*హరిః ఓమ్,Dr. Odde Sivakesavam. హరిః ఓమ్*. ♥️ *తేది. 02-02-2025 రోజునఆదివారంభగవద్గీత - Zoom video Session -8, by Dr. Odde Sivakesavam, Scientist (Retd.,), DRDO, Author of Book on Bhagavad Gita & Spiritual Teacher - belonging to Sankaracharya disciplic succession & Pra-sishya of Sree Sadguru Maharshi Malayala Swamy - Vyasasramam, Yerpedu, Chittor District, AP,యొక్క ( భగవద్గీత ద్వితీయ అధ్యాయం, సాంఖ్యయోగం : ప్రసంగం/ప్రవచనం - ఐదవ భాగం - part -5, & ఆఖరి భాగం* ) *ప్రియమైన ప్రియాత్మ బంధువులారా!* *ఈ రోజు రెండవ అధ్యాయమైన : "సాంఖ్య యోగం" - ప్రసంగం లో ఇది 5వ - భాగం. ఈ ప్రసంగం లోశ్లోకం 2-54 నుంచి శ్లోకం 2-72 వరకు : 19 శ్లోకాల్లో - వ్యాఖ్య చేసుకో బోతున్నాం. ఇందులో ఈ మొత్తం 19 శ్లోకాల్లో : అర్జునుని ప్రశ్న (1శ్లోకం ) , స్థిత ప్రజ్నుని లక్షణాలు (4 శ్లోకాలు ), ఇంద్రియ సంయమ విజ్ఞానం (3శ్లోకాలు ),ఆత్మజ్ఞానం /ఆత్మానుభవం : పతనావస్థ (2 శ్లోకాలు ) ఉత్తానావస్థ (5 శ్లోకాలు : అన్వయ పద్ధతి - 2 శ్లోకాలు, వ్యతిరేకపద్ధతి - 3 శ్లోకాలు ), స్థిత ప్రజ్ఞ సాధకునికి కలిగే ఫలితం (4 శ్లోకాలు ) మొదలైన విషయాల మీద ప్రసంగం చేయబడింది. బాగా విని, అర్ధం చేసుకుని, ఆచరించి - పురుషార్ధాల్లో ఆఖరి దైన - "మోక్షం" - అనే - ఉత్తమ పురుషార్ధాన్ని - అవలీలగా అందుకోండి. భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించు గాక!*. ua-cam.com/video/vwyxmuixdKI/v-deo.htmlsi=RE7X5p7fI-M_0G0SS *హరిః ఓమ్.హరిః ఓమ్.హరిః ఓమ్*హరిః ఓమ్.హరిః ఓమ్. హరిః ఓమ్.హరిః ఓమ్*.
*హరిః ఓమ్,Dr. Odde Sivakesavam. హరిః ఓమ్*.
♥️ *తేది. 02-02-2025 రోజునఆదివారంభగవద్గీత - Zoom video Session -8, by Dr. Odde Sivakesavam, Scientist (Retd.,), DRDO, Author of Book on Bhagavad Gita & Spiritual Teacher - belonging to Sankaracharya disciplic succession & Pra-sishya of Sree Sadguru Maharshi Malayala Swamy - Vyasasramam, Yerpedu, Chittor District, AP,యొక్క ( భగవద్గీత ద్వితీయ అధ్యాయం, సాంఖ్యయోగం : ప్రసంగం/ప్రవచనం - ఐదవ భాగం - part -5, & ఆఖరి భాగం* )
*ప్రియమైన ప్రియాత్మ బంధువులారా!*
*ఈ రోజు రెండవ అధ్యాయమైన : "సాంఖ్య యోగం" - ప్రసంగం లో ఇది 5వ - భాగం. ఈ ప్రసంగం లోశ్లోకం 2-54 నుంచి శ్లోకం 2-72 వరకు : 19 శ్లోకాల్లో - వ్యాఖ్య చేసుకో బోతున్నాం. ఇందులో ఈ మొత్తం 19 శ్లోకాల్లో : అర్జునుని ప్రశ్న (1శ్లోకం ) , స్థిత ప్రజ్నుని లక్షణాలు (4 శ్లోకాలు ), ఇంద్రియ సంయమ విజ్ఞానం (3శ్లోకాలు ),ఆత్మజ్ఞానం /ఆత్మానుభవం : పతనావస్థ (2 శ్లోకాలు ) ఉత్తానావస్థ (5 శ్లోకాలు : అన్వయ పద్ధతి - 2 శ్లోకాలు, వ్యతిరేకపద్ధతి - 3 శ్లోకాలు ), స్థిత ప్రజ్ఞ సాధకునికి కలిగే ఫలితం (4 శ్లోకాలు ) మొదలైన విషయాల మీద ప్రసంగం చేయబడింది. బాగా విని, అర్ధం చేసుకుని, ఆచరించి - పురుషార్ధాల్లో ఆఖరి దైన - "మోక్షం" - అనే - ఉత్తమ పురుషార్ధాన్ని - అవలీలగా అందుకోండి. భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించు గాక!*.
ua-cam.com/video/vwyxmuixdKI/v-deo.htmlsi=RE7X5p7fI-M_0G0SS
*హరిః ఓమ్.హరిః ఓమ్.హరిః ఓమ్*హరిః ఓమ్.హరిః ఓమ్. హరిః ఓమ్.హరిః ఓమ్*.