Madinaguda/Miyapur Poori ఇక్కడ పూరి కూర Super ఉంటది

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 6

  • @prasad325
    @prasad325 2 місяці тому +1

    ఆ కర్రీ లో ఏమి వేశారో చెప్పండి జస్ట్ గెస్

    • @SimpleFoodBro
      @SimpleFoodBro  2 місяці тому

      మీరే చెప్పండి i bro

    • @prasad325
      @prasad325 2 місяці тому +3

      @@SimpleFoodBro నేను తింటే చెప్పేవాడిని నేను వెళ్ళలేదు ఎప్పుడు వెళ్తానో నేను 800kms దూరం లో ఉన్న ఇప్పుడు పూరి కొరకు వచ్చి చెప్పాలా😂🤣

    • @SimpleFoodBro
      @SimpleFoodBro  2 місяці тому

      😂🤣 మీల్ మేకర్, ఆలూ, సెనగపిండి, ఉప్పు, కారం, కొత్తిమీర, క్యారెట్, పచ్చి బఠానీలు, ఇంకా చాలా ఉన్నాయి బ్రో, నాకు గుర్తులేదు, ఆ రోజు నేను తినడంపైన దృష్టి పెట్టాను. 🤣

    • @prasad325
      @prasad325 2 місяці тому +1

      @@SimpleFoodBro ఛ ఎవరు మినిమం చెప్పలేకపోతున్నారు ఏమన్నా అంటే foodie అంటారు🤭🤦

    • @SimpleFoodBro
      @SimpleFoodBro  2 місяці тому +1

      @@prasad325 😂😂😂😂