Nenunnanu Video Songs | Nenunnanani Video Song | Nagarjuna, Aarti, Shriya | Sri Balaji Video

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 3,1 тис.

  • @nikhildurgam2334
    @nikhildurgam2334 9 місяців тому +755

    2024 lo varaku ee song evaruina unnara

  • @HarrySalesforce
    @HarrySalesforce Рік тому +121

    It’s 2023 still I am connected to this master piece ❤

  • @yashmogli4976
    @yashmogli4976 2 роки тому +62

    ఈపాట వింటుంటే ఏదో తెలియని ఒక సంతోషం & తెలియని ఫీలింగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది & శ్రియ గారు & నాగార్జున గారి కాంబినేషన్ అయితే extraordinary చాలా చాలా నచ్చుతుంది

  • @pthirumalesh1095
    @pthirumalesh1095 5 років тому +800

    ఈ పాట విన్నపుడల్లా ప్రతి ఒక్కరి దేహం పులకరిస్తుంది ఈ పాట చిత్రీకరణఇచ్చిన చంద్రబోస్ గారికి మా కృతజ్ఞతలు

  • @NEXTLEVELAJAY
    @NEXTLEVELAJAY 9 місяців тому +308

    2024 లో వింటున వారు ఎవరైనా వున్నారా

  • @satyanarayanapolaki6597
    @satyanarayanapolaki6597 2 роки тому +606

    నిరాశతో ఉన్నప్పుడు ఈ పాట వింటే చాలా ధర్యం వస్తుంది...
    చంద్రబోస్ గారికి ధన్యవాదాలు 🙏

  • @sateeshkumar3882
    @sateeshkumar3882 6 років тому +120

    ఈ పాట తోనే మంచి ఉద్యోగం సాధించాను love this song

  • @h1permonth723
    @h1permonth723 3 роки тому +370

    చీకటితో వెలుగే చెప్పెను
    నేనున్నానని
    ఓటమితో గెలుపే చెప్పెను
    నేనున్నానని
    నేనున్నాననీ నీకేం కాదనీ
    నిన్నటి రాతనీ మార్చేస్తాననీ
    తగిలే రాళ్లని
    పునాది చేసి ఎదగాలనీ
    తరిమే వాళ్లని
    హితులుగ తలచి ముందుకెళ్లాలనీ
    కన్నుల నీటిని కలల సాగుకై
    వాడుకోవాలనీ
    కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి
    కాంతి పంచాలని
    గుండెతో ధైర్యం చెప్పెను
    చూపుతో మార్గం చెప్పెను
    అడుగుతో గమ్యం చెప్పెను
    నేనున్నానని
    నేనున్నాననీ నీకేం కాదనీ
    నిన్నటి రాతనీ మార్చేస్తాననీ
    ఎవ్వరు లేని ఒంటరి జీవికి
    తోడు దొరికిందనీ
    అందరు వున్నా ఆప్తుడు నువ్వై
    చేరువయ్యావని
    జన్మకి ఎరుగని అనురాగాన్ని
    పంచుతున్నావనీ
    జన్మలు చాలని అనుబంధాన్ని
    పెంచుకున్నామని
    శ్వాసతో శ్వాసే చెప్పెను
    మనసుతో మనసే చెప్పెను
    ప్రశ్నతో బదులే చెప్పెను
    నేనున్నానని
    నేనున్నాననీ నీకేం కాదనీ
    నిన్నటి రాతనీ మార్చేస్తాననీ
    చీకటితో వెలుగే చెప్పెను
    నేనున్నానని
    ఓటమితో గెలుపే చెప్పెను
    నేనున్నానని
    నేనున్నాననీ నీకేం కాదనీ
    నిన్నటి రాతనీ మార్చేస్తాననీ..

  • @gkrishna2585
    @gkrishna2585 2 роки тому +135

    నిరాశతో జీవితం సాగినవేళ,ఆశతో జీవితానికి ఆత్మవిశ్వాసం ఊపిరి కలిగించి వెలుగుచూపినవేళలాగా, నేనున్నాను అంటూ ఆశలు చిగురించింది ఈ పాటతో.

  • @suryachandrudu6302
    @suryachandrudu6302 6 років тому +1102

    నా లైఫ్ లొ మరచి పోలేని పాట

    • @g.prashanthgk507
      @g.prashanthgk507 5 років тому +6

      నువ్వు ఎవరో తెలుసుకోవచ్చు నా లైఫ్ లో కూడా నేను మర్చిపోలేని సాగు

    • @chandhuyadav1856
      @chandhuyadav1856 5 років тому +4

      Time vasthey anni marchipothav shoor

    • @hfgvgtdgbhh6464
      @hfgvgtdgbhh6464 5 років тому +6

      super

    • @mogulaganirakhigoud1908
      @mogulaganirakhigoud1908 5 років тому +4

      Super

    • @swamykommu9142
      @swamykommu9142 4 роки тому +2

      My evergreen song

  • @DINESH-tw8gu
    @DINESH-tw8gu 3 роки тому +3265

    2021 లో వింటున వాళ్ళు ఎవరైనా ఉన్నారా ❤️

  • @KasthurisSushwik
    @KasthurisSushwik 8 місяців тому +328

    2024 lo vintunna vallu one like pls❤❤🎉

  • @ravuripattabhi7603
    @ravuripattabhi7603 3 роки тому +288

    ఈ వింటున్న ప్రతి సారి మనమే ఏదో సాధించాలన్న ఫీలింగ్. 👌lyric & music

  • @raghunayak1827
    @raghunayak1827 3 роки тому +106

    సూపర్ కీరవాణి గారు చాలా చాలా బాగా పాడారు🥳😇😇❤️

  • @karumanchiveerakrishna9131
    @karumanchiveerakrishna9131 8 місяців тому +76

    2024విటుఉన్న వారు ఒక్క ఇష్టం ❤

  • @Aknotes55
    @Aknotes55 3 роки тому +468

    2021లో విన్న వాళ్ళు ఒక like

  • @raghunayak1827
    @raghunayak1827 3 роки тому +297

    ఈ సాంగ్ నేను దాదాపు500 సార్లు విన్నాను కానీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది సాంగ్❤️.... ఈ సాంగ్ పాడిన సింగర్ కి నాయొక్క పాదాభివందనాలు ఈ సాంగ్ కి చల చాలా బాగా సెట్ అయ్యారు నాగార్జున సార్ ఈస్ ఈ సాంగ్ ని నా జీవితంలో ఎప్పుడూ ❤️మర్చిపోలేను🥳🥳🥳🥳❤️❤️

  • @shailendhargatla
    @shailendhargatla 8 місяців тому +16

    2024 లో ఇ సాంగ్ వింటున్న వాళ్లు వున్నారా ప్రెండ్స్ ❤️❤️

  • @pavarashok2158
    @pavarashok2158 4 роки тому +310

    Journey chesetappudu buss lo window seat la kurchoni earphones pettukoni haiga road side andhalanu chusthu haiga edho oka feeling vasthadi ..❤️❤️manasu entha haiga untadhooo ❤️❤️❤️❤️

  • @pashas1440
    @pashas1440 3 роки тому +1741

    2021-22-23-24-25-26-27-28-29-2030.... సంవత్సరాల వరకు కూడా,ఎవరైనా పాట వినే వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి

  • @rameshbabuteluguking
    @rameshbabuteluguking 14 днів тому +1

    ఏమీ చేయలేమేమో అని దిగులు గా వున్నప్పుడు ఏదైనా సాధ్యమే అనే ధైర్యం ఇచ్చింది
    👌👌👌 కీరవానీ సింగీతం superb 🙏🙏👌👌

  • @sampathnandi1033
    @sampathnandi1033 3 роки тому +12

    ఒంటరిగా ఫీల్ అయినా ప్రతి సారి ఈ సాంగ్ వింటూనే ఉంటం.. ఒక ఫీల్ ఒక ఎమోషన్.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది

  • @shylesh-dontharaveni
    @shylesh-dontharaveni 4 роки тому +164

    నేనున్నాను అని నాకూ నేనే చెప్పుకుంటున్న 😢

  • @sharingspaceonearth
    @sharingspaceonearth 8 місяців тому +3

    అప్పుల్లో ఉండి 4 years అవుతుంది 😢... ఈ ఒక్క పాట మాత్రమే వింట. ఎవరో వెంబడించినట్టు ఉంటది.

  • @eswaramara7562
    @eswaramara7562 3 роки тому +89

    Mm keeravani sir voice is
    Magic 😍😘

  • @Abhi_sagar
    @Abhi_sagar 3 роки тому +174

    ప్రేమించడానికి ఒక క్షణం చాలు
    కానీ అదే ప్రేమను మరిచి పోడానికి
    ఒక జన్మ అయినా సరిపోదు...💔💘💔❤️

  • @Shivagouddumbala
    @Shivagouddumbala 7 місяців тому +10

    2024 వింటిన్నావారు లైక్ కోటండి

  • @yashwanthrao4726
    @yashwanthrao4726 3 роки тому +74

    Hatsoff Chandra Bose and keeravani garu ❤️🙏
    This song is inspiration for many 🙏🙏

  • @dasarisivakumar462
    @dasarisivakumar462 4 роки тому +1101

    2020 lo vinevaallu oka like cheyyandi

  • @moiz937
    @moiz937 2 роки тому +21

    Missing that era so much 😭🥲🥲.i was in ukg when these movie was released and we use to watch these movie again and again in DVD player.

  • @poludasunaresh6013
    @poludasunaresh6013 3 роки тому +17

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట ఈ పాట రాసిన వాళ్లకి చాలా కృతజ్ఞతలు

  • @rayabarapuramesh8901
    @rayabarapuramesh8901 3 роки тому +424

    2021లో చూసినవాళ్లు ఒక like వేసుకోండి

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes Рік тому +4

    చీకటితో వెలుగే చెప్పెను
    నేనున్నానని,
    ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని,
    నేనున్నానని నీకెంకాదని,
    నిన్నటి రాతని మర్చేస్తానని,
    తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్లాలని,
    కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని,
    కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని,
    గుండెతో దైర్యం చెప్పెను,
    చూపుతో మార్గంచెప్పెను,
    అడుగుతో గమ్యం చెప్పెను,
    నేనున్నానని నీకేం కాదని,
    నిన్నటి రాతని మర్చేస్తానని
    Most meaningful Lirics👏👏❤️❤️😍😍
    ఏ చీకటి ఆపగలదు,
    రేపటి వెలుతురును...
    పని చేసే క్రమంలో ఎప్పుడూ కూడా మధ్యలో వెనుతిరిగి చూడకు,
    నీ ప్రయత్నం అనేది బలంగా ఉంటే కచ్చితంగా నువ్వు గెలుస్తావు,
    నీ సక్సెస్ ఎలా ఉండాలంటే నిన్ను ఎగతాళి చేసిన వారే ఏడ్చే విధంగా ఉండాలి,
    గెలిచాక వచ్చే బందాల కంటే,
    ప్రయత్నంలో తోడు ఉండే బంధమే గొప్పది,
    Prepare well, Work hard, Believe youselfs, Achive your Goal...✊✊

  • @ajaykumarbantu3122
    @ajaykumarbantu3122 4 роки тому +11

    Thagile rallani punadhi chesi edhagalani.. Tharime varini hithuluga thalichi mundhu kellalani... Lyrics 👏👏👏..Chandra bose garu❤❤❤❤❤

  • @VIKASCHENNAGANI
    @VIKASCHENNAGANI 4 роки тому +25

    Cheekati to veluge cheppenu nenunnanani
    Otamito gelupe cheppenu nenunnanani
    Nenunnanani neekemi kaadani
    Ninnati vratani marchestaanani
    Nenunnani..
    Tagile raallani punadi chesi edagaalani
    Tarime vaallani hituluga talachi mundu kellalani
    Kannula neetini kalala sagukai vaadukovalani
    Kaale nippuni pramidaga malachi kanti panchaalani
    Goti to dhairyam cheppenu
    Choopu to margam cheppenu
    Adugu to gamyam cheppenu nenunnanani
    Nenunnani…
    Extended song :
    Evvaru leni ontari jeevi ki todu dorikindani
    Andaru unna aptudu nuvvai cheruvayyavani
    Janma ku taragani anuraaganni panchutunnavani
    Janmalu chaalani anubandhanni penchutunnavani
    Swasa to swase cheppenu
    Manasu to manase cheppenu
    Prasna to badule cheppenu nenunnanani
    Nenunnanani..
    Cheekatito..
    #vikas#chennagani

  • @venkataramanaginna6538
    @venkataramanaginna6538 8 місяців тому +19

    2024 కూడా వినే వాళ్ళు ఉన్నారు...

  • @urvethabhumanna2390
    @urvethabhumanna2390 5 років тому +194

    2019 vine vallu oka like❤ kottandi

  • @emboycharan5390
    @emboycharan5390 6 років тому +557

    Who loves this song hit like here

  • @deepuchinnu8804
    @deepuchinnu8804 2 роки тому +13

    What a fabulous voice hatsoff keeravani garu

  • @rajchaituchaitanyakumarraj2350
    @rajchaituchaitanyakumarraj2350 4 роки тому +56

    Gratest words comes from
    Grarest persons.
    Really starting 1:30 mints
    Lyrics will change our
    Maindset completely 😎

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 5 років тому +59

    Excellent music by legendary keeravani sir

  • @siddhumj2412
    @siddhumj2412 2 роки тому +8

    బ్రతికినంతకాలం వినే సాంగ్ ❤️☹️

  • @satyasrinivas5231
    @satyasrinivas5231 6 років тому +31

    Ontari ga una upudu chala feel avautam kani a feeling Manama marchipokuda chestede Ade e oka song .I love you so much this song òooooooòooooooooo

  • @geetan9775
    @geetan9775 4 роки тому +44

    This song will always remain too close to my heart ❤

  • @divyakartamal7785
    @divyakartamal7785 Рік тому +17

    When I listen this song my heart is feel like better♥️♥️♥️

  • @nanipasupulati1086
    @nanipasupulati1086 5 років тому +61

    Remembering my childhood days...love this song .. super feeling vuntadi e sing vintunte

  • @haripriya1141
    @haripriya1141 5 років тому +508

    Prathi wife ki prathi husband Ela support ga undali Naku haa adrustanni god Naku echadu my husband God gift naku

  • @gumagumaluwithprassu1138
    @gumagumaluwithprassu1138 2 роки тому +89

    2022 లో కూడా వింటున్న వాళ్ళు ఎవరైన వున్నారా... ❤❤❤❤

  • @devenderdop4988
    @devenderdop4988 5 років тому +66

    Same song happened in my life.. God came in form of my husband.. He caring me like my dad.. Tq god.. I owed to my husband lifelong.... Love u dear

  • @ashaangelasha9465
    @ashaangelasha9465 9 років тому +122

    nenunnanani nekem kadani ................super lyrics

  • @katikalyani9107
    @katikalyani9107 Рік тому +10

    Lyrics + Voice + Music = ❤..........

  • @samhithperuri7682
    @samhithperuri7682 2 роки тому +6

    1:14 enduko ee scene chuste kantlo neelu aagadam Ledu 😭😭😭

  • @SATHISHKUMAR-vv9dl
    @SATHISHKUMAR-vv9dl 2 роки тому +13

    పాట కు ఉన్న క్రేజ్ ఎప్పటికి తగ్గదు నా జీవితం లో మర్చి పోలేని పాట ఇది

  • @Rajstob50
    @Rajstob50 3 місяці тому +11

    Heart Touching Song 🎶💚❤️anyone listening in 2024

  • @studentofosmania1355
    @studentofosmania1355 4 роки тому +206

    2020 vine vallu like cheyandi

  • @mallamsrinu5418
    @mallamsrinu5418 4 роки тому +84

    Ee lockdown lo nthamandi vinnaro like kottandi

  • @nagulaashok8936
    @nagulaashok8936 18 днів тому +1

    Super 🥺🥺💘💘💘💝💝

  • @talarisrikanth1838
    @talarisrikanth1838 3 роки тому +6

    నేను తిరుపతి టూర్ వెళ్ళినపుడు బస్ లో మొత్తం ఈ మూవీ సాంగ్స్. 2004 లో సూపర్

  • @pavana_suta199
    @pavana_suta199 5 років тому +83

    Salute keeravani sir 👌👌💐💐💐💐

  • @RajeshBoggavarapu
    @RajeshBoggavarapu 8 місяців тому +1

    Jai Nagarjuna nice song jai NTR...its power of chowdarys❤❤❤❤

  • @Vinay_telugu
    @Vinay_telugu 7 років тому +97

    one of my fvrt sng 😊
    wht a lyrics👌
    keeravani voice 😘

  • @vijaym8769
    @vijaym8769 5 років тому +155

    Super and super who war
    Watching in 2019

  • @dudekulagiri2249
    @dudekulagiri2249 8 місяців тому +4

    2024 లో వింటున్న బ్రో ఐ లవ్ this song

  • @poojaVlogs333
    @poojaVlogs333 3 роки тому +17

    Na 3rd class summer lo vachindi e movie
    Vacation ki karimnagar vellinapudu vinnanu radio lo 😍😍 still watching in 2021 epudu vinna childhood memories gurthosthunay

  • @laxmanreddy1028
    @laxmanreddy1028 3 роки тому +20

    Lovely song
    ..... Still listening from SO MANY years ...
    Now 2021

  • @janniferwingate71
    @janniferwingate71 Рік тому +12

    2023 lo kuda ee Song vintuna Vallu Yevaru

  • @kinthadaamulyarathnam7702
    @kinthadaamulyarathnam7702 4 роки тому +4

    super song...nijam ga e song vinte chala relief ga vuntundi...

  • @ChalapakaPrakash
    @ChalapakaPrakash 6 років тому +42

    మనిషికి ధైర్యాన్ని ఇచ్చే పాట

  • @hanmajiwarmanmath1732
    @hanmajiwarmanmath1732 2 роки тому +3

    ఈ పాటనీ. ఏదైనా ఆఐనపు వీనలి 👍🙏🙏🙏

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 5 років тому +18

    Too sweet Voice as well Excellent lyrics finally wentastic and evergreen song
    Thanks to Mr.Chandrabose and Keeravani

  • @rajarathinam1774
    @rajarathinam1774 3 роки тому +10

    Unconditional love...song...all time my favourite

  • @sagarboselly5184
    @sagarboselly5184 29 днів тому +2

    it's my caller tune now

  • @baddammouni7735
    @baddammouni7735 7 років тому +112

    I love this song superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @Satishhhhhm
    @Satishhhhhm 5 років тому +5

    This is a motivation song to every one because eppudu ayina sare manam evaraina edho anukuntaru ani edhaina chesetappudu bayapadatham but don't feel for that nuvvu Chesedhi manchidhi ayithe bayapadaku endukante no body can change your life that can be change by your success

  • @Poojapooja-mj6qj
    @Poojapooja-mj6qj Рік тому +22

    2023 లో ఎంత మంది వింటున్నారు🥰❤️

  • @moiz937
    @moiz937 4 роки тому +17

    I love these song I remember I was in ukg when these movie was released

  • @sidollasanthosh4542
    @sidollasanthosh4542 4 роки тому +19

    One of the best motivational song in telugu

  • @ravikatakam3506
    @ravikatakam3506 6 місяців тому +30

    ఇప్పటికి వినేవాళ్లు ఒక లైక్ ♥️

  • @sailajagaddala5276
    @sailajagaddala5276 4 роки тому +43

    Ma bava nak dedicated chesina song 😍😍😍😍

  • @villagesurvivechannel3501
    @villagesurvivechannel3501 4 роки тому +118

    E pata vinte Thanaki Nachina Vallu Gurthostharanu anukunna Vallu Okka Like veskondi

  • @sairamquotes1992
    @sairamquotes1992 Рік тому +5

    ఈరోజు యం.యం.కిరవాణి పుట్టినరోజు

  • @rsk9724
    @rsk9724 6 років тому +14

    I love this song forever..my favourite mm kiravaani

  • @srikanthyalla8113
    @srikanthyalla8113 4 роки тому +32

    chandrabose garu paadabivandanam ee paata ki

  • @dharmateja3643
    @dharmateja3643 2 роки тому +2

    చంద్రబోస్ గారి పాట ఒక మాట ... ఒక ధైర్యం ... ఒక తోడు... వెన్ను ....దన్ను ... ❤️❤️

  • @maddivenkatreddy65
    @maddivenkatreddy65 4 роки тому +15

    I never forget this song hats off to m.m.keeravani sir

  • @netrahari143
    @netrahari143 3 роки тому +13

    2022 లో కూడా హిట్ కొడుతుందా ......!

  • @vksreenu9389
    @vksreenu9389 4 роки тому +18

    ఒక గొప్ప పాట కు dislike కొడితే వాళ్ళు తెలుగు భాష తెలియని వాళ్ళు అయి ఉండాలి. లేదా ఆమ్మ అయ్యకు పుట్టని సంకర జాతి గాల్లు అయి ఉండాలి

  • @mvenkatreddy4119
    @mvenkatreddy4119 7 років тому +73

    m. m. keeravani music super

  • @commonman3930
    @commonman3930 Рік тому +41

    Anybody after the Oscar award

  • @robthrone5009
    @robthrone5009 8 років тому +174

    oka pata vinadam lo unna anandam, pata padadam lo thappa ekkada radu

  • @SHASHIKUMAR-vx3wr
    @SHASHIKUMAR-vx3wr 3 роки тому +8

    ALL TIME BEAUTIFUL SONG & MY FAVORITE SONG 🥰👌👌😊

  • @purnakantisureshsanthosh1812
    @purnakantisureshsanthosh1812 Рік тому +2

    పాట లోతైన అర్థం ఉండీ ❤️🙏

  • @ggowtham1610
    @ggowtham1610 4 роки тому +24

    Birthday tune gives emotional feeling to me
    I should remember what I missed in childhood days
    Song is amazing

  • @veenan4444
    @veenan4444 5 років тому +11

    I love this song all time 😍💙💙❤️❤️

  • @VamsiBunny-d3m
    @VamsiBunny-d3m 8 місяців тому +1

    2024 ❤ after watching 12th fail movie 😢❤ e song lyrics chala inspire chesai 📚

  • @yanalasanthosh8458
    @yanalasanthosh8458 3 роки тому +11

    Inspiring song with both emotinon and ❤Love

  • @Nanicreations
    @Nanicreations 6 років тому +10

    I love this song forever n ever
    Really fantastic lyrics hands off writer garu and singer garu

  • @rajeshbodduri8974
    @rajeshbodduri8974 Рік тому +1

    తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని❤

  • @swarnasarla4312
    @swarnasarla4312 4 роки тому +12

    Nenu na school days lo padina first song💗 I never forget that every👑 week school days competitions

  • @baahubali8004
    @baahubali8004 3 роки тому +5

    చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
    ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
    నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని
    తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
    తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలని
    కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని
    కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని
    గుండెతో ధైర్యం చెప్పెను
    చూపుతో మార్గం చెప్పెను
    అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని
    నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని
    ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని
    అందరు ఉన్నా ఆప్తుడ నువ్వై చేరువయ్యావని
    జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని
    జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని
    శ్వాసతో శ్వాసే చెప్పెను
    మనసుతో మనసే చెప్పెను
    ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
    నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని
    చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
    ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
    నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని