదీవించాలని మనసార దేవున్ని కోరుకుంటున్నాను.

  • @bhanusrisri44
    @bhanusrisri44 3 роки тому +1

    Annayya chala clear ga husband and wife relationship Lo ela vundalo thelisela chesaru thank you so much annayya miru elanti manchi vedios enno cheyyalani devudini korukuntam God bless you and keep it up annayya price the Lord 🥰🙏

  • @rajyalakshmigurram7514
    @rajyalakshmigurram7514 3 роки тому +7

    E massage na kosame annattu undhi brother 🙏 praise the lord aag teem god bless u all 🙏🙏🙏

  • @nirmalajyothi8005
    @nirmalajyothi8005 3 роки тому +2

    Entha chakka theesaru bro film husband and wife ante meela undali good message prise the god jesus

  • @beesikiparimala1761
    @beesikiparimala1761 3 роки тому +2

    Praise the lord brother and sister very very beautiful shart filim

  • @marysravanthi2667
    @marysravanthi2667 3 роки тому +3

    superrrrrrrrrrrrrrr message

  • @rajukingrajuiti4829
    @rajukingrajuiti4829 3 роки тому +1

    Devuniki Mahima kalugunugak amen

  • @purnakokiligada559
    @purnakokiligada559 3 роки тому +6

    Praise the Lord aag team members. God bless you &with u always .wonderful & meaningful .thank you Jesus

  • @markroy6062
    @markroy6062 Рік тому

    ఇది చాలా పవిత్రమైనది.. ప్రేమ చాలా బలంగా ఉంది మీ కథ నా మనసును రిఫ్రెష్ చేసింది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @jacobponuku2548
    @jacobponuku2548 3 роки тому +2

    Praise the LORD , good short film

  • @makaashokkumar4627
    @makaashokkumar4627 3 роки тому +4

    Praise the lord brother's..🙇‍♂️
    దేవునికి దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్....🙇‍♂️🙇‍♂️🌟🌟🌟🌟

  • @Prasad.Merakanapalli
    @Prasad.Merakanapalli 3 роки тому

    చూస్తుండగా దైవచిత్తానుసారమైన దు:ఖం
    కలుగుతుంది. ఇదేకదా! నేటి సంఘాలకు తప్పక కావలసింది.Thaks to whole "AAG TEAM WORKS"🙏

  • @ramalakshmilakshmi4232
    @ramalakshmilakshmi4232 3 роки тому +5

    😊Praise the lord wonderful message to everyone thank you🙏

  • @KonaseemaSamacharam
    @KonaseemaSamacharam 3 роки тому +10

    Praise the Lord team. Excellent short film. This video should reach every quarrelling family so that they can change their behaviour

  • @UdayKiranLingala
    @UdayKiranLingala Рік тому +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏 Amen Amen tq Jesus Christ tq 🙏🙌

  • @emanisravani7807
    @emanisravani7807 2 роки тому +1

    Before marriage ivi chuusina vaallu ,after marriage understanding ga untaru ..thank you brother ...AAG team short films dwaara ennoo aathmeeya paatalu nerchukuntunnanu nenu.. marriage life lo undu vidhanam nenu nerchukuntunna ..devuni seva patla baaranni thelsukunnanu..na gurini nenu thelsukunnanu..thank you so much to this team..may God use u all greatly in upcoming days for his kingdom to explore ✌️

  • @mkshalom5
    @mkshalom5 3 роки тому +1

    SAMASTHA MAHIMA GANATHA PRABHAVAMU DEVUNIKEY KALUGUNU GAKAA AMEN

  • @user-iw9ds3ti8v
    @user-iw9ds3ti8v 3 роки тому

    మంచి మెసేజ్ ఇచ్చారు నేటి క్రైస్తవ కుటుంబాలకు ఈ షార్ట్ ఫిలిం ద్వారా God bless you 🙏 .

  • @p.anandakumar9957
    @p.anandakumar9957 3 роки тому

    గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు దేవుని పని చేయట ము లొ ఒకరినొకరు పురిగోలుపుట ఎంతో బాగుంది.మీరుచేసే ప్రతీ ఒక్క short film hart touch avtundi Bro, దేవుడు మిమ్ములను దివుంచును గాక. ఆమెన్ ఎక్కువ వీడియోస్ చేయడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థిస్తూ మీ Bro Anand

  • @Gospel_Of_Christ9
    @Gospel_Of_Christ9 3 роки тому +6

    Praise the Lord AAG team
    Your videos are very spiritual and
    Faithful.
    Thanks for giving me
    God bless you

  • @suvarnagompa4396
    @suvarnagompa4396 3 роки тому +3

    Praise the Lord breather wonderful msg

  • @holyspiritanointing2020
    @holyspiritanointing2020 3 роки тому +8

    Wonderful Message for family and individual persons, Praise the lord.

    • @phebejunia3743
      @phebejunia3743 3 роки тому

      ua-cam.com/video/ZyDpGh4Thgs/v-deo.html

  • @ashokpandu1816
    @ashokpandu1816 3 роки тому +1

    Praise the lord brother video chela bagundi deevudu memalni mee paricharyani needuga dhivinchunu gaaka amen

  • @pillisuneetha5300
    @pillisuneetha5300 3 роки тому +6

    Wonderful✨😍 concept God will bless your team Amen

  • @tammatejakumar276
    @tammatejakumar276 3 роки тому +6

    🤩Wow. Very nice👍😊. Nice moral

  • @rajrajkumar6306
    @rajrajkumar6306 3 роки тому +1

    God bless 😘 Aag team works👐👐👐

  • @deepumallemangel3276
    @deepumallemangel3276 3 роки тому +1

    Praise the lord sir .... message chala baagundi ...artham chesukuni preminche gunam unte chaalu .... God bless you

  • @ram4871
    @ram4871 3 роки тому +2

    Super film bro...

  • @ashajyothiashajyothi2374
    @ashajyothiashajyothi2374 3 роки тому +3

    God plz this ministry in Jesus name amen 🙌🙌🙌🔥🔥🔥🔥👌👌👌👌👌

  • @parisudu1883
    @parisudu1883 3 роки тому +5

    Wonderful messages God bless your family 🙏🙏🙏

  • @jhansiswarna4552
    @jhansiswarna4552 Рік тому +1

    Praise the lord brother and sister 🙏🏻🙏🏻🙏🏻
    GOD BLESS YOU ALL

  • @pjesusuday6929
    @pjesusuday6929 3 роки тому +1

    Thanks దేవుని సువార్త ప్రకటించాలని బాగా చెప్పారు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుడు మిమ్మును దీవించూను గాక ఆమెన్

  • @mukkannamasipogu463
    @mukkannamasipogu463 3 роки тому +5

    దేవుని ఆశయాన్ని neraveruddam అన్న 🙏
    మా కుటుంబం కోసం ప్రార్దన చేయండి అన్న🙏🙏

  • @telugutv7messageofgod338
    @telugutv7messageofgod338 3 роки тому +16

    Very Nice Brother
    Jesus Christ God Blessing Also

  • @rajun8654
    @rajun8654 3 роки тому +1

    Praise the Lord 🙏 Have a nice day 🌹 in the name of Jesus Christ. Wonderful and Excellent Video Massage 👍 God Bless you my Dear Brother Me Dwara Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏 Happy Family in the name of Jesus Christ..🙏

  • @blessedyouthforchrist
    @blessedyouthforchrist 3 роки тому +3

    Sathyam ANNAYA... You have a blessed family 🙌🙌🙌

  • @christinavijaykumar5190
    @christinavijaykumar5190 3 роки тому +4

    Wonderful message God bless you AAG team 🙏🤝

  • @bhaskarrao1564
    @bhaskarrao1564 3 роки тому +7

    Praise the Lord AAG team

  • @balamaniramakuri1845
    @balamaniramakuri1845 3 роки тому +5

    Praise to God...wonderful explanation in this short story...really we are heartfully obey the lord.....every day is precious day when God is with us...wonderful 👏 👏

  • @ksushma483
    @ksushma483 3 роки тому +1

    👏👏👏👏👏😭 inspirational movie chaala baagundi annayya thanks for good message praise the lord annayya 🙏

  • @devidjoyal6386
    @devidjoyal6386 3 роки тому +2

    Praise the Lord to all అన్న సూపర్ హిట్ చిత్రం అన్నా God bless you to all అన్న సూపర్

  • @bhanukiran3084
    @bhanukiran3084 3 роки тому +5

    MANCHI MOTIVATIONAL VIDEOS ANNA GLORY TO GOD

  • @kavyakanamala8828
    @kavyakanamala8828 3 роки тому +6

    Nice 👌
    Praise the lord 🙏🙌

  • @anitharamesh6740
    @anitharamesh6740 3 роки тому +6

    Excellent message AAG team. Very nice message to built God's kingdom. Hearty congratulations.

  • @sirishamadkami1933
    @sirishamadkami1933 2 роки тому +1

    Praise the lord annayya and akka chala chala manchi inspirational short film...may god bless you all...
    Andaru elane undalani..devuni dagara prar....Amen

  • @naguprabha7758Gowripatnam
    @naguprabha7758Gowripatnam 3 роки тому +9

    Good messageful shortfilm, Glory to god

    • @phebejunia3743
      @phebejunia3743 3 роки тому

      ua-cam.com/video/ZyDpGh4Thgs/v-deo.html

  • @pravallikag5467
    @pravallikag5467 3 роки тому +4

    🙏 aag team members good short film 👌nenu koda naku telisuna vallani rakshinchadaniki prayatnistanu really inspired short film God bless you team members

  • @benjimenchilaka7029
    @benjimenchilaka7029 3 роки тому +3

    Praise The lord Anna me మాటలు చాలా ఆత్మీయంగా వున్నాయి

  • @harishhmharishhm3621
    @harishhmharishhm3621 3 роки тому +1

    Super Glory to God

  • @anithamadasu5181
    @anithamadasu5181 3 роки тому +4

    It's true ,super concept nd gud concept, supeb vedio , this video theam very excel lent chala chala nacchinde nakite wow 👍👌

  • @palicharalabarnabas7916
    @palicharalabarnabas7916 3 роки тому +1

    Chala ardhavathagaa undi short film praisethelord

  • @ababhishekJesus
    @ababhishekJesus 3 роки тому +9

    Very nice...
    Nice work brothers and sisters...
    Keep moving in his presence...
    May God bless you all..

  • @chandrarao92
    @chandrarao92 3 роки тому +7

    Praise the lord 🙏 All team members 😊 happy Sunday 🥰🙏

  • @mahalakshmi3082
    @mahalakshmi3082 3 роки тому +1

    Amen🙏 chala bagundhi💙💚💙❤💜💯💯💯💯👍👍👍praise the Lord🙏 God bless you👋 all the best👍 💐

  • @ZBMINISTRES
    @ZBMINISTRES 3 роки тому +4

    PRAISE THE LORD Jesus 🙏

    • @phebejunia3743
      @phebejunia3743 3 роки тому

      ua-cam.com/video/ZyDpGh4Thgs/v-deo.html

  • @jyothimedapati2009
    @jyothimedapati2009 3 роки тому +13

    Most inspirational message to every couples 👌🤝God bless you abudantly AAG team

  • @gracyallen6897
    @gracyallen6897 3 роки тому +3

    praise god blessed video anna

  • @Victor-Arun-777
    @Victor-Arun-777 3 роки тому +6

    Praise the lord 🙏🙏🙏🌹🌹🌹 fr all nice short film uncle and Brothers nice in 4:15

    • @phebejunia3743
      @phebejunia3743 3 роки тому

      ua-cam.com/video/ZyDpGh4Thgs/v-deo.html

  • @sunilkumarmanukonda1362
    @sunilkumarmanukonda1362 3 роки тому +1

    Praise the Lord Andi AAG Team
    Wondefull shortfilm
    God bless u AAG Team works

  • @aminikrishna2761
    @aminikrishna2761 3 роки тому +7

    Praise God 🙌

  • @rameejabee5823
    @rameejabee5823 3 роки тому +5

    Every aag short films are wonderful and awesome.
    It gives something msg to society. 😇😍🤩

  • @wincy252
    @wincy252 3 роки тому +15

    Praise the Lord brother.. We also have the passion for God's work we married recently.. Please pray for us to grow up in God's kingdom