Dr. S Hari Prasad, MS (General Surgery) & MCh (Pediatric Surgery) Interview | Dil Se with Anjali 272

Поділитися
Вставка

КОМЕНТАРІ • 1,1 тис.

  • @manahindupuram369
    @manahindupuram369 3 роки тому +303

    హాస్యాన్ని , నేటి వాస్తవ పరిస్థితులకు అన్వయించి , ఆలోచన , ఆనందం కలిగిస్తూ , మా అనంతపురం జిల్లా కు గుర్తింపు తెచ్చారు . we love you sir.

    • @abbaaTVharis
      @abbaaTVharis 3 роки тому +3

      Thank you for your wishes

    • @anjankumargopalkumar126
      @anjankumargopalkumar126 3 роки тому

      ua-cam.com/users/shortsJ9VASIZn870?feature=share

    • @anjankumargopalkumar126
      @anjankumargopalkumar126 3 роки тому

      @@abbaaTVharis ua-cam.com/users/shortsJ9VASIZn870?feature=share

    • @sureshtulasi8166
      @sureshtulasi8166 3 роки тому +1

      Meeru Doctor ani teliyadu sir.great Sir...

    • @sureshtulasi8166
      @sureshtulasi8166 3 роки тому

      Enta varaku oka joker gaa chusi Great anukunna..But mee meeda Ekna respect perigindi sir

  • @RupanagudiRaviShankar
    @RupanagudiRaviShankar 3 роки тому +106

    చాలా simple‍ గా వేదాంతం చెప్పినారు డా||గారు. ఏ పుస్తకాలలో ఇంత సునాయాసంగా మామూలు మనషులకు అర్థమయ్యే విధంగా చెప్పి వుండరేమో? నమస్సులు సార్ తమకు🙏🙏🌹

  • @sankarg4546
    @sankarg4546 3 роки тому +21

    ఇప్పటివరకు నాకు తెలియదు sir Dr అని.
    Dr గారు, మీరు ఒకవైపు అందరికీ వైద్యం చేస్తూ ఒకవైపు అందరినీ నవ్విస్తూ మీరు సంతోషం గా వుంటారని ఆశిస్తున్నా.

    • @abbaaTVharis
      @abbaaTVharis 3 роки тому +1

      Oh no..
      I am a doctor and pediatric surgeon al so

  • @successladder809
    @successladder809 3 роки тому +44

    మీరు నవ్వుతూనే మాకు మరోకోణం జీవితం గురించి చెప్పిన మాటలు ఎక్కడో గుచ్చుకొని రోజూ గుర్తుకొస్తున్నాయి ...
    జీవితం అంటే ఈ రోజు అంతే రేపు కాదు 🙏

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati 3 роки тому +190

    మీ మీద గౌరవం ఉండేది కాకపోతే అది ఇప్పుడు రెట్టింపు అయ్యింది You Are THE BEST SIR 👌👌👌

  • @vishnupradeep1285
    @vishnupradeep1285 3 роки тому +55

    He is gem of a doctor.
    He did surgery for my son also.
    Great person.
    I met him so many times.

    • @rambabutumma9046
      @rambabutumma9046 3 роки тому +1

      Stay blessed

    • @KNSPRAO
      @KNSPRAO 3 роки тому +1

      Doctor garu, you are one of the greatest human being.we are able to see your inner content.You are really a great personality.Hats up to you.May God bless you.

  • @naveensharma.8794
    @naveensharma.8794 3 роки тому +11

    సర్ నిజంగా మిమ్మల్ని చూస్తే చాలా ...గౌరవంగా ఉంది..విశ్వకర్మ వంశంలో పుట్టిన ఆణిముత్యం..మీరు

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 3 роки тому +76

    అంజలీ గారు మీ i dream కి thanks ..
    ఎందుకంటే మా Happy star గారితో ముచ్చటించడం మాకు చాలా చాలా బాగా నచ్చింది..
    wish u the good luck Hari sir
    any how nice intervew

  • @panugantiswami2184
    @panugantiswami2184 3 роки тому +33

    సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు నెక్స్ట్ బ్రహ్మానందం గారు

  • @DS-or3gu
    @DS-or3gu Рік тому +2

    అంజలి గారు మీ నవ్వు చాలా స్వచ్ఛంగా ఉంటుంది మరియు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దయచేసి మీరు నవ్వేటప్పుడు అలా మీ చేతితో కవర్ చేయకుండా ఉంటే మరింత చక్కగా ఉంటుంది అని నా భావన. 🙏🙏🙏

  • @jprajuwoodworks
    @jprajuwoodworks 3 роки тому +19

    ఇలాంటి ఇంటర్వ్యూ ఇంతవరకు చూడలేదు, చాలా చాలా చాలా అద్భుతంగా ఉంది,1:25 నిమిషాలు ఉన్న చాలా తొందరగా అయిపోయింది అనిపించింది గ్రేట్

  • @sankeravikumar1461
    @sankeravikumar1461 3 роки тому +6

    ముఖ్యంగా Dr. హరిప్రసాద్ గారు మీరు మన అనంతపురం జిల్లా వాసి అవడం ఎంతో గర్వంగా ఉంది. సంతోషంగా ఉంది. మీరు కారోన టైం లో అబ్బా tv ద్వారా పెట్టిన స్కిట్స్ చూస్తూ చాలా enjoy చేసినామ్. Anchor అంజలిగారు గారు మీతో ఇంటర్వ్యూ చేసిన విధానం చాలా బాగా ఉంది. 1hr. ఇంటర్వ్యూ లో మీలో spirituvaality, మంచి హ్యూమన్ బీయింగ్, మనిషి ఎలా జీవించాలో, జీవించకూడదో చక్కగా చెప్పారు.ఇంకా ఎన్నో విజయాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.....

  • @purnachandraraokodali3056
    @purnachandraraokodali3056 3 роки тому +15

    బాల్యం, తండ్రితో అనుబంధం, అల్లరి పనులు, సాదా సీదా చదువుతో మొదలు పెట్టి, ఈ స్థాయికి ఎదిగిన డా హరి ప్రసాద్ సార్క్ అభినందనలు, మర్చిపోయాను వాళ్ళ బృందానికి కూడా శుభ అభినందనలు.

  • @MrMaheshvfx
    @MrMaheshvfx 3 роки тому +66

    I know his Father, Mother and Brother. They are very down to earth and receive people in very pleasant manner. Now i understood the secret behind his personality. Its his family.

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 3 роки тому +16

    ఏ మాత్రమూ నాటకీయత, హిపోక్రేసి లేకుండా విషయాలను పంచుకున్న డాక్టర్ గారు చాలా మంచివారు, స్వచ్ఛమైన వారు..ప్రణామములు సర్...

  • @vrn42
    @vrn42 3 роки тому +53

    I have a personal experience when we took our son with serious injury after 3 doctors denied treatment..He was the one who took in my son immediately and did a procedure successfully....Ever thankful to him....Wish him all the happiness....

  • @prasadm7973
    @prasadm7973 3 роки тому +9

    డాక్టర్ సాబ్ చాలా విలువైన సందేశం ఇచ్చారు. సార్ కి మరియు iDream వారికి హృయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @శెట్టూర్సమాచారం

    చివర్లో మీరు వేసిన స్కిట్ నేను చిన్నప్పుడే ఆర్ డి టి లో మాతో వేయించారు.చాలా రోజుల తరువాత స్కిట్ చూసి చాలా నవ్వుకొన్నాము.ఆ రోజులు అన్ని గుర్తుకు వచ్చాయి

  • @mannelasreenivasulu8911
    @mannelasreenivasulu8911 3 роки тому +36

    Congratulations to Dr.Hari garu.. Hope to see you on Big Screen soon. Proud to be an ANANTAPURIAN.👍

  • @kkv2334
    @kkv2334 3 роки тому +121

    అంజలి గారు మీ all ఇంటర్వ్యూస్ లో ఇది best one

  • @mallelagp2388
    @mallelagp2388 3 роки тому +7

    డాక్టర్ హరిప్రసాద్ గారు నవ్వించే వాడే కాదు ఏడిపించగలడు అని తన తండ్రి గురించి చెప్పేటప్పుడు అనిపించింది .
    హాట్స్ ఆప్ సర్ . ఇంటర్వ్యు చాలా హ్రుద్యముగా ఉంది .

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 3 роки тому +4

    Sir డాక్టర్ గా ఉండి ఇంత సింపుల్ జీవితాన్ని జీవిస్తున్నారు మీకు హ్యాట్సాఫ్

  • @muralikrishnarajuchinta5274
    @muralikrishnarajuchinta5274 3 роки тому +7

    చాలా మంచి వ్యక్తి, మంచి యాక్టర్. చక్కనిహాస్యం పండించే వ్యక్తి హరిప్రసాద్ గారు.

  • @balathimmareddy1808
    @balathimmareddy1808 Рік тому +1

    మీరు మాట్లాడుతుంటే వినాలి అనిపిస్తూనే ఉంటుంది సార్

  • @satishbabu7200
    @satishbabu7200 3 роки тому +9

    🙏 ఇంక ఏమి చెప్పలేను సార్.. మీరు నాకు బాగా కనెక్ట్ అయ్యారు.. 🙏🙏🙏🙏

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 3 роки тому +3

    నటనా శిక్షణా తరగతుల్లో సిలబస్ గా ఈ abba టీవీ ఎపిసోడ్స్ ఉపయోగ పడతాయి.
    తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా కార్యక్రమంలో లా నటీ నటులందరూ ఒక కుటుంబంలో సభ్యులుగా ఎంతో సహజంగా ఉంది. నటనలా లేదు. 👏👏👏👏👍👍👍👍🤝🤝🤝🤝👌👌👌 ప్రతి ఒక్కరికి ముఖ్యంగా డాక్టర్ హరిప్రసాద్ గారికి మా హృదయపూర్వక అభినందనలు అభివందనాలు!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathsantosh429
    @bharathsantosh429 3 роки тому +32

    I didn't expected this spiritual way from you sir ..I learnt many things about life after watching..
    Thank you ❤️

  • @laxminarayanasreeramoju7760
    @laxminarayanasreeramoju7760 3 роки тому +7

    అబ్బా టీవీ కళాకారులకు అభినందనలు 💐 కనురెప్ప కొట్టకుండా మీ అనుభవాలు ఆస్వాదించడం జరిగింది. ఇంతకంటే మించి ఏం చెప్పగలను మీ గురించి!

  • @thyagarajugutti6690
    @thyagarajugutti6690 3 роки тому +4

    తెలియకుండానే నవ్వుతూ అనేక విలువల తో కూడిన సందేశం అందించారు. మీలో వున్న దేశభక్తి, పితృ వాత్సల్యం మార్గదర్శకం, ఐ డ్రీమ్ వారికి ధన్యవాదాలు

  • @chinnavenkatapathi3683
    @chinnavenkatapathi3683 3 роки тому +2

    మా అనంతపురం కామెడీ కింగ్ పద్మశ్రీ డాక్టర్ హరి ప్రసాద్ sir ( పద్మశ్రీ ఇవ్వలేదు.) నవ్వించే విషయంలో పద్మశ్రీ బిరుదు తక్కువే .. ఇన్ని రోజులు వీడియోస్ చూస్తూ నవ్వుకున్నాను కానీ , చాలా అద్భుతమైన మాటలు మాట్లాడారు, సగటు మనిషి ఎలా బ్రతకాలో సమాజం పట్ల మనము ఇది అని చెప్పాల్సిన పనిలేదు మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది. ఎంత సింపుల్ గా చెప్పారు సార్ మీరు ... చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలి కలవాలి అనుకుంటున్నాను కాని కుదరలేదు ఇంటర్వ్యూ చూశాక ఇంకా ఆలస్యం చేయకూడదు.. I am coming......

  • @rameshchandrareddyvadisala8950
    @rameshchandrareddyvadisala8950 3 роки тому +28

    One of the best interview on present society's scenario.

    • @abbaaTVharis
      @abbaaTVharis 3 роки тому +1

      Thank you.. just observation and my thinking made me to realise.. the protocal of present day society

  • @nagamallirajkumar2393
    @nagamallirajkumar2393 3 роки тому +164

    మంచి మానవతా దృక్పథం ఉన్న డాక్టర్. హాస్పిటల్ పోతే డబ్బులు దోచేసే ఈ కాలంలో డబ్బు మీద వ్యామోహం లేని దేవుడు మీరు . ఇది మాజీవితంలో జరిగిన సంఘటన

    • @saiharshasri1
      @saiharshasri1 3 роки тому +2

      dabbu Meda vyamoham lekapothey free GA chudali antey Kani op token 300 petakudadu

    • @ranjanreddy6816
      @ranjanreddy6816 3 роки тому +24

      @@saiharshasri1 Free గా ఇచ్చే దేనికైనా విలువ ఉండదు....ఫ్రీ గా వొచ్చే గవ్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళడం లేదు కదా మనం.... ఏ సంస్థ కైనా మెయింటైనన్స్ అనేది, ఫ్యామిలీ బాధ్యత అనేది వుంటది

    • @telugukingsff2762
      @telugukingsff2762 3 роки тому +1

      @@saiharshasri1 100/- unte better

    • @yelakalaappalasuri3952
      @yelakalaappalasuri3952 3 роки тому

      @@ranjanreddy6816 yes

    • @anjankumargopalkumar126
      @anjankumargopalkumar126 3 роки тому

      ua-cam.com/users/shortsJ9VASIZn870?feature=share

  • @drsaipavanmd5446
    @drsaipavanmd5446 3 роки тому +31

    He is a very good surgeon he used to teach us surgical cases when we were studying Mbbs

  • @bonalapapaiah
    @bonalapapaiah 3 роки тому +3

    జీవన విధానం..జీవితం పట్ల ఉండవలసిన
    నిబద్దత...అందులోని నిజాలు..ఈ క్షణం
    ఆనందంగా ఎలా జీవించాలి...నవ్వుతూ
    బ్రతకడం లోని...మజాను..కలగలిపి...
    నవ్వుతూ...చూపించారు..all the best సర్

  • @ramarajuvenkatakalidindi1711
    @ramarajuvenkatakalidindi1711 3 роки тому +26

    Appreciate both of you for a heartful interview. Yes, it was little long… I was not aware that Hari garu is a doctor. Yes, I will watch abba TV more often .

  • @somasekharraopoleboina6292
    @somasekharraopoleboina6292 3 роки тому +20

    one of the best interview in my life and such a great to honor to Dr. S. Hari Prasad & thanks to idream team

  • @MrMrsKarmalaComedies
    @MrMrsKarmalaComedies 3 роки тому +76

    థాంక్యూ ఐ డ్రీమ్ అంజలి గారూ

    • @Praisethelord-eb5lh
      @Praisethelord-eb5lh 3 роки тому +4

      శ్రీను అన్న ఎలావున్నారు ?
      ఓసారి మీతో మాట్లాడాలి అన్నా

    • @ravichowdary9709
      @ravichowdary9709 3 роки тому +3

      Hey Buldozer Seenu anna I am big fan

    • @MrMrsKarmalaComedies
      @MrMrsKarmalaComedies 3 роки тому +3

      @@ravichowdary9709 థాంక్యూ

    • @Yatrateluguvlogger
      @Yatrateluguvlogger 3 роки тому +2

      Hi senu anna Ella unnaru sreelok vlogs ananthapur

    • @MrMrsKarmalaComedies
      @MrMrsKarmalaComedies 3 роки тому +2

      @@Yatrateluguvlogger fine

  • @Naveenkumar-tt6yq
    @Naveenkumar-tt6yq 3 роки тому +6

    నేను అనంతపురం జిల్లాలో మెడికల్ representative గా వర్క్ చేసాను, అప్పుడు నాతో పాటు వర్క్ చేసినా చాలా మంది మెడికల్ representative లు అయిన సుబ్బు అన్న,లక్ష్మణ్ అన్న, శ్రీను అన్న ఇంకా చాలా మందిని అబ్బా టీవీలో చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది... ధన్యవాదాలు డాక్టర్ గారు అందరికి అవకాశం ఇస్తున్నారు, అందరిని ఆదరిస్తున్నారు... nice interview sir

  • @vinodkumarirukulla
    @vinodkumarirukulla 3 роки тому +17

    Hari prasad garu is a multi talented person who is able to balance his life to the utmost satisfaction.
    One can imagine how busy a doctor is .God bless him and his family.
    He is s very good actor too .He is such a talented person that even if he enters film field definately a will become a very popular with in no time

  • @VasanthKumar-fy4ey
    @VasanthKumar-fy4ey 3 роки тому +3

    వెరీ గుడ్ డాక్టర్ అందరిని భలే నవ్విస్తారు. రాయలసీమ స్లాగ్ బాడీ మొత్తం కామిడి బ్లడ్. జబర్దస్త్ టీమ్ డాక్టర్ గారిని చూసి ఫాలో కావాలి. జంద్యాల గారు ఇప్పుడు ఉంటే వీరు మూవీస్ సెలెక్ట్ అయ్యేవారు.
    డాక్టర్ మనసుబెట్టి పనిచేయాలి అని మంచి మెసేజ్ ఇచ్చారు. డాక్టర్ గారితో ఇంటర్వ్యు చేయటం చాలా బావుంది

  • @ramana828
    @ramana828 3 роки тому +11

    One of the best interviews I have seen in UA-cam . I’m following Abba Tv Videos from last six months, It’s worth to follow and watch .Thanks to DR Hariprasad for spreading happiness and heartfulness🙏🙏. Best wishes for your future sir 💐

  • @jaswanthkallu6085
    @jaswanthkallu6085 3 роки тому +13

    Proud to say hari prasad sir is our native . Narpala( ananthapur district) ❤️❤️❤️

  • @dailogkottu279
    @dailogkottu279 3 роки тому +12

    Anchor very humble to ask questions ..nice

  • @k.Venkatasubbarao-66
    @k.Venkatasubbarao-66 3 роки тому +2

    మీరు యాక్టర్ గా ప్రజల హృదయాలు దోసేసారు!
    సడెన్ గా డాక్టర్ గారు అంటే కొంచెం అచ్చర్యం వేస్తుంది. ధన్యవాదాలు యాక్టర్ డాక్టర్ గారు.

  • @moidabhaskar548
    @moidabhaskar548 3 роки тому +9

    This type of interviews needed. Very useful to society. How humer is playing in our daily routine lives. It is a wonderful medicine. Dr Hari Prasad garu hats off to you. Though very busy with profession, you are doing a great relief to people, what is needed in this hour. Anjali madam keep doing such vedios. Thanks
    Bhaskar

    • @obannamro4627
      @obannamro4627 3 роки тому +1

      Doctor garu hats off to your words
      Simple peaple always grate
      Grate peaple always simple
      Your words golden words

  • @dhyananubhav2955
    @dhyananubhav2955 3 роки тому +21

    This is the first I saw this whole episode. And dr ji's thought has many dimensions.

  • @venkatkatari9962
    @venkatkatari9962 3 роки тому +10

    One of best interview I had seen in UA-cam Dr. Hari Prasad sir so fun and he is a complete man as of now in present situation he given good things to learn from as he is a disciplined person his respect towards his father, profession and responsibility towards family and society is great to honor thank you sir & thanks to idream team.

  • @Mantrimark3061
    @Mantrimark3061 Рік тому +1

    అబ్బా టీవీ చైర్మన్ Dr హరి ప్రసాద్ గారికి నమస్కారములు. అబ్బో, అబ్బో ఎంత చక్కగా నటిస్తున్నారు అబ్బా టీవీ లో. చాలా బాగుంది. నేను ప్రతీ సీరియల్ ని చూస్తాను. చెప్పలేనంతగా నవ్వుకుంటాను. మా ఆవిడ కి కూడా చెబుతాను అబ్బా టీవీ ప్రోగ్రామ్స్ చూడమని. తాను కూడా చూస్తుంది. నిజంగానే చెప్పలేంతగా నవ్వు వస్తుంది. హాస్యాన్ని మొ చిరుఫ్నామా హరి ప్రసాద్ గారు. మీ టీం వారు అందరూ చాలా చక్కగా నటిస్తున్నారు. ఒక కొత్త తరహా గా ఉన్నాయి. మీరు ఇంత గా చదువుకున్నారు. చాలా సంతోషం. మెడికల్ అప్రోఫెషన్ వేరే. ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషన్ వేరే. కానీ రెండింటిలోనూ మీ ప్రొఫెషనలిజం చాలా చక్కగా కనబడుతుంది. అది మీకు దేవుడిచ్చిన ఆశీస్సులు. మీ iDream ఇంటర్వ్యూ చూసాను. చాలా చక్కగా అన్ని వివరాలు, దాచుకోకుండా చెప్పారు. మీకు మంచి మనసును దేవుడు ఇచ్చాడు
    నేను ఒక కథా మరియు పాటల రచయితను. చాలా కథలు రాసాను. అన్నీ రెడీగా ఫిలిం చేయడానికి రెడీ గా ఉన్నాయి. అన్ని కథలు ప్రచురింపబడ్డాయి. మీరు సినిమా తీయాలనుకుంటే, లేదా మీ అబ్బా టీవీ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటే, మీరు సంతోషంగా మరియు మొహమ్మాటం లేకుండా సంప్రదించవలెను. నాకు అనేక నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఆనర్స్ మరియు అవార్డ్స్ కూడా వచ్చాయి. నా పూర్తి పేరు గూగుల్ లో కానీ యూట్యూబ్ లో టైపు చేసి చూడవచ్చును. అనేక కథలు కలవు. పాటలు కూడా కలవు. (ఇంగ్లీష్ మరియు తెలుగు).
    అవసరమైతే, మిమ్మలను కలవడానికి మీ ఊరికి కూడా వస్తాను. మీ టీం లో కూడా ఏదైనా క్యారెక్టర్ ఉంటె చెప్పండి, చేస్తాను. నా వయసు 75 సంవత్సరాలు.
    • Literary Excellence award 2023, Telangana Book of Records. Certificate of
    Achievement.
    * International Achievement Award in Authorship from IPRH, Philippines అండ్
    Bangladesh.
    • Birland Government honored me with a One Pound Postage Stamp as an official Poet.
    • Global Honorary Advisor, Federation of World Cultural and Arts Society (FOWCASS),
    Singapore.
    • CIVIC EXCELLENCE AWARD 2022 FROM UHE, PERU
    • Rabindranath Tagore Literary Honor 2022
    (Government of Seychelles, Motivational Strips and SIPAY Journal)
    • CESAR VALLEJO AWARD 2021, 2022 and 2023 (3 Years) UHE, Peru for లిటరరీ
    Excellence WORLD WRITERS’ UNION Peru
    • Gujarat Sahitya Academy and Motivational Strips LITERARY EXCELLENCE Honor
    • Honored with “Royal Kutai Mulawarman Peace International Institute, Philippines”
    • Royal Success International Book of Records 2019 Honor, Hyderabad-
    • The Silver Shield Award from UHE, Peru for my Literary Excellence 2021.
    • 2021 GOLDEN EAGLE WORLD AWARD FOR LITERARY EXCELLENCE, Peru.
    • The Scholar, Institute of Scholars Research Excellence Award-2020, Bangalore (India)
    • Hon. Doctorate in Literature from ITMUT, Brazil. (2019)
    • State of Birland at Bir Tawil Recognized Poet
    ఇట్లు మీ అభిమాన రచయిత. Dr మంత్రి ప్రగడ మార్కండేయులు (లిటరరీ డాక్టరరేట్జ్) హైదరాబాద్, భారత్.
    అబ్బా టీవీ, అబ్బో, అబ్బో, భలేగా ప్రోగ్రామ్స్ కున్నాయి. చాలా సంతోషకరమైన విషయం. ధన్యవాదములు. మీకు అభినందనలు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 3 роки тому +27

    After hearing you, I can see a new dimension of life all together. Thank you sir ❤️

  • @rameshrao1963
    @rameshrao1963 3 роки тому +6

    One of the best human being. I have realised this after seeing this interview

  • @rapo107
    @rapo107 3 роки тому +390

    Doctor కాబోయి actor ఐనోళ్లు చాలామంది ఉన్నారు.. Doctor అయ్యి actor అయ్యింది మాత్రం హరి గారే..😎😎

  • @gvreddy65
    @gvreddy65 3 роки тому +5

    Thanks to I dream .I am also from Anantapur ,I might have passed before the clini of Dr Hariprasad garu everyday ,regular viewing all videos of Abba and Ayasam .As I am aged 76 + and a Sr Lecturer now Rtde from Govt Arts College in 2003 .During Covid severe period The Abba Tv programs entertained me very much .Best Wishes to Dr S.Hariprasad garu and his associates I try to visit the clinic of Dr Hariprasad as a pretended patient just to see Dr garu
    .With regards .

  • @VijayKumar-ni8ct
    @VijayKumar-ni8ct 3 роки тому +17

    Never seen such type of interviews. Very casual replies with funny jokes. Very good intwrview.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Рік тому +1

    Best human psychologist Hari sir

  • @madhaku
    @madhaku 3 роки тому +9

    I really love this interview. Such a soul and heart touching person Dr Hari Prasad garu and great interview by Anjali. Keep bringing these kind of great people.

  • @rafishabanashaik7058
    @rafishabanashaik7058 3 роки тому +5

    Super sir ఇక్కడ పుట్టామంటే ఇక్కడే ఎదో చేయాలి

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 3 роки тому +13

    A true happy star. An out and out open hearted interview.

  • @saadhanahospitalssujathana1100
    @saadhanahospitalssujathana1100 3 роки тому +4

    WHAT A BEAUTIFUL INTERVIEW WITH DR HARI GARU . U R A REALLY A GREAT SOUL ON EARTH WITH BEAUTIFUL HEART.

  • @vangipuramnarsimhan1935
    @vangipuramnarsimhan1935 3 роки тому +16

    A meaningful interaction on the practical life. The Dr. Is an erudite speaking on any subject intrinsically. Hello Dr garu. I follow ur videos being a Sr.ctzn of 77 years. Very nice

  • @pmavullu2479
    @pmavullu2479 3 роки тому +8

    I watched the full episode...your acting is really excellent 👌 doctor Hari ji

  • @thokkathotakura
    @thokkathotakura 3 роки тому +23

    Very great for his humbleness and modesty

  • @kolankondal8750
    @kolankondal8750 3 роки тому +5

    Sir.. i am followed couple of comedy vedios.. but this interview showing lot of happiness and confidence in my life.. thank you very much.. lot of devotional elements.. but real facts in real life..I really appreciated.. thanks
    KOLAN

  • @seedaralaprameela4687
    @seedaralaprameela4687 3 роки тому +4

    కొన్ని చాలా లాంగ్ గా ఉండి సోది అనిపిస్తున్నాయి సర్.
    For example తమ్ముడికి కడుపు నొప్పి.
    "అబ్బాయి కి మందు ఏలా వేయాల"
    స్కిట్ short ga, practical గా ఉంది.
    నేను చాలా నవ్వు కున్నాను
    Good luck 👍

  • @btsjoel6741
    @btsjoel6741 3 роки тому +2

    మీరు తప్పకుండా నాయకుడు అవుతారు. మంచి రాజకీయ నాయకుడు అవుతారు బ్రదర్. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.

  • @venkateshvenkatesh4312
    @venkateshvenkatesh4312 3 роки тому +4

    Sir I am Venkateh. Head Conistable Guntakal, Iam seing Your full Interview, Iam also Draama Actor. Your feelings is heart touching and All the Best sir.

  • @andirajunagarjuna4864
    @andirajunagarjuna4864 3 роки тому +3

    మనిషి కి,మనసుకు రెండింటికి చికిస్తా చేస్తున్నారు. సూపర్ సార్.

  • @seshasai6849
    @seshasai6849 3 роки тому +6

    Dr గారి వీడియో లు చాలా చూసాము. మంచి సమయ స్ఫూర్తి.
    మంచి వీడియో .

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef 3 роки тому +1

    అద్భుతమైన అందరూ చూడవలసిన తెలిసికోవలసిన విషయాలు. Very Great.👌

  • @thulasikrishnak
    @thulasikrishnak 3 роки тому +6

    Very humble way of answering the questions... Thank you Doctor

  • @dr.pavaneeswarreddy8039
    @dr.pavaneeswarreddy8039 3 роки тому +4

    Worth watching.. Idealistic for real doctor how to be in present days.. 👌👌making others to laugh is an ART... u are stalwart in it sir... Hoping to meet you in future... Thanks to anjali.. And IDREAM TEAM.

  • @akepaticentreforedutainmen7757
    @akepaticentreforedutainmen7757 3 роки тому +14

    A true scholar, spiritual leader, a surgeon.. is scanning through the interview.. with eager ,zest, and curiosity I have watched it. Clean presentation in a clenical way. Love you.Good luck

  • @nagaswamy4805
    @nagaswamy4805 3 роки тому +3

    సర్ నిజంగా మే వీడియోస్ చూస్తుంటాను... చాల బాగా ఉంటాయి... డాక్టరు ఐ కూడా ఏంత బాగా navvisthuntai...సూపర్ సర్...

  • @daschenji
    @daschenji 3 роки тому +4

    Very lively, laughter is the best medicine. Great work.

  • @kuberuduburlakanti6058
    @kuberuduburlakanti6058 3 роки тому +1

    Thanks Anjali garu for a emotional,ethical and spiritual interview with Dr.Hari Prasad.

  • @jangacharyguntoju9493
    @jangacharyguntoju9493 3 роки тому +6

    Doctor with humour. Great sir💐💐

  • @shaikjanibasha2310
    @shaikjanibasha2310 3 роки тому +1

    Nenu I dream interviews chusthuntanu sir andulo me Interview ravadam chala happy ga vundi sir

  • @siddharthareddyavija1150
    @siddharthareddyavija1150 3 роки тому +4

    Thank you 🙏 Idream Anjali Garu for introducing this great legend and a very great humanitarian to the vast number of people.

  • @seshumalladi
    @seshumalladi 3 роки тому +1

    ఈయన నిజంగా పెద్ద తోపు. సున్నితమైన హాస్యం. Great man.

  • @DrKartheek
    @DrKartheek 3 роки тому +8

    Interview with full of content and motivational one
    thank you doctor garu and Anjali garu ♡

  • @balajireddy8405
    @balajireddy8405 3 роки тому +2

    I am very happy to see this interview wish I see you this comment we feel very proud to be an anantpurian

  • @Kadapakuwait44
    @Kadapakuwait44 3 роки тому +3

    Anjali gaaru meru chesina interviews lo idhi oka best one Hari gaaru such legend

  • @raghusmart8319
    @raghusmart8319 3 роки тому +2

    Thanks to I dream for interview our lovable hari sir I know him as a doctor by this interview..he is so humble and humour emotional great sir we love u 🙏

  • @yuvaraaju
    @yuvaraaju 3 роки тому +15

    The message is very simple from this down to earth personality - live life by filling it with laughter and humility... very inspirational🙏🙏🙏

  • @jganesh02
    @jganesh02 10 місяців тому

    సార్, చాలా సంతోషంగాఉంది మీ మాటలు వింటుంటే❤

  • @pankajhriday6771
    @pankajhriday6771 3 роки тому +4

    Dr Hari prasad , Always a Joyful n Happy person..we too practice Heartfulness meditation, know dr Hari for more than 10 years , always he makes people around to laugh heartfully…

  • @prameelamarpuriprami1431
    @prameelamarpuriprami1431 3 роки тому

    Brother heart fullness ను చాలా బాగా ప్రసారం చేస్తున్నారు మీ అబ్బా chanal ద్వారాall the best brother you and your abba tv

  • @venkateswararao3316
    @venkateswararao3316 3 роки тому +4

    Your maturity levels is optimum about life.

  • @madhusudanreddy2984
    @madhusudanreddy2984 3 роки тому +4

    అంజలి గారు మీరు చేసిన ఇంటర్వ్యూ లలో ఇది ఖచ్చితంగా మంచిదని చెప్పొచ్చు. Dr గారు హాస్యం మాత్రమే చేస్తారని మంచి మనిషని తెలుసు. కానీ వేదాంతాన్ని అరటి పండు వలిచి పెట్టినట్టు చాలా తేలికగా అర్థమైయ్యెట్టు చెప్పారు. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ఆయన చేసిన పనులు చూస్తే అర్థం ఔతుంది. చావు వస్తుందని తెలుసు దానికి భయపడకుండా ముందే సన్నద్ధం కావాలని చక్కగా సెలవిచ్చారు. మీరు ఇంకా ప్రజల్ని బాగా నవ్వించాలని కోరుకుంటున్నాను

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 3 роки тому

    కృతజ్ఞతలు మీకు కావలసిన సమాచారాన్ని పొందడానికి

  • @venkatchenji7624
    @venkatchenji7624 3 роки тому +5

    really open hearted Doctor and Actor Hari sir, 🙏

  • @bhagyalakshmi7661
    @bhagyalakshmi7661 3 роки тому +2

    Doctaru Garu ee veedio vinnaka
    Sagam rogan potundani anipistundi
    Sir supar ❤️🙏🙏

  • @msomasekhar5612
    @msomasekhar5612 3 роки тому +3

    Interview చాలా బాగుంది సార్.

  • @murthydsn8865
    @murthydsn8865 Рік тому

    Very good interview Dr Hari Prasad ji jaisriram

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 3 роки тому +5

    Anchor instead of controlling she is also joining the Chorus.
    We all like him for his humour and timely jokes. We want hear more about him.

  • @SamvithDevi
    @SamvithDevi 3 роки тому

    Last skit ki 'aayasam' ye vochhindi nizamga. Meditation gurinchi cheppina vivaraalu, vaari thandri gari patla emotion were 👏 👏

  • @rajeshkumar-qz6jw
    @rajeshkumar-qz6jw 3 роки тому +2

    E interview chusinanka inni rojulu Hari gari lo comedy angle ni chusina vallaki Sir lo depth ardham ayyi untadhi. He is mutli talented person and an intellect. He has deep knowledge on many things. ❤️❤️🔥🔥👌👌

  • @ravimael
    @ravimael 3 роки тому +2

    Worth watching 👌👌👍🏻👍🏻
    Hari anna meeru suuper definate ga o roju Anantapur ki vasthaanu mimmalni kalavadaniki…….

  • @dilleswarraosanapathi4781
    @dilleswarraosanapathi4781 3 роки тому +9

    Very funny interview and good message to public . My doctor friend has dominated the show 😄😄😄. Nice interview Anjali garu. Dr Hari is a versatile man . We are eagerly waiting for your entry in movies and TV programmes ( abba తో పాటుగా ) . All the best .

  • @viktor12399
    @viktor12399 3 роки тому +1

    just watched 10 min and loved ur words on parents.

  • @rajasekharreddy7221
    @rajasekharreddy7221 3 роки тому +3

    Such a great words about the life how great your sir keep it up sir