Wow! What a movie అద్భుతం మహాద్భుతం గా అనిపించింది 🔥same మా Unique Study Circle ఉద్యమాల రారాజు సురేష్ sir గారు చెప్పిన విధంగా, కళ్ళకు కట్టినట్లు గా చుయించారు...మహాద్భుతం🙏🙏
Bro Narayana murthi garu Andhra East godavari Mallem peta lo puttadu. Ayanaku telangana ante chala istam. Ayana telangana vudyamaniki kuda maddatu palikaru. Ayanake kadu bro Andhra lo prajalandariki telangana ante istam. Ee swardha rajakeya nayakulu valla padavula kosam rastranni telangana andhra ga vida gottaru
ఇన్నేడ్లకు ఇయ్యాల జూసిన సినిమా మొత్తం..తక్కువ ఖర్చుతో ఎంతో అర్దవంతమైన పోరాటం తీసారు..అన్నా మికు ఎర్రని వందనం. రోమాలు నిక్కబొడుస్తున్నయ్..మీ కమిట్మెంటుకు జోహార్లు.. మీ అన్ని సినిమాలు తప్పనిసరి చూస్తా ఇకపైన
R నారాయణమూర్తి గారికి ధన్యవాదములు చాలా మంచి విషయాలు తెలియజేశారు తెలంగాణ దళిత బహుజన సామాజిక వర్గాల గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు 🙏 జై భీమ్ అందరికీ 🌷🌹🙏🙏🙏🙏
గంగపుత్రులం మేము నారాయణమూర్తి నువ్వు నిజంగా గొప్ప వాడివి సూపర్ మూవీ గుడ్ ఎంతో ఎంతో కష్టాలు ఉన్న సినిమాలు తీస్తున్న నీవు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి నాకు ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు నిజరూపంలో ఇప్పటికీ కూడా థాంక్యూ 🙏🙏🙏✊
మా Unique Study Circle ఉద్యమాల రారాజు సురేష్ sir గారు movement చాలా మహాద్భుతం గా చెబుతారు... 🔥 పాత్రల్లో లీనమై చెబుతారు.. ఈ సినిమా చూడగానే నాకు సురేశ్ sir మాత్రమే గుర్తుకొచ్చాయి..
నాది ఆంద్రప్రదేశ్ లో రాజమండ్రి అయితే నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం కానీ అక్కడ వారికి ఆంద్రా వాళ్ళు అంటే చాలా చులకన కాబట్టి ఆ పద్ధతి మార్చుకుంటే బావుంటుంది జై హింద్
Pavitra garu meru em anukonante cheptanu me andra Valle telangana basha nu egathali chese vallu me andra basha correct ane vallu me andra valla basha lo respect vuntundemo kani ma telangana basha lo prema vuntundhi ma telagana prajalu amayakulu adi telusukondi
Ma Telangana udyamam jarigindi Andra palakulaku vyatirekamga matrame Manam andaram okkate we are Indians May be meeku Telangana lo evaru frnds leranukunta Okasari Telangana vallatho frndship chesaka mee manasulo mata cheppándi
తెలంగాణ. ఈ పేరు వింటేనే అమాయకత్వం, మంచితనం, పోరాటం, ఇత్యాది పదాలన్నీ గుర్తొస్తాయి. తెలంగాణ❤❤❤❤❤❤❤❤. నేను ఆంధ్రప్రదేశ్ పౌరుడ్ని, అయినా తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ❤❤❤❤❤❤❤❤❤❤
Thankyou for showing Agony of Telangana people ,and True face of Nizam (Razakars ) Please do learn from the past..,how many times Telangana has been plundered
నేటి కి, నాటి కి ఎం మారింది? ఆనాడు దొరలు దేశముక్ ల చేతిలో బంధీ అయింది... ఈనాడు వెలమ దొరల కుటుంబం లో బంధీ అయింది... ఖచ్చితంగా తిరుగుబాటు రాబోతుంది తస్మాత్ జాగ్రత్త.....తెలంగాణ గడ్డ అంటేనే వీరత్వం ""జై తెలంగాణ""
Ilanti cinema tiyalante one and only Narayana Murthy gare. Malli okka sari ilanti movie tisi ippati janalaki andiste mana Charitra lo nilichipoddi.super movie
తెలుగు సినీ అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు జెర నారాయణమూర్తి గారి ని చూసి తెలుసుకోండి 100 కోట్లు పెట్టి తీసే సినిమాలకన్న ఇలాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి, కోట్లు సంపాదించింది చాలు ప్రస్తుత పరిస్తుతల పై సంవత్సరానికి ఒకటైన ఇలాంటి సినిమాలు తీయండి మీకు దండం పెడుతాము.. జై నారాయణమూర్తి...
ఎంత అద్భుతమైన సినిమా...రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి... ఆనాడు ఉన్న చైతన్యం..నేడు ఎక్కడ...డబ్బుల కోసం దిగజారే జాతులు పుట్టుకొచ్చాయి..డబ్బుల కోసం,చివరికి ఓట్ల కు డబ్బుల కోసం ఉద్యమాలు నడుస్తున్నాయి..ఆ డబ్బుల కోసమే సంఘాలు,పార్టీలు నడుస్తున్నాయి...తు...నేడు అడుగడునా దోపిడీ..అన్యాయాలు..కుంభకోణాలు..చివరికి డబ్బు,పవర్ ఉన్నడిదే రాజ్యం లా తయారయ్యింది...
ఇప్పట్లో ఇలాంటి సినిమాలు లేవు కానీ ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా కంట్లో నీళ్లు ఆగవు చూసినంత సేపు రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి అంత బాగా తీశారు సినిమా ఇప్పటికి ఎన్నోసార్లు చూశాను మళ్ళీ చూస్తున్నా ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ మాత్రం పోదు సూపర్ గా ఉంది సినిమా 🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺👌👌👌🙏🙏🙏
Narayana murthy is from Andhra region, but truly he doesn't have any regional difference in him. He is not from telangana, but made lot of movies based on telangana. Truly he is a great person , with no partiality at all. Hats off to him.
Narayana murty gaaru Mee lanti goppavaallu maa Telangana sayudhaporatanni goppaga Kallaku kattinattu chupinchinanduku meeku maa padsbhivandanam. Hats of u sir. Great direction sir. Thank u so much.
Bro Narayana murthi garu Andhra East godavari Mallem peta lo puttadu. Ayanaku telangana ante chala istam. Ayana telangana vudyamaniki kuda maddatu palikaru. Ayanake kadu bro Andhra lo prajalandariki telangana ante istam. Ee swardha rajakeya nayakulu valla padavula kosam rastranni telangana andhra ga vida gottaru
ఆర్,నారాయణమూర్తి ఎందరో పోరాటయోధుల్ని నెమరు వేసు కూనే విధముగా ,కళ్లకు కట్టినట్టు వీర తెలంగాణ ఉద్యమాన్ని చూపించారు ఈ తరం వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో వున్నవి,హృదయ పూర్వక ధన్యవాదములు జై తెలంగాణ ఎందరో త్యాగపలితం నేటి తెలంగాణ ,నేడు కొందరు పిచ్చూళ్లు నేను తెచ్చిన తెలంగాణ అంటే నేను తెచ్చినా అంటూ విర్రవేగిటున్నారు
Chiranjeevi lanti varu yandaro paisal kosam cinema 📽️🎥📽️🎥📽️🎥 testharu kani R Narayana Murthy gari lanti Reyal Hero and mana Gadar Anna Gari lanti varu mari yandaro Reyal Hero lu prajalooooo goppa marpu ravali ani elati goppa cinema lu testharu ✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కాళ్లకు కట్టికట్టినట్లు 2.30గంటలలో చూపినచావు హ్యాట్స్ ఆఫ్ నారాయణ మూర్తి గారూ జోహార్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు
NICE MOVIE ANNA MURTHI GARU FIRST anukunna sir but this movie is very very fantastic ee movie kosam entha chepinna trhaku bro chudamdi really story about rajaa kaar and nijam palana
ఈ సినిమా చూస్తే తుపాకులు కత్తులు అవసరం లేదు శత్రువు ను చంపడానికి శత్రువు ను కొరికి చంపే అంత పౌరుషం ఇచ్చినా మూర్తి అన్నా కు తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు ఇవే నా లాల్ సలామ్ ......
Jai telangana Telangana vacchinappati nunchi telangana prajala brathukulu koncham aena marinaie mari kosthandra brathuku. M aendhi alochinchandi Jai telangana jai jai telangana
i lyk MURTHY Anna. last song is exllent. Murthy anna meeru malli chimalaDhandu,,UruManadira lanti movies cheyali Janam chusina chudakapoina Janam kosame viplavatmaka cinemalu chese Murthy annaki Vandanalu...!
కోస్తాంధ్ర అయిన తెలంగాణ గురించి ఇంత మంచి సినిమా తీసిన. ఆర్. నారాయణ మూర్తి గారికి నా పాదాభివందనం🙏🙏🙏
Fr to r
G ji TV
@@janimd3585 jhogn
పోటీ పరీక్షల కోసం ఈ సినిమా చేస్తున్నవారు ఒక లైక్ చేయండి
Call ve do was in
@@jashuytgaming4875
🥋
@@sridharalagandula111 l
@@jashuytgaming4875 u
@@jashuytgaming4875iya]
చాలా చాలా బాగుంది సినిమా ఆర్ నారాయణ మూర్తి అన్నగారు ...తెలంగాణలో పుట్టకపోయినా తెలంగాణ గురించి అద్బుతంగా తీసారు జై నారాయణ మూర్తి అన్నగారు 🙏🙏🙏
1
😂😂😊😊😂😂😊😊😊😂😊@@daripellibuchaiah1987😂😊
Bb
@@daripellibuchaiah1987à11q1æ ni
TV EU p
Wow! What a movie అద్భుతం మహాద్భుతం గా అనిపించింది 🔥same మా Unique Study Circle ఉద్యమాల రారాజు సురేష్ sir గారు చెప్పిన విధంగా, కళ్ళకు కట్టినట్లు గా చుయించారు...మహాద్భుతం🙏🙏
Avunu.....bro😍🤩
Yes bro
Very very super cenima tq to all team
మూర్తి గారు మీరు చాలా గ్రేట్ తెలంగాణా లోపుట్టక పోయినా గ్రేట్ గా తీశారు మీకు నా విప్లవ జోహార్లు 🙏🙏
Bro Narayana murthi garu Andhra East godavari Mallem peta lo puttadu. Ayanaku telangana ante chala istam. Ayana telangana vudyamaniki kuda maddatu palikaru. Ayanake kadu bro Andhra lo prajalandariki telangana ante istam. Ee swardha rajakeya nayakulu valla padavula kosam rastranni telangana andhra ga vida gottaru
@@lakshmana1986 😊
Ann kl qA❤ 2:18:31 p@@gnaneshnayakbadavath
మూవీ అద్భుతం..R. నారాయణ మూర్తి గారు కి 🙏🙏 మూవీ లో నటించిన నటీనటలందరూ కి🙏🙏
ఇన్నేడ్లకు ఇయ్యాల జూసిన సినిమా మొత్తం..తక్కువ ఖర్చుతో ఎంతో అర్దవంతమైన పోరాటం తీసారు..అన్నా మికు ఎర్రని వందనం. రోమాలు నిక్కబొడుస్తున్నయ్..మీ కమిట్మెంటుకు జోహార్లు.. మీ అన్ని సినిమాలు తప్పనిసరి చూస్తా ఇకపైన
😊😊😅😅😅😮😢🎉😂❤
, My
ఈ వీర తెలంగాణ సినిమా తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలిచి వుండే చిత్రం ఇది
0
Avnu bro
R నారాయణమూర్తి గారికి ధన్యవాదములు చాలా మంచి విషయాలు తెలియజేశారు తెలంగాణ దళిత బహుజన సామాజిక వర్గాల గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు 🙏 జై భీమ్ అందరికీ 🌷🌹🙏🙏🙏🙏
గంగపుత్రులం మేము నారాయణమూర్తి నువ్వు నిజంగా గొప్ప వాడివి సూపర్ మూవీ గుడ్ ఎంతో ఎంతో కష్టాలు ఉన్న సినిమాలు తీస్తున్న నీవు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి నాకు ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు నిజరూపంలో ఇప్పటికీ కూడా థాంక్యూ 🙏🙏🙏✊
❤gb6 bbgg
మా Unique Study Circle ఉద్యమాల రారాజు సురేష్ sir గారు movement చాలా మహాద్భుతం గా చెబుతారు... 🔥 పాత్రల్లో లీనమై చెబుతారు.. ఈ సినిమా చూడగానే నాకు సురేశ్ sir మాత్రమే గుర్తుకొచ్చాయి..
Same Naku lingaswamy sir gurthuku vachadu
Avnu anna Naku mana Suresh sir gurthuku ocharu Jaii Telangana 🔥
Jai Unique hyd
Suresh sir✊💥
@@ramavathprasad6140 jai Prasad anna
అన్న 7 రోజులూ class కి వెళ్లకుండా 3 గంటలలో తెలంగాణ history కళ్ళకు కట్టినట్టు చూపించావు చాలా చాలా ధన్యవాదములు అన్న...
G ban
Really great movie👌👏🥰
776
7
ए
स्
సినిమా చాలా బాగుంది ముందుగా సినిమా తీసిన వాళ్లకి నా తరఫున ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించగలం అనే మాటను మర్చిపోవద్దు
Llĺ
Wow,red salute my dear comrade Narayan Murthy garu,adbhutam ga unnadi.kallaku kattinatlu chupincharu,Telangana charitra nu,razakar,kasim razvi agadalu,dorala rakshasa pokadalu manchiga chupincharu comrade
Goosebumps vastunae... 😢😢😢kastalu evadu padodhu
నాది ఆంద్రప్రదేశ్ లో రాజమండ్రి అయితే నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం కానీ అక్కడ వారికి ఆంద్రా వాళ్ళు అంటే చాలా చులకన కాబట్టి ఆ పద్ధతి మార్చుకుంటే బావుంటుంది జై హింద్
Bro your mistake
Andhra వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళకి చులకన నా ఆలా ఏమి లేదు
Pavitra garu meru em anukonante cheptanu me andra Valle telangana basha nu egathali chese vallu me andra basha correct ane vallu me andra valla basha lo respect vuntundemo kani ma telangana basha lo prema vuntundhi ma telagana prajalu amayakulu adi telusukondi
Sorry, meru cheppina daniki reverse lo undi situation.
Ma Telangana udyamam jarigindi Andra palakulaku vyatirekamga matrame
Manam andaram okkate we are Indians
May be meeku Telangana lo evaru frnds leranukunta
Okasari Telangana vallatho frndship chesaka mee manasulo mata cheppándi
తెలంగాణ. ఈ పేరు వింటేనే అమాయకత్వం, మంచితనం, పోరాటం, ఇత్యాది పదాలన్నీ గుర్తొస్తాయి. తెలంగాణ❤❤❤❤❤❤❤❤. నేను ఆంధ్రప్రదేశ్ పౌరుడ్ని, అయినా తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ❤❤❤❤❤❤❤❤❤❤
0😊01l😊qap❤😊q10
0❤🥳
😊
Thankyou for showing
Agony of Telangana people ,and
True face of Nizam (Razakars )
Please do learn from the past..,how many times Telangana has been plundered
నేటి కి, నాటి కి ఎం మారింది? ఆనాడు దొరలు దేశముక్ ల చేతిలో బంధీ అయింది... ఈనాడు వెలమ దొరల కుటుంబం లో బంధీ అయింది... ఖచ్చితంగా తిరుగుబాటు రాబోతుంది తస్మాత్ జాగ్రత్త.....తెలంగాణ గడ్డ అంటేనే వీరత్వం ""జై తెలంగాణ""
CRp
ఎంత మంది త్యాగఫలం తెలంగాణ అందరికి 🙏🙏🙏 నారాయణ అన్న నీకు 🙏🙏
Telangana history చదివితే ardam Avani vallu ei movie chusi happy ga feel అవ్వవచ్చు
👍
👍
Avunu
విసునూరు గడి కి సంబందించిన రాపాక రామచంద్రారెడ్డి దొర , వాళ్ళ తల్లి జాన్నమ్మ గురించి ఉంటది
2 movies chuste moment finish avutundi
@@DharaniMa inko movie enti bro
Telangana prajalu entha struggle ayyaro dorala paalanalo ee movie chusaaka ardam ayyindi 😭😭 R narayana Murthy gaariki paadabhi vanadam 🙏🙏🙏 intha goppa cinema thisi maa tharam vaalla ki udyamam gurinchi inka tholi dasha udyama kastaalu kallaki kattinatlu chupinchaaru 🙏🙏🙏🙏 entha badhani anubhavinchaaro kanniiru aagadam ledu chusaka. chaakali ilamma, doddi komaraiah Veera maranam ,endaro goppa udyama kaarulu ,medhaavulu , Poraatanni saaginchina theeru munduku thiskellina poraata spoorthi bhaavi tharalaaki adarsham gaa untundi.telangana saadhana lo praanalu arpinchana thyagamurthulaki naa udyama vandaanalu.
udyama samayam lo Telangana ni saadhinchukune kramam lo nenu palgonna naa vanthu sabhalaki, meetings velli naa paathra vahinchaanu jai Telangana 🙏🙏 jai jai Telangana 🙏🙏🙏
R. నారాయణ ముర్తన్న మించిన హీరొ మరొకరు లేరు. జై తెలంగాణ... జై మూర్థన్న.
p
@@fakeermohammed5057❤❤
@@fakeermohammed5057qq❤😊
L
@@fakeermohammed5057
❤❤@@fakeermohammed5057
నారాయణ మూర్తి గారు ఇంత మంచి సినిమాలు మాకు అందినందుకు మీకు పాదాభివందనాలు 🙏🏻
తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం లో ఆంధ్ర సబలుకుడా ఉన్నాయా , గ్రేట్ రేణిగుంట రామిరెడ్డి ,
కొప్పుల విజయ్ రెడ్డి ఇక్కడ ఉన్న రేణిగుంట అంటే తెలంగాణ లో వరంగల్ జిల్లాలో ఒక పల్లె
Ilanti cinema tiyalante one and only Narayana Murthy gare. Malli okka sari ilanti movie tisi ippati janalaki andiste mana Charitra lo nilichipoddi.super movie
తెలుగు సినీ అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు జెర నారాయణమూర్తి గారి ని చూసి తెలుసుకోండి 100 కోట్లు పెట్టి తీసే సినిమాలకన్న ఇలాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి, కోట్లు సంపాదించింది చాలు ప్రస్తుత పరిస్తుతల పై సంవత్సరానికి ఒకటైన ఇలాంటి సినిమాలు తీయండి మీకు దండం పెడుతాము.. జై నారాయణమూర్తి...
Dk
HB
❤😊¹¹¹¹¹¹¹±😊😊😊😊😊😊😊😊😊😊😊😮😊@@sudharkarrao658
@@gowlikarsirisha3819నా 😂😂😂 బు పు❤❤ గు
😂😅@@gowlikarsirisha3819
🔥🔥🔥 movie.
తెలంగాణ movement లో "సాయుధ పోరాటం " topic, తెలంగాణ govt jobs కి ప్రిపేర్ అయ్యే వారికి revision ki చాలా ఉపయోగపడుతుంది.
R. Narayana Murthy anna super👌👌👌 emotional reality movie (live) lo chusinatu tisaru anna movie nice👏 Anna😇😎 ....
TQ very much R.Narayana moorthi sir 🙏you given us excellent movie 🌹🙏
తెలంగాణ చరిత్ర కళ్ళకు కట్టినట్టు ఉంది.ఎన్ని బాధలు పడ్డారు
ఎంత అద్భుతమైన సినిమా...రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి... ఆనాడు ఉన్న చైతన్యం..నేడు ఎక్కడ...డబ్బుల కోసం దిగజారే జాతులు పుట్టుకొచ్చాయి..డబ్బుల కోసం,చివరికి ఓట్ల కు డబ్బుల కోసం ఉద్యమాలు నడుస్తున్నాయి..ఆ డబ్బుల కోసమే సంఘాలు,పార్టీలు నడుస్తున్నాయి...తు...నేడు అడుగడునా దోపిడీ..అన్యాయాలు..కుంభకోణాలు..చివరికి డబ్బు,పవర్ ఉన్నడిదే రాజ్యం లా తయారయ్యింది...
జోహారు అమరవీరులకు ✊🙏...TQ narayana murthi gaaru 🙏... ఇంత మంచి చిత్రాన్ని మాకు అందించినందుకు🙏🙏..
P
L
Watching in 2025❤ true story of telangana...
ఇప్పట్లో ఇలాంటి సినిమాలు లేవు కానీ ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా కంట్లో నీళ్లు ఆగవు చూసినంత సేపు రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి అంత బాగా తీశారు సినిమా ఇప్పటికి ఎన్నోసార్లు చూశాను మళ్ళీ చూస్తున్నా ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ మాత్రం పోదు సూపర్ గా ఉంది సినిమా 🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺👌👌👌🙏🙏🙏
మంచి సినిమా కానీ పాటలు వందేమాతరం శ్రీనివాస్ పాడితే ఇంకా బాగుండేది ఆయన voice లో ఏదో తేలీయనీ magic ఉంది ఏన్ని సార్లు విన్నా వినాలంపించే గోంతు ఆయనది
narayamna murthi gaari budget thakkuvaga untadi bro andari tho padinchukoledu
నాకు ఈ మూవీస్ చూస్తుంటే రక్తం మరుగుతుంది సూర్యాపేట జిల్లా పుట్టినందుకు నా తల్లి తెలంగాణ ఋణం తీర్చుకునే భాగ్యం చాలా మంది కి ఆమారవిరులకు దాకింది,
8ooppukò9
Narayana murthy is from Andhra region, but truly he doesn't have any regional difference in him. He is not from telangana, but made lot of movies based on telangana. Truly he is a great person , with no partiality at all. Hats off to him.
Yes Narayana Murthy is from Rowthulapudi, East Godavari district
@@davidalexsebastiank6250
,
9
😅
కల్మషం లేని అటువంటి ఆర్ నారాయణ మూర్తి గారికి అభినందనల
Wow! great movie 🚩
After watching the Suresh sir movement classes I watched the movie.. Excellent movie 🙏🙏
ప్లీజ్ ఇలాంటి సినిమాలు ఇక తియ్యకండి 🙏🙏🙏చూసి తట్టుకోలేను ఆ బాధలు 🙏🙏నిజంగా ఇంత జరిగిందా తెలంగాణా లో అనిపిస్తుంది 🤭🤭
Jarigindhi kaabatte thisindru
Plzz read telangana history books for how much cruelty they did for the people during nizams and Andhra pradesh state
Yy
సూపర్ మూవీ ఆర్ నారాయణ మూర్తి గారు చిరకాల వర్ధిల్లాలి ఇట్లు మీ అభిమాన శ్రీ అంతటి నరసింహారావు గారు
నారాయణ మూర్తి గారు నిజమైన ప్రజాస్వామిక మానవతావాది సామజిక మార్పు లక్షముగా ఎన్నో సినిమాలు చేసాడు
సినిమా ఇంకా అద్భుతంగా కళ్ల కట్టినట్టు చూపించారు లాలు సలాం ఆర్.నారాయణమూర్తిanna
అందుకే అంటరు అందరూ నారాయణ మూర్తి గారు దేవుడు లాంటి వారు అని 🙏🙏
తెలంగాణా పోరాటం ఈ సినిమా ద్వారా చాలా బాగా చూపించారు. కాని తెలంగాణా సాధించుకున్నా ప్రజలకు పరిపూర్ణ ఫలాలు ఇంకా సరిగా అందటం లేదు. అది బాధాకరమే.
ఎన్ని కష్టాలు అన్నా నా తెలంగాణకు😔😔😔
Me JP hi
R narayana murthi garu great sir miru
Ma charitranu kandlaku kattinatluga chupincharu
🚩🚩🐅 అన్నలు అందరికీ వందనాలు జై ఎర్రజెండా 🚩🚩🐅✊ లాల్ సలాం
S
A
Narayana murty gaaru Mee lanti goppavaallu maa Telangana sayudhaporatanni goppaga Kallaku kattinattu chupinchinanduku meeku maa padsbhivandanam. Hats of u sir. Great direction sir. Thank u so much.
మన తెలంగాణ ఆణిముత్యం Narayana Murthy అన్న.....
Bro Narayana murthi garu Andhra East godavari Mallem peta lo puttadu. Ayanaku telangana ante chala istam. Ayana telangana vudyamaniki kuda maddatu palikaru. Ayanake kadu bro Andhra lo prajalandariki telangana ante istam. Ee swardha rajakeya nayakulu valla padavula kosam rastranni telangana andhra ga vida gottaru
@@lakshmana1986 Broo Nuvvu ekkkada Nunchi?
@@smileking4880 Bro my Grandfathers from Andhra. But my Grandfathers aunt from telangana. Adopted him. So we came to Telangana
Andhra mutyam telangana ki Swati mutyam
ఆర్,నారాయణమూర్తి ఎందరో పోరాటయోధుల్ని నెమరు వేసు కూనే విధముగా ,కళ్లకు కట్టినట్టు వీర తెలంగాణ ఉద్యమాన్ని చూపించారు ఈ తరం వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో వున్నవి,హృదయ పూర్వక ధన్యవాదములు జై తెలంగాణ ఎందరో త్యాగపలితం నేటి తెలంగాణ ,నేడు కొందరు పిచ్చూళ్లు నేను తెచ్చిన తెలంగాణ అంటే నేను తెచ్చినా అంటూ విర్రవేగిటున్నారు
విప్లవం వర్థిలాలి
నాది ఒకటే కోరిక చచ్చే వరకు నా భూమి తల్లి కి ఏదొకటి చెయ్యాలి జై తెలంగాణ
వీర తెలంగాణ కు వందనం అభివందనం ,కళాకారులకు శతకోటి వందనాలు
Eroju madhyanam maa movies e movie vasthunte kasepu chusthe. Emotional ga undhi
చాకలి ఇలమ నీకు జోహార్లు మా రజకులకు గవురంగవుది తెలంగాణా ఆమరవిరులకు జోహార్లు🙏. అర్ నారాయణముర్తికి మికు వందనం సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
P
@@ashokgoud8431 pàal
@@ashokgoud8431 999ò99l9l99 was 9l99l9l99ll9l9l999ll9l99l99o9 and lol he 99lol9loòo9loo9l9loloolo9loo999òolo9l99oo999o99o9olololo9
@@ashokgoud8431 AM lo
has Eriksson of of oò9ll99 9l0
నాటి సాయుధా రైతంగా పోరాటంలో నాయకత్వం వహించిన నా రెడ్డి నాయకులకు వందనాలు
Chiranjeevi lanti varu yandaro paisal kosam cinema 📽️🎥📽️🎥📽️🎥 testharu kani R Narayana Murthy gari lanti Reyal Hero and mana Gadar Anna Gari lanti varu mari yandaro Reyal Hero lu prajalooooo goppa marpu ravali ani elati goppa cinema lu testharu ✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻
నేను చూసిన సినిమాలన్నింటిలో మరచిపోలేని సినిమా ఇది.✍✍✍👌👌
Namaskaram antho adbhuthamaina cinema telangaana moment gurinchi kanulaku kattinattu dhanyavaadaalu
వీరబైరన్ పల్లి విప్లవాల కు పుట్టినిల్లు 💐💐🙏🤝🤝
P
P
P
Play
@@mohammedkareem9674 nv.
జై ఆంధ్ర జై తెలంగాణ..జై భారత్ .జై జై భారత్🙏🙏🙏🙏🙏🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Super super super💐💐💐 movie🍿🍿🎥🎥 I like you
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కాళ్లకు కట్టికట్టినట్లు 2.30గంటలలో చూపినచావు హ్యాట్స్ ఆఫ్ నారాయణ మూర్తి గారూ జోహార్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు
Good job sir.nice movie...jai telangana..
చాలా కాలానికి ఒక మంచి సినిమా చూసిన తృప్తి మిగిలింది
Wuu
Zsw@a
@@ashokjeenukunta3284 At John
60,70 years back yela vundo ippudu alane vundi Telangana lo paalana peruke Telangana vacchindi anthe
Excellent heart touching film.
Naxalites are political heroes
Who ever killed by police
May their soul rest in peace
Reality chupinchi, explanation lo movie cheppina R narayanmurthi ki "paadabi vandanam" whos watching this movie after 2022 notification, like here
Okkasari chadhivi e movie chuste ayipoyidhi e movie thisina narayanamurthi garu super
Please fund movie makers like Sri.R. Narayana Murty. He is an asset to humanity.
Naga Siva Durga Prasad Pappu,, Eega
Prapancha charitra lo ekkuva kaalam paatu Konasaagina udyamam Telangana udyamam.
prapancha Charithra goppa sthaanaanni Likhinchukundi, prapancha charitra lo goppa udyama kaarulani thayaaru chesindi naa thalli Veera Telangana 🙏🙏🙏
జోహార్ తెలంగాణ ఆమరవీరులకు జోహార్ దొడ్డి కొమురయ్య కురుమ గారు 💐💐
Jai hoo doddi komuraiaha
KY
సూపర్ నారాయణ మూర్తి గారు అన్న నీకు వందనాలు
మానవత్వనికి నిలువెత్తు రూపం మన నారాయణ అన్న
Appudu eppudo chinnapudu CD lo chusa eppudu Telangana movement chadivi malli chusthunna chusthe artham aythadi ani😊
Ee lanti cinimalanu telugu industry gurtinchadu. Awards kuda ivvaru.
అన్నా ఎంత మంచి సినిమా తీసినా నీకు నా పాధాభివందనం అన్న మది వికారాబాద్ జిల్లా తెలంగాణ అన్నా
2021 lo ee movie chusthunna vallu like vesukondi😍😍😍😍
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసవులుబాసిన అమరవీరులకు లాల్ సలాం మీ త్యాగాలు మార్వాలేనివి
who the fuckers ...doesnt like this...its the absolute history movement of TELANGANA ...appreciate u sir.R Narayana murthy...JAI TELANGAAAANA
kay nandhu Bathukamma pata
entho mandhi Amara veerula thyaaga falam mana Telangana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2022లో సినిమా ఇంకా మర్చిపోలేకపోతున్నా ఆర్.నారాయణమూర్తి అన్నగారు మీరు ఎక్కడున్నా కలవాల్సి ఉన్నది
Asal ede ra movie antey..
Thanks for making this movie..
JaI Telangana.. Iam very proud of my Telangana
Goodmove
Iamprovdmove
R narayanamurthi garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E movie ni nennu oka 10time chusa..... Avina malli malli chudali ani pisthundi........
నేను వంద సార్లు చూసా
Goosebumps vasthunay ✊✊
NICE MOVIE ANNA MURTHI GARU FIRST anukunna sir but this movie is very very fantastic ee movie kosam entha chepinna trhaku bro chudamdi really story about rajaa kaar and nijam palana
Naati Samajika konalni adhbuthanga chupinchina meeku ❤️ fully Dhanyavaadaluuu Sir....
Very nice movie, they could have several more points also like Killing of Shaik Bandagi who is known to be the first Martyr of the rebellion
ఉపేందర్ సార్ from HAREESH ACCADEMY🔥❤️
ఇది కదా మూర్తి అన్న అంటే నా అభిమానుల హీరో
ఈ సినిమా చూస్తే తుపాకులు కత్తులు అవసరం లేదు శత్రువు ను చంపడానికి శత్రువు ను కొరికి చంపే అంత పౌరుషం ఇచ్చినా మూర్తి అన్నా కు తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు ఇవే నా లాల్ సలామ్ ......
Yes ann
1
@@solomontupakula8015
No ji
Fjfmctixr.
@@pubilcstarmalleshgoud6765 ppppppppppppppppppppppp
pppppppppppppppppppp
కళ్ళలో నీల్లోచ్చాయి సాంగ్స్ వింటుంటే ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సిన 📽️
Chala bagundhi movie jai Telangana 🙏✊
Excellent movie
Superb quality 👍👍👍
Telangana raithanaga sayuda poratama and udyamam super chupincharu superb movie.
తెలంగాణ సాయుధ పోరాటమ్ super ga కళకు కటినట్లు చూయించారు
Jai telangana
Telangana vacchinappati nunchi telangana prajala brathukulu koncham aena marinaie mari kosthandra brathuku. M aendhi alochinchandi
Jai telangana jai jai telangana
i lyk MURTHY Anna.
last song is exllent.
Murthy anna meeru malli chimalaDhandu,,UruManadira lanti movies cheyali
Janam chusina chudakapoina Janam kosame viplavatmaka cinemalu chese Murthy annaki Vandanalu...!