|The Government of India Act-1935 |భారత ప్రభుత్వ చట్టం-1935|

Поділитися
Вставка
  • Опубліковано 21 лип 2024
  • భారత రాజ్యాంగం-పరిచయం|| Indian constitution An Introduction|| PART-5 || భారత ప్రభుత్వ చట్టం-1935||The Government of India Act-1935|
    #indianconstitution #indianpolity #indianpolityclassesintelugu #thegovernmentofindiaact1935#indianconstitutionanintroduction#education #indiangovernment #jaidevpolityacadamy#federalcourt#bicameralism #rbi #dyarchy #trending #viralvideo #provinces #provencials #princelystates #provincialautonomy
    🎯 ✳️ ✳️ For suggestions to mail
    📧Mail Id : jaidevpolityacadamy@gmail.com ✳️✳️✳️
    ✅️ 1). The Government of India Act-1935 is a lengthiest & Detailed Document having 321 sections & 10 schedules
    (GOI Act-1935
    చాలా సుదీర్ఘమైనది& వివరణాలుత్మకమయినది)
    ✅️ Simon commission - 1927 సైమన్ కమీషన్ (Simon Commission) అనగా
    సర్ జాన్ సైమన్ (Sir John Simon) అధ్యక్షతన ఏడుగురు సభ్యులుతో 1927 సంవత్సరమున
    భారతదేశ రాజ్యాంగ సంస్కరణసూచించే బాధ్యతనిర్వహించు నిమిత్తము ఇంగ్లండులో నెలకొలపబడిన రాజ్యాంగ వ్యవస్థ
    (రాజ్యాంగాధికారముతో నియమించబడ్డ విచారణ సంఘము). సైమన్ విచారణ సంఘము
    ✅️ 2) . The Government of India Act-1935
    Provided for the Establishment of an All India Federation Consisting of Provinces & Princely States as a Units.
    🔹️ GOI Act - 1935 provided for the Establishment of an India
    Federation Consisting of Provinces and Princely States as Units.
    🔹️ Provinces & Princely States విభాగాలు గా వున్న
    " అఖిల భారత సమాఖ్య " ను
    GOI Act-1935 ఏర్పాటు చేసింది.
    🔹️ GOI Act-1935 Provinces & Princely States కు
    మధ్య అధికార విభజన జరిగింది.
    1. Federal జాబితా - 59
    2. Provincial జాబితా - 54
    3. ఉమ్మడి జాబితా -36
    🔹️ అవశిష్ట అధికారాలు(Residual powers)
    Viceroy of India కి ఇచ్చారు.
    ✅️ 3). GOI Act-1935 Abolished the Dyarchy In the Provinces and Introduced the Provincial outonomy.
    🔹️2. Provinces లో ద్వంద్వ పాలన ఇది రద్దు చేసింది.
    మరియు దాని స్థానములో Provinces కు
    స్వతంత్ర ప్రతిపత్తి కల్పించింది
    🔹️GOI ACT-1935 ద్వారా ద్వంద్వ పాలన ను
    కేంద్రంలో పొందుపరిచారు.
    ✅️ 4).Government of India Act-1935 Introduced the
    Bicameralism in SIX Provinces ( six out of eleven)
    🔹️Provinces లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు
    🔹️ఎగువ సభ- legislative Council
    దిగువ సభ- legislative Asembly
    ✅️Montagu chelmsford Reforms -1919 రాష్ట్రంలో ద్వంద్వ పరిపాలన,
    కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు.
    ✅️Government of India Act-1935 ప్రకారం
    రాష్ట్రంలో ద్విసభా విధానాన్ని, కేంద్రంలో ద్వంద్వ పరిపాలన ను ప్రవేశ పెట్టారు
    ✅️ 5).అణగారిన వర్గాలకు కొన్ని general category seat's ను రిజర్వేషన్లు కల్పించారు.
    ✅️ 6). గతంలో 10% వున్న ఓటు షేర్ ను
    14% జనాభా కు పెంచడం జరిగింది
    ✅️ 7).భారత దేశంలో కరెన్సీ మరియు క్రెడిట్ నియంత్రణ కొరకు భారత దేశంలో
    "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" ( 1937) ను ఏర్పాటు చేశారు
    ✅️ 8).GO1 Act-1919 ప్రకారం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
    ఏర్పాటు చేశారు...దానికి కొనసాగింపుగా Provinces (రాష్ట్రంలలో )
    Provincial Public Service Commission
    మరియు Joint Public Service Commission ఏర్పాటు చేసుకునే అవకాశం
    Government of India Act-1935 కల్పించడం జరిగింది.
    ✅️1937 లో - ఫెడరల్ కోర్టు Delhi lo ఏర్పాటు చేశారు...
    ✅️Burma 🇲🇲 ( Myanmar) ను భారత దేశం 🇮🇳 నుండి వేరు చేశారు.
    ✅️Provincial కి సంబంధించిన ఖాతాలను, ఫెడరల్ ఖాతాలను
    Audit చేయడానికి "auditor general of India "
    పదవి ని ఏర్పాటు చేశారు.
    🔹️Federal ఖాతాలను ,provincial కు సంబంధించిన
    ఖాతాలను Audit చేయడానికి auditor general
    పదవి ని ఏర్పాటు చేశారు.
    🎯 ✳️ ✳️ ✳️APPSC & TSPSC Group-1,Group-2 Indian Polity Classes, Politics,Current Affairs,Indian Polity Classes InTelugu,Indian Polity ,Sub inspecter of police ,police constable Classes, SGT Classes , School Assistant Classes ,Railway protection Force Classes, , SSC GD Conistables Classes , AP DSC ,
    #apdsc2024 #appscgroup2 #tspscgroup2 #sgtclasses#schoolassistantclasses#subinspecterofpolice#policeconistables#railwayprotectionforce#sscgdconistables#indianconstitution#group2#indianpolity#Jaidevpoliityacadamy#indianpolityclassesintelugu#appscgroup1 #tspscgroup1#appolitics#politics
    APPSC &TSPSC GROUP-1 GROUP-2 Indian Polity Classes by Jaidev Polity Acadamy ✳️ ✳️ ✳️
    📧Mail Id: jaidevpolityacadamy@gmail.com.✳️
    • ||ప్రాథమిక విధులు||Fun...
    • ||Constituent Assembly...
    • |The Government of Ind...
    • Montagu chelmsford Ref...
    • భారతరాజ్యాంగం- పరిచయం|...
    • | Indian Constitution ...
    • |భారతరాజ్యాంగం- పరిచయం...
    • జనసేనపార్టీ కి కేంద్రఎ...
    • Election commission of...
    • Election commission of...
    • President of India(రాష...
    • President of India(రాష...
    • Centre-State Relations...
    ******✳️FOR MORE VEDIOS ✳️******
    ✳️PLEASE SUBSCRIBE THIS CHANNEL ✳️

КОМЕНТАРІ •