Kakinada : 10 కి.మీ దూరంలో హోప్ ఐలాండ్ ఉండటం వల్లే కాకినాడకు ఆ అదృష్టం కలసి వచ్చిందా? | BBC Telugu
Вставка
- Опубліковано 10 лют 2025
- కాకినాడ పోర్టు ఏర్పాటు కన్నా ముందే, ఇక్కడికి దగ్గర్లోని కోరింగ కేంద్రంగా 150 ఏళ్ల క్రితమే ఓ చిన్న పోర్టు ఉండేది. అక్కడి నుంచి బర్మా సహా వివిధ దేశాలకు ఎగుమతులు జరిగేవి.
#Kakinada #RiceExports #AndhraPradesh
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
స్వచ్ఛమైన అర్థవంతమైన న్యూస్ ని అందిస్తున్న బి బి సి కి ధన్యవాదాలు
పీడీ8
రైతు కుటుంబం బావుంటె దేశం బావుంటుంది 👏
Adi kala lone jarigedi
Problems vachinappudallaa evaru pattichukoru antaru
Dani kosam ani laws Cheste vatini oppose chestaru
Buddi leni vallaki kastalu tappavu
Emi change cheyakundaa problem ela solve avtundi, ippatike governament enno subsidies istundi farmers ki
Free current
Seed subsidies
Fertilizer subsidies
No income tax
Less interest loans
Insurance
Msp
Inni chesina kuda inka nastaallo unnaru ante problem enti anedi baga alochinchatledu
Problems manam farming Chese paddathi lo undi
Karchu mottam fertilizer, pesticides, tractors and their fuels, labour Ila vitiki aipotundi
Enduku intha pettubadi
Em purvam ivi evi lekundaa farming cheyaleda konni vela samvatsaraalu chesaru maru manaku enduku avvadam ledu
Enduku ante kastapadakunda work cheyali ane mentality valla
So villanu evaru bagu cheyaleru valla karma inka
Governament kuda diwala tistundi msp lu subsidies ichukuntu pothe
Already Andhra Pradesh Maro venejula avtundi antunnaru
KARMA
Only middle people enjoying. Farmers are not getting any profit
Avunu bro
ముందు మన కుక్కలకు మత పిచ్చి తగ్గితేయ్ దేశంలో బాగుపడుతుంది
Anduke antaru. Anni news channels kante BBC News veru ayya ani. Superb that's is the reason we love ❤ BBC.
Keep going and update latest news which is useful to public. All the best BBC
TS &AP సమన్వయంతో రైతులు పండించే దా న్యాన్ని కేంద్ర సహాయంతో విదేశాలకు ఎగుమతి చేస్తూ వాణిజ్యంగా బారత్ ఎదగడానికి రైతంగం అవసరం .రైతులు పంటలు పండించడానికి ఇలాంటివి చాలా అవసరం
Mari eee government farmers daggara rice konamu weyakandi ani cheypisthunnaru. Entora, okko area lo okkolaa dochukondi, entha development scope vunna.
Vallemo androllu androllu ani manalni tharmiestunnaru ga mari
@@sharmilareddy6167nijam bro ee Telangana kukkalki buddi ledu
BBC channels Walla mana india ki chala respect alage mana telugu Wallaku kuda ❣️
News ante ila vundali..all the best BBc
Naa kakinada dhesanike Annam pedthundhi. Naku chala garvanga vundhi.
మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేస్తే మనమే నంబర్ వన్ అవుతాము
ప్రాజెక్ట్ పూర్తి చేస్తే no1 అవ్వము, పెట్టుబడులు ఆహ్వానించాలి , రాష్ట్రం మొత్తం అప్పులు తో ఉంటే no1 ఎలా అవుతాము sir
Adi 70 percent TDP HAYAM lome aindi prati week monitor chese Varu appudu vidu vachaka okkasari velladu
Polavaram spilway nundi water release ayyi chala rojulaindhi, ee summer lo finishing work kooda aipothundhi
Bunny movie vachinappati nunchi vintunna e maata
Malli vote baveshyattu..free ga anni kavala leka financial freedom kavalo maname nirnayechukovali
మనం ఎంత rice ఎక్కువగా export చేస్తున్నామో అంతకంతకు మనం rice పండిస్తున్న land ground water ని కోల్పోతున్నాం....... Future generations will definatly face the impact....
BBC covering positive news on Andhra..thats good not like other news channels..
1second kuda waste kadu sir mi news chusthe, superb BBC....
I love this news channel, tha way presenting the news awesome, now a days we are bored of watching this fake and community channels, explaining the unknown things and history, love u BBC 👍 keep going like this
That's kkd thanks bbc
Thank you BBC, from kakinada.
Our(A.P) strength ports. If the government concentrate on developing ports then increase business and job opportunities.
That's what Sri Jaganmohan reddy doing now, increasing the ports and expansion of old ports
@@pundaleekpai8083 I didn't see any developments in jagan govt.
@@RPS112k0 good, then how people are voting to him for all the election after he took oath as cm
@@pundaleekpai8083 ppl elect ruling party leaders in local elections
@@rajeshpapani I agree with you but not upto this extend. Atleast 30℅ seats should won by opposition parties, but in this case almost 90℅ won by ruling party that means government is doing better than what the public expected
One and only best news channel in Telugu ..Telugu BBC 🙏.
In India BBC is the best news channel
Thank you BBC Telugu. News ante idhiraa !
Good Information from BBC News Telugu.. always useful News from BBC News Telugu ❤️🙂
BBC best journalism
3:00 వరి--ధాన్యపు గింజల నిల్వలు ఎక్కువగా ఉన్నాయని ఈసారి వరి-పంట వ్యవసాయం వద్దనీ మీ BBC వారు చెప్పడం చాలా సంతోషం. మనకు తెలిసిన మార్కెట్లో టమాట (అధిక దిగుబడి) రూల్ ప్రకారం వరి-ధాన్యపు గింజల ₹ రేట్లు తగ్గాలి కదా.🙄
@Saree Bazzar
Tq అండీ...
Vari panta stock chayyadaneke lakapote vari pantaku kuda rate taggenchavaru
Thank you bbc
Proud to be kakinadian
Best News Channel
The best channel that i subscribed @bbctelugu
Thanks to AP Government
మన దేశంలో ఏ పని చేయాలన్నా లంచము తోటి రిజర్వేషన్ తోటి సమస్య ఉన్నది
Reservation Uri ke evvaledhu bro....mana country lo 5000 caste Lu unnayu..our country is CASTEISM SYSTEM....but I accept Ur point is correct..EBC reservation also implemented bro...one point ..Most CORRUPTION LEADERS in COUNTRY ARE GENERAL CASTE people over INDIA...but anything ...we need to overcome all PROBLEms
Very informative...
Priad of Andhra Pradesh
Tq BBC Telugu
రైతు బాగుంటే మిగతా ప్రతీ ఒక్కరికీ మంచి జరుగుతుంది అధి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి
100% correct
Hope island is natural break waters to Kakinad a deep water port and anchorage port.But the
maximum depth of deep water port after dredging will be 16 meters only.Hence the construction work of Kakinad a Gate way port near Kakinad a SEZ(30 km s North side of Kakinad a deep water port)should be completed as early as possible as it will be the deepest port in India with 22 meters depth.
Keep maintain quality newss 👍👍🙌🙌
Good report 👍
Yanam(Pondicheri state)should be provided with a railway line by laying Kakinada-Kotipalli
Railway line via Tallarevu and Yanam(parallel to NH 216 from Kakinad a to yana m and parallel
to Gowthami river from Yanam to Kotipalli).This railway line will be useful to travel from Yanam to state capital Pondichery.
That is power of kakinada
బియ్యం పండించడం వలన నీరు కూడా చాలా వాడకం ఎక్కువ.మన ప్రజలు పునరాలోచన చేస్తే పర్యావరణానికి మంచిది.మనము బనానా రిపబ్లిక్ కాకూడదు.
BBC nice report
AP government should provide extra quick loading fecilities to export more rice to other countries and our country will get more foreign currency.AP government should demand more benefits from central government by showing exports
Good to know Kakinada port should grow on par with Vizag port.
హోప్ ద్వీపం కాకినాడ రేవుకి ఒక "వరం". ఇలా దేశంలో మరెక్కడా లేదు. దీన్ని ఆధారంచేసుకుని కాకినాడని మరింత వృద్ధిచేసే అవకాశముంది.
"హోప్" ద్వీపం పైకి ఒక రైలుమార్గం వేయాలి. ప్రస్తుతం వేస్తున్న కాకినాడ-కోటిపల్లి మార్గం పొడిగింపు, నరసాపురం మార్గం దానికనుబంధంగా ద్రాక్షారామునుంచి, యానాం మీదుగా (కొంత మేర సముద్రంలోనుంచి) "హోప్" ద్వీపాగ్రంవరకు రైలు మార్గం వేస్తే, సరుకుల (ముఖ్యంగా బియ్యం) భారీ(bulk)రవాణా సాధ్యమౌతుంది.
కాకినాడ పట్టణ తీరానికి, 'హోప్' కి మధ్యనున్న విశాల సింధుశాఖ (gulf) ని ఓడల తయారీకి (ship building) అభివృద్ధి చేయాలి.
ఆంధ్రప్రదేశ నాయకులు వీటిపై విశేషంగా దృష్టిపెట్టాలి.
The route to hope island via Drakharama and Yanam is a long route.Hence a railway line should be laid directly from Kakinad a port railway station to hope island via Chollangi and berths should be constructed on inner side of the island near Godavari point.Kakinada-Narsapur line should be extended for another 74 kms length to Machilipatnam via Bantumilli as this line is already sanctioned.
@@dr.suryanarayanamurthymumm4733
Ocean going vessels need deep draft(depth ) that is unavailable on shallower, inner side of Kakinada bay & it can become a problem. Chollangi & nearby areas are part of Coringa protected mangrove (Mada) forest, while the route from Yanam will skirt the area. Railway line may not be permitted through Corangi sanctuary. It may mean bridging the bay that is "avoidably" costly, while the shallow bank of land from Yanam will permit laying a railway line. In any case better keep Hope island port, uncluttered & away from Kakinada city as goods transport in bulk need not be through a city.
Railway connectivity of Yanam is desirable. Development of cluster of towns is dsiarble too.
If you look at Google Earth map, Bantumilli is just 9 km from Mandavilli Rly. station & Railways may not take up a route laying at 9 km apart. Besides, acquisition of fertile 3-crop land may not be recommended. Route mileage reduction in cost, of Machilipatnam - Narsapur may not be appreciable. In modern times however, Machilipatnam (for that matter any riverine delta port) isn't suitble for Ocean going vessels (in costly dredging & what not), except for small craft.
These are my opinions that may not stand the test of time. Our opinions may not even move a paper in central government.
Great to read this type of healthy comments with out any arguments....👏
@@Srikanth-qq3lq
Thanks. I hope you've read my rejoinder to the comment of Dr. Suryanarayana Murthy Mummidi, too.
@@MrPoornakumar Sir,Your version is one sided suppressing the facts.
Mechanise and develop as many ports as possible. Add to the list of exports. Industrialize and export or perish.
Make more videos like this....
Very good information and thanks for BBC news.
కోటా బియ్యం ఎగుమతి చేస్తున్నారు కాబట్టి అన్ని టన్నుల ఎక్స్పోర్ట్ అవుతున్నారు
That's Why I love BBC
BBC Best Telugu News
BBC news channel all the best sound quality super ❤️❤️❤️❤️👍👍👍👍
Krishna Rao Voice same Cinema actor Voice la undi
From India, Kakinada to Conakry, Guinea
andhra has good port and sea income
BBC pls try to investigate why Govt of AP sold port share to Adani and why GMR group has sold the land to Aurobindo
ఎవడు నీకు చెప్పారు బాబు. ముందు ఎలా చేసేవారు. యాంకరు పోర్ట్ నుంచి ఆ వర్క్ నీ లాకోడానికి ప్రయత్నం చేస్తున్నారు 😭😭😭😭
Avunu bro nenu kuda బజ్జి మీద వర్క్ చేస్తాను preenet నో work
Kakinada Port sales chayyandi Jagan anna great
50-60₹ kilo rice ayyindi... rates పెరుగుతుంటే... గవ్నమెంట్ పంట వద్దు అంటున్నాయి...అంటే రేషన్ కార్డులు వున్న వారి గురించి తప్పితే మామూలు జనాల బాధ ఈ ప్రభుత్వం పట్టంచుకోవడం బాధాకరం
ఇక్కడ కూడా శ్రామిక దోఫిడి.. వీళ్ళు చాకిరి చేస్తే ఒనరు కి సగం అంట 😔🙏.. చాలా దారుణం
I like BBC ❤️🤗
Nice work done by Ap govt.
ఇది రా బీబీసీ రేంజ్ అంటే....🔥🔥🔥
బీబీసీ ముందు ఈ టీఆర్పీ ఛానెల్స్ అన్ని జుజుబీ.... 🤣
You know who the TRP channels are 🤣
@@narikallinone1147 intaki evarini annav bro nuvvu... Me...?
@@narikallinone1147 🙄
@@narikallinone1147 Neeku Republic TV Saripoddhi. Adhi choosko Po.
Should be mechanized for quick loadings at sea ports that it may save the time and money.
Ala చేయడం వల్ల ancurge port lo వుండే వల్ల కార్మికులు loss avutaru
Pls export more and more rice and India should lead this space to save and support our farmer's..
Good 👍👍👍
జైశ్రీరామ్
మనము ఏమి తినాలి ? బియ్యం రేట్లు పెరుగుతాయి ? Quality తగ్గుతుంది.
Telugu beat news chanal
Congratulation port teem
I 💗 kkd
ఆంధ్రులు కాకినాడని అదానీ, అంబానీల పాలు కాకుండా చూడండి.
Kakinad a deep water port was already sold by Ap government to GMR company..Hence it does not matter if GmR company sells it to any body.
@@dr.suryanarayanamurthymumm4733
Bad News. ప్రైవేటు వ్యక్తుల సంస్థల వ్యాపారానికి నేను విముఖుడినికానుగాని, అవి అలా అలా చేతులుమారి ఏ గుజరాతీల, ఉత్తరదేశీయుల పరమో అయ్యే ప్రమాద ముంది. అప్పుడు వారు తమ ప్రాంతాల నుండి తమ మనుషుల్ని తెచ్చుకుని, ఆ విధంగా సమీపాంధ్రులకి ఉద్యోగాలు దక్కనీ యకుండా చేసే ప్రమాదముంది. చేతులు మారి మరో "ఈస్ట్ ఇండియా కంపెణీ"కి చేతులు మారొచ్చు. ఇలాంటి కీలక వ్యవస్థలు ఆంధ్రుల ప్రయోజనాలకని తమ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలి, పెట్టుబడులు పెట్టాలి. మిగతా అభివృద్ధిచెందిన రాష్ట్రాలు (తమిళ నాడు, గుజరాత్) ఇదే చేస్తున్నాయి గనక, మనం చేస్తే తప్పులేదు. మన రాష్ట్రతీరాన లభించే "ప్రాకృతిక గ్యాస్" నిల్వలు ఇలాగే అంబానీ పరమైనాయి (అప్పుడు ప్రతిపక్షంలో వున్నమోదీ, ఒకయెలక్షనుప్రసంగంలో "గ్యాసు మీది, ప్రయోజనం మాది" అని ఎద్దేవాచేశాడు ). అప్పటి మన ముఖ్యుడు, నార బాబు నిద్దరోతున్న సంగతి (తామూ నిద్దరోకుండా ఉంటే) అందరికీతెలిసినదే. ఆతరవాత వచ్చిన వైయస్సార్, మన తీర ప్రాంతాల్లోనే ఆగ్యాసు నిక్షేపాలు పెట్రో-కెమికల్ పరిశ్రమలు నెలకొల్పడానికి వినియోగించాలని కేంద్రంతో జగడం పెట్టుకున్నాడు. సందేహాస్పద పరిస్థితిలో హెలికాప్టరు యానం కుప్పకూలి తన ప్రాణం పోగొట్టుకున్నాడు (పైలట్, ఇంతకుముందు అంబానీ "ఆఫ్ షోర్" హెలికాప్టరు యానాలు నడిపే వాడట).
ఆంధ్రుల ఈ దౌర్భాగ్యం (తెలివిలేని తనం) ఈనాటిదికాదు, శతాబ్దాల పాతది. ఒకవిశేష మేమిటంటే, సమయానికి "డబ్బు" సమకూర్చ లేకపోడం ; మరదేపని ఒక గుజరాతి ఎలా చేయగలుగుతున్నాడో! ఐనా ఆంధ్రులు మేలుకోరెందుకో? ఆ "నరం" వారి మస్తిష్కాల లో లేదేమో !
@@MrPoornakumar Kakinad a deep water port and Kakinad a Gate way port (which is under construction) were already sold to Aurobindo company.Please see they will not be sold further to Ambani or Adani.
AP state government wanted to sell Machil patnam and Bhavanapadu ports to A Dani to construct and operate them but A Dani refused to buy them.Hence AP government is going to construct them with its own money.
@@dr.suryanarayanamurthymumm4733
It is good that A Dani refused. Dani is correct, on commercial feasibility.
Every sea going vessel needs adequate "draft", the depth of water when it berths close to the land. It may be 45 to 48 feet for an Ocean-going vessel nowadays, that is unavailable mostly on Indian coast (good or significant ports). Innumerable Rivers &their deltas compound this lack, as they add silt making the shores shallow. This is the problem with Machilipatnam on Krishna river delta. A port is ruled out for it (but for river craft as in olden days). Bhavanapadu has a creek, that if properly "trained" will yield a proper port.
super in kakinada
My kkd best in the world
How to visit hope island
భారత దేశ ఆర్థిక వ్యవస్థ కు వ్యవసాయమే వెన్నెముక. ప్రస్తుతం వ్యవసాయం చెయ్యటం మానేస్తున్నారు. పొలాలు చేపల చెరువులు, ఇళ్ళ స్థలాలు గాను మారుస్తున్నారు.
కూలీలు దొరకరు. దొరికినా కూలి రెట్లు ఎక్కువ. Machine ల ద్వారా వ్యవసాయం అందరూ కలిసి చేస్తే ఖర్చు తగ్గుతుంది .చదివి కున్నంత మాత్రాన వ్యవసాయం చేయటం నామోషీ ఏమి కాదు.
స్కూల్ పిల్లలకి తోటపని నేర్పించాలి.
Deep water port lo exports pettina taruvata anchorage port lo entho mandi workers upadi kolpotunnaru.. epudu oka topic anni angles nundi discuss cheyali.
Exports and imports through anchorage port means loading the goods in boats at anchorage port and taking the boats in to mid sea to load the goods again in to
Ships causing much delay and pilferage.If deep water port development is stopped for the sake of anchorage port,it may lead to closure of Kakinad a port as many new ports are coming in AP.
@@dr.suryanarayanamurthymumm4733 1 St kakinda ki ye port mundu vachindo చెప్పగలరా anchorage port lo yeopati nundi vundi
@@pemmadiramu5069 Do you prefer to travel i n the boats even after construction of a bridge across the. river as boats are existing before construction of the bridge.
Super kkd
Good
My port🤩
K😊
Good news
Ok😊ok
Kakinada M.L.A dwarampudi ki baga upayogapadey paney edi andukey baga chestunadu ..ekkada pandina rice antha south korea ki pampistunadu ..🙏🏻
నీకేంటి బాధ..నీకేమన్నా రైస్ దొరకట్లేద
rendu ports lo exports balanced ga undali.. so dailywagers wont lose work at anchorage port.. srama dopidi jarigithe ventane eradicate cheyali.
Bbc news channel . value news ni baga chupistaru ... 👌
👌👌👌👏👏👏
@bbcnewstelugu if governments have too much Stock to stop producing rice grains why cost didn't came down accross the state ?
Ika yekkuva export aithey ikkada rates perugutai, asalaki vale rate deside chesedhi
Kakinadatheeram
KKD Port lo Rojuku 800 Money +Food Estharu .
ఇది న్యూస్ అంటే
పైసలు మొత్తం అదానికే పోతాయి.
దేశానికి మిగిలేది సున్న
రైతే రాజు కావాలి
పిచ్చి music లేకుండా చక్కగా న్యూస్ చెప్పరు
ఇక్కడ తినటానికి తిండి లేక ఎంతోమంది ఆకలితో చనిపోతుంటే, మనకు వ్యాపారం ముఖ్యమైపోయింది.
Sir ap lo covid warriers ni 6 months work chepinchukuni 15000 membersni terminate chesthunnaru covid lo pranalaku theginchi work chesamu ma problem ni meru govt drusthi ki vellandi please
మరి అన్నంటే ఏమనుకున్నారు. పుష్ప ది రూల్.
Sup news
I love kkd
దిగుమతి నుంచి ఎగుమతి కి ఎదిగినాము
Cheppukovadanike kakinada okka job undadhu anno companies unnai but local preference asalu undadhu
Yes bro
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కాకినాడ పోర్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన MLA మరియు MP లు పేద ప్రజలకు అందుబాటులో ఉంచవలిసిన బియ్యంని నూనె, పంచదార, పప్పులు ఇతర నిత్యావసర వస్తువులు కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు ఇది గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఐనప్పట్టి నుంచి ఈ అక్రమాలకు పాల్పడినారూ, అందుకు అధికారులు కూడా సహకరించేరు. ఇప్పడు పార్టీ మారింది ఈ అక్రమాలు ఇప్పుడు బయట పడ్డాయి.
Title anti news anti??