First Cutting కే టన్ను ఆకు | Drumstick Leaf Farming | Jawahar

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #Raitunestham #Naturalfarming
    కృష్ణా జిల్లా ఆగిరిపల్లికి చెందిన రైతు జవహర్ మాదల ... 3 ఎకరాల్లో మునగ సాగు చేస్తున్నారు. కాయల కోసం కాకుండా కేవలం ఆకు కోసమే మునగ పెంచుతున్నారు. మార్కెట్ లో మునగ ఆకు, పొడికి మంచి డిమాండ్ ఉండటంతో... ఈ విధానం వైపు మొగ్గు చూపారు. పూర్తి సేంద్రియ విధానంలో పంట పండిస్తున్నారు. మునగ ఆకు సాగు, కటింగ్, మార్కెటింగ్ తదితర అంశాలను రైతు జవహర్ వివరించారు.
    మరిన్ని వివరాల కోసం రైతు జవహర్ మాదల గారిని 94908 80245 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
    ------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • మీకు ఖాళీ స్థలం ఉంటే.....
    ☛ For latest updates on Agriculture -www.rythunestha....
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​

КОМЕНТАРІ • 15

  • @venugopalraju1190
    @venugopalraju1190 Рік тому +2

    మీ పుణ్యమా అని మునగ కాయలు కన్నా ఆకుకే గిరాకీ ఎక్కువ చేసేశారు,కాయలు చాలా చీప్,ఆకే ధర ఎక్కువ.నెక్ష్ట్ యేర్ ఎంత అమ్ముతా రో

  • @sivaprasad-if2hg
    @sivaprasad-if2hg Рік тому +1

    Very good

  • @mallareddymoilla99
    @mallareddymoilla99 5 місяців тому +1

    Aku ammalani yevaru munagapetta vaddu dry aku 100 Rs anta gittubatu Avuthunda memu compani vallau phone chesiadigau

  • @Lakshmikumar08
    @Lakshmikumar08 Рік тому

    Good information

  • @chprasadraju5795
    @chprasadraju5795 Рік тому +1

    Baganecheparu bagane vanadi kani Akada kontaro chevalier kada phone no challi kada

  • @subbalakshmikotha814
    @subbalakshmikotha814 Рік тому

    😊

  • @madhukarreddychityala1038
    @madhukarreddychityala1038 Рік тому +1

    Full video link

  • @shekarmalishetti2983
    @shekarmalishetti2983 3 місяці тому

    Ye adraveedu

  • @pragathigorle780
    @pragathigorle780 Рік тому +1

    బ్రో పోవెడ్రకి సేల్ ఉంటింద

  • @manoharkandakatla7181
    @manoharkandakatla7181 Рік тому

    Marketing yekkada chesukovali

  • @sridharvanama5566
    @sridharvanama5566 2 місяці тому

    Your no pls

  • @user-jr3cd4if8d
    @user-jr3cd4if8d Рік тому

    మీ నంబర్ చెప్పండి

  • @Shravanpatel31
    @Shravanpatel31 7 місяців тому

    Idhi pedha scam ..market chepparu ..valla publicity kosam idantha