Did Actor Ali Really Took the Right Decision on Joining in YSRCP? | Nyaya Vedhika | Advocate Ramya

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Did Actor Ali Really Took the Right Decision on Joining in YSRCP? In this video, Advocate Ramya responds on Janasena Chief Pawan Kalyan garu over his sensational comments on Tollywood comedian Ali joining Jagan's YSRCP Party. Know what is the reason behind Ali on joining in YCP's Party in Nyaya Vedhika series by Advocate Ramya. For more Latest Videos of Law & Ethics stay tuned - bit.ly/2Oowse7
    Click here to Watch:
    Are Extra-Marital Affairs legal in India? | Part 2 | Nyaya Vedhika | Advocate Ramya - • Are Extra-Marital Affa...
    Is parental consent required for marriage? | Nyaya Vedhika | Advocate Ramya - • Is parental consent re...
    Ramya is an advocate & social activist. Every advocate, lawyer or barrister places their upmost dedication and passion into their role in the legal sector. Advocate Ramya is a perfect example to how hard work pays off. This is the Official Channel of Ramya and it is a platform for the people to know what is our Law & Order, Indian Acts, New Rules, Case Laws, Legal and Illegal Activities. This Nyaya Vedhika series is a one-stop solution for all your legal issues and it is primarily focuses on the Criminal activities, Family Cases, Divorce, Violations of Law and many more services.
    For more latest videos about Law & Ethics of Human Rights stay tuned to #AdvocateRamya's Nyaya Vedhika channel - bit.ly/2Oowse7

КОМЕНТАРІ • 7 тис.

  • @badugulankeswararao9126
    @badugulankeswararao9126 5 років тому +473

    కళ్యాణ్ గారి గురించి బాగా చెప్పారు మేడం.
    పవన్ కళ్యాణ్ గారు నిజం గా గ్రేట్ .

  • @rameshyachavarapu3192
    @rameshyachavarapu3192 5 років тому +24

    చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు.. మేడమ్ ... ధన్యవాదములు..!!! కోంత మంది మాట్లాడే ముందు లేదా విమర్శించే ముందు ఒక్క క్షణం ఏది మంచి, ఏది చెడు, అని ఆలోచిస్తే బాగుంటది... కాని, ఎవరు ఆలోచిస్తున్నారు..???

  • @muralimohan8333
    @muralimohan8333 5 років тому +102

    గ్రేట్ అనాలసిస్ .. ఇంతవరకు అలీ కి ఇచ్చిన కౌంటర్స్ లో ఇది నెం.1..

  • @narre61062
    @narre61062 5 років тому +39

    చాలా గొప్పగా మాట్లాడారు ,మీ వివరణ అధ్బుతం.మీకు వందనం.

  • @TMadhu-rb3dt
    @TMadhu-rb3dt 5 років тому +21

    చాలా కరెక్టుగా చెప్పారు మేడం ఒక ఫ్రెండ్ నీ అర్థం చేసుకోలేని వాడు ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ కానే కాలేడు. ఈ వాయిస్ మా అక్క లాగా ఉంది

  • @nareshbabu4950
    @nareshbabu4950 5 років тому +80

    ఈ విషయంలో కల్పించుకుని మీ స్థాయిని పెంచుకున్నారు.. విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుని మాట్లాడారు. కృతజ్ఞతలు.. Jai Janasena.

  • @thallurivinay
    @thallurivinay 5 років тому +189

    చాలా బాగా మాట్లాడారు ఒక మంచి మెసేజ్ ఫ్రెండ్షిప్ గురించి ఇచ్చారు మేడం

  • @rameshseelaboiena2716
    @rameshseelaboiena2716 5 років тому +58

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 2 роки тому +56

    చక్కటి వశ్లేషణ నిశితంగా పరిశీలించి
    మాట్లాడారు. మీవంటి ఉత్తముల మాటలు వింటే గౌరవప్రదంగా జీవిస్తారు.
    అభినందనలు రమ్యగారు.

    • @jamesch4926
      @jamesch4926 Рік тому

      l appreciate your vertion . At the same time if some one like me ,a neutral person ,consider it ,that what is wrong in it inviting not only Ali garu ,but alot of other leaders are there to consider ,discuss and invite . Here you madam pointed at Ali garu only . If somebody ask you us the same question ,what be the answer we have to reply them as a retord

  • @nagarajudhamodara3427
    @nagarajudhamodara3427 5 років тому +319

    రమ్య గారు.మీరంటే నాకు చాలా గౌరవం
    అది ఇప్పుడు ఇంకా పెరిగింది. నమస్తే🙏

    • @vijayabharathivulli1261
      @vijayabharathivulli1261 3 роки тому +2

      Ramya garu meerante naaku chala gouravam.nijanni yeppudu meeru nirbhayamgaa matadutharu.

    • @nagurvalivali
      @nagurvalivali Рік тому +1

      Pavan Kalyan waste,party pettaru,kani,prajalaku em chestaro cheppatamledu,asalu Me party rules emiti avemi levu nekvu kuda me anna laga party nu ammukutavu,

    • @seelavijaylakshmikumar4728
      @seelavijaylakshmikumar4728 4 місяці тому +1

      Chala Baga chepparu medam

  • @aneeladasari2195
    @aneeladasari2195 5 років тому +52

    చాలా బాగా చెప్పారు మేడమ్.

  • @king.4468
    @king.4468 5 років тому +52

    బాగా గడ్డి పెట్టారు మేడం, నా feelings కూడా same, thank you so much & love u మేడం

  • @medasanis3885
    @medasanis3885 Рік тому +55

    చాలా చాలా మంచిగా చెప్పారమ్మ...TV షో లలో మీ కార్యమాలు చూసాము...చాలా మంచిగా అనిపించేది... అభినందనలు లాయరమ్మ... 👌👌👍👍🤝

  • @SRITV123
    @SRITV123 5 років тому +278

    రమ్యగారు మంచి విశ్లేషణ చెప్పారు థేంక్స్ మేడం

    • @rammarapureddy9010
      @rammarapureddy9010 5 років тому +3

      Nice

    • @ramanavenkata2697
      @ramanavenkata2697 5 років тому +2

      Evvarina sari YCP lo cherithe, sahanam kolipovadam, aasapothulu avvadam, silliga matladadam, viswasa gathakulu avvadam, manchi vishayalani orvalekhapovadam alavata chesukuntene Jaganku dheggara avutharu

    • @gandamrameshbabu1344
      @gandamrameshbabu1344 5 років тому +1

      Nijamina....nyayaanni...choostuuna....santoshangaa...undi....

    • @chhari5623
      @chhari5623 5 років тому +1

      Super ga cheparu madam

    • @anuvlogs9999
      @anuvlogs9999 5 років тому +1

      Super ga chepparu madam

  • @dilipmukthipudi1293
    @dilipmukthipudi1293 5 років тому +21

    మేడం మీరు చాలా చాలా బాగా మాట్లాడారు మేడం
    నేను ఈ షోషల్ మీడియా చూస్తున్నప్పటినుండి కర్రెక్ట్గా మాట్లాడిన వ్యక్తి మీరే మేడం చాలా చక్కగా మాట్లాడారు tq మేడం

  • @pulleswararao9566
    @pulleswararao9566 5 років тому +46

    లాయర్ గా మాట్లాడారు చాలా చక్కగా కరెక్ట్ గా మాట్లాడారు పవన్ ఫ్యాన్స్ తరుపున థాంక్యూ రమ్య గారు జై జనసేన జై జనసేన జై హింద్

  • @shaikmoula4545
    @shaikmoula4545 5 років тому +102

    చాలా బాగా చెప్పారు మేడం నిజంగా చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు ఫ్రెండ్షిప్ వ్యాల్యూ తెలియని వ్యక్తి ఆలి అతను గురించి మాట్లాడడం వేస్ట్ మేడం జై పవనిజం జై జనసేన

    • @gayathriyadav12360
      @gayathriyadav12360 2 роки тому +4

      Evarini ayena nammachu kasayavani nammakudadhu

    • @k.ramulu2802
      @k.ramulu2802 Рік тому +2

      Neejanki pavan svantha dabbulu public ku karchu pedutunnadu pakka devude ye nayakudu swanth dabbulu karchu pedutunnadu chepandi okave taane cm aite inkenta public ku karchu pedutunnadu telusukondi

    • @malliksai6176
      @malliksai6176 Рік тому

      QQ
      .

    • @gopalrao9146
      @gopalrao9146 4 місяці тому +2

      రోహింగ్య గాడు యమా డేంజర్.

  • @randyorton1604
    @randyorton1604 5 років тому +36

    సూపర్ మేడం మీ మాటలు అలీ గాడు
    వింటే ఎక్కడో కలుతుంది

  • @komalilakkoju9439
    @komalilakkoju9439 5 років тому +66

    I understood that advocates,doctors teachers and other intellectuals and all janasainiks are with pk. Great maam.

    • @krishnachebrolu2408
      @krishnachebrolu2408 5 років тому +1

      Super speech madam frndship elaga unndalo baga chepparu madam

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 5 років тому +45

    చాలా బాగా చెప్పారు అమ్మ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @begarimadavi4396
    @begarimadavi4396 5 років тому +26

    రమ్య మేడం గారు మీరు చాలా బాగా మాట్లాడుతారు మీరంటే నాకు చాలా అభిమానం మీరు బతుకు జట్కా బండి లాంటి ప్రోగ్రాంలకి రావాలని ఆశగా ఉంది

  • @durgaprasadgolusula8121
    @durgaprasadgolusula8121 5 років тому +71

    మీరు చెప్పింది నిజం రమ్యగారు !!!
    మీ వాయిస్ మా అమ్మ వాయిస్ లా ఉంటుంది 😍

  • @songachiranjeevi2045
    @songachiranjeevi2045 5 років тому +108

    I like your words madam... Many times I watched you in the reality show... Now I have huge respect on you

  • @macharlanarayana3830
    @macharlanarayana3830 5 років тому +189

    చాలా బాగా చెప్పారు medam.,
    ఈ రోజు Ali Garu pavan Kalyanను అన్నవాడు రేపు Jagan Gari ని కూడా అంటాడు తప్పకుండా .
    నమ్మకం పొగొట్టుకున్నాడు.

    • @gracyliliyan272
      @gracyliliyan272 5 років тому +1

      Oh nice baga chepparu, Nandini, Renu Desai, and Anna lezinova, ippudu vunna Anna lezinova ni ame ki puttina bidda ni kuda PK garu vadilestara?

    • @chaitanyapathivada7467
      @chaitanyapathivada7467 5 років тому

      @@gracyliliyan272 bro personals avasarama ikkada,,, vidhanam paranga vyatirekinchu lekapothe ni personal life cheppi itharulani anu👍👍

    • @gracyliliyan272
      @gracyliliyan272 5 років тому

      @@chaitanyapathivada7467 garu, Ali garu personal life a kadha, oka talli ki puttina chiru and pk garu separate party lu pettukunnaru, Ali garu ki istam vachina party loki vellakudadha? Vellatam , vellakapovadam Ali garu person kadha, manadi freedom country kadha, ika na personal nenu cheppina, na minus cheppanu kadha, nenu only graduate. I am not celebrity, I am only common man, e channel vallu video upload chesaru, daniki comments cheyyochu, anduke nenu proper way lone chesanu, okasari think cheyandi Miku kuda ardamavutundi,

    • @chaitanyapathivada7467
      @chaitanyapathivada7467 5 років тому

      @@gracyliliyan272 OK brother mi points nenu oppukunta kaani idhe vidhanga first comment chesunte bagundedhi kadaa ani na opinion,, okasari nv kooda aalochinchu (as a educated students)

    • @gracyliliyan272
      @gracyliliyan272 5 років тому

      @@chaitanyapathivada7467 garu ippudu miru naku rply ela icharo, vere vallu pettina comment ki nenu rply ichanu, already nenu 6days ago nenu e video ki direct comment pettanu, kavalante check chesukondi, Rams Rams lo chudandi telustadi,

  • @keshavavemana9590
    @keshavavemana9590 5 років тому +81

    మంచి విషయలు చేప్పారు మేడమ్
    పవన్ కల్యాణ్ గురించి .🙏🙏🙏

  • @rameshpulicheri223
    @rameshpulicheri223 5 років тому +35

    మీరు మాట్లాడే ప్రతీ మాటలో నిజం ఉంది.

  • @laxmandegala3009
    @laxmandegala3009 5 років тому +23

    మా మనసులో మాటలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.... మేడం గారు...

  • @vankaramesh382
    @vankaramesh382 5 років тому +62

    100'/, correct
    Madam

  • @chandumech7531
    @chandumech7531 5 років тому +17

    ఫ్రెండ్సిప్ వాల్యూ గురించి బాగా చెప్పారు మేడమ్...

  • @nareshallamudi3890
    @nareshallamudi3890 5 років тому +16

    నిజాలు చెప్పేరు మేడమ్👌👌

  • @shashidharshashi4757
    @shashidharshashi4757 5 років тому +87

    Nice mam thanks for support for pavan kalyan

  • @venkysarainodu1064
    @venkysarainodu1064 5 років тому +45

    Osm Medam Superb Reply 🙏🙏😎😎

  • @chintavenkataramana5136
    @chintavenkataramana5136 4 місяці тому +4

    ధన్యవాదాలు మేడం చాలామంచి అనాలసిస్, మీ స్పష్టమైన మాటలు

  • @b.prasad7467
    @b.prasad7467 5 років тому +87

    సూపర్ మేడం చాలా చాలా బాగా చెప్పారు

  • @suryakumariperisetti7409
    @suryakumariperisetti7409 5 років тому +21

    సూపర్ మేడం ,చాలా బాగా చెప్పారు. జై జనసేన.

  • @sampathkumar5409
    @sampathkumar5409 5 років тому +35

    Very good Annalis sister, well said

  • @rajmekala5648
    @rajmekala5648 2 роки тому +14

    మీలాంటి వారి analasis pavan లాంటి మంచి వ్యక్తుల గురించి public ki తెలియడం మంచి పరినామమే

  • @kvc3976
    @kvc3976 5 років тому +28

    మీరు చాలా బాగా వివరించారు మేడమ్ ,ధన్యవాదాలు

  • @basanthpatel4002
    @basanthpatel4002 5 років тому +39

    మేడం మిలాగా ఆలోచిస్తే అలీ మా దృష్టిలో ఇంకో దేవుడిలా అయేవాడు కానీ వాడు అలీ స్వార్ధపరుడు

  • @9951442603
    @9951442603 5 років тому +82

    మీ మాటలలో చాలా బేస్ స్పష్టంగా మాట్లాడుతున్నారు. పవన్ అందరూ నా వళ్ళు అనుకుంటాడు కానీ అందరూ హాండ్ ఇచ్చేవల్లే

  • @venkatasuryanarayanatadala2811
    @venkatasuryanarayanatadala2811 Рік тому +10

    బాగా చెప్పారు మేడమ్, మీరు గ్రేట్. ధన్యవాదాలు. మీరంటే మాకు చాల గౌరవం.

  • @ybharathnaidu1722
    @ybharathnaidu1722 5 років тому +55

    Excellent...madam.....expain talk to friendship....

  • @veerasailathakalagada3856
    @veerasailathakalagada3856 5 років тому +141

    Yes i am not pawan fan but madam saying is good analysis

  • @BALAKRISHNA-cf6hg
    @BALAKRISHNA-cf6hg 5 років тому +73

    100% I agree with analysis in Ali issue medam (pawan kalyan Garu best in human values)

    • @shankargouri7854
      @shankargouri7854 5 років тому +2

      Purely for d sake of"friendship" if u have made dis posting, it is fantastic. If u mix up with other aspects, it is absurd.

    • @gaddamgopal5679
      @gaddamgopal5679 5 років тому +1

      Human values...andueke na telangavallu andra prajalanu koduthunnaru ani matldaru...asalu visyam visyam gurinchi ground work cheyalsina avasaram leda...votes kosam mata marchadam human values anaru...

    • @ssiva7624
      @ssiva7624 5 років тому

      Super madam. Thanks

  • @naveenvelivela8988
    @naveenvelivela8988 2 роки тому +22

    చాల బాగా వివరించారు రమ్య అక్క మీరు అంటే నాకు చాలా గౌరవం...

  • @n.nageswarao1071
    @n.nageswarao1071 5 років тому +42

    రమ్యమేడమ్.గారు.కరక్టగామీలాగమాట్లాడేవారు.నూటికిఒక్కరుఉంటేఛాలు.నాయంఎప్పుడూ.నిలిసిఉంటాది..
    ఛాలాభాగామాట్లాడారు.మేడమ్.గారు

  • @rajubandaru1492
    @rajubandaru1492 5 років тому +54

    Excellent madam tq you for explain in ali 🙏🙏

    • @venkatallam7136
      @venkatallam7136 5 років тому

      బాబు చిన్నా ఇంగ్లీష్ రాకపొతే తెలుగులో మెసేజ్ చేయవచ్చుగా

    • @varalakshmi9103
      @varalakshmi9103 5 років тому

      Nice mafam

  • @yeddulas
    @yeddulas 5 років тому +136

    Perfect analysis and feedback.. Hatsoff Madam Garu,

  • @satyakln3501
    @satyakln3501 2 роки тому +19

    పవన్ కల్యాణ్ చాలా స్వఛ్చమైన మనిషి....ఆయన మాటలు వింటే పేదల పట్ల వున్న బాధ్యత జాలి దయ అర్థమవుతుంది.మానవత్వం నిజాయితీ వున్న వ్యక్తి.. రాజకీయాలకు కొత్త కోణం వస్తుంది........

  • @prasadmaruthota8683
    @prasadmaruthota8683 5 років тому +126

    WE are all with cm pavan garu
    Ap ki ఎవరైనా cm కావచ్చు కానీ మకి మాత్రం cm pavan kalyan

  • @saradhidpgajavalli9276
    @saradhidpgajavalli9276 5 років тому +16

    Madam, the genuine advocates like you is very needy to save the Law. Xlant justification you have given. 👏👏👏

  • @prabhakarv5369
    @prabhakarv5369 5 років тому +20

    Madam I'm a common man after seeing Ur video really amazing, no more words, TQ so much madam fantastic justification

  • @pandushaik7293
    @pandushaik7293 Рік тому +6

    చాలా బాగా చెప్పారూ మేడం 👌👌👌👌

  • @avisiri4488
    @avisiri4488 5 років тому +72

    Memu anukunnade miru cheparu Medam... Thakuuu...
    Jai janasena.... 👍👍🙏🙏

  • @nagesh9884
    @nagesh9884 5 років тому +114

    What an explanation.. super madam, really very good analysis...well said....

  • @govindaraju2044
    @govindaraju2044 5 років тому +47

    అమ్మా మీలాంటి విజ్నావంథులకి విషయ పరిజ్ఞానం ఉన్నా వనితలకి నా పాదాభివందనం. జై జనసేన ఓట్ ఫర్ గ్లాస్

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 4 місяці тому +2

    🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸 థాంక్యూ వెరీ మచ్ ఆకులు రమణగారు థాంక్యూ వెరీ మచ్ యు స్పీకింగ్ వెరీ గుడ్ థాంక్యూ లాంగ్

  • @giridharpuvvala5688
    @giridharpuvvala5688 5 років тому +42

    Well said madam. Ali behaviour shows opportunist, no value for friendship..

  • @udaybabu8867
    @udaybabu8867 5 років тому +94

    Very well comparison madam
    Thank you for the support at this moment
    Jai janasena

    • @joshuatadi807
      @joshuatadi807 5 років тому +2

      Lawyer undi pawan ki ela support isthunnaru mam

    • @ramjaddu1095
      @ramjaddu1095 5 років тому +7

      tadi lawyer kabatte 31 case la gurunchi, vote ki note gurunchi baga telusu anduke clean image unna Pawan ki support chretunnaru

    • @bangaram9836
      @bangaram9836 5 років тому +1

      @@joshuatadi807 same caste &also pk fan

    • @veeragonivenkataramana6682
      @veeragonivenkataramana6682 5 років тому

      Cheers west..you're pavan candidat

  • @123-u6t
    @123-u6t 5 років тому +37

    Madam only one word, u r superb. The way u talked perfect.

  • @syedgaleebshaheed3798
    @syedgaleebshaheed3798 Рік тому +4

    Madame meeru chala manchiga cheppinaru, FRIENDSHIP. THANKS🎉🎉🎉

  • @bhaskara333
    @bhaskara333 5 років тому +152

    After seeing this video...I subscribed . Good Explanation madam...thanq...jai janasena..

    • @rajkumarvinjamuri314
      @rajkumarvinjamuri314 5 років тому

      Oke family lo unnavaru vere vere party lo untunnaru telusukondi

    • @medisettisrinu3669
      @medisettisrinu3669 5 років тому +1

      Super medam

    • @eswarkottidi1245
      @eswarkottidi1245 5 років тому

      @giri dhar Reddy Tanuku mari ysr lekapothey begger ayyey vadu mee muddula veerudu 32 case la vijetha 1,2cinimala varakey chiru reference malli pk kosamey valley vallam present chiru ki kuda pk reference vachhey stayilo pk unnadu mari chachhina nayana peru lekunda jagan past ,present,feature ledu mee 420 babha ki present chiru lekunda pk cinima,politrics chestunnadu mari mana420 gadi situation emiti reddy

  • @Prem-iy3ix
    @Prem-iy3ix 5 років тому +43

    Goosebumps explanation mam tq very much. Jaiii janasenaa ✊ ✊

  • @nv93
    @nv93 5 років тому +50

    You are absolutely right madam and very nicely 👍👍👍 advised to Ali garu .we really appreciate madam

  • @renukadevi6318
    @renukadevi6318 5 років тому +6

    Super Ramaya గారు, చాలా చక్కగా చెప్పారు. I'm a big fan of you since సంసారం ఒక చదరంగం programme

  • @kiranraj7106
    @kiranraj7106 5 років тому +186

    Chala baga chepparu madam garu...meeru cheppindhi 💯% correct film industrylo unna chala mandhi highlight avvatam kosam pawan kavali,pawan lekapothe vallevaro kuda telvadhu janalaki...alanti nithi malina vallu kuda pawan ni vimarshinchadame karma ra babu...
    Inko visyam kondaru comments chesaru, meeru pawan gurinchi cheppadam yendukandi ani,vallaki cheptunna...
    Bhayya present situation lo educated peoples ki telsu avaru yelanti vari ani, anduke athani venta IAS,IPS,CBI vallu Inka goppa goppa vidyavethalu athanitho unnaru,vallevaru dochukovadam kosam ravatledu...prajalaki manchi cheddam ani vasthunnaru.
    Okkasari vote vese mundu mee gunde meeda cheyyi veskoni avaru yelantivaro alochinchi vote veyyandi.Abhimanam thono leka sanubhuthi thono leka money tiskoni gaani vote vesthe maatram manam kavali anukune rastram raadhu.Abhivruddi jaragadu...Janalu dabbulu dochukune vadni kaadhu, janalaki manchi cheyyalane goppa ashayam tho vasthunna vallaki vote veyyandi...okkasari adhikaram echi chuddam bhayya...
    Saamajika abhivruddhi okkadithone saadhyam.
    Jai janasena✊✊✊
    Jai pspk✊✊✊
    Jai hindh✊✊✊

    • @naineshcherri9681
      @naineshcherri9681 5 років тому +4

      Super broo jai janasena

    • @gulf7548
      @gulf7548 5 років тому +2

      Superr bro nuv e errupuku na kodulu evdu m ante andharu adhe cmnt chestaru

    • @M4food
      @M4food 5 років тому

      Chirngivi Garu Laga pavan kuda chastaruga anduku Ali chisenapani thapa

    • @chilaganisathish1224
      @chilaganisathish1224 5 років тому +2

      Me friend ship ki viluva evvandi meru sir ni gundello pettukunte endi gundi Lo pettukunte endi

    • @kiranraj7106
      @kiranraj7106 5 років тому +2

      @@M4food tappe bro...pawan garu chiranjeevi laga chestarani ali ycp loki vellaledu.pawan pilavaledani velladanta.
      Mana best friend manatho manchiga undi last ki etla hand isthe correcte na bro???madam garu oka mata annaru - ali garu meeku pawan kalyan gaaru call cheyyaka povachu,mari meeru frnd kada meeru call chesi cheyyochu kada ani.aina friendship lo egos nti bhayya???

  • @b.ssnkumarkumar2400
    @b.ssnkumarkumar2400 5 років тому +86

    Verry good speech madam I love pspk but bad ali

  • @NaveenKumar-si8lr
    @NaveenKumar-si8lr 5 років тому +48

    Excellent reply madam and I am big fan of you

  • @manojkumarchallapalle5839
    @manojkumarchallapalle5839 5 років тому +20

    Super madam.... Fantastic...
    Jai janasena

  • @mahaboobbashashaik898
    @mahaboobbashashaik898 5 років тому +31

    చాలా బాగా చెప్పారు మేడం. Super
    ఆలీ కీl..............

  • @sivasankar9219
    @sivasankar9219 5 років тому +67

    👌 your speech super medam...Jai power star

  • @medidibrahmanandam9371
    @medidibrahmanandam9371 2 роки тому +1

    వాస్తవాన్ని అద్భుతంగా విశ్లేషించారు. ప్రతి మహనీయుడునూ తల్లీ తండ్రులు వేసిన బాట లో ప్రారంభిస్తారు

  • @surammaanm736
    @surammaanm736 5 років тому +16

    You're right mam, maind blowing answer,

  • @ramjigampa8882
    @ramjigampa8882 5 років тому +14

    తప్పుగా మాట్లాడలేదు రమ్య గారు రమ్యంగా మాట్లాడారు

  • @luckyrocky5343
    @luckyrocky5343 5 років тому +31

    Excellent mam ,,superrrrrrrrrrrrrrrrrr tnk u for support janasena

  • @patel5120
    @patel5120 Рік тому +13

    అక్క మీరు పవన్ అన్న గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. I love పవన్ అన్న.

    • @daddanapichirangareddy8623
      @daddanapichirangareddy8623 Рік тому

      Jagan is real leader so Ali join in ycp

    • @beryla8129
      @beryla8129 Рік тому

      No need of someone having influence in the family or herditary to learn something and follow.If nothing is there background for our Honourable Chief Minister Jagan Mohan he is capable and intelligent of becoming anything l.Cos Our Chief Minister is capable to become anything.He has got the Talent andwillPower.Please don't cpare our Chief Minister Jagan Mohan Reddy to Pavan Kalyan an actor.

    • @beryla8129
      @beryla8129 Рік тому

      Don't compare our Honourable Chief Minister to Pavan Kalyan Please.

  • @thrimurthulugantla1806
    @thrimurthulugantla1806 5 років тому +11

    Thank you madam your taking 100%curect

  • @kushgamingyt8173
    @kushgamingyt8173 5 років тому +15

    చాలా కరెక్ట్ గా మాట్లాడారు మేడం మీకు ధన్యవాదములు జై పవన్ కళ్యాణ్

    • @swapna27sai3
      @swapna27sai3 Рік тому

      Melantii vallu vunddam chala adrustm madam

  • @premkumar1993
    @premkumar1993 5 років тому +20

    మేడం... మీరు పెద్ద లాయర్ గారు..మరియు వ్యక్తిగతంగా కూడా మంచి మనసున్న లాయర్.. ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని అనేక సందర్భాల్లో మీ ఆటిట్యూడ్ ని నేను గమనించడం జరిగింది కాబట్టి ఇటువంటి పొలిటికల్ వివాదాల్లోకి మీరు రాకూడదని నా విన్నపం. ధన్యవాదాలు

    • @dharamasundersingh4389
      @dharamasundersingh4389 2 роки тому +1

      Circket ga cheparu sir

    • @mohd.shabeer5208
      @mohd.shabeer5208 Рік тому

      Ali oka party lo unnaadu aayana istam, chiranjeevi gaaru congress lo vellinapudu pawan yenduku vellaledu, anna kada

    • @mohd.shabeer5208
      @mohd.shabeer5208 Рік тому

      Chaalu, nuv friendship gurinchi cbuthunnaava? Pawan ku Anukoolanga chenuthunnaava?

  • @madhusudanaraogopisetti7809
    @madhusudanaraogopisetti7809 3 роки тому +5

    Very good explanation madam. We are following pawan kalyan attitude

  • @modernsavyasachi2534
    @modernsavyasachi2534 5 років тому +36

    Yes same opinion..... Ali believed friendship lies only in money and opportunities....
    ... So sad.
    ....

  • @independentchannel9325
    @independentchannel9325 5 років тому +78

    U r absolutely right mam .. Good analysis

  • @lohithraj936
    @lohithraj936 5 років тому +56

    Super analysis and wellsaid Ramya Garu.. 👌👍👍

  • @DurgaPrasad-fp5pi
    @DurgaPrasad-fp5pi 5 років тому +13

    నిజంగా పవన్ కళ్యాణ్ గారు
    గ్రేట్ person medam.....
    మీరు మాట్లాడే విధానం ఇంకా సూపర్ medam

    • @kkopparthi
      @kkopparthi 3 місяці тому

      పవన్ కళ్యాణ్ దేనికి గ్రేట్ అన్న మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు కదా అందుకే మీటింగ్స్లో ఆయనకు మాట్లాడటమే రాదు అందుకే ఏం మాట్లాడుతున్నారు అన్న

    • @kkopparthi
      @kkopparthi 3 місяці тому

      అసలు పవన్ కళ్యాణ్ కి అసలు మాట్లాడటమే చేతకాదు ఆయన గురించి చెప్పకండి నాకు నవ్వొస్తుంది

  • @veeravenkat642
    @veeravenkat642 5 років тому +51

    whatever she spoke was 100 % right...

  • @rajkumarkashetti6058
    @rajkumarkashetti6058 5 років тому +129

    Great analysis , perfect analysis ur 100./. Currently said

  • @rameshnaidu9986
    @rameshnaidu9986 5 років тому +54

    Y E S 100% T R U E Mam.

  • @shaikmehar5215
    @shaikmehar5215 4 місяці тому +1

    Xcellent speech madam. Hats off to you. Your analysis is simply superb. Once again you are great madam

  • @kuranginavaraj6127
    @kuranginavaraj6127 5 років тому +18

    I love your speech madam

  • @nagaiahrddsdnagaiah
    @nagaiahrddsdnagaiah 5 років тому +15

    Super super...super madam....thank for this explaination....

  • @krishnaveniplays5805
    @krishnaveniplays5805 5 років тому +27

    Very matured explanation. One way you explained how to maintain a good relationship being a friend. Being a friend he could have gone to a open discussion with Pavan garu and as he kept a new party and he can't ask people to come and join. Good analysis ma'am. We respect you.

  • @kishoregaddala1699
    @kishoregaddala1699 5 років тому +4

    Super Medam, chala baga explain chesaru. Tq Medan.

  • @VijayKumar-lm4zu
    @VijayKumar-lm4zu 5 років тому +45

    Medam 100% correct ga matladaru mam meeru devatha 🙏🙏 mee family challga undali medam thank you mam

  • @kishorepoola1787
    @kishorepoola1787 5 років тому +71

    I agree this all your points.
    Jai hind!

  • @viswanadhbhogeswara4594
    @viswanadhbhogeswara4594 5 років тому +51

    Hats off to you madam 💐🙏🙏. I respect you madam 💐🙏

  • @arundhathipadi9890
    @arundhathipadi9890 Рік тому +3

    మీరు super madam చాలా బాగా చెప్పారు

  • @yuva3339
    @yuva3339 5 років тому +17

    Excellent analysis madam. Super

  • @priya24081
    @priya24081 5 років тому +26

    Nice analysis and excellent explanation...tqu ..God Bless You madam.

  • @viswanath745
    @viswanath745 5 років тому +15

    బాగా చెప్పారు మేడం🙏🙏.. Jai janasena

  • @syampawan566
    @syampawan566 5 років тому +12

    Great Mandam good speech🙏🙏🙏