Це відео не доступне.
Перепрошуємо.

మునగ పండిస్తున్నం. కాయలు, ఆకు పొడి అమ్ముతున్నం | Moringa Powder

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2021
  • ఆరెకరాల భూమిలో మునగ సాగు చేస్తున్న రైతు కలిదిండి సత్యనారాయణ రాజు గారు.. మునక్కాయలతోపాటు ఆకును ఆరబెట్టి పౌడర్ చేసి విక్రయిస్తున్నారు. ఏ విధంగా పౌడర్ చేస్తున్నారనే విషయంతోపాటు.. మునగ సాగు కోసం చేసిన ఖర్చు, వచ్చిన దిగుబడి వివరాలను సైతం వీడియోలో వివరించారు. పూర్తి సమాచారం కోసం వీడియో మొత్తం చూడండి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : మునగ పండిస్తున్నం. కాయలు, ఆకు పొడి అమ్ముతున్నం | Moringa Powder
    #మునగసాగు #రైతుబడి #Moringa

КОМЕНТАРІ • 327

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +23

    రైతులు కష్టాలు పడుతున్న రోజుల్లో ఇలా లాభదాయకం గా చేసే విధానం బాగుంది మునగకాయలు,మరియు ఆకు తో పొడి చేసి అమ్మడం ద్వారా మంచి లాభాలు.

    • @Varungandhipavan-dh2kk
      @Varungandhipavan-dh2kk 7 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @sriramshyam1377
    @sriramshyam1377 3 дні тому

    మీరు రైతు తో మాట్లాడే విధానం అడిగే ప్రశ్నలు చాలా బాగుంటాయి

  • @kutalamahesh1854
    @kutalamahesh1854 2 роки тому +51

    ప్రతి పంట గురించి చాలా బాగా వివరించి చెప్తున్నారు రాజేందర్ రెడ్డి గారు.
    తెలుగు రైతు బడి కి కృతజ్ఞతలు.

  • @panduvicky3075
    @panduvicky3075 2 роки тому +19

    ప్రతి ఒక్క పంటను చాలా gather చేసి information ఇస్తున్నారు సార్ thank you

  • @sriramshyam1377
    @sriramshyam1377 3 дні тому

    రైతుబిడ్డ కడుపున పుట్టిన " రైతుబడి రైతుబిడ్డ" మా ప్రాంతం లో వుండటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము రాజేందర్ అన్న గారు

  • @RajKumar-pe4jj
    @RajKumar-pe4jj 2 роки тому +10

    Rajendra Reddy interviews are excellent. Point to point collected answers excellent. Way of style . Very easy to understand kissan.

  • @sridharsri5259
    @sridharsri5259 2 роки тому +5

    rajanna garu....... ధన్యవాదాలు
    పంటల గురించి మంచి సమాచారాన్ని అందిస్తున్నారు..

  • @pvrpreddy3875
    @pvrpreddy3875 2 роки тому +41

    రాజేందర్ రెడ్డి గారు మీ కృషి అనిర్వచనీయం.
    అభినందనలు.
    తొందరపాటు లేదు, తొత్తరపాటు లేదు.. మంచి అవగాహన తో అడుగుతున్నారు. రైతు తో ఎక్కువగా మట్లాటించటం అనేది చూసే వారికి ఉపయోగకరం.

  • @pendyalasatyanarayana2882
    @pendyalasatyanarayana2882 2 роки тому +11

    సత్యనారాయణరాజు గారి నుండి మునగఆకుపౌడరుకొనాలంటేవారిఅడ్రసుఇస్తేబాగుంటుంది

    • @ravutla
      @ravutla 6 місяців тому

      Memu kudaa amuthunam munagaa podi

    • @vaina94
      @vaina94 2 місяці тому

      Sir ma dhaggara kuda undhi kavali ante mire directga polam lo ki vachi chudachu me mundhare chesi estham only organic

    • @narasimhabandela
      @narasimhabandela 28 днів тому

      Sir we want organic moringa... So pls send ur number ​@@vaina94

  • @venkatunnam7008
    @venkatunnam7008 2 роки тому +10

    Thank you Rajendhar Reddy garu you are really great you are collecting excellent information through your interviews very very useful

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому +1

      Thank you so much 🙂

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 14 днів тому

    Your Questions are more Relavent to the Needy persons, thanks for your commitment to the society

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 6 місяців тому

    తెలుగు రైతు బడి రాజేందర్ రెడ్డి గారికి అభినందనలు. రైతులకు సమంబందించినేప్పటికప్పుడురైతువేసినములగాకుచెట్టుమరియువాటియాకుగురించిచక్కగావివరించినందుకుమీకునావృదయపూర్వకంగదన్యవడములు.🙏.

  • @chandrareddy3731
    @chandrareddy3731 2 роки тому +24

    Reddy anna...meeru ikkada undalsina vallu kaadu... BBC lo undalsinavallu..aa range meedi... What an excellent style of interview... 🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому +5

      మీ అభిలాషకు ధన్యవాదాలు అన్నా

    • @chandrareddy3731
      @chandrareddy3731 2 роки тому +1

      Tq anna

    • @chandrareddy3731
      @chandrareddy3731 2 роки тому +1

      Anna oka chinna request.. Banglore and chennai area lo anni types of birds and pets breeding centers chala unnai anta kada.... Large scale lo... Oka sari visit cheyyalani undi... But vaati adress gani inkem information teliyadu.. Vaati gurinchi emanna information unte cheppandi ..tq

    • @masoomali1244
      @masoomali1244 2 роки тому +2

      I always watch almost all vedios from Dubai posted by Mr Rajender reddy Garu very useful information always Thanks Mr Reddy Garu I have been doing more than 100 varieties in Dubai past 18 years as a Passion hope one day you would be visiting Dubai

    • @rameshthaliya3730
      @rameshthaliya3730 Рік тому

      Intelligent and good performance

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 Рік тому +3

    anchoring is very super . point to point explained . thank you reddy garu thank you raju garu , ful happy -- nature is our mother

  • @madhusudhanreddy477
    @madhusudhanreddy477 2 роки тому +6

    Dear rajendra presentation and explain amazing,very use full up coming former's.... Keep it up
    ,

  • @adityapurma3977
    @adityapurma3977 2 роки тому +3

    Excellent Interview Rajender Reddy. Keep it up good work.

  • @organicvegetablesnursery1818
    @organicvegetablesnursery1818 2 роки тому +2

    Thank you RajendraReddy garu..

  • @ambatiroyalreddy3603
    @ambatiroyalreddy3603 2 роки тому +2

    మీరు రైతు కు చాల అవసరమైన విషయలను తెలియ చేస్తునరు

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      ధన్యవాదాలు

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 2 роки тому +4

    Good interview and very good information. Keep it up Rajender Reddy garu

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 роки тому +5

    Rajender reddy you are exelent in explaining thank you
    Thank you to telugu rythu vadi

  • @sugurimallesh8752
    @sugurimallesh8752 Рік тому

    Good explanation రాజేందర్ రెడ్డి అన్నాగార్ 🤝🙏

  • @fruits9496
    @fruits9496 Рік тому +3

    బాగుంది

  • @makamsreenivas3389
    @makamsreenivas3389 Рік тому +2

    Rajendra reddy garu excellent interviews RYTHU RAJU GARI KI 🙏👏👍👌

  • @vijaykumaralamanda2326
    @vijaykumaralamanda2326 Рік тому +1

    Rajendra Reddy Marvelous Interviewer

  • @knagesh1301
    @knagesh1301 Рік тому +1

    అన్న సూపర్..... Good information

  • @girijeshwaragganuri2098
    @girijeshwaragganuri2098 2 роки тому +9

    Hi Anna
    Your explanation super

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      Thank you so much 🙂

  • @shivabikki4135
    @shivabikki4135 2 роки тому +5

    Anna vankaya cultivation Midha oka video cheyandi anna

  • @chinnakasi1595
    @chinnakasi1595 Рік тому +1

    Rajendha Reddy very good information 🐅🐅

  • @chinna8580
    @chinna8580 2 роки тому +6

    Dairy and poultry videos cheyandi anna

  • @ravinaik7008
    @ravinaik7008 2 роки тому +2

    Anna nv adegae questions chala banguntayaiah inka avariki a dout radhu kuda nice

  • @konapurrameshvlogs876
    @konapurrameshvlogs876 2 роки тому +3

    Good for Agriculture startup

  • @upendarbore5108
    @upendarbore5108 2 роки тому +10

    మునగ సాగు చేస్తున్నా రైతు ఇంటర్వూ చాలా బాగా చేశారు సార్

  • @rammohanraomalka9347
    @rammohanraomalka9347 2 роки тому +1

    కోతులు మా ఊరిలో చాలా ఉన్నాయి వాటి ప్రభావం ఈ పంటపై ఉంటుంది

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 2 роки тому +8

    Namaste Reddy garu, very hard working sir, gathering information sir, thank you so much sir

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      You're most welcome

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 2 роки тому +1

      పాన్ నెంబరు తెలపండి - మాకు విత్తనాలు కావాలి, _

  • @arakuvillageculturefarming5467
    @arakuvillageculturefarming5467 2 роки тому

    Munugaku and munakada munaga powder rakthahinathaki chala use full avuthundi

  • @sukanyafashions..369
    @sukanyafashions..369 Рік тому +5

    Munaga aaku kooda market cheyandi.. plz city lo munaga aaku pachidi pappuloki podiko chetniki use chestaru
    But market lo dorakashu aaku kooda. Market cheyandi plz

  • @ivebhoomaraodugyala2395
    @ivebhoomaraodugyala2395 2 роки тому

    Namasthe Rajender reddygaru, Mee vivarana nachindi. By D.Bhooma Rao,karimnagar

  • @srcreations1940
    @srcreations1940 2 роки тому +2

    Good infermation sir

  • @sailusdesigners8133
    @sailusdesigners8133 2 роки тому +2

    Nice thank you for sharing 👍

  • @grlakshmi1900
    @grlakshmi1900 2 роки тому +1

    Thankyou for your best information

  • @sathiesh8248
    @sathiesh8248 2 роки тому +1

    Tq anna manchi video thisindhuku

  • @vijayaramakrishnaraokalise8304

    Very useful information.

  • @akepogusolomon5252
    @akepogusolomon5252 2 роки тому +2

    Good explation

  • @bandariprakash3519
    @bandariprakash3519 2 роки тому +4

    అన్న ఒకసారి ఇస్తారాకుల మిషన్ గురించి వీడియో చేయి అన్న మాకు కావాలి.... ఎవర్ అయినా తైలిసిన వాళ్లు ఉన్న నెంబర్ పంపు అన్న.... మీకు ధన్యవాదములు అన్న 🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому +3

      రైతుకు సంబంధం లేని వ్యాపారం కదా బ్రదర్. ఈ చానెల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల గురించే వీడియోలు చేస్తున్నాం కదా మనం.

    • @manubaby8216
      @manubaby8216 Рік тому

      పంటలు సాగు చేయండి విస్తరాకు businessrisk

    • @sreerammurthytammisetti3676
      @sreerammurthytammisetti3676 2 місяці тому

      Adi weaste bro

  • @AT-yp4py
    @AT-yp4py 2 роки тому +4

    It is very expensive in US , like 3 to 4 $ per pound

  • @akepogusolomon5252
    @akepogusolomon5252 2 роки тому +2

    Good explatiom

  • @raviram6813
    @raviram6813 Рік тому

    Good anchor questions. Good info. Keep it up.

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 2 роки тому +2

    PKM 1 Also very good sir

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Рік тому +1

    Well sir

  • @durgarao5357
    @durgarao5357 2 роки тому +4

    Good. But. You have to explain also, how to protect from wind & rain.

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      Than you. But, Where is no experience about your point, there is no explanation about that.

  • @egandhi8754
    @egandhi8754 2 роки тому +3

    Very good brother
    Make a video on agriculture equipment

  • @MedrowSai
    @MedrowSai 2 роки тому +1

    Thank you sir. Chaala baaga choopicharu sir. Munaagaaku podi ela chaeyaalo video chaestamannaru, compulsory cheyandi sir. Farmer address chebitae baaguntundi sir.

  • @padmarajusreenivasaraju9174
    @padmarajusreenivasaraju9174 2 роки тому +1

    Good explain to moringa crap and good income crap

  • @ashokdasari9000
    @ashokdasari9000 2 роки тому +23

    అన్న బాస్మతి పడించలనుకుంటున్న full information ఎవ్వగలరా మార్కెటింగ్ ఎక్కడ చేయాలో చెప్పండి అలాగే మిల్లులు ఏ distic లో ఉంటాయో చెప్పండి అన్న plz

  • @chikkalachinaganesh5275
    @chikkalachinaganesh5275 Рік тому +1

    Super Anna

  • @er.sivakumar5835
    @er.sivakumar5835 2 роки тому +4

    Plastic tho mulching cheyodhu, recycle avatam ledhu aha wast ,edaina gaddi,crop wast em unna use cheyochu as a mulching..

    • @rajashekar3389
      @rajashekar3389 4 місяці тому

      పవర్ వీడర‌్స్ వాడాలి

  • @spbsongssrikanthbeepyata9199
    @spbsongssrikanthbeepyata9199 Рік тому +1

    Super brother

  • @dvrdvr9595
    @dvrdvr9595 2 роки тому

    తిక్క పాడు మునగ ఆకు చల్లాకాలం ఎక్కువ శేదు ఉంటుంది ఎండల కాలం మంచి రుచి ఉంటుంది అవిశ ఆకు చల్లాకాలంమంచి రుచిఉంటుంది ఎండల కాలం చేదు ఉంటుంది ఏదైనా నాటు 2 ఆకు లలొ ఆకాలానికి అనుకూలంగా బాగుంటుంది

  • @yellamptasurendaryadav3788
    @yellamptasurendaryadav3788 2 роки тому +1

    Anna garu meeru superrr

  • @Forming365
    @Forming365 2 роки тому +3

    Agriculture minister cheyali
    Grater former

  • @guntipallykanakathara3879
    @guntipallykanakathara3879 2 роки тому +1

    Ekkada ammalo cheppaledhu powder kosam separetu market vuntunda vunte details cheppa rajanna

  • @venkateswararao4456
    @venkateswararao4456 2 роки тому +2

    ఆ రైతు పోన్ నెంబర్ ఇస్తే బాగుంటుంది

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      వీడియో చూస్తే నంబర్ ఉంటుంది

  • @shakirbaba3164
    @shakirbaba3164 7 місяців тому

    Munaga cultivation dicees cheyandi rajendra garu

  • @rangaiahnaiduvaddey9686
    @rangaiahnaiduvaddey9686 2 роки тому +3

    Today i saw your video on mungaku,good naration and useful information. Can you please send the details where we can this mungaku powder

  • @venky851
    @venky851 2 роки тому +3

    ఈయన దగ్గర ఇంట్లో వంటకు పొడి కొనాలంటే ఎలా? కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేదు.

  • @venkatpushpakodi
    @venkatpushpakodi 2 роки тому +3

    Raithu kosam meeru chese prayatnalu 👌👌👌👌

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 роки тому +5

    Nice video👍

  • @venuk5888
    @venuk5888 Рік тому

    Very good interaction rajender reddy garu

  • @shivakrish7305
    @shivakrish7305 2 роки тому +3

    Anna super... Nice information keep continue....
    Please do videos on drumstick powder production it will help for starters....

  • @venkateswarluch2335
    @venkateswarluch2335 2 роки тому +1

    Mahogani gurunchi video cheyandi bro

  • @srikrishnanaturalfarming
    @srikrishnanaturalfarming 2 роки тому +2

    Drumstick seeds where should be available please mentioned to me sir 🙏

  • @banreddy1239
    @banreddy1239 2 роки тому +2

    Anna sarugu chettu gurinchi cheppandi

  • @akuthotagopalakrishna3382
    @akuthotagopalakrishna3382 Рік тому +1

    Sir powder కావాలి అంటే ఎలా సంప్రదించాలి

  • @sanjeevkumarkota5837
    @sanjeevkumarkota5837 2 роки тому +2

    Nice vedio bro, site name please for seeds

  • @nusisrinivasareddy9325
    @nusisrinivasareddy9325 2 роки тому +1

    Good information

  • @Galaxy8685.
    @Galaxy8685. 2 роки тому +2

    Nice video. But ye nelalu(soils) mulaga saguki anukulam kuda cheppi unte inka bagundedemo

  • @ShivakumarChitteKumarCh
    @ShivakumarChitteKumarCh 2 роки тому

    Brother namaste nice video

  • @santoshk3470
    @santoshk3470 2 роки тому +2

    Happy to see u bro very useful content...

  • @mallikarjunarumalla8956
    @mallikarjunarumalla8956 Рік тому +1

    Anna munaga naku podi avaru tisukuntanu naku kodhiga cheparadhe

  • @k.nagendra9582
    @k.nagendra9582 2 роки тому +2

    Mullangi sagu gurinchi oka video cheyandi bro

  • @reddeppa6384
    @reddeppa6384 2 роки тому +1

    Good evening sir

  • @sankararao9707
    @sankararao9707 Рік тому

    Very nice

  • @a.manjunathnaidu5525
    @a.manjunathnaidu5525 Рік тому +1

    Seeds kavali maku pampisthara brother meeru

  • @srideviKunisetty12
    @srideviKunisetty12 6 місяців тому

    He need more support from us ❤

  • @bhaskarreddy8284
    @bhaskarreddy8284 22 дні тому

    నాగార్జున రెడ్డి గారు ,మీరు రైతు ఫోన్ నం ఇవ్వడం లేదు ....మాకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరిని సంప్రదించాలి ??

  • @MANOJ-lc6hk
    @MANOJ-lc6hk 7 місяців тому

    near ghatkesar lo untaya munaga powder pls tell me

  • @narsimulugulla101
    @narsimulugulla101 2 роки тому +1

    Anna block raice gurinchi video pettandi anna mimu block raice ayyali anukunnam

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      ఓకే అన్నా

  • @kallempraveen8448
    @kallempraveen8448 2 роки тому +3

    Rajender reddy garu prattilo adika digubadi sadinchina raitu anubavalanu teliya chese vedio cheyyandi

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому +1

      తప్పకుండా చేస్తాను ప్రవీణ్ గారు..
      ఎక్కువ దిగుబడులు తీసే రైతు గురించి మాకు సమాచారం తెలిసినప్పుడు.. వాళ్లు ఉన్న ప్రాంతానికి మేము వెళ్లినప్పుడు వీడియో చేస్తాము.

  • @mogantisai8713
    @mogantisai8713 2 роки тому +1

    Anna moringa seeds heavy ga akkda dorukuthaiii

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 2 роки тому +2

    Sir please tell how to buy munaga power packer cost & in vizag where it is available

    • @kanakadurga7906
      @kanakadurga7906 Рік тому

      Sir please tell how to buy munagaku powder and cost where it is available

  • @akki5686
    @akki5686 2 роки тому +1

    Super sar

  • @raginivalluri2563
    @raginivalluri2563 7 місяців тому +2

    Powder kavali mobile number sir

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 роки тому

    Good. Information

  • @padmayadma5394
    @padmayadma5394 2 роки тому

    Very good

  • @onterusadananandam8417
    @onterusadananandam8417 2 роки тому +2

    Super 👌 good

  • @liyakathali3514
    @liyakathali3514 7 місяців тому

    Please inform how to purchase this munaga aaku powder.

  • @rachakondakiran4351
    @rachakondakiran4351 2 роки тому +1

    Nice video bro

  • @narasimhagoud5141
    @narasimhagoud5141 2 роки тому +6

    నల్ల భూమి లో కూడా బాగుంటుందా సార్

  • @HanumanthuSathish
    @HanumanthuSathish 2 роки тому

    very good video sir

  • @Manchivishayalu
    @Manchivishayalu 4 місяці тому

    How to buy moringa powder