sir, DESHMIUKHI Village , Back of Vignan university, Grama panchayath; 2012 lay out. sri Durga Housing Estates , by Nomula Upender Reddy is ready to now spot registration. in this fraud? cheating ? explain Reply
Sir, Deshmukhi Village , Budanpochampalli mandal, yadadri dist . vignan univecity back side. open plots for sale. gp layouts 2012 sri durga estates, nomula upender reddy is ready to do spot registarations. fraud ? cheating? buy? explain?
Babu chese prathi pani police la ki court ki officers ki cheppi cheyaru babu ,, nyayam ga cheyalsinapanulu jaragalsina panulu jaruguthu vuntayi ,, anyayam jarigithy velli police laki cheppatharu 🤦🏻♀️
sir, DESHMIUKHI Village , Back of Vignan university, Grama panchayath; 2012 lay out. sri Durga Housing Estates , by Nomula Upender Reddy is ready to now spot registration. in this fraud? cheating ? explain Reply
ఇల్లు..ఇంటి స్థలం వున్నా గానీ ప్లాట్స్ కొని దాచిపెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్లకి ఇలాగే జరగాలి..సిగ్గులేదా మీకు.? అవసరం లేకపోయిబా ప్లాట్స్ కొని సంవత్సరం ల తరబడి ఖాళీగా పెట్టె వాళ్ళ వలన రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోతున్నాయి
@rampage7818 అదంతా కాదు సార్...అవసరం లేనోళ్ళు, అమెరికా గ్రీన్ కార్డు హోల్డట్స్ కి హైదరాబాద్ లో ప్లాట్స్ ఫ్లాట్స్ దేనికి..ఇటువంటి వాళ్ళ వలన అనవసరపు హైప్ అయిపోతుంది..కుటుంబానికి ఒక ఇల్లు, రెండు Ok...గృహం అందరికి సాధారణ అవసరం..దాంట్లో investment యాపారం ఏంటి?
@@rkv4795 Nee problem yenti bhaya Rents medha bratikevallu boludu mandi untaru Life long work cheyaleru yevaru. Savings lo 30-40 percent real estate lo petukuntaru Rental income tho settle avochu ani Andariki pension ravu bhaiya Nee dabayimpu yenti yevari dabulu valla istam Istam lekapothe nuvu konaku
18 లేక 19 నెలల్లో రెట్టింపు అవుతుంది అంటేనే అది పెద్ద మోసం. బంగారం కానీ అంతకంటే విలువైనవి కూడా ఇంతలా పెరగవు. ఆత్యాస ఉండకూడదు. విశ్వనాథ్ గారు, బాలు గారు దీనికి ప్రకటనలు ఎందుకిచ్చారో తెలుసుకోవాలి. వాళ్ళని కూడా మోసం చేశారు. ధన్వంతరీ ఫౌండేషన్ వారు కూడా IAS, IPS ఆఫీసర్లచేత ప్రకటనలు ఇప్పించారు. ఈ సంస్ధ వారు కూడా మోసం చేశారు. ఇటీవల ప్రముఖ ఏంకర్ సుమ గారు కూడా ఇలాంటి చిక్కులలోనే పడ్డారు. పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలి అనుకోవడంలో తప్పుకాదు. అత్యధిక లాభాలు పొందాలనుకోవడం తప్పు. ఇలాంటివి జరిగి ఎంతో పబ్లిసిటీ జరిగినా ఎందుకు మోసపోతారో తెలియడంలేదు.
మీరు ఇన్వెస్ట్ చేసేప్పుడు మీడియా లేదా గవర్నమెంట్ కి చెప్పార ఇప్పుడు వచ్చి కోడి గుడ్డు మీద ఇకలు పికండి. అయినా వాడు 2-3 yrs లో డబుల్ అమౌంట్ ఇస్తాను అంటే మీరు ఎలా నమ్మారు రా బాబు మనిషి ఎప్పుడు ఐతే కకృతి పడతాడో అప్పుడే ఇలాంటి వి జరుగుతాయి మరి.
అందరూ ఆంధ్ర బిల్డర్ హైదరాబాద్ లో ముంచి హ్యాపీ వీళ్ళు పోతున్నారు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు మీరు దిగారా అమౌంట్ ఉంటే హ్యాపీ గా ప్లాట్ కొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంతే కాని ఏ కంపెనీ లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయావదు
Jai Suvarna bhumi ! Jai skyrocketing real estate prices. Who is responsible for increasing prices. It's public. If public stops buying, pricess will be automatically comes to ground.
లాస్ వస్తే ఎక్కడ నుంచి తీసుకుని ఇవ్వగలను. నీ లాభాల కోసం అధిక లాభాల కోసం ఇందులో పెట్టుబడి పెట్టారు కంపెనీకి లాస్ వచ్చింది మరలా ఎప్పుడు నేను లాభాలు వస్తే ఇస్తాను😢
Firm is not Collapsed, but people became beggers. That firm became billionaires. It is their habitual Business by birth." Meka Katikodne Nammuthundhi "
Is it possible to give double in 18months in real time .. Don’t go for Money Back. Believe in Direct Registration. Don’t go for Company EMI’s Only go for Bank EMI’s Open Plots or Any Property.. Please approach us Hamsika Estates, Hyderabad. Suggesting by Customer Requirements along with his purpose.
Consumer forum ki Verlandi, don't waste time ,approach good advocate who can deal such cases consumer forum is in chandravihar opp to exhibition ground nampally,if u ant afford Advocate fees you can file as party in person that is your self you can complain and get justice
Anni complaint lu ecchinaa ami upayogam e laanti case lu dheysam lo khotta kaadhu diposits teesukunna case la visayam lo SEBI laanti vyavasthalu dasaabdha kaalam gaa recovery adheysaalu ecchina okka ruupai recovery cheyaleyni paristhi undhi meeku naayam jaruguthundhaaa
2007 we baught at nandigama ..they cheated the full fillments of venture development ..it's their first venture...one ex.police officer filed case against on them ...I heard after purchasing we moved to otherstate ..it's shocking...that too filim actors .directors ..singers of telugu industry promoted them so bad ..nadigama .near natco pharma .adjusent to lotus garden and sainikhil colonial counties had any issue like this .suvarnabhoomi venture name
They are not victims, They are taken advantage for their greed (fell for 200% return on investment 2021 fell that he will give double in 3yrs, 36LACK invested, but expecting 72 lack😂)
Before recive money the real estate agents keep calling and calling. They convence customer to atleast book by giving token amount. After receiving amount they show their real face.
Ade real-estate kakunda Mutual funds lo invest cheste 12%vaste,6 years ki double ayyevi,15% vaste:4.8 years ki double ayyevi,ippudu invest cheste inka early ga doubble*ayye avakasam vundi,white money,real estate lo liquidity vundadu All ready i benefited from mutual fund funds:
ఇంటికి ఒక ప్లాటు కొనుక్కుంటే చాలు, ఆ విధంగా జీవో తేవాలి , అప్పుడు విపరీతంగా పెరిగి పో వు పొలాలుడబ్బు ఉంది కదా అని ఒక్కొక్కరు 10 20 ప్లాట్లు కొనాలంటే రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఇలానే మోసం చేస్తుంటారు. పంటలు పండే పొలాలు కూడా ప్లాట్లు చేసి ఆఖరికి పిచ్చి మొక్కల మొలచి పాడుబడి ఉండాయి ఎన్నో సంవత్సరాల నుంచి చాలా దగ్గరలో. మధ్యతరగతి వాళ్లు ఏదో వారి తాహతుకు తగ్గట్టు కొనుక్కోవాలని చూస్తుంటే ఇలా మోసం చేస్తున్నారు.
మనిషికి కొవ్వు ఎక్కువ అయితే రోగాలు ఎలా వస్తాయో ..డబ్బులు ఎక్కువ అయితే కూడా అంతే....
"సువర్ణ భూమి...తరతరాలకు తరగని చిరునామా" 🫣😜 టీవీ అడ్వర్టైజ్మెంట్ లో ఇదే గా చెప్పింది 😂😂😂
sir, DESHMIUKHI Village , Back of Vignan university,
Grama panchayath; 2012 lay out.
sri Durga Housing Estates , by Nomula Upender Reddy is ready to now spot registration.
in this fraud?
cheating ?
explain
Reply
నాక్కూడా ఈ ఆడ్ గుర్తుకు వస్తుంది 😜
దురాశ దుఃఖానికి చేటు
200% correct sir 😢
Correct కని , వీళ్ళు ఎంత మంది పేద వారి పొట్ట కొట్టి పోగుచేసిన పైసలు లో😊
Sir, Deshmukhi Village , Budanpochampalli mandal,
yadadri dist .
vignan univecity back side.
open plots for sale.
gp layouts 2012
sri durga estates, nomula upender reddy is ready to do spot registarations.
fraud ?
cheating?
buy?
explain?
Correct
మీలాంటి ఇన్వెస్టర్లు వల్లే కాదురా మాలాంటి మధ్యతరగతి వాళ్ళు కొనలేక పోతున్నాము... మీకు ఇలాగనే కావాలి😢😢😢😢
Sare.. Sarle.. Ippudu CHANDRA CHANDRASHEKAR Shad Nagar venture lo invest cheyandi... 100 times profit vasthundhi...
Intha sadism enti bro😅😅😅
Correct
కరెక్ట్
Well said
Invest చేసేటప్పుడు పోలీస్ లకి చెప్పలేదు కదా అత్యాశకు పోయారు
idi Atyasha kaadu sir .. Ippudunna paristhulalao pillaku koncham manchi bhavishyatthu iddamani chesina prayatnam ..😢
19 months lo double yela avudhi chepandhi
Ante yearly 70 percent pergutundha?
Ye investment lo antha pergutundhi
Appude complaint cheyali
Media ki kuda
Babu chese prathi pani police la ki court ki officers ki cheppi cheyaru babu ,, nyayam ga cheyalsinapanulu jaragalsina panulu jaruguthu vuntayi ,, anyayam jarigithy velli police laki cheppatharu 🤦🏻♀️
@@jaisreeram7791enta rate of return expect chesi invest chesaru?? 70 to 80 % return na??
19months lo double amount ? Asalu adi yelaaa సాధ్యమని అని ఆలోచించారా ? స్టాక్ మార్కేట్ కన్నా realestate మరీ DANGER లా ఉంది కదరా..
హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనుగోలుదారుల నమ్మకాన్ని కోల్పోతుంది. ప్రతి కంపెనీ ఏదో ఒక మోసం చేస్తోంది. జాగ్రత్తగా ఉండండి.
True sir
sir, DESHMIUKHI Village , Back of Vignan university,
Grama panchayath; 2012 lay out.
sri Durga Housing Estates , by Nomula Upender Reddy is ready to now spot registration.
in this fraud?
cheating ?
explain
Reply
ఒకప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈ కంపెనీని ప్రమోట్ చేశారు. వాళ్లందరిని అరెస్ట్ చెయ్యాలి.
దీన్ని ప్రమోట్ చేసిన celebritys నే ఫస్ట్ పనిష్ చేయాలి, ఇలాంటి fraud realestate compqnyes ni కఠినంగా శిక్షించాలి govt తొందరగా చర్య తీసుకోవాలి
కరెక్ట్
తప్పు గా అనొద్దు బ్రదర్. సువర్ణ భూమి advertisements చేసింది SP బాలసుబ్రమణ్యం గారు. సువర్ణ భూమి ఇది తర తరాలకు చెరగని చిరునామా అని Advertise చేసారు.
@@Radhakannayya108vishwanath garu kuda both of them no more.
స్వార్థం, అత్యాశ, లంచగొండితనం అన్ని సమస్యలకు కారణం. వోటరులు ప్రభుత్వాలు వీటిని అంతం చేసే దిశలో ఆలోచించాలి.
పోలీస్ అన్నలారా ఏమి సహాయం చేయొద్దు వీళ్ళకి వీళ్ళు ఇట్లానే పోతుంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళం ఇల్లు కొనుకోలు చేయవచ్చు😢😢😢
Vallu elago chyaru 😂😂😂😂😂
Nuvu mosapoti telustundi.
@@venkataramanachitta-o3r yes true sir, one can understand the pain on when they go through it
మీరు ఇన్ని లక్షలు ఎలా సంపాదిచ్చారో తెలీదు కాని చెత్త గా ఇన్వెస్ట్ చెయ్యటం వల్లే మోస పోతున్నారు
ఇల్లు..ఇంటి స్థలం వున్నా గానీ ప్లాట్స్ కొని దాచిపెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్లకి ఇలాగే జరగాలి..సిగ్గులేదా మీకు.? అవసరం లేకపోయిబా ప్లాట్స్ కొని సంవత్సరం ల తరబడి ఖాళీగా పెట్టె వాళ్ళ వలన రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోతున్నాయి
నో ప్రాబ్లం. ఇప్పటి నుండి 2050 వరకు దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తో సహా
10% జనాభా తగ్గబోతోంది.
ఇంతకు ముందులా లాండ్ రేట్స్ పెరగవు
@rampage7818 అదంతా కాదు సార్...అవసరం లేనోళ్ళు, అమెరికా గ్రీన్ కార్డు హోల్డట్స్ కి హైదరాబాద్ లో ప్లాట్స్ ఫ్లాట్స్ దేనికి..ఇటువంటి వాళ్ళ వలన అనవసరపు హైప్ అయిపోతుంది..కుటుంబానికి ఒక ఇల్లు, రెండు Ok...గృహం అందరికి సాధారణ అవసరం..దాంట్లో investment యాపారం ఏంటి?
Muslim population cover cheesthundi@@rampage7818
@@rkv4795agree bro
@@rkv4795
Nee problem yenti bhaya
Rents medha bratikevallu boludu mandi untaru
Life long work cheyaleru yevaru.
Savings lo 30-40 percent real estate lo petukuntaru
Rental income tho settle avochu ani
Andariki pension ravu bhaiya
Nee dabayimpu yenti yevari dabulu valla istam
Istam lekapothe nuvu konaku
పబ్లిసిటీ చేసిన వాళ్ళ మీద కూడా కేసు వేయండి
సువర్ణ బ్రాంతి ఐన సువర్ణ భూమి.
కాక పోతే 21% interest ఇస్తా నంటే ఎలా నమ్మరు, దురాశ కాక పోతే 😮
19 nelalu tarwaata double ela avutundi ...
budhi unda akkarledaa ...
When a political party promises a Benz Car and free fuel, we all go and vote for that party. That is our weakness.
అన్ని పోలీస్ స్టేషన్స్ ల్లోకి మామూల్లు వెళ్లి పోయాయి . కేసు తీసుకోరు .19 నెలల్లో డబల్ ఎలా అవుతుంది?
దురాశ కు పొతే ఇలాగే ఉంటున్ది
మీది అత్యాసే కదా?
ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు greediness తో వెళ్లారు
Very good..... Suvarna Bhoomi real estate
ఇటువంటి జరుగుతూనే వున్నాయి.చట్టం ఎవరినీ శిక్షించటం లేదు,ఆపడం లేదు.వీళ్ళు రెచ్చిపోతున్నారు.ప్రజల డబ్బు హుష్ కాకి.
Govt. Shall take action on them
18 లేక 19 నెలల్లో రెట్టింపు అవుతుంది అంటేనే అది పెద్ద మోసం. బంగారం కానీ అంతకంటే విలువైనవి కూడా ఇంతలా పెరగవు. ఆత్యాస ఉండకూడదు.
విశ్వనాథ్ గారు, బాలు గారు దీనికి ప్రకటనలు ఎందుకిచ్చారో తెలుసుకోవాలి. వాళ్ళని కూడా మోసం చేశారు.
ధన్వంతరీ ఫౌండేషన్ వారు కూడా IAS, IPS ఆఫీసర్లచేత ప్రకటనలు ఇప్పించారు. ఈ సంస్ధ వారు కూడా మోసం చేశారు.
ఇటీవల ప్రముఖ ఏంకర్ సుమ గారు కూడా ఇలాంటి చిక్కులలోనే పడ్డారు.
పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలి అనుకోవడంలో తప్పుకాదు. అత్యధిక లాభాలు పొందాలనుకోవడం తప్పు. ఇలాంటివి జరిగి ఎంతో పబ్లిసిటీ జరిగినా ఎందుకు మోసపోతారో తెలియడంలేదు.
ఈ కాలం లో న్యాయం జరుగ పోవచ్చు రాజకీయ నాయకుల కు కమిషన్ లు ఇస్తే సరి
Govt should focus on these scams...
ఎన్ని సార్లు మోసపాయినా, ఇంకా ఇంకా మోసపోతూనే ఉంటారు, ఇది ఎవరి దురాశ వలన?
Chiranjeevi promoted Suvarnabhoomi😂
Aadu ekkada aadugupedithey akkada nasanamain
@@siddhahemanth3447 అంతే. రాష్ట్రానే నాశనం చేయించిన, చేయిస్తున్న సోదరత్రయం
@@siddhahemanth3447neelaaga jagan lagaa
Correct he might be involved
@@sunil1614madhyalo jagan endhuku vachadu ra
దగా, మోసం రియల్ ఎస్టేట్ రంగంలో సర్వసాధారణం. ఆచీతూచీ కొనాలి.
Advertisement chesina vadi medha case pettandi🎉
Greed is the reason for all such problems
మీరు ఇన్వెస్ట్ చేసేప్పుడు మీడియా లేదా గవర్నమెంట్ కి చెప్పార ఇప్పుడు వచ్చి కోడి గుడ్డు మీద ఇకలు పికండి. అయినా వాడు 2-3 yrs లో డబుల్ అమౌంట్ ఇస్తాను అంటే మీరు ఎలా నమ్మారు రా బాబు మనిషి ఎప్పుడు ఐతే కకృతి పడతాడో అప్పుడే ఇలాంటి వి జరుగుతాయి మరి.
పాపం బాలసుబ్రమన్యం గారితో యాడ్ ఇప్పించి , సొమ్ము చేసుకున్నారు….అందరికీ పంగనామాలు పెట్టారు…
అందరూ ఆంధ్ర బిల్డర్ హైదరాబాద్ లో ముంచి హ్యాపీ వీళ్ళు పోతున్నారు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు మీరు దిగారా అమౌంట్ ఉంటే హ్యాపీ గా ప్లాట్ కొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంతే కాని ఏ కంపెనీ లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయావదు
Sp బాలు, నాగబాబు లాంటి వాళ్ళు తెగ చెప్పారుగా😂😂😂😂
Veellaku kuda dabbu durasa undi kadaa mari.
K Viswanathan SP Balu RamCharan baaga promote chesaru.
Ippudu .. Chiranjeevi Garu
Jai Suvarna bhumi ! Jai skyrocketing real estate prices. Who is responsible for increasing prices. It's public. If public stops buying, pricess will be automatically comes to ground.
సువర్ణభూమి గాడి మొఖం చూస్తే అర్ధం అవ్వడం లేదా?
మోసాగాడి మొఖం
Same as agri gold .....
దురాశ దుఃఖమునకు చేటు
Very good promise.😂😂😂
File case on promoters and who ever involved in projecting to buy property in suvarnabhoomi
లాస్ వస్తే ఎక్కడ నుంచి తీసుకుని ఇవ్వగలను. నీ లాభాల కోసం అధిక లాభాల కోసం ఇందులో పెట్టుబడి పెట్టారు కంపెనీకి లాస్ వచ్చింది మరలా ఎప్పుడు నేను లాభాలు వస్తే ఇస్తాను😢
అత్యాసకి పొతే ఇలాగే ఉంటుంది.
చదువు లేని వాళ్ళు ఎవరైనా మోసపోయారు అంటే అర్దం ఉంది మీకు ఏమి ధోమ్మ 19 నెలలు డబల్ ఎలా అవుతుందని ఆలోచించలేదా
Enta money elaa meku elavastunde. Babu
2023 lo 30 lacks invest chesthe 2024 lo 60 lacks kavali 😂😂😂😂😂
Vallu a company start chesinde anduku. Legal ga vellaki etuvanti recourse ledu anduke media daggara vunnaru. Ilanti chotla invest chesetappudu terms and conditions baga chadavali. Meeru edo terms accept chesuntaru, ade vadu legal loophole petti,eeku dabbu ivvadam jaragadu.
Vishwanath garu, Balasubramaniam garu, Mano garu meeda complaint cheyandi.
ఇలా 35 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కట్టినోళ్లు ఎలా ఆ డబ్బు సంపాదించారు.. టాక్స్ కట్టారా.. దొంగ డబ్బా... ఐతే ఇంకేం న్యాయం జరుగుతుంది..
Black money ktr ,,Kcr gaadu ichhadu
It's not the fault of company it's the grudge of people who invested thinking to get double money so sad😢
దాన ధర్మాలు చేయక పోతే దండుగలకు ఖర్చు అవుతాయని పరమాత్మ చెప్పినారు. దేవుడే మొర వినేది. అన్యాయం చేసిన వారిని దొరికిన వారిని మంచి పదార్థాలను తినిపించండి.
Register చేసిన సబ్ రిజిస్ట్రార్ ను పదవి నుంచి తప్పించి కఠిన చర్యలు తీసుకోవాలని మనవి
Firm is not Collapsed, but people became beggers. That firm became billionaires. It is their habitual Business by birth." Meka Katikodne Nammuthundhi "
సువర్ణ భూమి తరతరాలకు చరగనీ చిరునామా
Purchase chesina ల్యాండ్ migiledi. Eppudu land ledu money లేదు. అతి తెలివితేటలు ఉన్న మహా మేధావులు ఇలాగే చేస్తారు అత్యాశ
Why Govt not arrested these criminals?
Sivarnabhoomi lo invest cheyyamani advertise chesina celebrities pina kuda caselu pettandi.
Movie actors chepte nammakandi... they only work for their money. They will not bother about others problems...
వీళ్లు చాల పేద ప్రజలు,వీరి సమస్యలు ఒక 150 ఏళ్లలో తీర్చాలి
Prise the Lord💒 💒🙏🙏🙏🙏
Orey gorre ekada me Kamandudu enduke vacadu
Mee athyasha..వలనమద్యతరగతి వాళ్లు మీ అత్యాస వలననాషనమయుతున్నరు...మీ ఆశకు......తగినట్టు అంుందీ
18 months ki double amount istaamu ante banks dongathanm cheyyali bro
Asalu elaa think chesaru andi 18 months lo double elaaga andi
19 months double amount, it's not way of investment ..
Approved layout out lo theesuko mante theesukoru meeru akkuva benefits unte elage untadhi
Suvarna bhoomi ki ADD lo Acting chesina valla medha kuda case veyandi..
Yes,, chekka ram charan
The real estate business in Hyderabad is facing a decline in buyer trust. Every company doing one or the other fraud. Be careful.
Till Velugu Raghu garu. Pl help these innocent and some greedy investers .
and see govt will open their eyes
He is only interested in BRS Psrty news..😂
2 years lo double aythadhi ani nammaru, inko 20 years agithe 40 times aythadi wait
Suvarnabhoomi lo inv estment ante tara taralaku cheragani chirunama......
Good outcome. Celebrity Suvarna Bhoomi. Pedda vaallu promote chesaaru. Vishwanath SPB etc.
Promote chesina celebritys vellipoyaru, sp Balu, sarath babu, viswanatham😂
Police Policing
Meet CM, REVANTH ANNA only solution
Why people believe in such false firms even though lot of such incidents happening every day.
Publisity chesina vaarilo maximum andaru poyyaru paiki. Evvarni adagitharu.. Viswanadh gaarina... Sp baalu gaarina.... Sirivennela seetharamabsathri gaarina...
Hydra...look into this...
Yes correct Bhai
Is it possible to give double in 18months in real time .. Don’t go for Money Back.
Believe in Direct Registration.
Don’t go for Company EMI’s
Only go for Bank EMI’s Open Plots or Any Property..
Please approach us Hamsika Estates, Hyderabad.
Suggesting by Customer Requirements along with his purpose.
Consumer forum ki Verlandi, don't waste time ,approach good advocate who can deal such cases consumer forum is in chandravihar opp to exhibition ground nampally,if u ant afford Advocate fees you can file as party in person that is your self you can complain and get justice
తప్పు మీదే. వాళ్ళు బిసినెస్ చేసుకున్నారు.మీరు అందరు వెళ్లి వాళ్ళ ఇంటిదగ్గర ఉండండి. లేకపోతే వాళ్ళ ఆస్తులను మీరు తీసుకోండి
2021 lo vunna prabhtvam...... Ila enni mosalu jarigayo appudu.....
They were advertised in telugu bigg boss too🙁
Meeku atlane kavale super 👌 excellent vellake help cheyodhu evaru
How it is possible more than double in short time you r all educated people hou trust like this business.
Idhi athyasha.. 19 months lo money double Ela vasthayi... Easy money expect chesthe ilane avuthundhi..
Greediness’s resulted in tragedy
Really cases are not lodging means, what kind of democratic we are
Athyasaku pothey itlane untadi
BRS palanalo Elanty Mosalu Chalane jarigai, Epudu okokkati Bayata padutunnayi ,V V SAAD 😢😢😢
Pedalu, Enka Nirupadale Ayyinaru..
Asaku addulu levani?
Anni complaint lu ecchinaa ami upayogam e laanti case lu dheysam lo khotta kaadhu diposits teesukunna case la visayam lo SEBI laanti vyavasthalu dasaabdha kaalam gaa recovery adheysaalu ecchina okka ruupai recovery cheyaleyni paristhi undhi meeku naayam jaruguthundhaaa
1:37 nadi road loo chappu tho kotandi
2007 we baught at nandigama ..they cheated the full fillments of venture development ..it's their first venture...one ex.police officer filed case against on them ...I heard after purchasing we moved to otherstate ..it's shocking...that too filim actors .directors ..singers of telugu industry promoted them so bad ..nadigama .near natco pharma .adjusent to lotus garden and sainikhil colonial counties had any issue like this .suvarnabhoomi venture name
If any one baught their message here..we make a gp
I also bought ther near hbl nandigama
@@nandhannandhan1978 just check survey numbers ..recently hmda dlisted one venture of suvarna bhoomi nandi gama...if it is near natco farma it's fine
@@nandhannandhan1978 registration.telangana.gov.in/openProhibitedProperties.htm
Venture Name @@nandhannandhan1978
Greedy brings in grief
They are not victims, They are taken advantage for their greed (fell for 200% return on investment 2021 fell that he will give double in 3yrs, 36LACK invested, but expecting 72 lack😂)
Before recive money the real estate agents keep calling and calling.
They convence customer to atleast book by giving token amount.
After receiving amount they show their real face.
Monna dhanwantari, nedu suvarnabhoomi
Meeru Kone mundu, CA to verify chesukunnara , vallaku anta capacity unda Leda ani
Ade real-estate kakunda
Mutual funds lo invest cheste
12%vaste,6 years ki double ayyevi,15% vaste:4.8 years ki double ayyevi,ippudu invest cheste inka early ga doubble*ayye avakasam vundi,white money,real estate lo liquidity vundadu
All ready i benefited from mutual fund funds:
Congratulations