Super Heroes Telugu Movie Full HD || A.V.S || Brahmanandam || Suresh Productions
Вставка
- Опубліковано 26 січ 2019
- Super Heroes Telugu Movie Full HD on Suresh Productions . Super Heros telugu movie features A.V.S ,Subramanyam , Brahmanandam , Tanikella Bharani in lead roles. Directed by A.V.S ,Subramanyam, Music By Mani Sharma and Produced by Ramanaidu.
#Brahmanandam #AVS #SureshProductions
Click here to watch For More Movies From Suresh Productions:
Prema Nagar Telugu Movie Full HD...........
• Prema Nagar Full HD Mo...
Tulasi Telugu Movie Full HD...........
• Tulasi Telugu Movie Fu...
Oho Naa Pellanta Telugu Full Movie HD............
• Oho Naa Pellanta Telug...
Ganesh Telugu Movie Full HD.............
• Ganesh Telugu Movie Fu...
Surigadu Full HD Movie ...........
• Surigadu Full Movie H...
Sarpayagam Telugu Full Movie HD ...........
• Sarpayagam Telugu Full...
Nayudu Gari Kutumbam Full HD Movie...........
• Nayudu Gari Kutumbam F...
Kousalya Supraja Rama Telugu Movie Full HD..........
• Kousalya Supraja Rama ...
Preminchukundam Raa Telugu Movie Full HD......
• Preminchukundam Raa Te...
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe : bit.ly/SureshProSubscribe
► Like : / sureshproductions
► Follow : / sureshprodns - Розваги
Fb lo chusi vacchinavallu like
Same
2024 lo chuse vaalu oka like vesukondi.
Story నచినవాళ్లు ఒక likes వేసుకోండి
ఈ సినిమా నేను 15.06.2024 రాత్రి 11:50 కు చూస్తున్న
మరి మీరు?
మా అమ్మ ను వదిలి దూబాయవచ్చా కానీ అమ్మ గురించి ఎడవని క్షణం లేదు ఇలాంటి సినిమాలు చుస్తే గుండె ముక్కలైపోతుంది love you Amma love you so much
Edupu apesi ama vadha ki velu
Dhuramga vundatam endhuku...?? Yedavatam yendhuku...???
Valla family ni miru posisthara
Valla family ni miru posisthara
I mean financial ga
2020 లో కూడా ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది కదా
I miss you maa, 😭 6th class, లో ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది,ఆ రోజు నుంచి అమ్మని గుర్తు చేసు కొని క్షణం లేదు
Entha gurthu cheshukunna inka amma thirigi radhu ga......
Don't worry miru daily cheppandi ammato mi Matalu mi ammaku cherutavi. its my promise. Thadastu.
@@RamPrasad-uh5in 😂😮😊😢🎉😅❤
Don't feel lonely mem andaram unnamu ga ni frnds ga
Hi
చిన్నప్పుడు ఈ మూవీ వచ్చినప్పుడు స్కూల్ డుమ్మా కొట్టి చూసేవాన్ని నేను
@Army Akhil6 avunu bro
Ippudu m chesthunar Mari andaru
@@Hyd_Amazon1903 Job
@@srikanthpottabatthini4502 From where are you Broh
@@Hyd_Amazon1903 Hyderabad
నా చిన్నప్పుడు చూసా మల్లి యిప్పుడు l
Thank you anna
same
P - పరిచయమైన రోజే ఇంత అందమైన
R - రూపం ఉన్న వ్యక్తిని స్నేహితురాలు గా
I - ఇచ్చినందుకు నా మనసులో ఆ దేవుడ్ని
Y - ఏమని కోరుకున్నానో తెలుసునా ఫ్రెండ్స్
A - ఆవిడ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని
N - నలుగురు మంచి కోరే ఇలాంటి మనిషిని
K - కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది
A - అదే ఎందుకో చెప్పలేక ఈ కవిత రాస్తున్నా
🌹🌹 గుడ్ మార్నింగ్ ప్రియాంక 🌹🌹
2020 year lo movie chusina vaaru oka like vesukondi
Like kottakapote chastavaa
31-8-2020
nenu kuda
@@pusulurujetendrasai6715 *-
@@pusulurujetendrasai6715
Mm
ఇద్దరు చాలా బాగా నటించారు సూపర్ హీరోస్....నెంబర్ 1 కైకాల సత్యనారాయణ thee గ్రేట్ నటన....
Super movie
కైకేలా సత్యన్నారాయణ garu 👍👍👍👍👍👍
2021లోఎవరు చూస్తున్నారు 👍👍
Nenu
2024🌹
Gajala garu and bokka garu as heroes 🤩
Joke supper andi...,😄
1/6/2024 తరువాత చూసే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
Any one see in 2024🎉
2021 lo chusevaru like cheyandi
2024 March lo chuse vallu
2:12:57 👌👌👌super mother sentiment
kaikala Garu miru nijanga lezandary 🙏🙏🙏
చివరిలో అమ్మ పాట వింటే నాకు ఏడుపొచ్చింది లవ్ యు అమ్మ 😥😥😥😥
My childhood favourites movie
E movie vaachindhante school dumma kotti Mari chusevanni Antha estam e movie ante😍👌
WHO THEATER
@@thupakulavenkatesu7171 TV lo
Same bro
AVS గారికి బ్రహ్మానందం గారికి ఎంత అవార్డ్ ఇచ్చిన తక్కువే కె సత్యనారాయణ గారికి పద్మభూషణ్ అవార్డ్ ఇవ్వాలి అంతకు మించి.
చిన్నప్పడు ఈ మువీ
కోసం నేను చాలా సార్లు
డుమ్మా కోటను సూపర్ మూవీ
2021 lo entha mandhi choostunnaru ... Corona time,...may 3 na choostunna nenu
28/5/21 చూసాను
28/5/2021
Soo beautiful movie soo
ఈ సినిమా 1997 లో జూన్ లో చూశాను.
నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు
దర్శకుడు ఆచంట వెంకట సుబ్రహ్మణ్యం అదేనండి A V S
సంగీతం మణిశర్మ
ముగ్గురూ నటించారు మణిశర్మ గారితో సహా
హరీష్ హిరో అయినా సినిమా మొత్తం బ్రహ్మానందం,ఏ.వి.యస్ ల మీద నడిచింది.
సినిమా చాలా బాగుంది అమ్మ సెంటిమెంట్ బాగా నచ్చింది శ్రీ లక్ష్మీ నటన బాగా చేసింది అలాగే బ్రహ్మానందం గారు చాలా బాగా నటించారు క్లైమాక్స్‌లో ఫైట్స్ సీన్స్ సూపర్ సత్యనారాయణ క్యారెక్టర్ సూపర్ అండి చాలా బాగా చేశారు. డాక్టర్ డి రామానాయుడు సార్ సురేష్ ప్రొడక్షన్లో చేసినటువంటి చాలా చాలా సినిమాలు చాలా బాగుంటాయి అండి నిజంగా. హ్యాట్సాఫ్ టు మూవీ మేఘల్ డాక్టర్ డ్రామా నాయుడు సార్ మీ విక్టరీ వెంకటేష్ అబ్బాయి గారి అభిమానుల మేము
😍2021 లో చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి.
నేను స్కూల్ వయసులో ఉన్నప్పుడు ఈ సినిమా T.V లో వస్తుందంటే ఆరోజు స్కూల్ మానేసి మరి చూసేవాడిని ఈ సినిమాని
Yes brother its fully fun movie
10th lo unnappudu ochindi bus stand lo promo ese vallu 😮
Chinnapudu thega istam ee movie
E movie chusinappudu naku chala Edupu vasthundhi
EE MOVIE NI RE-RELEASE CHEYALI THEATRE LO🎉
Brahmanandam Ni istapadevaru like cheyandi!!
Hii srav's
Express raja full movie upload sir....plz
Begging likes like a begger, Natho time spend chestanante chepu neku like kodatha
UA-cam lo likes ki kuda begging aa 😀😀😀😀
Sravani srav's
My childhood memories 😭😭😭
S
Yes
Nice
Yes indipendnce day ki eppudu vachedhi
Raju Bhai medhi amkada
2000 nunchi 2024 varaku nenu chuna movies lo one of dhe best movie ❤❤❤
Manisharma music again his first movie
2021 లో చూసే వాళ్ళు లైక్ కొట్టండి
2022
Amma song super
అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే
ఆప్యాయత కంచంలో అనురాగంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...
అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే
చరణం 1:
ఆకసాన సృష్టికర్త బ్రహ్మరా...
అవనిమీద సృష్టికర్త అమ్మరా ||2||
గోదారి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం
నీధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం
అమ్మంటే స్వచ్ఛమైన శ్వాసరా
అమ్మంటే స్పష్టమైన యాసరా
అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే...
ఆప్యాయత కంచంలో అనురాగంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...
చరణం 2:
అమ్మపాట మానవాళి జాతీయగీతం
అమ్మమాట ఆవుపాల జలపాతం ||2||
పాలతోటి మురిపాలు
ఇదే అమ్మ స్థన్యం
ప్రేమ కరుణ, జాలి, దయ..
ఇవే అమ్మ సైన్యం
అమ్మంటే జనజీవన వేదమురా...
అమ్మంటే మరో ప్రణవనాదంరా..
అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే...
ఆప్యాయత కంచంలో అనురాగంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...
Really good
Bro u'r mesg was tremendous, Hat's off
❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
హాయ్ కవిత గారు
మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ చాల బాగున్నాయి
Manisharma music superrrrrrrrrrr.
Bag round music. And. After inter well song music superrrrrr
ha ha
Facebook lo konni sences chusanu movie chala bagundi eanni rojulu eandhuku miss ayyanu ani chala feel avutunna mom gurunchi story'chala bagundi
Who are watching in 2024 attendance please .
Super nice comedy movie 2022 చూసి వాల్లు లైక్ వేయండి
Kaikala garu acting helight..🙏🙏
AVS Ji...we miss u a lot...
Movie simply superb...
Pure love Means Amma...
That's all...
Melody Brahma Manisharma's first ever movie 🎶
*ఆకసాన సృష్టికర్త బ్రహ్మరా*
*అవనిమీద సృష్టికర్త అమ్మరా*
గోదారి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం
నీధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం
అమ్మంటే స్వచ్ఛమైన శ్వాసరా
అమ్మంటే స్పష్టమైన యాసరా
అమ్మపాట మానవాళి జాతీయగీతం
అమ్మమాట ఆవుపాల జలపాతం
పాలతోటి మురిపాలు
ఇదే అమ్మ స్థన్యం
ప్రేమ కరుణ, జాలి, దయ..
ఇవే అమ్మ సైన్యం
అమ్మంటే జనజీవన వేదమురా
అమ్మంటే మరో ప్రణవనాదంరా
Amma scene daggara chusina appudu crying vchindi 😭😭😭
2021 lo chusey vallu like kottandi
Chinnapudu e cinema chala istamga chusevallam . Thwvili ekkuvaipoe pan India Peru tho elanti movies ni neti taram chuse adrustam kolpoyaru . Thelivi undali meerakudadhu ...
బ్రహ్మలోకం, దయ్యాల లోకం, మానవలోకం అన్నిటిలో అమ్మత్వం గొప్పదని బాగా చెప్పారు
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super movie love you ma love you so much ❤️❤️❤️❤️
Superb Movie I was watching this movie in my childhood.. Superb acting Brahmanabdam gaaru, AVS gaaru, LAXMI gaaru, Last kaikala Satyanarayana gaaru👌
Pppp
Best movie in the world
Movie:like
Comedy :comment
Naa Chinnapudu Chusa , malla Ippudu chusa 👍🏻
1990,'s kids best movie ... Am also
2021 లో చూసిన వాళ్లు ఓక లైక్ వేసుకోండి.👍..👍
Miss you amma nuvu yekada vunna nithone vuntanu
2023 lo i movie chusinavalu vunnara
chinnappudu appudo chusanu advetajement vachina sarea alagea chuseavanni alanati rojulu gurtukostunayee gurtukochyeee thanks moove youtube lo pettenanduku amma gurinchi chala Manchi Manchi mooves vachayee andulo eeee moove okate chirastyee gaa vuntundi 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Pure comedy pure sentiment pure emusion and pure stories find only old movies not present movies
My all time favorite childhood movie bro eedhi 😢😢😊😊😊😊
In my childhood this movie I enjoyed alot .. superb 😘😘😘 movie any 👍👍time watchable
V - వచ్చారని ఎంతో హ్యాపీగా మాట్లాడోచ్చు
I - ఇలా నా గ్రూప్ లో అనుకున్నా కానీ అది
J - జరగలేదు ఎందుకని అడిగితే నా పక్కన
A - అన్నయ్య ఉన్నాడు మరి నేను ఇప్పుడు
Y - ఏమీ మాట్లాడలేను అని అనే సరికి ఇక
A - అదృష్టం లేదని చాలా బాధ పడ్డా తెలుసా
🌹🌹🌹గుడ్ మార్నింగ్ విజయ🌹🌹🌹
నీ నిబ్బా జాతిని మింగ
Keerthisheshulu aina AVS gaaru ee movie ni teesaaru..
keerthisheshulu aina ramanaidu gaaru producer..Avs gaaru sontham gaa katha raasi screenplay direction chesaaru...aayana gunde lothulo unna talli premani haasyaanni ee movie dwaara choopinchaaru..manisharma gaari background score adbhutam...amma paata chaala baagundi...ido marupuraani chitram...
2022 లో chushina వారు like kottadi
Any 2021
Amma miss you
Amma vunantha kalam manam vuntam
Kani manam vunantha kalam amma vundadhu I am very very miss you so much
Hi
My childhood memorable movie I use to regularly watch this movie
Amma Sentiment bgm superb
Thanks UA-cam. I love this movie in my childhood. Now I forgot why I love this movie in childhood. So I decided to watch again. But I forgot the name. I searched a lot but couldn’t find. Now I got it in suggestions 😍
Excellent fabulous Movie...💝💞💖😍😘😎🙏
Music manisharma na im surprised😍
Supar movie
𝙈𝙮 𝘽𝙚𝙨𝙩 𝙈𝙤𝙫𝙞𝙚...
𝙎𝙪𝙥𝙚𝙧𝙗 𝙨𝙪𝙥𝙚𝙧𝙧𝙧 𝙈𝙤𝙩𝙝𝙚𝙧 𝙎𝙤𝙣𝙜 🎶🎶
2022 lo ee movie chusina valu entha mandhi
Na chinnappudu choosa, malli eppudu choostunna🥰🥰
Ilove you amma
Ma Amma 1year back chanipoeindhi i miss you so much my mam ,😭😭😭😭🥳
E movie naku chala istam nenu na chinnapudu chusanu malli ippudu chustunanu im soooooo happy
😭😭😭😭😭😭😭😭
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ ప్రేమ వెలకట్టలేము
Who are watching for legend kaikala satya narayana garu. Please like.
2026 lo ee movie evarchusthunaru
Pllzz
Like it
Title song la macarena song ni lepesadu
జై హరీష్ కుమార్ 🌹♥️
Epudo chinnapud chusa e movie oksari gurthochi kuda check chesa dorakale now it's available thanks for upload
JAI NTR SIR
JAI ANR SIR
JAI KANTA RAO SIR
GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI
Amruitani thage vadhu devudu iethe
Aaa Amruitani bidalaku panchayde Amma prema
I love you maaaaa
super movie one of my favourites ☺☺☺miss you mom
Manisharma music director ga 2,3 kavachu
Avs gari fans pls like attendance pls
Pure soul charecter's chal realistic ga natincharu....... 😍❤️
Best movie ever and ever 🥰 😭😭😭
I miss you maa i lost my mother at age2 miss you 😢😢😢😢😢 maa your in my heart every time
Sathya Narayan Garu super acting
Avs and brahmmam darling hit combination
Satyanarayana gaari acting super 😫😫😫
2022 చూసినవాళ్లు లైక్ వేసుకోండి
Chinapufu chusa malli epudu chustunaa, marchipolenuu
2021 లో చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు
Ee movi ma pillalaki chupiddamani download cheyyaniki vachina❤❤❤naku chala ostam