సకల రోగ నిర్మూలన మహా సుదర్శన ప్రయోగ తంత్రం

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 51

  • @bashibhasker8699
    @bashibhasker8699 2 місяці тому +1

    శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమః 🙏🙏🙏

  • @Nswamy1985
    @Nswamy1985 4 місяці тому +7

    మీలాంటి గురువు ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా దొరకటం మా అదష్టం గురువర్యా... ధన్యోస్మి

  • @Arjun-tl3hh
    @Arjun-tl3hh 29 днів тому

    Sri Sri Sri Chandra shekara data guru Deva sharanam mama

  • @sivabantikatla
    @sivabantikatla Місяць тому

    వినాయక చవితి శుభాకాంక్షలు గురు శ్రీ గారు

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu8899 4 місяці тому +3

    స్వామి చెడుపులు చేతబడులు యాల వాటిని ఎలా గుర్తించాలి వాటిని ఎలా బయటకు తీయాలి స్వామి చొపండి స్వామి

  • @NandeeshYadav-g7j
    @NandeeshYadav-g7j 5 годин тому

    Guruvugaaru ee kriya repu cheddham anukuntunnamu 11 rojulu aadhivaarame cheyyala Guruvugaaru ledha aadhivaaram start chesi continue cheyyoccha

  • @radheereddy
    @radheereddy 4 місяці тому

    సహస్రదళ కమలకణికామధ్యస్థితం శ్వేతవర్ణం* *ద్విభుజం వరాభయకరం శ్వేత మావ్యాను లేపనం* *స్వప్రకాశరూపం స్వవామాస్థితమ్ సురక్త శతుక్త్యాం* *స్వప్రకాశరూపయాసహితం
    శ్రీ గురుం ధ్యాయేత్👣🌿🌷🙏🏻

  • @anjanikumar5844
    @anjanikumar5844 4 місяці тому

    Om sri gurubyo namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 4 місяці тому

    ధన్య వాదములు గురూజీ vijaya Lakshmi Mullapudi YEDITHA

  • @PadmalathasreePadmalatha-wg1mu
    @PadmalathasreePadmalatha-wg1mu 4 місяці тому

    .
    Mi padalaku vandanalu guruvugaru😊

  • @bagyabagya8705
    @bagyabagya8705 4 місяці тому

    Sharanu sharaarti guru ji

  • @gvkphanikumar6789
    @gvkphanikumar6789 4 місяці тому

    Dhanyawadamulu guru ji

  • @ravisista868
    @ravisista868 4 місяці тому

    అద్భుతం స్వామి

  • @polmoor
    @polmoor 4 місяці тому

    గురువు గారు సుదర్శన ఉపాసన గురించి తెలియచేయండి

  • @pittagudu5936
    @pittagudu5936 4 місяці тому

    గురువు గారికి నమస్కారం....🙏

  • @gravi1201
    @gravi1201 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @Challavenkataganesh
    @Challavenkataganesh 4 місяці тому

    Guruvugaru karna mathangi vidya gurinchi cheppandi swamy

  • @MahendarAnjapalli
    @MahendarAnjapalli 4 місяці тому

    Guruvugaru thanakuthaanu ela chesukoavaali

  • @KampaBalasubramanyam
    @KampaBalasubramanyam 4 місяці тому

    Guruvu gaaru guptha Nidhi daaniki adhe piki vache mantram kani tantram kaani amina vunda dayachesi chepandi swamy meeku vandanalu

  • @chethanaa1122
    @chethanaa1122 4 місяці тому

    Guruvugari ki 🙏🙏🙏
    గురువుగారు మంచం కాళ్లకు నాలుగు దిక్కుల గుమ్మడికాయలు పెట్టాలి అని తెలియజేసినారు చాప మీద పనుకో పెట్టినప్పుడు కూడా నలువైపులా నాలుగు గుమ్మడికాయలు పెట్టాలా గురువుగారు

  • @maheshyalala2890
    @maheshyalala2890 4 місяці тому

    Guruvu garu naku deksha esthara

  • @kumarbangari5837
    @kumarbangari5837 4 місяці тому

    Om sri gurubyo namaha 🙏🙏🙏. Ma annayya ki paralysis undhi cure avthundha guru Deva.

  • @pittagudu5936
    @pittagudu5936 4 місяці тому

    దిగదుడువు అయ్యాక ప్రాబ్లం వున్న వెక్తిని కొంతసేపు పడుకొనివ్వల లేదా లేపి గుమ్మడికాయలు ఆకులు తీసివేయ్యాల గురువు గారు

  • @Haripriya-pg1mf
    @Haripriya-pg1mf 4 місяці тому

    Melanti guruvulu dorkada ma adrushtam

  • @jagapathirajupenmatsa4090
    @jagapathirajupenmatsa4090 4 місяці тому

    Namaskaram sir guru garu naperu santosh kumar physically handicapped person Telangana hyderabad naku family problems my father second wife tho problems sauvithi thali step mother tho problems sir guru garu meeru kaki rise PETAMANI anaru kada guru garu nenu NADAVALENU guru garu naku PETATAMRADU guru garu adhi AIYAINA mantram CHEPPUTHARA guru garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KAravind-p4m
    @KAravind-p4m 3 місяці тому

    Guruvuu gaaru neenu Mee mukkam chudu vaachaana

  • @nagarajunaik6947
    @nagarajunaik6947 4 місяці тому

    నమస్కారం గురువుగారు ఇటువంటి మంత్ర ప్రయోగం గురించి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను గురువుగారు ఈ క్రియలో నాలుగు గుమ్మడి కాయలు చెప్పారు కదా గురువుగారు ఈ ప్రయోగం చేసిన తర్వాత ఆ గుమ్మడి కాయలు ఏం చేయాలి గురువుగారు ప్లీజ్ గురువుగారు రిప్లై ఇవ్వండి

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  4 місяці тому

      పని అయిపోయిన తరువాత ఎవరైనా ఎవరూ త్రొక్కని చోట వేస్తారు

  • @venkateswararajusangaraju6695
    @venkateswararajusangaraju6695 4 місяці тому

    Guruvu gaaru..ee tantra kriya nu naaku nenu ga cheskovachunaa...

  • @Tandravasantaveni
    @Tandravasantaveni Місяць тому

    నులక మంచం లేనివాళ్లు గుమ్మడికాయ దీపం ఎక్కడ పెట్టాలి

  • @SwarnaNitta
    @SwarnaNitta 4 місяці тому

    ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నాను ఆ ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నాను మరి ఎట్లా చేసుకోవాలి గురువుగారు నాకు నేనే ఎట్లా చేసుకోగలను అది కూడా చెప్పండి గురువుగారు ఎవరు ఉండట్లేదు ఇబ్బందుల వాళ్ళ నన్ను

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  4 місяці тому

      ఇంకోకరిని పిలుచుకుని చేసుకో, లేక పోతే ఈ ఛానల్ లో ప్రయోగ విరుగుడులు చాలా వున్నయి అవిచేసుకో

    • @SwarnaNitta
      @SwarnaNitta 4 місяці тому

      @@tantrikavidyalu పోత ప్రేత పిశాసులకు సంబంధించి ఒక మంత్రం ఉంది కదా గురువుగారు దీనిలోనే అది చేసుకోమంటారా ఇంకొకరిని పిలిపించుకొని ఎందుకంటే నాకు పిచాసుల బాధలు ఎక్కువైపోయినాయి గురువుగారు అందుకని

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  4 місяці тому

      చేసుకో

  • @pittagudu5936
    @pittagudu5936 4 місяці тому

    నమస్కారం గురువు గారు 11సార్లు దిగదుడిచే తప్పుడు 1దిగదుడుపుకు 11సార్లు మంత్రం జపించాల గురువు గారు

  • @obireddyvenkataramireddy5655
    @obireddyvenkataramireddy5655 4 місяці тому

    గురువు గారు 11రోజులు మొదటి రోజు ఉపయోగించి ఆకు సరిపోతుందా లేకపోతే ప్రతిరోజు కొత్త ఆకు తెచ్చుకోవాలా స్వామి

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  4 місяці тому

      అది మినిమం కామన్ సెన్స్

  • @cbreddy5581
    @cbreddy5581 4 місяці тому

    గురువు గారి పాదాలకు శిరసాభివందనాలు
    గురూజీ విప్ప నూనె అందుబాటులో లేని పక్షం లో బదులుగా మరేదైనా నూనె ఉపయోగించవచ్చా గురూజీ,
    అంత అయిపోయిన తర్వాత ఆ పత్రాలుని ఏమి చేయాలి గురూజీ దయచేసి వివరించండి🙏
    తప్పుగా అడిగింటే మన్నించండి గురూజీ 🙏

  • @venkateswararajusangaraju6695
    @venkateswararajusangaraju6695 4 місяці тому

    Namaskaram guruvu gaaru
    Nenu ma land vishayam lo satruvula vallaa chaala ibbandulu paduthunnaanu...edaina ok sakthi vanthamaina tantra kriya cheppavalasindi ga manavi cheskuntunnaanu....
    Nene kaadu naa lanti beeda vaallu chaala mandi land vishayam loo politicians vallaa chaala ibbandulu paduthunnaamu....Daya chesi oka sakthi vanthamaina tantra kriya cheppavalasindi ga mee paadaalaku namaskarinchi aduguthunnaanu

  • @vaishnavloco
    @vaishnavloco 4 місяці тому

    Swami... autism kooda cure avutunda swami e mantramto.🙏

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  4 місяці тому

      ట్రై చెయ్యండి తల్లి

  • @pnrnagaraju9231
    @pnrnagaraju9231 4 місяці тому

    గురువుగారు నమస్కారం ఒక ఆత్మను మనం వశీకరణం చేసుకొని ఆ ఆత్మను ఒక వ్యక్తి లోకి ప్రవేశించి వాళ్లు మనం మనకి చెప్పినట్లు వినేటట్లు చేయాలి దానికి ఏమన్నా మంత్రం చెప్పగలరా గురువుగారు🙏🙏🙏🙏🙏🙏

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  4 місяці тому +3

      ఓపిక పట్టు చేద్దువు, నీ కోరిక కూడా తీరిపోద్ది

    • @pnrnagaraju9231
      @pnrnagaraju9231 4 місяці тому

      ​@@tantrikavidyaluతొందరగా ఆ మంత్రం ఎలాంటిదో చెప్పండి గురువుగారు 🙏🙏🙏🙏

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  4 місяці тому +3

      ముందు ఛానల్ లో ఒక సాధన ఉంది అది చెయ్యి అప్పటివరకు