Chandrababu Decision Against Village Volunteers | Pension Distribution In AP | Big Question

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 502

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 4 місяці тому +26

    Excellent Assessment sir

  • @naga7048
    @naga7048 4 місяці тому +15

    సగం మంది ఉద్యోగులకు కష్టమైన పనే. ఉదయం సమయం దాటినా ఆఫీస్ లకు రావటం లేదని పేపర్స్ లో చూసాం, ఇప్పుడు పొద్దున్నే వచ్చి ఇండ్ల వద్దకు పోతారా? పొతే పింఛన్లు, బిల్డింగులు, అమ్మఒడి, విద్య వసతి కానుకలు, చేయూతల కోసం ఇచ్చిన వినతులు ఏమి చేసారని? ఇంకెన్ని రోజులని? నిలదీస్తారేమో!

  • @hanumanthareddy.s9189
    @hanumanthareddy.s9189 4 місяці тому +202

    మా ఊరిలో ఒక్క వాలంటీర్ కూడా వైసీపీకి ఓటు వేయమని అడగలేదు చంద్ర బాబు ఇచ్చే 10 వేల కి ఆశపడ్డారు. తీస్కోండి 10 వేలు జీతం ఇప్పుడు.

    • @ThotaSureshbabuThota
      @ThotaSureshbabuThota 4 місяці тому +17

      Nice joke

    • @subhashyodha
      @subhashyodha 4 місяці тому +3

      ఒక్క విషయం అడవిలో ఒక కాలువ ప్రక్కన వో ముసలి పులి బంగారు కడియంతో కూర్చొని ఉంది ఈ లోపల ఓప్రయాణికు ఆ దారిన ఈ ఖత్త

    • @Vinay-nt3ju
      @Vinay-nt3ju 4 місяці тому +5

      ఇప్పుడు తీసుకోండి ...

    • @subhashyodha
      @subhashyodha 4 місяці тому +2

      ఏ పెళ్ళవాడిని ఆడినా చెపుతాడు ఆ ముసలి పులి ఎవరు అనేది అందరికి తెలిన విషయమే

    • @geethikareddy1244
      @geethikareddy1244 4 місяці тому +3

      Jagangarini. Mosamchesi silent ga vote lu guddaruga nasanam. Avutaru

  • @metrokakinada
    @metrokakinada 4 місяці тому +65

    చంద్రముఖి నిద్రలేచింది జగన్ గారు చెప్పారుగా🎉

  • @Charan_Facts_
    @Charan_Facts_ 4 місяці тому +37

    ఉండదు మై గ్యారంటీ

  • @Ezxikr0164
    @Ezxikr0164 4 місяці тому +109

    చెప్పింది చేస్తే టీడీపీ ప్రభుత్వం ఎందుకు అవుతుంది...జై వాలంటీర్స్

  • @venkatadurgaraokrovvidi6940
    @venkatadurgaraokrovvidi6940 4 місяці тому +14

    ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్ల భవిష్యత్తు ఏంటో....... ఇప్పుడు ఉన్న రాజీనామా చేయని వాలంటీర్ పరిస్థితి కూడా అంతే....

  • @muraliy2201
    @muraliy2201 4 місяці тому +35

    ఇప్పుడు వీళ్ళ భాద ఏంటి , వాలంటీర్లు ను పూర్తిగా తీయాలని చూస్తున్నారు

  • @kumard3622
    @kumard3622 4 місяці тому +107

    వెన్నుపోటు, మోసం ప్రారంభం అయ్యిపూయింది. ప్రజలకు కావలసిందే. వీళ్ళకు బుద్ధి రావాలె.

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 4 місяці тому +22

    ❤❤❤❤❤❤👌👌👌👌👌👌💯💯💯💯💯👍👍👍👍👍🙏🙏🙏🙏🙏 jai jagan anna 🎉🎉🎉🎉🎉

  • @rushimuka
    @rushimuka 4 місяці тому +12

    "గతంలో కూడా CBN ప్రభుత్వ ఉద్యోగులను పనికిమాలిన ఆన్లైన్ మీటింగ్ లతో, జూము మీటింగ్ లతో!? పనికిమాలిన ఆర్భాటాలతో!? సమయాన్ని వృధా చేయించి!? విసుగు తెప్పించి!? పాఠశాల పిల్లలతో ర్యాలీలు చేయించి!? అనేక రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసినా!?"గొర్రి కసాయి వాడినే నమ్ముతుంది అన్న చందాన"వాళ్లంతా బోల్తా పడ్డారు!?"ఈ ఐదేళ్లలో వాళ్ళకి CBN నరకం చూపించడం ఖాయం".

  • @jairamesh
    @jairamesh 4 місяці тому +12

    July 1st 7000 pension, volunteers ki isthe, 50 house money tho పారిపోతారు, వాలంటీర్స్ ఎలాంటి వాళ్లంటే కొడాలి నాని మీద కేసుపెట్టారు,వాలంటీర్స్ అవసరం అయితే జగన్ మీద కూడా కేసు పెడతారు

    • @HarithaA-f3v
      @HarithaA-f3v 4 місяці тому +1

      చాలా బాధాకరం

  • @Mkvijayk
    @Mkvijayk 4 місяці тому +27

    చెప్పింది చెయ్యడు వాడే చంద్రబాబు 😭

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 місяці тому +38

    వాలంటీర్లు ఏం చేశారు పాపం.
    సచివాలయం అంటేనే వాలంటీర్లు

  • @rushimuka
    @rushimuka 4 місяці тому +15

    "అన్నం పెట్టిన చెయ్యిని నరుక్కున్న వాలంటీర్లు!? ఎవడి కర్మకు ఎవడు బాధ్యుడు చెప్పండి!?"ఇంకా ఇక్కడితో అయిపోలేదు!?"ముందుంది క్రొకోడైల్ ఫెస్టివల్".

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 4 місяці тому +11

    ఇప్పుడు వాలంటీర్స్ పరిస్థితి ఎంటి..
    మంచిగా govt ఫామ్ చేస్తే ,.అందరూ హ్యాపీ గా ఉంటారు..మోసం చేస్తే ఏపీ లో ఉన్నారు ప్రజలు అందరూ కూడా ప్రతిదీ observe చేస్తున్నారు..
    ఇచ్చిన హామీలు ఎలా ఇస్తారు అన్నది కూడా అందరూ wait చేస్తున్నారు.. జూలై 1st నుండి CBN govt , NDA Government start avuthundi..
    Wait and seee.......

  • @KoteshP-j1t
    @KoteshP-j1t 4 місяці тому +3

    వాలంటీర్లు అందరూ కాదండి నా ప్రాణం పోయే వరకు జగనన్న కోసమే నిలబడతాం

  • @sthithigospelmusic6029
    @sthithigospelmusic6029 4 місяці тому +26

    ఏమారే జనం ఉన్నంతకాలము చంద్రబాబుకు ఇలాంటి అవకాశాలు వస్తూనే ఉంటాయి.

  • @VENKATPATNAIKNIDAGANTI
    @VENKATPATNAIKNIDAGANTI 4 місяці тому +43

    వాలంటీర్లు కి బాబు 10000/- వేలు ఇస్తామని చెప్పారు వాలంటీర్లు ఆశపడి టీడీపి కి గెలిపించారు! ఇప్పుడు పీకేసి 2,50000 మంది జీవితాలు రోడ్డున పడేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మేము 2,50000 మందికి జాబ్స్ ఇచ్చాము అని వారి ఖాతాలో వేసుకుంటారు
    గమనిక :-పవన్ గారు మీరు టీడీపీకి ప్రశన్నక పోతే నీకు రాజకీయ పుట్టగతులు కూడా ఉండదు చనిపోయిన టీడీపీకి ప్రాణం పోసావు, నీవు చావుని తెచ్చుకుంటావు జాగ్రత్త పవన్ గారు

    • @mdtaju2098
      @mdtaju2098 4 місяці тому

      ,407

    • @bonagiriekadhana
      @bonagiriekadhana 4 місяці тому +2

      Mari endhuku rajinama chesaru malli TDP ni thidtharu

    • @DramaDream-j5c
      @DramaDream-j5c 4 місяці тому

      కుక్క వెదవ కుక్క వెదవ దొంగ కుట్ర పవన్ కళ్యాణ్ మనిషీ కాదు 😱😱😱😱😱😱😱😱😱😱😱😱

    • @bvkirankumar
      @bvkirankumar 4 місяці тому +1

      CBN is better than this 420 jalaga mohan. Reddy

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 4 місяці тому +3

    Their ideas is known before elections, but the people attracted by hike in pensions and volunteer also raise in salaries.

  • @harichallagulla
    @harichallagulla 4 місяці тому +9

    హైకోర్టు ఆర్డర్లు అంటే మీకు ఎంత విలువో జనాలకి తెల్సులే AB వెంకటేశ్వరరావు కి పోస్టింగ్ ఇవ్వమని చెప్తే 5సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా సునకానందం పొందారు కర్మ ఎవడిని వదలదు

    • @azeezabdul2930
      @azeezabdul2930 4 місяці тому

      Mari మనోడు టీడీపీ కి పని చేయొచ్చా,నిజాయితీగా ఉంటే ఎవరైనా ఉంచుతారు

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому

      నేతి బీరకాయ లొ నెయ్యి ఉండదు అన్నది ఎంత నిజమో బొల్లి గాడి మనుషులు కూడా అంతే అధికారులు కూడా వెధవలు లంచగొడి వాడికి జాబ్ కి ఉన్న లక్షణాలు కన్నా గుండాలు రౌడీ లాగా పని చేస్తున్నాడు

  • @girikambadur1985
    @girikambadur1985 4 місяці тому +5

    Volunteer అందరూ cbn సంక నకండి

  • @LakshmiKutti-u8r
    @LakshmiKutti-u8r 4 місяці тому +1

    ❤❤❤❤❤,🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @moindunkin7318
    @moindunkin7318 4 місяці тому +18

    Last chance ఇంకెప్పుడూ నమ్మరు 😌

  • @jogiscreationdiliplovejosh4268
    @jogiscreationdiliplovejosh4268 4 місяці тому

    TDP good job Jai Chandra babu CM jinda baad

  • @anthonyreddy7947
    @anthonyreddy7947 4 місяці тому +4

    Sir, అందరూ కలిసి మోసం చేసారు. ఎవరు వైసిపి కి చెయ్యలేదు.

    • @anthonyreddy7947
      @anthonyreddy7947 4 місяці тому

      చెట్టు పండ్లు కస్తే కోసుకుండం అనేవారే కానీ నీళ్ళు పోసేవారు లేరు. ఎలక్షన్స్ ఎప్పుడు ఎవ్వరూ చెయ్యలేదు. కానీ గెలతే మాత్రం మాకు లాభాలు రావాలి.

  • @lingamduddu1381
    @lingamduddu1381 4 місяці тому +7

    Super

  • @RachelPrakashThota
    @RachelPrakashThota 4 місяці тому +6

    ఇపుడు.వాళ్ళు మన పార్టీ కార్యాలయాన్ని. కూలదో సి అనవసరంగా వాళ్ళ అక్రమాలను.బయటకు తీసే కార్యక్రమం చేసుకున్నారు. బూమెరాంగ్ విసిరారు.. కాసు కోండి

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 4 місяці тому +2

    We need not bother about Volunteers.It is very clear that the government is going to remove the system

  • @juttuhema277
    @juttuhema277 4 місяці тому

    Venkat sir meeru supar chela Baga chepparu 🙏🙏👍

  • @meenavasudeva1970
    @meenavasudeva1970 4 місяці тому +3

    ప్రసాద్ వెంకటరెడ్డి యాంకర్ గారిని మంచి కేసులో ఇరుక్కుంటే గాని ఇంకా మీకు పొగరు తగ్గదు😂 మారండి మారుతి నెక్స్ట్ అవకాశం మారకపోతే మీ ఖర్మ

  • @raobk7605
    @raobk7605 4 місяці тому

    Good debate sir Super Super excellent sir God bless you and your channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤

  • @prabhanjanreddy3801
    @prabhanjanreddy3801 4 місяці тому

    Good

  • @madinask1078
    @madinask1078 4 місяці тому +9

    Good Debet
    Valinters Job Gon.

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 4 місяці тому +11

    పరిశోతికం కాదు cbn గారు "పా రితోషికం " కరెక్ట్ తెలుగు వర్డ్.
    తెలుగు మాట్లాడలేని తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు cbn, లోకేష్, బాలయ్య.

  • @arunanandipati6567
    @arunanandipati6567 4 місяці тому +7

    Miru evariki appude support cheyakandi tondarapadakandi cast feeling chala Baga pani chesindi

  • @KanetiVaraprasad-r1b
    @KanetiVaraprasad-r1b 4 місяці тому +4

    చెప్పింది చెప్పినట్టు చేస్తే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవుద్ది కానీ చెప్పింది చెప్పినట్టు చెయ్యక పోవడమే కూటమి ప్రభుత్వం అంటారు ఇక్కడ జనాలు గొర్రెలు లాంటి వాళ్ళు కాబట్టి నిలదీయ లేకపోతున్నారు

  • @krishnaghanta8846
    @krishnaghanta8846 4 місяці тому +7

    Worst humans on earth Eswar and Prasad can never be normal average humans.

  • @santugadu18
    @santugadu18 4 місяці тому +15

    Where is jagan?

    • @bvkirankumar
      @bvkirankumar 4 місяці тому +3

      420 jagan is hiding

    • @RameshBob
      @RameshBob 4 місяці тому +2

      He is in Bangalore what’s the need of him now? He’s knee surgery is about to taken up in this week people require quality liquor what’s the work with previous cm let them party and enjoy

    • @vinaykumar-hx1zs
      @vinaykumar-hx1zs 4 місяці тому

      ​@@bvkirankumar deniki ra jagan neeku

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl 4 місяці тому +1

      ​@@RameshBob people are paying for liquor from their pocket. When they are paying they should have the options to choose what they want to drink.
      The YCP government is a disaster in liquor and sand policy. We have to accept our mistakes.

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl 4 місяці тому +1

      ​@@RameshBob people are paying for liquor from their pocket. When they are paying they should have the options to choose what they want to drink.
      The YCP government is a disaster in liquor and sand policy. We have to accept our mistakes.

  • @annapubrahmareddy3586
    @annapubrahmareddy3586 4 місяці тому +3

    Babu garu మోసగాడు

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 4 місяці тому +1

    సార్ ఇపుడు
    పవన్ కల్యాన్ గారికి
    ఆయన సినిమాలు చూస్తుంటము
    1) ఎవరైన ప్రమాదం లో ఉన్నా ప్రాణాలు తెగించి కాపాడుతాడు కల్యాన్
    2) ఎక్కడ ఐన అన్యాయము జరుగుతుంటే అక్కడ ఎంటర్ అయ్యి రౌడీ లను కొట్టి ఏది న్యాయమో అక్కడ చూపిస్తాడు
    3)సినిమా లలో జనాల కు చూపించె ప్రేమ ఈ నిజ జీవితం లో ఈ వాలంటీర్ ల మీద ఎందుకు చూపించటం లేదుసినిమాలో అక్కడ నటించి హిట్ ఐతే సొమ్ము దోబడానిక?

  • @juttuhema277
    @juttuhema277 4 місяці тому

    Anna nuvvu supar anna

  • @annareddyadinarayanareddy8147
    @annareddyadinarayanareddy8147 4 місяці тому +2

    వేరే పనులకు ఉపయోగిస్తామని అంటే దేనికి ఎలాంటి పనులకు ఉపగిస్తారో

  • @KandregulaMaheshNaidu
    @KandregulaMaheshNaidu 4 місяці тому

    Jai Jagan Anna💯💯💯👍👍👍🙏🙏🙏🙏🙏

  • @VedaPoteti
    @VedaPoteti 4 місяці тому +3

    Yesterday cabinet meeting lo raithu barosa , free bus and 3 cylinders gurinchi no discussion.. cheating start ayyindhi

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue 4 місяці тому +1

    Well said ❤

  • @muniraja3819
    @muniraja3819 4 місяці тому

    Super diseation very good 👍

  • @gnanakrishna1531
    @gnanakrishna1531 4 місяці тому +6

    babu cheyyadu cheppindhi epudu chasadani

  • @vallapucharan8673
    @vallapucharan8673 4 місяці тому +1

    సార్ మాకు YSR చేయూత డబ్బులు పడలేదు

  • @4u977
    @4u977 4 місяці тому +9

    కోర్టుకు వెళ్ళాలి వాలంటీర్లు

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 4 місяці тому

      వైసిపి మీద వెళ్లారు కోర్టుకు, కోడాలిపై కేసులు కూడా పెట్టారు

  • @sathishbusam4865
    @sathishbusam4865 4 місяці тому +2

    వై సి పి కార్యకర్తల్ని స్వచ్ఛంద ఉద్యోగులు గా పెట్టుకొని పని చేయించుకోవడానికి ఇప్పుడు వున్న ప్రభుత్వం వై సి పి ప్రభుత్వం కాదు
    ఏ ప్రభుత్వం కూడా తన కంటిని తాను పొడుచుకోదు

  • @vijaykumartholapu6622
    @vijaykumartholapu6622 4 місяці тому

    Sir mi voice super andi jai jagan

  • @vijdon1611
    @vijdon1611 4 місяці тому

    మీ CM మరియు DCM పోస్ట్ విలువ 3 లక్షల వాలంటీర్లు మరియు వారి కుటుంబాలు - Jagan

  • @Mallareddymallikarajana
    @Mallareddymallikarajana 4 місяці тому +1

    ఆ.laxmi రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీపీఎం సీపీఐ జాతీయ అంతర్జాతీయ ఆర్థిక మంత్రి. ఏపీ ఫైబర్ బీఎస్ఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ వొడాఫోన్ జియో ఫైబర్ ఏపీ ఎన్జీవో ఉద్యోగుల నాయకుడు అశోక్ బాబు బషీర్

  • @swaroopanche4617
    @swaroopanche4617 4 місяці тому +2

    Very good ❤
    Good Job CBN ❤

  • @subhashyodha
    @subhashyodha 4 місяці тому +2

    ఈశ్వర్ సార్ వాళ్ళ ఛానెల్స్ లో కామన్ మనిషి కామెంట్స్ కూడా వెంటనే డిలీట్ చేస్తున్నారు సార్

  • @gorantlaSarveswararao
    @gorantlaSarveswararao 4 місяці тому +15

    మీరు టీచర్స్ తో బ్రాంది షాపులో క్యూ లైన్ పెట్టారుగా.

    • @SivareddyAtturu
      @SivareddyAtturu 4 місяці тому

      90 Mandi teachers tagutaruga

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому

      అరేయ్ టీచర్లు అందరూ ఎంత మంది నిజాయితీ పరులు ఉన్న రా కొజ్జా

  • @meenavasudeva1970
    @meenavasudeva1970 4 місяці тому +1

    పేదల కూడా అదే రేటుకి పేదలకు కూడా రాష్ట్రవ్యాప్తంగా అదే రిలీజ్ అదే రేటుకి తల రెండు సెంట్లు ఇవ్వండి😮

  • @YapparaoApparao
    @YapparaoApparao 4 місяці тому +1

    Super sir

  • @msubramanyam9722
    @msubramanyam9722 4 місяці тому +1

    Vonteers waste sir, please fillup employeement seniority base meeda posts filup cheyandi sir.please publish cheyandi sir

  • @siddalabrahmam7032
    @siddalabrahmam7032 4 місяці тому +1

    👍

  • @roxcreations8521
    @roxcreations8521 4 місяці тому +3

    పని పాట లేని ఈ సచివాలయ ఉద్యోగులకు ఇంకా పని కల్పించాలి..వృధాగా జీతాలు తీసుకుంటున్న ఈ సచివాలయ సిబ్బంది..టీచర్లకు కూడా పని కల్పించాలి...

  • @rasheedashaik4956
    @rasheedashaik4956 4 місяці тому

    1

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 4 місяці тому +1

    Please make us know about the steps that you are going to do?

  • @raviakunuri-ek4hl
    @raviakunuri-ek4hl 4 місяці тому +4

    అదేంటీ వాలంటీర్లు వల్లనే వైసీపీ ఎన్నికలలో ఓడిపోయింది అన్నారు కదా మన మాజీ మంత్రులు. ఆ మాట అన్నాక వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తారు ?

  • @DineshJd-tm2by
    @DineshJd-tm2by 4 місяці тому +2

    No need of volunteers

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 4 місяці тому +20

    మీ పార్టీ కోసము పని చేసిన వారికి మీరే ఇవ్వండి

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому

      బొల్లి గాడి ని కూడా C M పదవి వదిలేస్తే అలాగే ఇస్తారు లే

  • @GKNaiduGolkonda
    @GKNaiduGolkonda 4 місяці тому +2

    Good decision 🎉

  • @smdrafismdrafi878
    @smdrafismdrafi878 4 місяці тому +1

    సాక్చీ వేస్ట్ చానేల్.

  • @SandhyaKasaraneni
    @SandhyaKasaraneni 4 місяці тому +2

    పాపం మా జగనన్నకు అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా కావాలి అని అడుక్కుంటున్నాడు ...
    మా బిచ్చగాడికి ఆ హోదా ఏదో ఇవ్వాలి అని మా వైసీపీ పార్టీ తరఫున మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం చంద్రబాబునాయుడు గారూ ..
    ఇక మీ దయ మా ప్రాప్తం

  • @kalyani169
    @kalyani169 4 місяці тому

    Super eevidhanga public ki theliyali meadia ni use cheyalii 🤝🤝👍

  • @haneesh_India_uk
    @haneesh_India_uk 4 місяці тому +2

    Volunteer team will reduce 1:4 so per head 10 k save TDP government per volunteer that is plan of TDP government and replace with TDP team …

  • @dasubabu-xu3np
    @dasubabu-xu3np 4 місяці тому

    మా ఓట్లు మేము ఎలా వెనక్కి తీసుకోవాలో చెప్పండి న్యాయ వాది గారు అలాంటి చట్టాలను కూడా తీసుకొస్తే బాగుంటుందండీ

  • @chprasad369Ch
    @chprasad369Ch 4 місяці тому +3

    🙏🙏ఆయన ఇంకా చెప్పలేదు సరేగాని @ మిమ్మల్ని నమ్మి 1 లక్షల మంది రాజీనామా చేసారు వాళ్ళ సంగతి ఏంటి అదికూడా డిబేట్ పెట్టు వైసీపీ ఈశ్వర్ 🤣🤣👍

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 4 місяці тому +1

    వాలంటీర్లు బ్రోకర్లు అన్న మాట వాలంటీర్ లను తాకలేదు సార్

  • @muniraja3819
    @muniraja3819 4 місяці тому +2

    ప్లీజ్ రిమూవ్ ఆల్ వాలంటరీ మంచి పరిణామం బడ్జెట్ బడ్జెట్ కూడా కలిసి వస్తుంది ఆంధ్ర ప్రదేశ్ కి మనందరికీ

  • @MudhiiguubbaNaggaraju
    @MudhiiguubbaNaggaraju 4 місяці тому +2

    వాలంటీర్ల వల్లే మీ పార్టీకి ఈ గతి పట్టింది ఆ పరిస్థితి టీడీపీ తెచ్చుకోదు

  • @creations8501
    @creations8501 4 місяці тому +1

    మీ పార్టీ ,( ycp) కొసమే వాలంటీర్ లు అన్నారు ఇప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బధ్యత మిరే తీసుకోవాలి

  • @ramarao4929
    @ramarao4929 4 місяці тому

    తప్పేముంది.....

  • @durgaprasadmungamuru2338
    @durgaprasadmungamuru2338 4 місяці тому +4

    ఓటలంటీర్స్ సాక్షి ట్రాప్ లో పడి ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకువద్దు. ఒకసారి resign చేసి కొందరు పోగొట్టుకొన్నారు

  • @sravankumar2135
    @sravankumar2135 4 місяці тому

    Sahabaash babu garu

  • @DevrakondaAppana
    @DevrakondaAppana 4 місяці тому +3

    🙏🙏🙏👌🇸🇱

  • @KdDk-kb5ml
    @KdDk-kb5ml 4 місяці тому +2

    ప్రజలకు పెన్షన్ అందడం ముఖ్యం,అది ఎలా ఇస్తారు అన్నది అనవసరం. జగన్ తన పార్టీ అభివృద్ధి గురించి నియమించుకున్న వలంటీర్ వ్యవస్థను పక్కకు పెట్టినా తప్పులేదు.

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 4 місяці тому +1

    వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలు అని మీ వైసీపీ అధినేత మరియు పార్టీ పెద్దలు మాజీ మంత్రి వర్గం మొత్తం చెప్పారు వాలంటీర్లు కూడా వైసీపీ కి ఓటు వేయండి అని ప్రచారం చెశారు.. ఇప్పుడు వాలంటీర్లు ఉంటారు కాని టిడిపి, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు వాల్లకి ఇస్తారు...

  • @nagavenkatarajunimmadala5120
    @nagavenkatarajunimmadala5120 4 місяці тому +1

    అసలు పోయింది అని ఎవరు చెప్పారు మీకు

  • @DURGASRINIVASARAOMANNEPALLI
    @DURGASRINIVASARAOMANNEPALLI 4 місяці тому +1

    Sachivalayam staff tho ippinchi chudandi sachivalayam staff icharu idi saripotundhi inka volunteers enduku avasaram ledu ani chepthaeu last ki

  • @KynarayanaKynarayana
    @KynarayanaKynarayana 4 місяці тому +1

    Valuntery వ్యవస్థ అన్నారు,,పాత Valuntery లు అనలేదు,

    • @sarpet9660
      @sarpet9660 4 місяці тому

      old vyAVASTHA KI YEMAYINDI RAAA VEDHAVAAA???

  • @pandugulipalli5704
    @pandugulipalli5704 4 місяці тому +4

    2.66 lacks valeenters road meeda padutunaru idi chala papam to thing cbn garu

  • @nallani.lakshmihome6165
    @nallani.lakshmihome6165 4 місяці тому +1

    Madya pana nisedam ani cheppi meeru chesindi emiti

  • @VijayKumarpitta-x1w
    @VijayKumarpitta-x1w 4 місяці тому +2

    ప్రారంభం ఇలాగుటే ముందు ఎలా ఉంటుందో చంద్రబాబు నునమ్మకండి అంటే నమ్మారు నమ్మి ఓట్లు వేస్తారు జగన్ మోహన్ రెడ్డి చెప్పారు వినలేదు మంచి నమ్మరు ప్రజలు

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq 4 місяці тому +7

    జగన్ నిజాయితీ గా ఉండటమే ఈ భారీ ఓటమి కి కారణం! అలవి కానీ హామీలు జగన్ ఇవ్వలేడు మాట మనిషి 👍 కాలం & ప్రజలు తెలుసుకొంటారు కానీ కొంచెం టైమ్ పడుతుంది అంతే 👍తేడా 👍

  • @kishoresanapala
    @kishoresanapala 4 місяці тому +2

    Per month, ఒక 5-8 crores save కదా? Why వాలంటీర్లు? Same వర్క్ వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు?

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 4 місяці тому +1

    Office building and palace there is lots of difference

  • @tarladagowriganesh8289
    @tarladagowriganesh8289 4 місяці тому +1

    Volunteers vote veyadam Valle 11 seats ayina vachay, volunteer system tesesthe kanisam okka seat kuda radhu

  • @madhukadiyala4776
    @madhukadiyala4776 4 місяці тому

    Rai Rajini

  • @srinivasuluravuri1707
    @srinivasuluravuri1707 4 місяці тому

    Fresh ga recruiting chestaru

  • @msnrraja
    @msnrraja 4 місяці тому +8

    idhi Topic diversion topic matrmay, Temparing issue pakkaku povadam kosam e drama

    • @ThotaSureshbabuThota
      @ThotaSureshbabuThota 4 місяці тому

      ENO okati Kade rendu kalipi tagu bro…e putaki mi kadupu manta taggutundi😂😂..2019 mana Jagan Anna evm gurinchi chepina Video replay chesi chudandi brother

  • @Cherry_1987
    @Cherry_1987 4 місяці тому

    ప్రజల మంచి కోసం వంద అబద్ధాలు చెప్పిన పరవాలేదు.only jobs and development.

  • @KoteshP-j1t
    @KoteshP-j1t 4 місяці тому

    . మన జగన్ గారు ఉద్యోగం వాలంటరీ ఉద్యోగం పదివేల ఆశపడి టిడిపికి ఓటు వేసిన ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి వాలంటరీ వ్యవస్థ మంగళం పాడేశారు ఇంకా ఎన్ని చూస్తావో చెప్పలేం

  • @nallani.lakshmihome6165
    @nallani.lakshmihome6165 4 місяці тому +1

    Cps raddu chestamani meeru vudyogulani mosam chesaru kada