బి.సురేష్ గారు యస్.రాంబాబు గారు నిర్మాతలుగా రవి రాజా పినిశెట్టి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉన్నిక్రిష్ణన్ గారు కె.యస్. చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు రాజశేఖర్ గారి నటి దీప్తి భట్నాగర్ గారి అభినయం వర్ణనాతీతం.
అప్పటికి ఇప్పటికి ఎప్పటికి గుర్తుండే మంచి ఫ్యామిలీ సినిమా తీసిన రవిరాజా పిని శెట్టి నిర్మాతలు బి. సురేష్ గారు యస్. రాంబాబు గారు సినిమా నటించిన ప్రతి ఒక్కరు అందరు బాగా నటించారు ఇలాంటివి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను పేరు పేరు నా అందరికి నా యొక్క కృతజ్ఞతలు
మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక సాగు అల్లిక కొనసాగనీ ఇక పూల మాలిక చెలి పూజకే ఇక మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు చలి గాలి సాయంత్రాల స్వాగతమే పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు ఎదతోనే ముందుగా చేసే కాపురమే ఎవరేమైనా.. ఎదురేమైనా... నేనేమైనా.. నీవేమైనా... ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు కాటేస్తే కాదంటానా ఇపుడైనా వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక సాగు అల్లిక కొనసాగనీ ఇక పూల మాలిక చెలి పూజకే ఇక మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం Movie : Maa Annayya Lyrics : Veturi Music : S A Rajkumar Singers : Unni Krishnan, Chitra
పల్లవి: మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక సాగు అల్లిక కొనసాగనీ ఇక పూలమాలిక చెలి పూజకే ఇక మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం చరణం:1 విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు చలిగాలి సాయంత్రాల స్వాగతమే పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు యదతోనే ముందుగా చేసే కాపురమే ఎవరేమైనా.......ఎదురేమైనా....... నేనేమైనా..........నీవేమైనా.......... ఈ తోవల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం చరణం:2 సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు కాటేస్తే కాదంటానా ఇపుడైనా వయసేమైనా......సొగసేమైనా..... మైమరిపించే...... మనసేమైనా..... నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక సాగు అల్లిక కొనసాగనీ ఇక పూలమాలిక చెలి పూజకే ఇక మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం చిత్రం:మా అన్నయ్య(2000) నటీనటులు:డా॥రాజశేఖర్,మీనా నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800. 12/11/2020.
90 s లో వచ్చిన పాటలు అద్భుతం....... వింటే హాయిగా వుంటుంది.... Speechless...
Avnu👍🏻
@@swaranteja4788 ,,
Yes ur ar absolutely correct old is gold
I love you
Pooping ooooooooooooooioooooooioooooooooooooioo9o9
బి.సురేష్ గారు యస్.రాంబాబు గారు నిర్మాతలుగా రవి రాజా పినిశెట్టి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉన్నిక్రిష్ణన్ గారు కె.యస్. చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు రాజశేఖర్ గారి నటి దీప్తి భట్నాగర్ గారి అభినయం వర్ణనాతీతం.
naku.pranam.ee.song
ప్రియ మన్నెపల్లి గారు ధన్యవాదాలు.
Dhanyavadhamulu guruvu garu
గాయత్రి వెంకటేష్ గారు మీకు కూడ ధన్యవాదాలు.
Emchepav Bro 👌
మైనా ఏమైనవే, మన్మధ మాసం... ఈ మూవీ చూస్తే ఏడుపు వస్తుంది.. అన్నదమ్ముల అనుబంధం . డీవీడీ లు అరిగే దాకా చూసే వాళ్ళం.. మా అన్నయ్య
S I'm also
Ma annayya movi bro😊
ఇటువంటి పాటలు రాత్రిపూట వింటే మంచి నిధ్ర పడుతుంధి
Yes bro
R☺️➕@@aniltechinfo670
Kottu kovadaniki kada
@@ramakrishnasunguluru7576.AÀ.
❤@@Ajaykumar-ci4hb
2085 అయినా చావులేని పాట 🙏🙏😍💕😍
Exactly superb👌👌
@@lalithamalovathlalithamalo2705 the
@@lalithamalovathlalithamalo2705 gk
Hi
3000 ayeena super
గోదావరి ఇసుక తిన్నెల మధ్య వేటూరి గారి మాట, ఎస్.ఏ రాజ్ కుమార్ గారి బాణీలు వావ్...మంచి కాంబినేషన్
ఎక్స్లెంట్ పిక్చర్ అన్నదమ్ముల అనుబంధం సినిమా ఇటువంటి సినిమాలు ఎప్పటికి రాలేవు ఎక్స్లెంట్ పాట బ్రహ్మాండంగా ఉంది 🎉🙏👍
అప్పటికి ఇప్పటికి ఎప్పటికి గుర్తుండే మంచి ఫ్యామిలీ సినిమా తీసిన రవిరాజా పిని శెట్టి నిర్మాతలు బి. సురేష్ గారు యస్. రాంబాబు గారు సినిమా నటించిన ప్రతి ఒక్కరు అందరు బాగా నటించారు ఇలాంటివి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను పేరు పేరు నా అందరికి నా యొక్క కృతజ్ఞతలు
1990 నుంచి 2000 వరకు ఇలాంటి మెలోడీ పాటలదే రాజ్యం. మంచి పాటలు వినాలంటే అప్పటి పాటలు చూడాల్సిందే
2020 lo kuda e song ki fans ఉన్నవారు comment చెయ్యండి
Super song khadu I like this song
I love song
@@rajiniraji7408 really superb song
Exlent song
@@rajiniraji7408 ha avunu
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు
చలి గాలి సాయంత్రాల స్వాగతమే
పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు
ఎదతోనే ముందుగా చేసే కాపురమే
ఎవరేమైనా.. ఎదురేమైనా... నేనేమైనా.. నీవేమైనా...
ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు
దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా
కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు
కాటేస్తే కాదంటానా ఇపుడైనా
వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా
నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
Movie : Maa Annayya
Lyrics : Veturi
Music : S A Rajkumar
Singers : Unni Krishnan, Chitra
crazy goy vin
crazyy been h b. oi j g
Thanks again for
O
Thanks very best to get w
ఇలాంటి పాటలు ఇంటూంటే మనకు దూరమైన వాళ్ళు గుర్తుకొస్తారు
😢
Avnu brother😭
Emm song raa babu vintu untey manasu hai gaa undhi total Dr rajasekhar sir film carrier lo best song e song once again nice song
My Amma favourite song❤️❤️🖤
Bro maa ammaki kuda favourite song ❤️❤️
మా డాడీకి చాలా చాలా ఇష్టమైన హీరో. అభిమాన హీరో. చాలా పెద్ద ఫ్యాన్
Avuna bro nenu hero daggara driver bro
2021 lo kuda this is my favourite song ❤❤❤❤❤
Elanti songs e jandretion lo ravatam ledu mana bad luck but e song andari premikulaku ankitam I love it song super
నా లవర్ కి అంకితం 😘
Edi naa Sravani ankitham
Abooo
E song na lover ki అంకితం 💕💕kavya RKL 💕💕💕💕💞💞💞
Nice song vintunte mind blowing rasinavariki hats up
Evarraina ituvanti song ni Tractor Driving chestu vinnavllu vunnara....❤️❤️👌👌👌🥰🥰🎶🎶❤️
Yes
Ee song vinapdu Alla ydaoo teliyani feeling,,bhdagaa untaya e song vintayaa koncham relax gaa untundii❤️❤️❤️
Who is watching in 2019 like here..... Let us see fame of this song
me to bro..
Me too bro
2021 lo chustunna vallu............?
Avadiki upayogamm
@@commoner_talks neeke
Nakem upayogam ledhu le broo
Chusthunna
ఏం అని వర్ణించాలి ఈ పాట కోసం చెప్పడానికి మాటలు రావట్లేదు ప్యూర్ లవ్ అంతే🙏
E movie vachinappudu nenu 5th Class appatlo phone lu levu tape recorder lo venavallam chala istam ee song antey😘😘😘😘😘😘
3000 samvastralu ayina marchipoleni song❤❤
Na chinnappudu weekly theatre ki velle vallam musical faimily entertainer
Ya ya
పల్లవి:
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూలమాలిక చెలి పూజకే ఇక
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
చరణం:1
విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు
చలిగాలి సాయంత్రాల స్వాగతమే
పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు
యదతోనే ముందుగా చేసే కాపురమే
ఎవరేమైనా.......ఎదురేమైనా.......
నేనేమైనా..........నీవేమైనా..........
ఈ తోవల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
చరణం:2
సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు
దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా
కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు
కాటేస్తే కాదంటానా ఇపుడైనా
వయసేమైనా......సొగసేమైనా.....
మైమరిపించే...... మనసేమైనా.....
నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూలమాలిక చెలి పూజకే ఇక
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
చిత్రం:మా అన్నయ్య(2000)
నటీనటులు:డా॥రాజశేఖర్,మీనా
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
నా సెల్ నంబర్ 9603008800.
12/11/2020.
Good lyrics
@@anilsiddaboina1767 గారు థాంక్యూ వెరీ మచ్ అండి
ఇలాంటి సాంగ్స్ ఎప్పుడు లేవు అన్నీ wrost సాంగ్స్ ఇప్పుడు
🤣😁😁
Chitra Gaaru mee voice super madam
ఇలాంటి పాటలు చాలా మిస్ అయ్యాయి 😊
2:16 Super Asalu...
Sweetest songs...90s are golden days...night times song vinthey..hai ga nidhrapadhuthundhii
ఆత్మకు ఆహారం ఈ song
Legendary person of in Telugu industry Dr.Rajshekar sir
నా లవర్ కి అంకితం
Ok
Sagar Depangi
Hussein and 56555578ux
Aboo
Abooo
Ilanti manchi machi vi inka pettandi super 😍🙂🤩😎😋✌👍👏❤
Rajashekar sir is returned to his old fame,agree if your watching in 2019
TONY STark white and a lot more about
నాలవరు ఈ ప్రేమ పటా నమర్దల్ శివమ్మ కు అంకితం
Night time vinte aa happiness vere level avaru unna lekuna manusu prashanthanga untundi
exactly....😇😇
వేటూరి సుందర మూర్తి గారు హ్యాట్సాఫ్ సార్, సూపర్ లిరిక్స్
Enta ayina old is gold,old songs vinte manasu ki hai ga untundi🎼🎵😇🌹🌹
S.A Raj Kumar songs oka like vesukondi
Malli Mallesh s
నువు వేయు ముందు
From karnataka in 2021 still super hit song.. In kannada version yajamana film song
My favourite song extraordinary beautiful lyrics ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Very good and molodies
Raju
Saagi sllika poola maalika 🎉🎉🎉🎉Hindi lo kuda undhi telugu nundi inspiration music words light theda
Bharya Bharthala Anuraganiki saripoye Paata.Kutumba Viluvalu penche movie.
ఇలాంటి పాటలు ఎన్ని సార్లు అయినా వినాలి అనిపిస్తుంది
Remembering my childhood days..
Enni Patalu vachina Enni year's ayena patha patalade Rajyam 🥰
Wow ,wt a lyrics and music, unforgettable 🙏💐.
I will listen atleast 5 times a day .
😘☺️😍💓ma amma ma మమాయలకు e movie ante chala istam 😘😍😘😍
Romantic lyrics 👏👏Hat's off to lyricist and singers too
i love this song👌🏻
హాయ్ డియర్ వి హైమావతి ఐ లవ్ యు మన నూరేళ్లు ఉండాలి
Every time beautiful song .........🪄💫💥
Ee janartionlo ravadam ledu
Super. Song
Anyone in 2020?
2020 lo kuda e song naku chala estam 3030 vachina e song kisi ninu pedha PN
Apd varki miiru untaaraa
ప్రేమకు అ౦కిత౦
nice song
e song vennaka lover gurthu vastundhi anna vallu like kottandi
నా మరదళ్ కి అంకితం ఈ సాంగ్
Aboo super
Just feel it
I love this song ❤️❤️💙💙❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ you
dv
Elanti lyrics manaki andinchina rachayitaki oka like yesukondi.2021 lo kuda E song ki fans vunaru
Excellent super song ee vintunte manasulo ni feelings konchem thagguthay
My favourite song ❤
Anti ra Babu andhuke old is gold annaru peddavallu
Miss ayina lovers andhariki ee song Ankitham
Eanni sarlu vinnano nakey tealiyadhu 🥰🥰🥰💗💗💗💗💗
Ee heroin chostha naa lover guruthuvasthundi...
No words.....this..song compars 💗💯💯eny songs...
Elant songs e rojjullo ravatam lev vastai ane nañakambledu👌👌👌
Shaik vali DJ NTR
I love this song soooooo much simply superb when I lone i listen this song
సూపర్ సాంగ్ అంకితం
Lovely lyrics all time my favourite song
Wonderfull song vintunte manasu happy ga untundhi
E song remix cheste Chala baguntaadi
S.s thaman Cheste inka baguntaadi
Thaman sound baguntundi remix cheste e song inka popular avuddi
Maa amma nanala pelli video lo e pata vundhi e paata ante naku oka thelini anubuthi...
Ammo edhi song kaadhu. Daily na biryani thagey Soundarya. E song Ni nammaku.
Loveee to this songggg,💟💟💟💟💟💟💟💟💟
Unni krishan voice ki oka like veskondi
Lovely song superb love song i like and love it this song
Iam mustafa from Hyderabad i love this song super
This Song value will not down 💯💯
2022 lo song chusinavaaru
Excellent song .....
Okappudu
Eesongs
Petti10years
Dhoramsesharu
Nenu na bharyamani padmavati 👩❤️👨😘😍🥰👩❤️💋👨
Any one 2019??
ప్రేమ అనేది గుడ్డిది.
Haa Super Song ❤😊😊
Is the hero still alive? Kannada version is also melodious , but Vishnu sir is no more🥲
supar song
naaku eppatiki e paata vinte vollu pulakaristhundi ilove song
Super 👌
I like this song daily 100 times listen me
My fav music director
💖♥️♥️💖♥️💖