Because of them everyone facing the issues. If any property is registered then it must show them if anyone comes to register sama. Register officers must tell them about it.
సార్ చక్కగవివరించారు అయితే ఒకేప్లాట్ చాలమందికి ఎలారిజిస్ట్రేషన్ చేసేది ప్రభుత్వం నకు తెలీదా!! ఆఫీసులో ఇదో రకమైన కేటగిరి ఉందా!!??వీళ్ళమీద నేరం మొపగలిగే అవకాశంలేదా???
1. ఇందులో సబ్-రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారికి ఏమి తెలియకుండానే రిజిస్ట్రేషన్ జరుగుతుందా? ఆ స్టేజీ లోనే అవకతవకలు జరగకుండా చూడాల్సిన భాద్యత ఆ ఆఫీసర్ పైన వుండదా? అతని పై చర్యలు తీసుకోవడం కుదురుతుందా లేదా? 2.భూమి కొనుగోలు చేసేముందు రెవెన్యూ రికార్డులు జాగ్రత్తగా పరిశీలిస్తాళం సరే, కాని లిటిగేషన్సు అంటే, ముందే ఎవరి కైనా అగ్రిమెంట్ చేసివుంటే, లేదా కోర్టుల్లో ఏమైనా కేసులు పెండింగులో వున్నా, ఇలాంటి వివాదాలు ఎలా తెలుస్తాయి ?
సార్ శుభోదయం, నేను RKC లేఅవుట్ లో oka సైట్ కొన్నాను, కానీ వాళ్ళు నాకు లేఅవుట్ కాఫీ ఇవ్వలేదు, ఇప్పుడు దాన్ని నేను అమ్మలేక పోతున్నాను నేను ఏమి చెయ్యాలి దయచేసి చెప్పండి ప్లీజ్ 👏👏
Here is a problem. Certain persons have purchased 10 house plots out of one acre of layout land which comprises total 30 plots. After some time it is learnt that certain part of this layout is situated in DKT patta land belongs to certain other persons. What to do in this case?
Sir నేను ఒక ఓపెన్ ప్లాట్ ను 16సంవత్సరాల. క్రితం కొన్నాను ఆ తరువాత నేను కొన్న భూమిని వారి తండ్రి వేరే వారికి అమ్మిఉన్నా డనీతెలిసింది నేను ఇంతవరకు నాకు అమ్మిన వారీ మీద ఎలాంటి కేసు పెట్టలేదు ఇప్పుడు కేసు పెట్టవచ్చా?దీనికి టైం లిమిట్ ఏమనా ఉంటుందా ?చెప్పగలరు
నమస్తే సార్ నేను అగ్రికల్చర్ భూమి నాలుగు ఎకరాల 26 గుంటలు కొనుక్కున్నాం సార్... అయితే ధరణి పాస్ బుక్కు లింకు అన్ని కరెక్ట్ గా చూసుకున్నాను కౌలుకు చేసినవారు తన .. గ్రామ స్థానబలం చూసుకుని...భూమి మాకే కావాలి అని కుట్రపూరితంగా నన్ను భూమిలోకి రానివ్వడం లేదు .... నా..కు భూమి అమ్మిన వాడు నీకు లీగల్ గా అన్ని రైట్స్ ఇచ్చాను అంటున్నాడు.... అమ్మిన వారిది నాది ఆ గ్రామం కాదు. కౌలుకు చేస్తున్నా అతను తన సొంత గ్రామాన్ని బేస్ చేసుకుని నా భూమిని తెలివిగా లాగు కోవాలి అని చూస్తున్నారు...లేటెస్ట్ గా వంద రూపాయల తప్పుడు బాండు సృష్టించి తాను 2014లోనే భూమి కొనుగోలు చేసినట్టుగా సృష్టించి నాపై కేసు పెట్టి నాకు కోర్టు నుంచి లాయర్ నోటీస్ పంపడం జరిగింది నేను లాయర్ ని పెట్టుకున్నాను ఈ కేసు నేను గెలుస్తాన నాకు ఇప్పటికి రెండుసార్లు రైతుబంధు డబ్బులు వస్తున్నాయి బ్యాంకు లోన్ తీసుకున్నాను వారితో సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకుందామంటే చాలా రాద్ధాంతం చేసి కోర్టు మెట్లు ఎక్కారు దయచేసి నా సమస్యకు పరిష్కార మార్గం చూయించగలరు వాళ్ళు పంపిన వందరూపాయల బాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చెక్ చేస్తే తెలివిగా ఆ బాండు నెంబర్ని మధ్యలో ఇరికించారు మా లెక్కల అది ఫేక్ బాండ్ అని తేలింది... మీ పాటల వెంకన్న
Sir kondamallepally ఏరియాలో హై కోర్టు కానిస్టేబుల్ కిషన్ నాయక్ చట్టంలోని లోపాలను తెలుసుకొని ఎంతో మంది ప్లాట్లు మరియు భూములను లాక్కున్నాడు.ఇప్పుడు మా అక్కకు మేము 2003 లో ఇప్పించిన ప్లాటు కు 2017 లో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని 2022 లో వేరొక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించాడు.ఇప్పుడు మేము స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాము
Thank you sir you know what precautions tobe taken before purchasing a land/house kindly provide such more information as many people are being cheated in & around hyd city
సార్ 2014లో నేను 6సెంట్లు భూమి కొనుగోలు చేసాను కానీ ఆ భూమి ని గవర్నమెంట్ వారు 1994లో ఓనర్ దగ్గర కొనుగోలు చేసింది రోడ్ నిమిత్తం ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టాను గవర్నమెంట్ వారు నీకు అంత భూమి లేదు నీకు వున్నది 2సెంట్లు మాత్రమే అంటున్నారు ఇప్పుడు బిల్డింగ్ పడగొడుతాము అంటున్నారు నాకు సలహా చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏
Memu konna plot , double registered ayandhi. Memu enquiry cheathe ee plot already maku ammbadinidhi ani local people with documentary evidence tho proof chesthunnaru, and maka anna valliiki register mundhu ayandhi kabatti , plot valliki Chendhu thundhani chepthunnaru. Suggest plss...
నమస్కారము సర్ ఆరవై సంవత్సరాల క్రితం నుండి అగ్రికల్చర్ బుమి 2,17గుంటలు మ తతకోనడం జరిగింది హడంగల్ పహణి లో పేరు వుంది కొన్న పేపరువుంది కబ్జా మిద మేమే వున్నము కని మకు Amina వారి పైన ఏక్కడం జరిగింది అయితే నేను తహసీల్దార్ గరీని లేటర్ రయడం జరిగింది కని నకు ఎటువంటి సహాయము చేయుటకు రాలేదు గనుక మీరు సహాయము చేయవలెనని కోరుచున్నాను
Sir one small dut sir maa nanagaru varyhatanu dhygara land koonadu but epudu hamena hathanu dygaruku velli e boomi neku akadadi documents voonaya hani haduguthunaru maku regitacion loo 1htr hani voodi sir but pass book lo 0.75htrs hani rasyru 25 years havoothudi sir boomi ni kooni plz answers me requst
How registration office registering one site to several. It was the lapse of registration office look out into the fact. Govt. Also should make a rule of fixing the responsibility who accepted the registration.
3members , Partion deed ayindi , ayina tarvata 2 two bembers gift deed father & grandmothers give to the son's 1person against undi, court give the tempery injection order, how much of time permanent injection order given the court
File a pil against government and land grabbing case in highcourt. If possible try to make a video and maintain call recording of each calls. At the same time file a pil in lokadhalat
నమస్కారం sir నా పేరు షేక్ చాంద్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో 6 నెలల క్రితం వ్యవసాయ భూమి కొన్నాను 2019లో నాకు అమ్మిన వ్యక్తి కాలేశ్వరం ప్రాజెక్ట్ కాల్వ నిర్మాణం కొరకు అగ్రిమెంటు చేసినాడు కాల్వ నిర్మాణం కొరకు మూడెకరాలు పోయింది నేను కోర్టుకు వెళితే న్యాయం జరుగుతుందా నేను నష్టపోయాను నాకు సలహా ఇవ్వగలరు
ఎలా తెలుస్తుంది లాండ్ మీద cases ఉన్నాయా లేదా అని. దానికి బదులుగా రిజిస్ట్రేషన్ office why should not they do it by collecting some fees for that. Why we have to approach lawyers. Govt itself it can be done by ammending rules.
In double registration, it's not the mistake of buyer or seller. It's purely the mistake of registration office. It should take full responsibility.
T
@@chinnagade3421 and the dues for a
Because of them everyone facing the issues. If any property is registered then it must show them if anyone comes to register sama. Register officers must tell them about it.
pls contact number sir
సార్ చక్కగవివరించారు అయితే ఒకేప్లాట్
చాలమందికి ఎలారిజిస్ట్రేషన్ చేసేది ప్రభుత్వం నకు తెలీదా!! ఆఫీసులో ఇదో
రకమైన కేటగిరి ఉందా!!??వీళ్ళమీద నేరం
మొపగలిగే అవకాశంలేదా???
1. ఇందులో సబ్-రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారికి ఏమి తెలియకుండానే రిజిస్ట్రేషన్ జరుగుతుందా? ఆ స్టేజీ లోనే అవకతవకలు జరగకుండా చూడాల్సిన భాద్యత ఆ ఆఫీసర్ పైన వుండదా? అతని పై చర్యలు తీసుకోవడం కుదురుతుందా లేదా?
2.భూమి కొనుగోలు చేసేముందు రెవెన్యూ రికార్డులు జాగ్రత్తగా పరిశీలిస్తాళం సరే, కాని లిటిగేషన్సు అంటే, ముందే ఎవరి కైనా అగ్రిమెంట్ చేసివుంటే, లేదా కోర్టుల్లో ఏమైనా కేసులు పెండింగులో వున్నా, ఇలాంటి వివాదాలు ఎలా తెలుస్తాయి ?
Yes
Doctorgaru chala chakkani advise icharu. Jivithaniki konni viluvalu untayi. Vatiki sari ayina ardham telusukini prayanam sagincgali andaru.🙏
చాలా బాగా వివరించారు సార్
గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్😂 చౌహాన్ గార్కి ❤ధన్యవాదములు. చాలా చక్కగా వివరించారు. సామాన్యమైన వ్యక్తులకు కూడా అర్థమయ్యేలా వివరించారు. తమరికి ❤️అభినందనలు.
Excellent Sir. Suman TV ki great suggest Chanal .
Thank you sir
Chala baga chepparu sir
Very good information thank *
Yourceel no
Sir thanku
Good advice srenivas Garu keep it up.
సార్ శుభోదయం, నేను RKC లేఅవుట్ లో oka సైట్ కొన్నాను, కానీ వాళ్ళు నాకు లేఅవుట్ కాఫీ ఇవ్వలేదు, ఇప్పుడు దాన్ని నేను అమ్మలేక పోతున్నాను నేను ఏమి చెయ్యాలి దయచేసి చెప్పండి ప్లీజ్ 👏👏
Same problem
Here is a problem. Certain persons have purchased 10 house plots out of one acre of layout land which comprises total 30 plots. After some time it is learnt that certain part of this layout is situated in DKT patta land belongs to certain other persons. What to do in this case?
Sir నేను ఒక ఓపెన్ ప్లాట్ ను 16సంవత్సరాల. క్రితం కొన్నాను ఆ తరువాత నేను కొన్న భూమిని వారి తండ్రి వేరే వారికి అమ్మిఉన్నా డనీతెలిసింది నేను ఇంతవరకు నాకు అమ్మిన వారీ మీద ఎలాంటి కేసు పెట్టలేదు ఇప్పుడు కేసు పెట్టవచ్చా?దీనికి టైం లిమిట్ ఏమనా ఉంటుందా ?చెప్పగలరు
Thank you Sar
నమస్తే సార్ నేను అగ్రికల్చర్ భూమి నాలుగు ఎకరాల 26 గుంటలు కొనుక్కున్నాం సార్...
అయితే ధరణి పాస్ బుక్కు లింకు అన్ని కరెక్ట్ గా చూసుకున్నాను కౌలుకు చేసినవారు తన .. గ్రామ స్థానబలం చూసుకుని...భూమి మాకే కావాలి అని కుట్రపూరితంగా నన్ను భూమిలోకి రానివ్వడం లేదు ....
నా..కు భూమి అమ్మిన వాడు నీకు లీగల్ గా అన్ని రైట్స్ ఇచ్చాను అంటున్నాడు....
అమ్మిన వారిది నాది ఆ గ్రామం కాదు.
కౌలుకు చేస్తున్నా అతను తన సొంత గ్రామాన్ని బేస్ చేసుకుని నా భూమిని తెలివిగా లాగు కోవాలి అని చూస్తున్నారు...లేటెస్ట్ గా వంద రూపాయల తప్పుడు బాండు సృష్టించి తాను 2014లోనే భూమి కొనుగోలు చేసినట్టుగా సృష్టించి నాపై కేసు పెట్టి నాకు కోర్టు నుంచి లాయర్ నోటీస్ పంపడం జరిగింది నేను లాయర్ ని పెట్టుకున్నాను ఈ కేసు నేను గెలుస్తాన నాకు ఇప్పటికి రెండుసార్లు రైతుబంధు డబ్బులు వస్తున్నాయి బ్యాంకు లోన్ తీసుకున్నాను వారితో సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకుందామంటే చాలా రాద్ధాంతం చేసి కోర్టు మెట్లు ఎక్కారు దయచేసి నా సమస్యకు పరిష్కార మార్గం చూయించగలరు వాళ్ళు పంపిన వందరూపాయల బాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చెక్ చేస్తే తెలివిగా ఆ బాండు నెంబర్ని మధ్యలో ఇరికించారు మా లెక్కల అది ఫేక్ బాండ్ అని తేలింది... మీ పాటల వెంకన్న
Sir kondamallepally ఏరియాలో హై కోర్టు కానిస్టేబుల్ కిషన్ నాయక్ చట్టంలోని లోపాలను తెలుసుకొని ఎంతో మంది ప్లాట్లు మరియు భూములను లాక్కున్నాడు.ఇప్పుడు మా అక్కకు మేము 2003 లో ఇప్పించిన ప్లాటు కు 2017 లో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని 2022 లో వేరొక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించాడు.ఇప్పుడు మేము స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాము
Thank you sir you know what precautions tobe taken before purchasing a land/house kindly provide such more information as many people are being cheated in & around hyd city
సార్ 2014లో నేను 6సెంట్లు భూమి కొనుగోలు చేసాను కానీ ఆ భూమి ని గవర్నమెంట్ వారు 1994లో ఓనర్ దగ్గర కొనుగోలు చేసింది రోడ్ నిమిత్తం
ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టాను గవర్నమెంట్ వారు నీకు అంత భూమి లేదు నీకు వున్నది 2సెంట్లు మాత్రమే అంటున్నారు ఇప్పుడు బిల్డింగ్ పడగొడుతాము అంటున్నారు నాకు సలహా చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏
Good Information Sir
Memu konna plot , double registered ayandhi. Memu enquiry cheathe ee plot already maku ammbadinidhi ani local people with documentary evidence tho proof chesthunnaru, and maka anna valliiki register mundhu ayandhi kabatti , plot valliki Chendhu thundhani chepthunnaru. Suggest plss...
నమస్కారము సర్ ఆరవై సంవత్సరాల క్రితం నుండి అగ్రికల్చర్ బుమి 2,17గుంటలు మ తతకోనడం జరిగింది హడంగల్ పహణి లో పేరు వుంది కొన్న పేపరువుంది కబ్జా మిద మేమే వున్నము కని మకు Amina వారి పైన ఏక్కడం జరిగింది అయితే నేను తహసీల్దార్ గరీని లేటర్ రయడం జరిగింది కని నకు ఎటువంటి సహాయము చేయుటకు రాలేదు గనుక మీరు సహాయము చేయవలెనని కోరుచున్నాను
I request the hon ble cm kcr garu to kindly see that the malpractices & cheating people are strictly prevented .
Sir one small dut sir maa nanagaru varyhatanu dhygara land koonadu but epudu hamena hathanu dygaruku velli e boomi neku akadadi documents voonaya hani haduguthunaru maku regitacion loo 1htr hani voodi sir but pass book lo 0.75htrs hani rasyru 25 years havoothudi sir boomi ni kooni plz answers me requst
Why after charging huge registration fee registration department (government) should not talking responsibility?
How registration office registering one site to several. It was the lapse of registration office look out into the fact. Govt. Also should make a rule of fixing the responsibility who accepted the registration.
Sir Good Morning,
Thank you thank you sir
Thank yousir
Super Super Super
3members , Partion deed ayindi , ayina tarvata 2 two bembers gift deed father & grandmothers give to the son's 1person against undi, court give the tempery injection order, how much of time permanent injection order given the court
Sir kindly explain what are cautions to take before purchasing the plots from real Estate
Thank you sir
Thank you sir...
Plots evindaga survey cheyinchali
EC lo earlier registration teluvada
Sir naa paristhi ellaga undi. Naa site double registration ayyendi😢😢
ఒక్కవేల భూమి అమ్మిన వ్యక్తి చనిపోతే!
పరిష్కారం ఎలా ?
Is anchor name Nirupama? Pl mention.
Nice sir
File a pil against government and land grabbing case in highcourt. If possible try to make a video and maintain call recording of each calls. At the same time file a pil in lokadhalat
నమస్కారం sir
నా పేరు షేక్ చాంద్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో 6 నెలల క్రితం వ్యవసాయ భూమి కొన్నాను 2019లో నాకు అమ్మిన వ్యక్తి కాలేశ్వరం ప్రాజెక్ట్ కాల్వ నిర్మాణం కొరకు అగ్రిమెంటు చేసినాడు కాల్వ నిర్మాణం కొరకు మూడెకరాలు పోయింది
నేను కోర్టుకు వెళితే న్యాయం జరుగుతుందా నేను నష్టపోయాను నాకు సలహా ఇవ్వగలరు
Sir plot ammina manishi chenipothe vaarasulu kuda evvaru lekapote case evaripaii veyali cheating cheste em cheyalo cheppandi
ఎలా తెలుస్తుంది లాండ్ మీద cases ఉన్నాయా లేదా అని. దానికి బదులుగా రిజిస్ట్రేషన్ office why should not they do it by collecting some fees for that. Why we have to approach lawyers. Govt itself it can be done by ammending rules.
Sir any high court and suprimecourt case why are you take long time, and court enduku late chestundi tondaraga tirpu cheppochuga
Thinks sir
Seller, registrar, govt tahsildar or mro panchayathi mugguru responsible. Veerandaripi courtslo case veyali. Veeru documents history immediate previous buyer number thelusukoru. Govt regn fees etc collect chesi Kharchulu peduthunnaru. Courts ivi alochisthundaa? Collectors Rdo lu verify chesthunnara. Salutes chesukovatam thappa. Sad. Buyers ku govt courts support thappanisari.
If the person who sold the land twice and died .on whom we have to put criminal case
So nice 👍
If they(vencher Vesina varu,, ammina agent) died,how to deal? P/s advice me.
Nice sir👌
సర్,ఇలా చీటింగ్ కేసు పెట్టినా,సివిల్ గాని,క్రిమినల్ గాని కేసులను ,న్యాయ వ్యవస్థలను,మోసగాళ్ళు లెక్క చేయడం లేదు.
Double registration Against Why PIL not done by advocates
Nice narration
Dtcp permission or hmdm permission chustaru kada sir
ఇవన్నీ సామాన్య మానవుడికి ఏల తెలుస్తాయి సిర్.రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు ప్రభుత్వం చేయాల్సిన పని, ప్రజల మీద నెట్టడం న్యాయమా
𝓝𝓲𝓬𝓮 𝓼𝓲𝓻.
Wrong investigation confusion chesaru. Sambandam Leni matter
Sir any limitation act applies here
First manamu brokers ki dooram pettali.... Not to purchase any land through brokers...
Purchase only from owners...
Whether newspaper advertisement (paper prakatana) will save us or not?
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹
👌👌
Sir ma land fake rigistration other person chesadu sir serve number land in my control but serve number other person daggara undi sir
Plase give solution sir
🙏🙏🙏🙏
It's the purely mistake of registration officials
Advacate gai adress and cell no. Pettandi sir.
😢😢😢
Ram was
what the hell, registrar doing??
Sun member thereof Atul ghoom gana wala wala Kamar Ham bhi nahin Himachal Hindi I thi Mewar Islam Naat acchi Ek Bar Gangaram kijiye
Petkuna lawyer eh mosam chesthe m chyali