Home Minister Vangalapudi Anitha Strong Counter YS Jagan After Becoming Minister | Chandrababu | TV5

Поділитися
Вставка
  • Опубліковано 13 чер 2024
  • Home Minister Vangalapudi Anitha Strong Counter YS Jagan After Becoming Minister | Chandrababu | TV5
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 2 тис.

  • @vprasad6923
    @vprasad6923 14 днів тому +1070

    ఫైర్ బ్రాండ్ అనిత గారికి స్వాగతం సుస్వాగతం పేటీఎం బ్యాచికి సరైన మొగుడు అనిత గారు

  • @srinivasaraodigumarthi5735
    @srinivasaraodigumarthi5735 14 днів тому +344

    మీ కష్టం ఫలిచింది మేడం కంగ్రాట్స్ 💐💐

  • @chandrasekhar8276
    @chandrasekhar8276 13 днів тому +94

    కరెక్ట్ అమ్మా... క్రింది స్థాయి పోలీస్ పై వారు ఏమి చెపితే అదే చేయాలి కదా... ఇప్పటినుండి పోలీస్ పవర్ పెంచండి ధర్మంగా

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 13 днів тому +32

    అమ్మా‌ అనితా ఆ భగవంతుడు నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు.నీకిచ్చిన బాధ్యతను అమ్మ మనసు తో, స్త్రీ తత్వంతో నిర్వర్తించినప్పుడు ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది..జై ఆంధ్రప్రదేశ్,జై అమరావతి,జై తెలుగు దేశం.

  • @abhiram9122
    @abhiram9122 14 днів тому +232

    ఫైర్ బ్రాండ్ అంటే ఏంటో చూపించండి అనిత గారు. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టండి. హోమ్ మినిస్టర్ అంటే ఎలా వుండాలో చూపించండి

  • @user-br6sh8sm4e
    @user-br6sh8sm4e 14 днів тому +271

    చాలా గర్వంగా ఉంది మేడం జై టిడిపి

  • @nivasindian
    @nivasindian 13 днів тому +118

    ఏమన్నా క్లారిటీ ఉందా తల్లి, మీలాంటి వాళ్ళే ఈ సమాజానికి అవసరం, చాలా ఆనందంగా ఉంది అమ్మ

  • @ramkvss1
    @ramkvss1 13 днів тому +96

    మంత్రి అంటే ఈ విధం గా మాట్లాడాలి. సంస్కారం లేని మంత్రులను చూసిన మాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా వుంది.

    • @Manoj-zt4un
      @Manoj-zt4un 13 днів тому +2

      Avunu brother ,aa roja ni eppudu news lo chusina evarinokarini tittatam chusa eppudu kuda Ela manchi ga thanu cheyavalisina panulani bhadyathalu gurinchi matladale

  • @Shabbir-sd3te
    @Shabbir-sd3te 13 днів тому +356

    మిమ్మలని గుర్తించి హోమ్ మినిస్టర్ పదవి చంద్రబాబు గారు ఇవ్వడం మంచి శుభపరిణామం

  • @balatatarao6704
    @balatatarao6704 14 днів тому +268

    మేడం మీరొక్కరు చాలు.... వాళ్ళకి తడిచిపోడానికి... హోమినిస్టర్ మీకు ఇవ్వాలని కోరుకున్న వ్యక్తిలలో నేను ఒక్కడిని మేడం 🙏🙏💐💐

    • @raghuprasadpanchumarthi7011
      @raghuprasadpanchumarthi7011 13 днів тому +11

      నేను కూడ కోరుకున్న అనిత గారికి రావాలి అని

    • @VallisOpinions
      @VallisOpinions 13 днів тому +8

      Malli malli jokes😂😂😂

    • @NarsimhareddyK-xn1qc
      @NarsimhareddyK-xn1qc 13 днів тому +1

      😊😊😊😊​@@VallisOpinions

    • @muppasaniprasad1718
      @muppasaniprasad1718 13 днів тому +1

      Eve thagginchukunte manchidi manam

    • @srikanth-zr9nc
      @srikanth-zr9nc 12 днів тому

      ​@@muppasaniprasad1718nuvvu tagginchuko memu taggamu okkokadiki untundi epudu

  • @pradeepbondapalli7108
    @pradeepbondapalli7108 13 днів тому +17

    హోమ్ మంత్రి పదవి భాద్యతలు చేపట్టిన వంగలపూడి అనిత గారికి వందనములు. మీ మాటల లో పగ ప్రతికారాలు కన్నా సంస్కారం కనిపిస్తుంది. మీరు పొందిన అవమానాలు, నిందలు,బాదలు, అన్యాయముగా ఎవరికీ రాకూడదు.మీ సంకల్పం గప్పది. మీరు ఆదే వివేకముతో ముందుకు వెళ్ళాలని, ఇంకా ఉన్నతమైన ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ .....జై తెలుగు దేశం జై జై చంద్రబాబు నాయుడు.❤❤❤

  • @purnaeluri1724
    @purnaeluri1724 13 днів тому +112

    పోలీసులకి మీరు గౌరవ ఇవ్వండి ప్రజలతో గౌరవంగా ఉండేలా పోలీసులు నడుచుకునేలా చేయండి

  • @pallaanilkumar6970
    @pallaanilkumar6970 14 днів тому +162

    చాలా గర్వం గా ఉంది మేడం జై టిడిపి

  • @mvrr2270
    @mvrr2270 14 днів тому +180

    అభినందనలు శుభాకాంక్షలు హోం మంత్రి శ్రీమతి వి.అనిత గారికి❤❤
    జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️

  • @PothakamuriVaniramana
    @PothakamuriVaniramana 13 днів тому +57

    అనిత గారు, మీకు హోం మంత్రి ఇవ్వటం CBN గారు మీకు ఇచ్చిన గౌరవం. మీకు శుభాభి వందనం.

  • @premkumar-wr3ks
    @premkumar-wr3ks 13 днів тому +50

    Press meet లు decent ga vundi... challenges, తొడ కొట్టటాలు,cinema dialogues లేకుండా,ప్రాక్టికల్ గా మాట్లాడటం బాగుంది.

  • @GopinathPrathapaneni
    @GopinathPrathapaneni 14 днів тому +557

    Home minister అంటే ఇలా ఉండాలి. చూడరా జగన్. నేర్చుకో.

  • @vishalreddykavadi4717
    @vishalreddykavadi4717 14 днів тому +121

    మీరు ఖచ్చితంగా మీ పదవికి న్యాయం చేస్తారు అన్న నమ్మకం ఉంది హోంశాఖ మంత్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు🎉🎉

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 13 днів тому +50

    💥మంచి వాగ్ధాటి ఉన్న హోమ్ మినిస్టర్‼️
    🙌👌💪

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 13 днів тому +13

    శుభాకాంక్షలు మేడం గారూ🎉🎉🎉🎉

  • @ChelluriNagu
    @ChelluriNagu 14 днів тому +340

    అక్క గడిచిన కాలం నరకం చుసేము అక్క

    • @Jamesusa8
      @Jamesusa8 14 днів тому +4

      Don't worry good days now

    • @AshokKumar-ts4cb
      @AshokKumar-ts4cb 13 днів тому +3

      ఇప్పుడు నరకం లో ఉన్నట్లు అనిపిస్తది .. నారాసురుడి నరకం

    • @jaihind11
      @jaihind11 13 днів тому +2

      ఇంకా మొండి తోక జాడించే ఛీపీ మంద,
      పందికేం తెలుసు పన్నీరు వాసన అన్నట్టు 😂

    • @Shon528
      @Shon528 13 днів тому

      ​@@AshokKumar-ts4cbజగణాసురుడు కంటే నా...

    • @AshokKumar-ts4cb
      @AshokKumar-ts4cb 13 днів тому +1

      @@Shon528 తొందరెందుకు బ్రో ముందు ఆ పై ముందు మీకే తెలుస్తుంది .. ,😁

  • @onepluslatest
    @onepluslatest 14 днів тому +511

    రోజా చదువే లేదు
    సంస్కారం అసలే తెలీదు
    అనిత హైలీ ఎడ్యుకేటెడ్
    సంస్కారానికి ప్రతి రూపం
    ఈమె మంత్రి పదవి ఇవ్వడం సబబే

    • @mj4089
      @mj4089 13 днів тому +17

      రోజుకు చదువు లేకపోయినా అనిత లాగా మొగున్ని పిల్లలను వదిలేయలేదు మొగుడు పిల్లలతో సంసారం చేసుకునే సభ్యత రోజాగారికిఉంది

    • @GeethaSRTrends
      @GeethaSRTrends 13 днів тому +8

      ఏంటి ఇప్పుడు అనిత గారు పాగలు ప్రతికారలు ముఖ్యం కాదు రాజకీయాల్లో ఇవి కామన్ కదా 2014 నుండి 2019 వరకు మీరు వైసీపీ నాయకులు ను ఏమి ఇబ్బంది పెట్టలేదా ఫేక్ కేసులు పెట్టలేదా చెప్పండి మేడం జగన్ ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీ ప్రభుత్వం లో నిజాలు మాట్లాడుకుందాం ఆలా ఐతే

    • @VallisOpinions
      @VallisOpinions 13 днів тому +1

      Super joke

    • @mj4089
      @mj4089 13 днів тому +2

      @@VallisOpinions నిజం నీకు జోక్ లాగే ఉంటుంది

    • @sainathgoud7364
      @sainathgoud7364 13 днів тому

      ​@@VallisOpinionsbro nuvu pedha vedhava laga unav asalu e idea nuvu madltunav prathi daniki Edo reply estunav thappa akada em ledhu

  • @aseervadamiftu6496
    @aseervadamiftu6496 13 днів тому +6

    మాదిగ ముద్దుబిడ్డ అనిత అక్కకు హోంశాఖ మంత్రిగా ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిగలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా🙏

  • @Srirag233
    @Srirag233 13 днів тому +6

    భార్య బాధితుల కి కూడా న్యాయం జరిగేలా చూసి సమ దర్మం పాటించండి మేడం గారు

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 14 днів тому +577

    నా లాంటి గాంధీజీ మార్గంలో పోయే నా లాంటి వ్యక్తికి కూడా ద్రోహం చేసినారు YSRCP ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు

  • @nageswarr2618
    @nageswarr2618 14 днів тому +66

    Madam, ap nundi తప్పిపోయిన ఆడపిల్లలు ఎక్కడ unnaro కొంచెము త్వరగా చూడండి

  • @yazatajax
    @yazatajax 13 днів тому +12

    శుభాభినందలు అనిత గారు. మీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు సుభిక్షంగా ఉంటాయని ఆశిస్తున్నా.

  • @Rajiyali786
    @Rajiyali786 13 днів тому +9

    లేడీ బాస్ మీ లాంటి వాళ్ళు కావాలి మేడం AP ki, Hats off Mam 👏

  • @vishalreddykavadi4717
    @vishalreddykavadi4717 14 днів тому +145

    గత ప్రభుత్వంలో ఒక్క మంత్రి కూడా తన శాఖ గురించి ఇలా ప్రెస్ మీట్ పెట్టలేదు

  • @sekharreddi251
    @sekharreddi251 14 днів тому +83

    Super మేడమ్ గారు......name బోర్డ్ పెట్టుకొని డ్యూటీ చెయ్యండి.....exlent......🎉🎉🎉🎉సూపర్

  • @sainadha2989
    @sainadha2989 13 днів тому +17

    ముందు రిషితేశ్వరి కేసు ఓపెన్ చెయ్యండి
    వనజాక్షి కేసు
    గీతాంజలి కేసు
    వివేక కేసు

  • @rajaraobetha1309
    @rajaraobetha1309 13 днів тому +2

    🙏🏻

  • @ATR_99
    @ATR_99 13 днів тому +107

    ఇలా ఈ 5 సంవత్సరాలలో ఏ నాయకుడు,నాయకురాలు అయినా మాట్లాడారా,ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్

  • @PavanKumar-dv7ll
    @PavanKumar-dv7ll 14 днів тому +99

    ✌️అమ్మ మీరు సూపర్ అమ్మ హోంమినిష్టర్ అంటే నీలా ఉండాలి అమ్మ సూపర్ ఎవరిని వదలద్దు అమ్మ 💐

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 13 днів тому +7

    Wonderful communication skills by smt Anitha garu
    Congratulations madam.
    🎉🎉🎉🎉🎉🎉

  • @user-yc7tk3ps7j
    @user-yc7tk3ps7j 13 днів тому +3

    Wish you all the best, MADAM ! YOUR SPEECH
    IS VERY STRONG.

  • @harikrishnatathineni8194
    @harikrishnatathineni8194 14 днів тому +44

    హాయ్ అక్కగారు మిమ్మల్ని అభిమానించే వారిలో నేను ఒకరిని మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది హోంమంత్రి రావటం చాలా సంతోషంగా ఉంది🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 14 днів тому +80

    She is very confident. Great అనిత గారు. 👏👏👏🙌

  • @nandagopal4437
    @nandagopal4437 13 днів тому +8

    151 మంది తొట్టి గ్యాంగ్ లో ఒక్కడికన్నా 1% సబ్జెక్టు ఉందా జగనన్న జగనన్న అని భజన తప్ప.

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o 13 днів тому +1

    👏👏👏👏

  • @raghavaraov
    @raghavaraov 14 днів тому +133

    Congratulations Anitha garu

    • @user-yy9et5bm2e
      @user-yy9et5bm2e 12 днів тому

      Home Menister anitha garu ke jai
      Total AP peoples supper Amma
      Jai TDP jai janasena jai BJP
      Jai Amaravathi
      Jai Babu garu jai pavan garu
      Jai Modiji garu
      JAI shree ram Jai Bharat
      Next CM Lokesha ke jai

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 14 днів тому +75

    లీడర్ అంటే ఇదీ. హుందాగా ఉన్నారు ఈవిడ. U r great madam

  • @machavarapusrinivasarao1451
    @machavarapusrinivasarao1451 13 днів тому +2

    🎉

  • @saibhargavswaroop7223
    @saibhargavswaroop7223 13 днів тому +1

    🎉🎉

  • @venkateshguradasu9337
    @venkateshguradasu9337 14 днів тому +133

    ఒక్కసారి రోజా స్పీచ్ గుర్తుచేస్కోండి.. 🤣🤣🤣

  • @maheshbabudaroori5555
    @maheshbabudaroori5555 14 днів тому +65

    Congrats Anitha garu🎉💐🎉....

  • @kishorekumarg246
    @kishorekumarg246 13 днів тому +5

    శుభాకాంక్షలు అనిత గారు...keep working in your own way 🎉🎉🎉🎉🎉

  • @kmallaiah5429
    @kmallaiah5429 13 днів тому

    🙏

  • @tejaprasad2254
    @tejaprasad2254 14 днів тому +91

    కంగ్రాట్స్ 🎉అనిత garu🎉

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 14 днів тому +53

    చాలా సంతోషంగా ఉందిమేడమ్ జై టిడిపి జై జై చంద్రబాబు నాయుడు

  • @hariprasad2289
    @hariprasad2289 13 днів тому

    మేడం రిటైర్ మెంట్ వయస్సు ను 55 ఇయర్స్ చేసి కొత్త వారికీ నోటిఫికేషన్ ఇవ్వండి,
    పోలీస్ డిపార్ట్మెంట్ లో 62 సంవత్సరాల వయస్సు లో ఏం ఉద్యోగం చేస్తారు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 14 днів тому +41

    పార్టీ కష్టకాలం లో నిలబడి ఉన్న మహిళ అనిత గారు, కొంతమంది పార్టీలు మారారు.. ఆమె నిలబడి పోరాడింది.. ఇటువంటి మహిళలకు ఇలాంటి పదవి ఇవ్వడం చంద్రబాబు గారి మేధస్సు అని చెప్పొచ్చు 👌👌

  • @haryn5637
    @haryn5637 14 днів тому +42

    Hats off Home Minister Anita Garu

  • @eswararaobudda4332
    @eswararaobudda4332 12 днів тому

    చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు అని సంబోధించాలి టీవీ రిపోర్టర్ గారు

  • @user-hy6by4js1s
    @user-hy6by4js1s 13 днів тому +6

    Congratulations Anitha. God Blesses You And All Your Family Member's.🎉🎉🎉🎉🎉

  • @bitsysuji1252
    @bitsysuji1252 13 днів тому +31

    Congratulations అక్క గారు 🎉🎉🎉🎉🎉🎉🎉అన్యాయం వైపు నడిచే వాళ్ళకి తడిచి పోయేలా మీ కర్తవ్యాన్ని నిర్వహించాలి ❤

  • @macharlasiva4076
    @macharlasiva4076 14 днів тому +53

    Good luck madam keep it

  • @AAKJ505
    @AAKJ505 3 дні тому

    అన్న Ekdin క్వశ్చన్ ఆడగా లేద్దు 32000 ఆడపిల్లూ నూ విచారణ ఎపుడు అనీ అడగలేదు

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 13 днів тому

    మీ బాధ్యతలు గౌరవ ప్రదంగా నిర్వహించి ప్రజలు మన్నలు పొందాలని, చంద్రబాబు గారికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. 🌹🌹🌹

  • @user-tz8cx9ex2n
    @user-tz8cx9ex2n 14 днів тому +16

    Congratulations Madam Home Minister madam All the best madam law and order ని నిలబెట్టండి That is CBN SIR JAI TDP JAI NTR JAI CM CBN JAI HM MAY GOD BLESS YOU MADAM

  • @g.sureshkumarsureshkumar2892
    @g.sureshkumarsureshkumar2892 14 днів тому +47

    Jai CBN sar

  • @user-ge9bc4ec8h
    @user-ge9bc4ec8h 13 днів тому

    నేను తెలంగాణ అయిన చంద్రబాబు నాయుడు గారి కి, తెలుగు దేశం పార్టీ కి.వీరాభిమాని i

  • @user-yu6gr4nv8m
    @user-yu6gr4nv8m 13 днів тому

    👍

  • @ramananaik6017
    @ramananaik6017 14 днів тому +32

    గత ప్రభుత్వం లో ఏ portfolio ఎవరు ఉన్న సజ్జల మాట్లాడతాడు

  • @sivaprasad6361
    @sivaprasad6361 14 днів тому +68

    Chala chala manchi padhavi icharu cbn garu oka dalitha mahila home minister ivadam chala chala happy ga undhi congratulations 👏🎉 anitha garu

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 13 днів тому +9

      Don’t mention Dalitha👍she is fire 🔥, adhikaram lenapudu kuda Chala badhyatha ga prajallo vunnaru she deserved this post👍💐

    • @sivaprasad6361
      @sivaprasad6361 13 днів тому

      @@brammeswarijavvaji4581 ok bt icharu ga adhi chalu we are happy ame oka teacher oka school entha Baga run chestundho alage state crt ga central lo petti manchi paripalana istaru

  • @PanthalaJayachandra
    @PanthalaJayachandra 13 днів тому

  • @vinayau6985
    @vinayau6985 13 днів тому

    👍👍👍👍

  • @nekkantigajeswararao9278
    @nekkantigajeswararao9278 13 днів тому +26

    మేడం అందరు పోలీసులు తలుచుకుంటే డిజిపి ఏంచేస్తాడు

  • @rojakari908
    @rojakari908 14 днів тому +33

    Congratulations anitha sister 🎉😍

  • @gmkrayalu932
    @gmkrayalu932 13 днів тому

    నొక్కేసిన ప్రజల సొమ్ము ఆస్తులు కక్కించాలి 🎉🎉🎉🎉🎉🎉అక్కా

  • @Raam.Makkena
    @Raam.Makkena 7 днів тому

    నేమ్ ప్లేట్ లే కాదు, టోపీ లు పెట్టుకుని,షూస్ వేసుకుని, సెల్ లో
    "యు ట్యూబ్ , సోషల్ మీడియా "లో టైం పాస్ చేయకుండా డ్యూటీ చేయాలి

  • @narayanay1679
    @narayanay1679 14 днів тому +48

    God bless mam

  • @sanjeevmodipalli9298
    @sanjeevmodipalli9298 14 днів тому +42

    అరేయ్ రిపోర్టర్ చంద్రబాబు ఏంది.... చంద్రబాబు గారు అనండి

  • @jampakeerthi9940
    @jampakeerthi9940 13 днів тому

    🎉🙏

  • @kktvtelugu
    @kktvtelugu 14 днів тому +33

    అనిత గారు చాలా బాగా మాట్లాడారు ✊✊✊

  • @balajinaadella8307
    @balajinaadella8307 14 днів тому +13

    Super she is very dynamic

  • @sriniguduri7789
    @sriniguduri7789 13 днів тому

    దేవుడు నిన్ను దివించును గాక, వివేకంతో పరిపాలించు , అందరి అభిమానాన్ని పొందేలాగ వ్యవహరించండి god grace always 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatasuresh835
    @venkatasuresh835 13 днів тому

    ❤❤

  • @indianbull3601
    @indianbull3601 13 днів тому +24

    అమ్మ మీ personal పగా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు ఎన్నుకోలేదు...వైసీపీ చేసిన తప్పు రిపీట్ చెయ్యకండి...

    • @srinivassajja7834
      @srinivassajja7834 13 днів тому +1

      Personal grudges batch (psycho)postindustrial law n order will b revived

    • @xysuskskk2824
      @xysuskskk2824 13 днів тому

      Ycp vallu chesindhanta personal gaaney chesaru...

  • @anithaanitha1148
    @anithaanitha1148 14 днів тому +12

    Jai NTR jai.tdp.jai..cbn
    Ap.. Home minister.. madam.. guru 🎉🎉🎉🎉.. congratulations..akka.. guru

  • @mkbabu1195
    @mkbabu1195 12 днів тому

    నిజాయితీ ఉన్నంత కాలం ఎవరికి భయపడనవసరం లేదు,
    మీలాంటి వారు ప్రజల కోసం వారి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము.

  • @brianwarren15
    @brianwarren15 13 днів тому +1

    What a combination of leaders TDP and Janasena. Andhra Pradesh, your future is safe.

  • @narayanay1679
    @narayanay1679 14 днів тому +62

    Ycp katha close

    • @babasai4649
      @babasai4649 14 днів тому +1

      Ni boand

    • @mkishore208
      @mkishore208 13 днів тому

      Jaggureddy bonda...​@@babasai4649

    • @sirishp4156
      @sirishp4156 13 днів тому +4

      ​@@babasai4649😂😂😂 don't worry brother..jagan anna jail ki velladam kaayam.. already unna case lu oka etthu aithe..ee 5 yrs lo chesina scams ki kottha cases kuda add avthay.. liquor scam , sand, mining, bhukabjas..chalane unnay.. mainly liquor scam lo guarantee ga arrest avthadu jagan

    • @babasai4649
      @babasai4649 13 днів тому

      @@sirishp4156 Musuko

    • @sirishp4156
      @sirishp4156 13 днів тому

      @@babasai4649 reality alage untundhi brother..endhukante miru jaganmaya lo brathukuthunnaru..vadu chesina mosalu..aa YCP party fake videos tho kallu musukupoyay miku..ippudu reality thelusthundhi..vallu enni scams chesaru..jagan liquor scam lo kacchithanga arrest avthadu..Inka sand mining..bhukabjalu chalane unnay

  • @kalidindikalyani1607
    @kalidindikalyani1607 14 днів тому +14

    Congratulations

  • @srikanthgone3679
    @srikanthgone3679 12 днів тому +1

    హోమ్ మినిస్టర్ కదా అని చిల్లర గా మాట్లాడితే చీప్ అయిపోతారు, జాగ్రత్త 😂😂😂

  • @Ramesh-os1ql
    @Ramesh-os1ql 13 днів тому +1

    🎉హోం మిస్టర్ అనిత గార్కి 🎉శుభాకాంక్షలు 💐

  • @fathimunnishabegum6478
    @fathimunnishabegum6478 14 днів тому +8

    5.44 💯 true madam
    Please control it. save AP and Save children, and youth.

  • @SaireddyReddy-vj2wk
    @SaireddyReddy-vj2wk 14 днів тому +13

    Congratulations 🎉akka i am from telangana

  • @ShaikAmeer-qq3jf
    @ShaikAmeer-qq3jf 13 днів тому

    👌👌👌👌

  • @chandubestha2218
    @chandubestha2218 13 днів тому

    మీరు మీ మాటలు సూపర్.. Mam టీడీపీ లో మీరు బాగా మాట్లాడుతున్నారు..

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 14 днів тому +10

    Congratulations anitha. Garu e rowdy mukala nu tharimi Kottandi ❤❤❤❤❤jai telugudesam jai chandrababunaidu garu ❤❤🎊🎊🎊🎊🎊💐💐💐💐💐💐💐💐💐💐

  • @sumeshv3215
    @sumeshv3215 14 днів тому +14

    Congratulations 🎊

  • @ramakrishnachintala5883
    @ramakrishnachintala5883 11 днів тому

    అసలైన మంత్రి లా మాట్లాడేరు.ఇన్నాళ్లు మంత్రులు నోటి నుండి బూతులు విని విని మంత్రి ఎలా మాట్లాడుతారో మర్చిపోయాం. Nice msg nadum. May God bless you

  • @user-ge9bc4ec8h
    @user-ge9bc4ec8h 13 днів тому

    తెలుగు దేశం పార్టీని ఉన్నంత వరకు happy ga untaru ప్రజలు

  • @ShaikJani-gy1sh
    @ShaikJani-gy1sh 14 днів тому +14

    మేడం వాసిరెడ్డి పద్మ గారిని కూడా మహిళా మీటింగ్ కి తప్పకుండా పిలిచి గౌరవించి మనం ఏమిటో తెలపాలి

  • @narendrababu5448
    @narendrababu5448 14 днів тому +13

    అనితగారు సూపర్ 🎉

  • @dhilipsaidharmapu669
    @dhilipsaidharmapu669 13 днів тому

    🙏🙏🙏

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 13 днів тому +2

    Super. Cbn greatest.. congrats Anita. All d best

  • @ramanaraogv
    @ramanaraogv 14 днів тому +10

    You have to take displinary action against errent IPS .

  • @prasanthcq
    @prasanthcq 14 днів тому +7

    Congratulations Anitha garu .Please be a role model minister and set an example for everyone who deviated from their moral path in the last 5 years .