BJP Dubbaka MLA Raghunandhan Rao Exclusive Interview || News Maker || ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2020
  • BJP Dubbaka MLA Raghunandhan Rao Exclusive Interview || News Maker || ABN Telugu
    #RaghunandanRaoInterview #RaghunandanRaoLatest #NewsMaker
    For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on UA-cam: bit.ly/abndevotional
    ► Like us: / abntelugutv
    ► Follow us: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhraJyothy
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News : bit.ly/ABNInternational
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana : bit.ly/abntelangana
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ► For ABN Devotional: bit.ly/abndevotional

КОМЕНТАРІ • 480

  • @krishnapadigela3234
    @krishnapadigela3234 3 роки тому +177

    ఓ మంచి దైవమా ప్రశ్నించే గొంతులు మూగ బోతున్నప్పుడు ధర్మం వైపు అడుగులు వేసె వారి కి ఆశీర్వదించు స్వామి.

  • @sandeepindia2571
    @sandeepindia2571 3 роки тому +248

    తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ అని రఘునందన్ గారి గెలుపుతో మరో సారి నిజం చేసిన దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు...

  • @manchalasantosh542
    @manchalasantosh542 3 роки тому +166

    ఈ యాంకర్ అడిగే ప్రశ్నలకు అదే టీవి 10& HM TV యాంకర్ వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఏంత తేడా ఉంది.. గుడ్ ఏబియన్ యాంకర్ 👍

  • @maheshkarresura7015
    @maheshkarresura7015 3 роки тому +22

    చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు రఘు అన్న దేశం, ధర్మం, కార్యకర్తలు, పార్టీ సమాజం, ప్రజలు, హక్కులు, చట్టాలు mediea తప్పుడు సమాచారం అన్నిoటిని గురించి చాలా మంచి సమాదానం ఇచ్చారు

  • @krupakar3011
    @krupakar3011 3 роки тому +7

    నేను iBN ఛానల్ ను 30 సెకన్ల కంటే ఎక్కువ సేపు ఎప్పుడూ చూళ్ళేదు...ఇప్పుడు ఏకంగా 40 నిమిషాలు చూసాను...ఇది ibn అదృష్టం

  • @HariKrishna-rl1vd
    @HariKrishna-rl1vd 3 роки тому +37

    మీ వాదన పటిమ అమోఘం అన్న, బహుశా మీకు "ప్రజల వకీలు" అనే మారు పేరు స్థిరపడటం ఖాయమనిపిస్తుంది

  • @swamysabbani62
    @swamysabbani62 3 роки тому +80

    అన్న 90ml బ్యాచ్ ఛానల్ కి వేళ్ళకు దయచేసి వాళ్ళు పిచ్చి పిచ్చి టాగ్స్ పెడుతారు జై బీజేపీ 🇮🇳🇮🇳

  • @anjaneyuluvarala1137
    @anjaneyuluvarala1137 3 роки тому +20

    అన్న మీరు గెలిచినందుకు సంతోషం💐💐 ప్రభుత్వనికి సలహా పూర్వకంగా విమర్శిస్తారు అని కోరుకుంటున్న

    • @rajunm7502
      @rajunm7502 3 роки тому

      గుడ్ యాంకర్

  • @sangishettinaveen4079
    @sangishettinaveen4079 3 роки тому +104

    అన్న నీ గెలుపుకు దోహద పడిన వారికి ధన్యవాదాలు

  • @maheshkarresura7015
    @maheshkarresura7015 3 роки тому +131

    ఇ ఇంటర్వ్యూ కనుక అ పోలీస్ లు చూస్తే తడిసిపోతాదీ

  • @rajinikanthneelam8131
    @rajinikanthneelam8131 3 роки тому +60

    Gun shot answers and Questions by BJP leader Raghu bayya

  • @venkateswarluakarapu5020
    @venkateswarluakarapu5020 3 роки тому +52

    Weldone రఘు అన్నగారు
    మిమ్ములను 2001 నుండి follow అవుతున్న.నమ్మిన సిద్ధాంతాన్ని తూ చా పాటించే నవ నాయకులు

  • @rajurajuraju6204
    @rajurajuraju6204 3 роки тому +28

    గెలిచినా మూడు రోజులకే ఒక్క సమర్ధవంతమైన ఎమ్మెల్యే ఎం చెయ్యగలడో చేసి చూపెట్టిన మన Raghunandan Rao Madhavaneni అన్నగారు🙏🙏🙏🔥🔥🔥🚩🚩🚩🚩

  • @manchalasantosh542
    @manchalasantosh542 3 роки тому +37

    తెలంగాణ ప్రజలర ఇప్పటికైనా ప్రతి ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ కు తప్ప వేరే దేనికైనా ఓటు వేయండి, ప్రజాస్వామ్య వ్యవస్థ ఒకరి చేతుల్లో బంది కావద్దు,అది మన భవిష్యత్తు కు ప్రమాదం.

  • @Namonamo19502
    @Namonamo19502 3 роки тому +52

    jai raghanna
    jai bjp🚩🚩

  • @pvcpvc1661
    @pvcpvc1661 3 роки тому +144

    దొర పతనం నీ విజయం తోనే మొదలుఅయింది

    • @satyanarayana8052
      @satyanarayana8052 3 роки тому +5

      Miku teluso ledo..eyana kuda DORANE

    • @venkateshwarreddybarla4690
      @venkateshwarreddybarla4690 3 роки тому +1

      ayna kuda oka dhoreee......

    • @chaitanyak6288
      @chaitanyak6288 3 роки тому +6

      @@satyanarayana8052 avnu.. Bharatha Maoist party General secretary kuda oka dorane .. so kulaniki ideology ki sambandham undadu bro.

    • @chaitanyak6288
      @chaitanyak6288 3 роки тому +1

      @@venkateshwarreddybarla4690 avnu bro.. bhartha Maoist party general secretary kuda oka dhorane.. so kulaniki ideology ki sambandham undadu bro.

    • @satyanarayana8052
      @satyanarayana8052 3 роки тому +4

      @@chaitanyak6288 ye Kalam lo unnaru bro.miru..ipudu doralu ane vaadu evadu ledu..eppatido 40 years back dorathanam ipudu ekkada ledu

  • @telanganaproperties9310
    @telanganaproperties9310 3 роки тому +87

    At last... ABN have a sensible anchor.

    • @shravankumar-lb6dw
      @shravankumar-lb6dw 3 роки тому +7

      What about Your illegal unethical unpopular channel "సాచ్ఛీ" ABN have guts for asking 420 criminal Jagan cruel politics

    • @kanchisasi
      @kanchisasi 3 роки тому

      Reddys are scamsters

    • @abesaley
      @abesaley 3 роки тому

      @@kanchisasi ayya meko namaskaram. Prati reddy balsinodu kadu, kulam perlu addam petkoni bratiketodu kadu. Anni vargalo exceptions unavi kabati manam itla kulalani addam petkoni inka enni rojulu kotladkovalo ardam kavatledu.

    • @kishoredev6004
      @kishoredev6004 3 роки тому

      @@abesaley ask the same question to AP CM

    • @kishoredev6004
      @kishoredev6004 3 роки тому

      Can you name couple of sensible anchors in SAKSHI TV? please

  • @sureshbandila714
    @sureshbandila714 3 роки тому +41

    Raghunandan Garu we eagerly waiting to see you in Assembly..

  • @reddisekhar8862
    @reddisekhar8862 3 роки тому +16

    ఒక మంచి యాంకర్.... ఒక మంచి ఏమ్మెల్యే

  • @pramodreddy8759
    @pramodreddy8759 3 роки тому +65

    కాబోయే బీజేపీ నుండి తెలంగాణ ముఖ్యమంత్రి 2024 లో రఘునందన్ రావు గారు..

  • @nareshharsha1860
    @nareshharsha1860 3 роки тому +10

    నిజంగా చాలా మంచి వక్త రఘునందన్ అన్న గారు 👏👏👏👏👏👏

  • @krishnapadigela3234
    @krishnapadigela3234 3 роки тому +13

    పైన దేవుడున్నడు అన్నీ చూస్తు న్నడు- ఓ మంచి దైవమా ఏమిటీ పరీక్షా?

  • @kishorevasam5550
    @kishorevasam5550 3 роки тому +2

    నరసింహారావు గారు మీరు ఈ ఇంటర్వ్యూ చాలా గొప్పగా చేశారు ఇతరులకంటే చాలా వివరనాత్మంగా చేశారు 🙏🙏🙏

  • @ssandeep740
    @ssandeep740 3 роки тому +4

    I feel this interview deserves attention of a viewership at national level .My request to Raghunandan Garu to conduct an interview in English and Hindi language for the national viewers also .Good-luck to you Sir

  • @kunalbravo4u
    @kunalbravo4u 3 роки тому +30

    TRS party leaders given a limitless commitments to dubbaka voters now they are going to expose..

  • @nagarajuyadavelasani6756
    @nagarajuyadavelasani6756 3 роки тому +36

    అరేయ్ ABN చానేల్ TRP రేటింగ్ కావాలంటే నిజాయితీగా పని చేయండి. అంతేగానీ పిచ్చి పిచ్చి టైటిల్ పేట్టి మీ విలువ పోగొట్టు కోవదు. టీ ఆర్ పి కావాలంటే బ్రోకరిజం చేయండి

    • @hanuh1104
      @hanuh1104 3 роки тому +1

      ABN chandrajyothi =CBN chandrajyothi

    • @hanuh1104
      @hanuh1104 3 роки тому

      Please ask this type of questions to ABN bayya please

    • @reddy7294
      @reddy7294 3 роки тому

      All the best Raghunandan rao anna garu. పేద బడుగు బహీనవర్గాలకు ఆశ జ్యోతి వై ఎలాంటి ఆటంకాలను అధిగమించి ముందుకు సాగిపోవాలని నీకు ఆ శక్తిని దేవుడు ఇ వ్వా లని మనస్పూర్తిగ కోరుకుంటున్న🙏

  • @neerudikylasam212
    @neerudikylasam212 3 роки тому +5

    Super anna, what a clever answers, this show elevates ur knowledge. Hats off... Congratulations🎉🎊🎁. Wish u all success.

  • @ashoku5102
    @ashoku5102 3 роки тому +30

    One capable mla going to assembly.dynamic leader

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 роки тому +2

    నరసింహరావు గారు సుపర్ ఇంటర్వ్యూ

  • @sattysatty6675
    @sattysatty6675 3 роки тому +2

    ప్రశ్నించే గొంతు ఉద్యమ నాయకుడు మేధావి అయినటువంటి రఘునందన్ రావు గారిని గెలిపించి దుబ్బాక ప్రజలు తమ చైతన్యాన్ని ప్రదర్శించారు👏👏👌💐

  • @NITTURUSUDARSHANREDDY
    @NITTURUSUDARSHANREDDY 3 роки тому +6

    Hats off your dedication and commitment I feel proudlly Gurujii as ur sisya urs sudarshanreddy all ways with you forever and endever jai BJP

  • @balub607
    @balub607 3 роки тому +2

    First time watching with out skip TV new

  • @vikram.a.s2853
    @vikram.a.s2853 3 роки тому +8

    రఘునందన్ సార్ మీ నుంచి నేర్చుకోవాల్సింది
    చాలఉంది సార్ టిఅర్ యస్ కు తిరుగుబాటు
    మొదలైంది తేల్ల పైజామలు తడిసిపోతున్నాయి

  • @sinusonu2785
    @sinusonu2785 3 роки тому +6

    😎❤️🙏🇮🇳😎 జై హింద్ జై బీజేపీ జై భారత్

  • @naveenchowdary598
    @naveenchowdary598 3 роки тому +9

    Raghu anna gelupu tho naku 4 days munde diwali vachindi...yevadu nammina nammakunna idi Nijam..jai Raghu anna

  • @vikranthbabu9183
    @vikranthbabu9183 3 роки тому +24

    Hello ABN :
    ఎందుకు అలా... Negative Headings పెడుతున్నారు ? మీ Ratings పెంచుకోవటానికి ఈ విధంగా cheap గా కాకుండా, వేరేవి చూసుకుంటే బాగుంటుంది అనుకుంటా !!

    • @RJ-qr5sj
      @RJ-qr5sj 3 роки тому +6

      Abn gadu మారడు ఇంకా...తు ఇంకా trp కోసం ఎన్ని రోజులు ఇంకా..

  • @sathishc8685
    @sathishc8685 3 роки тому +3

    Good response from Raghu Anna. Good questions by Narsimha Rao Garu, hope ABN and N Rao will maintain the same momentum.
    Jai Hind & Jai BJP.

  • @arun19pedapudi
    @arun19pedapudi 3 роки тому +1

    Narsimharao Garu..
    It was a fantastic interview, you made a constructive interview
    I like the way you’re asking the questions and elaborating the entire answers.
    I think he would have more interviews like this 👍🏻

  • @AnilKumar-ev5rq
    @AnilKumar-ev5rq 3 роки тому +3

    రఘన్న నీవు కొడుతె కుంబస్థాలం కొట్టాలి నీవు కొడుతావుఅన్న కొట్టి తిరుతావుఅన్న అ నమ్మకం మాకు ఉంది అన్న రఘన్న మీలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న మీరు ఒక దుబ్బాక నియోజకవర్గంమె కాదన్న యవ్వత్ తెలంగాణ రాష్ట్రంకోసం పాటుపడలి అన్న
    అన్న మొట్టమొదటిసారిగా అసంబ్లీలో మీరు ఉద్యమకారుల గురుంచీ మట్లాడండి అన్న ఎందుకంటే ఈ రాష్ట్రం మీలాంటి వాళ్ళు మాలాంటి ఉద్యమకారులు ఉద్యమం చేస్తె ఒచ్చిన తెలంగాణ రాష్ట్రం అన్న మీరు ఉద్యమకారులె కబట్టి ఉద్యమకారుల బాదలు మీకు తెలుసు అన్న అందుకనే మీరు మొదటిసారి అసంబ్లీలో అడుగు పెట్టిన తొలి రోజు ఉద్యమకారుల ప్రస్తావన తీసుకురావాలి అన్న మా ఉద్యమకారులు మీపైనా ఆశలు పెట్టుకున్నరన్న.✍
    జై రఘన్న జై తెలంగాణ.✍👏💪✌👍

  • @mahendarpolasa3577
    @mahendarpolasa3577 3 роки тому +11

    ఆ అప్పుడు కానీ అస్సలు కథ స్టార్ట్ కాదూ trs కి

  • @anilkumarakkenapally4444
    @anilkumarakkenapally4444 3 роки тому +1

    Good interview so many questions.. clarify in this videos

  • @sasidhar1872
    @sasidhar1872 3 роки тому +2

    Go ahead sir. You are needed for the destituted people of Dubbaka and Telangaana. You are one of those rare political leaders who stick to values and always adhere to the principles of dharma. You have a great role to play in future in the land of Telangaana. Best of luck to you sir. Your victory in Dubbaka is a lesson for TRS.

  • @nenavathrameshnenavathrame3678
    @nenavathrameshnenavathrame3678 3 роки тому +3

    అన్న నీలాంటి నాయకుడు మా దేవరకొండ m l a గా రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్న

  • @sriharisree1764
    @sriharisree1764 3 роки тому +4

    విలువలు కల్గిన జర్నలిస్ట్.... 🙏

  • @jsrcreators5000
    @jsrcreators5000 3 роки тому +4

    తెలంగాణ ప్రజలకు పోరాటం నేర్పింది కమ్యూనిస్టు పార్టి

  • @duddurajagopalchetty5962
    @duddurajagopalchetty5962 3 роки тому +2

    నాకు తెలియదు కానీ బ్యొలెట్ పేపర్ వల్ల ప్రజలు ధైర్యం గా బీజేపీ కి ఓటు వేశారు

  • @ramanakumar1344
    @ramanakumar1344 3 роки тому +2

    Good interview.

  • @veryprofessional2604
    @veryprofessional2604 3 роки тому +2

    తెలంగాణ ఉద్యమం వ్యక్తి గెలుపు

  • @shankarkoyyadi4183
    @shankarkoyyadi4183 3 роки тому +2

    రఘునందన్ రావు గారు గ్రేట్ లిడర్

  • @suryateja9618
    @suryateja9618 3 роки тому +3

    14:00 🔥🔥🔥

  • @thammalimahesh7225
    @thammalimahesh7225 3 роки тому +1

    What a Confidence.....Sir Mind blowing 🤯 👌

  • @vishnuvardhanreddyBeeram
    @vishnuvardhanreddyBeeram 3 роки тому +2

    Sensible Anchor ....intelligent Leader 😍😍😍

  • @cricbuz603
    @cricbuz603 3 роки тому +2

    Super sir always we are with u 🙏🏼🙏🏼💪💪

  • @manginepallikirankumar1798
    @manginepallikirankumar1798 3 роки тому +10

    రఘనందన్ రావు లాంటి నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఉండాలి........

  • @sampthgoud6996
    @sampthgoud6996 3 роки тому +2

    Yes ur correct Mla raghu anna,, abaddalu artham avvali ante time padthadi, eppudu telangana prajalu telusukunaru

  • @naturalvillagethinks
    @naturalvillagethinks 3 роки тому +3

    Superrr raghannaa prathi prashnaki thadapakundaa anargalanga matlade samardhavanthamyna nayakudu maa MLA Raghannaa...

  • @chaitanyabandreddi7357
    @chaitanyabandreddi7357 3 роки тому +2

    Excellent 🚩🚩🚩

  • @Swathismiley3435
    @Swathismiley3435 3 роки тому +1

    మీ అంకరింగ్. Supeerbb..

  • @rammurthyramu1976
    @rammurthyramu1976 3 роки тому +9

    Police department.. kcr ki thothu laga maarindhi.. Raghunandan anna. Ni Lanti inko iddharu bjp lo unte. Kcr thatta butta sardhukovalsindhe..

  • @ranjith19899
    @ranjith19899 3 роки тому

    Way of questioning better than other news channel s👍

  • @sushanthreddy9659
    @sushanthreddy9659 3 роки тому +6

    Congress lo uttam Kumar reddy kvp ramachandra rao bjp lo kishan reddy muralidhar rao kcr covert

  • @sanju-dh7vq
    @sanju-dh7vq 3 роки тому +1

    10tv& tv9 lo anchor kante ABN anchor bagunnadu oka paddatiga interview nadichindi keep it up ABN

  • @rajolivenkateswarreddy3530
    @rajolivenkateswarreddy3530 3 роки тому +1

    చరిత్ర మలుపు తిరిగే రోజు కావాలి మీ గెలుపు

  • @132sudeep
    @132sudeep 3 роки тому +2

    పిల్లిని నాలుగు గోడలో పెట్టీ కొడుతే ఇలాగే మర్ల పడుతుంది. ఇలాంటి వాళ్ళని పాలక వర్గం ప్రతీ తెలంగాణ నియోజక వర్గం లో తయారు చేసుకున్నారు. ముందు ముందు ఓటమి చాలా భయంకరంగా వుంటుంది. అది ఎవరికి, ఎప్పుడు వస్తుంది, అనేది సమయమే చెప్పుతుంది.

  • @vijayenderrao3035
    @vijayenderrao3035 3 роки тому +1

    Marker News Channel or Times is Straight Forward 🙏🏿

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 3 роки тому +3

    Wow grate anna.meeru bjp lo undali.

  • @prkotra
    @prkotra 3 роки тому

    Teachers ki Teachers colony
    NGOs ki NGOs colony,
    RTC Colony, bank colony, railway quarters, MLA quarters... etc in Hyderabad but where's the place or township or housing board for IT employees and common man to build his/her own . Why we are not recognizing

  • @adarshaadi9548
    @adarshaadi9548 3 роки тому +2

    ఫైర్ బ్రాండ్ రఘు అన్న
    Jai bjp
    Jai hind

  • @mittasuresh4340
    @mittasuresh4340 3 роки тому

    Sir, Your answers are excellent and words are truth.

  • @gopikaparapu5028
    @gopikaparapu5028 3 роки тому +1

    Good questions and very good answers.

  • @shekarnenavath9733
    @shekarnenavath9733 3 роки тому +1

    Good anchor

  • @madupuvenuegopal3352
    @madupuvenuegopal3352 3 роки тому +1

    రాఘన్న 2020 '' '(ప్రజాలా "వాకిల్ సాబ్) 👩‍🎓✊✊✊

  • @charancherry5538
    @charancherry5538 3 роки тому

    Niceeee anna

  • @thesoldierdev9518
    @thesoldierdev9518 3 роки тому +1

    Bright future for Raghunandan if he keeps same energy
    Good leaders like you should be supported by people of Bharat

  • @rameshporandla1614
    @rameshporandla1614 3 роки тому +6

    బీజేపీలో డబ్బులు పంచుడు ఉండదు దేశం కోసం ధర్మం కోసం బీజేపీ కార్యకర్తలు పెద్దలు అందరూ శ్రామిస్తారు

  • @amarenderreddy3021
    @amarenderreddy3021 3 роки тому +1

    Good anchoring narasimhasir

  • @GopalHarsha
    @GopalHarsha 3 роки тому

    After long time news interview apakunda chudadam and meru cheppe samadanam chala bagundi anna.always we with BJP

  • @nsksk4760
    @nsksk4760 3 роки тому +4

    Anna..BJP GHMC lo sure ga.gelavali.
    Specially TRS dosti with MIM is so bad.

  • @anilkumarsavaram3335
    @anilkumarsavaram3335 3 роки тому +1

    MrRao this is the time to act. TRS members have no knowledge of CRPC and law as what you have.
    Go for GOLD. All the best guruji. You are too good man . I am so happy for you

  • @bolaraju8346
    @bolaraju8346 3 роки тому

    Nice Sir

  • @srinivaschindam1635
    @srinivaschindam1635 3 роки тому +1

    Anchor is Good

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 3 роки тому

    Kirak answers Anna garu... Raghu anna is great political leader.. Jai Raghu Anna

  • @simplethings9715
    @simplethings9715 3 роки тому +2

    Interesting thing is phone tapping 🤐

  • @Unknown-vd2pl
    @Unknown-vd2pl 3 роки тому +1

    Dynamic leader 👍👍👍👍🙏🙏🙏🙏⚘⚘⚘⚘

  • @shilavijay5166
    @shilavijay5166 3 роки тому +2

    Jai bjpi
    Jai modi ji
    Jai Sanjay Anna
    Jai raja sing
    Jai Ragundan anna

  • @nenavathrameshnenavathrame3678
    @nenavathrameshnenavathrame3678 3 роки тому +2

    దుబ్బాక ప్రజలకు ధన్యవాదములు

  • @balukasula4376
    @balukasula4376 3 роки тому +2

    Manchi vishyam unna vaktha Raghu garu🙏

  • @sathishmittkola1964
    @sathishmittkola1964 3 роки тому

    Ur great Sir 🙏

  • @VenkateshBoyapati
    @VenkateshBoyapati 3 роки тому

    Excellent speach Raghunandan rao garu... Great victory against TRS...Congratuallations ... enjoy your victory.

  • @prasadperi7922
    @prasadperi7922 3 роки тому +1

    Gowrava sri. Raghunandan rao garu, namasthe! Mee apprach to media (news makerlo) knowledge lenivariki kudA legalgA goppa dhairyanni , confidence isthYi. Mee vakchathuryam adbhuthM. Cm tho meeru matladuthunte 2 charsnA billLu okA atanA billalu potipadi evaru great anedi thelchukovadam CHALA KASHTAM

  • @vikranthbabu9183
    @vikranthbabu9183 3 роки тому +1

    Be in your limits and prepare... while interviewing the Raghunandan sir !!

  • @mmtvtelangana
    @mmtvtelangana 3 роки тому +1

    రావుతో రావు బాగుంది ఇంటర్వ్యూ

  • @satyarajaka50
    @satyarajaka50 3 роки тому +1

    17:33 powerfull village dailouge 😘😂😂
    Jai Raghu anna ❤️

  • @ramgirisrinivas4969
    @ramgirisrinivas4969 3 роки тому

    👍

  • @burnapuramvittalreddy2071
    @burnapuramvittalreddy2071 3 роки тому

    Very good

  • @kottemahesh7151
    @kottemahesh7151 3 роки тому

    I hope to see as a state president as soon

  • @maheshmaddha1489
    @maheshmaddha1489 3 роки тому

    ధర్మం కోసం అడుగులు వేసే Raghanna కు మేము ఎప్పుడు వెన్నంటి ఉంటాం
    జై Raghanna జై బీజేపీ 🙏🙏🙏🙏🙏

  • @vijayenderrao3035
    @vijayenderrao3035 3 роки тому +1

    Raghunandan Rao is the Good Politician 🙏🏿

  • @SR-yk6ov
    @SR-yk6ov 3 роки тому

    Great win anna... there should be room a for opposition also in democracy

  • @vikasraomeneni5151
    @vikasraomeneni5151 3 роки тому +1

    He knows law perfectly that’s why he is talking powerfully