Dubbaka MLA Raghunandan Rao in Encounter With Murali Krishna || Full Episode - TV9

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 540

  • @prasad4506
    @prasad4506 3 роки тому +96

    ప్రశ్నించే గొంతు మంచి విద్య వేత్త న్యాయ కోవిదులు మంచి వక్త మంచి వాగ్ధాటి అయిన రఘు నీ గెలిపించిన దుబ్బాక ఓటరు మహా సయులకి ధన్య వాదాలు

    • @gnarsimhulunarsim8056
      @gnarsimhulunarsim8056 3 роки тому +2

      @venu b trs vodinanduku niku badaga unda

    • @saikumar-wi5ji
      @saikumar-wi5ji 3 роки тому +1

      @venu b TRS ni gelipinchindhi adhi adganike bro , TRS ni kuda nv qstn chey anthunte niku

  • @dineshmusku8362
    @dineshmusku8362 3 роки тому +90

    Eagerly waiting for your speech in assembly..

  • @twinklekidsschool
    @twinklekidsschool 3 роки тому +88

    నమస్కారం మురళీకృష్ణ గారు, చక్కని ప్రశ్నలతో హుందాగా ఇంటర్వ్యూ చేశారు. అతను కూడా అంతే హుందాగా సమాధానం చెప్పారు. ఇద్దరు సరస్వతీ పుత్రులు, మేధావుల సంభాషణలు ఎలా ఉంటాయో మీ ఇంటర్వ్యూ చూస్తే తెలిసింది గురువు గారు. నిజంగా తెలంగాణ లో అత్యంత ప్రతిభావంతులైన మేధావులు చాలా మంది ఉన్నారు సార్. రియల్లీ గ్రేట్ తెలంగాణా సార్.
    -ట్వింకిల్ శ్యామ్, గాజువాక, విశాఖపట్నం.

  • @kravindranath9819
    @kravindranath9819 3 роки тому +94

    excellent answers, strong answers in a smooth way.great leader

    • @empireofdark8742
      @empireofdark8742 3 роки тому +4

      Trs kcr Gadu Muslim Owaisi lanjakodukini meputunadu..owaisi Gani total money 2000cores .. Muslims in old city in 2020lo kuda current bill katatledu .... భిల్డడ్ trs,congres .. కుటుంబ రాఙాకేయాలు చేసూ౦ది .... Jai bjp

  • @pradeepreddy9633
    @pradeepreddy9633 3 роки тому +27

    జైహింద్ 🌹 జై బిజెపి 🙏 జై శ్రీ రామ్ 🙏 జై మోడీ జి 🙏 జై బండి సంజయ్

  • @karunakersoppari3882
    @karunakersoppari3882 3 роки тому +20

    ప్రశ్నించే గొంతుకను ఎన్నుకున్నందుకు దుబ్బాక ప్రజలకు ధన్యవాదములు

  • @naveenthondepu8571
    @naveenthondepu8571 3 роки тому +120

    Nen life lo TRS ki vote veyya ..

  • @sanjithsonkamble1834
    @sanjithsonkamble1834 3 роки тому +54

    మురిలి గారి questions ఈ సారి cross cross గా వున్నాయి..
    ఇట్లా ఎ వరు అడగమనర్రు మీకు

  • @maheshkarresura7015
    @maheshkarresura7015 3 роки тому +5

    🚩హిందూ ధర్మం చాలా చక్కగా చెప్పారు 🚩

  • @dileepkumarnaidumutyala3334
    @dileepkumarnaidumutyala3334 3 роки тому +47

    Brave, hardworking, confidence level made successful

  • @manmadha6894
    @manmadha6894 3 роки тому +221

    కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గెలిస్తే టిఆర్ఎస్ లోకి పోయే వాడు బీజేపీ గెలిచింది కాబట్టి సంతోషం

  • @Madhu-nr8nn
    @Madhu-nr8nn 3 роки тому +63

    Raghunadhan Anna jindhabad✊

  • @johnnybhaisrikanth3474
    @johnnybhaisrikanth3474 3 роки тому +116

    ఈ ప్రశ్నలు అడగడానికి కెసిఆర్ మీకెంత ముడుపు చెల్లించాడు అది ముందు చెప్పండి etv9 సారు

    • @kathularamachandrayadav4815
      @kathularamachandrayadav4815 3 роки тому +10

      ఛానెల్ TRS ది బ్రదర్

    • @sairuhi9775
      @sairuhi9775 3 роки тому +2

      ఏదో సాధించుదాముము అని డైనమిక్ ఎమ్మెల్యే రఘునందన రావు అన్నతో ఇంటర్వ్యూ ఏర్పాటు చేసుకున్నారు చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు అయింది మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడూ వెధవ తెలివితేటలు చూపించరు

    • @venkatamanudevbbandari7581
      @venkatamanudevbbandari7581 3 роки тому +1

      అయ్యో brother, ఈ మురళీకి జీతం kcr ఇస్తాడు. ఈయన కేవలం employee.

  • @Thinking-thought-Action
    @Thinking-thought-Action 3 роки тому +44

    టీవీ9 కేసిఆర్ కు కట్టప్ప ...... దమ్ము ధైర్యం చీము నెత్తురు సిగ్గు మానం ఏమి లేదు..... ఈ ఛానెల్ కి....

  • @ChaitusZone
    @ChaitusZone 3 роки тому +196

    హైదరాబాద్ వాసులరా సరైన అవకాశం వచ్చింది.. మాకు రానీ అవకాశం . బీజేపీ కి వోట్ వేసి కేసీఆర్ కీ సరైన బుద్ధి చైపండి...

    • @bhargavindraganti3780
      @bhargavindraganti3780 3 роки тому +6

      Well said

    • @jayakrishnak8566
      @jayakrishnak8566 3 роки тому +7

      హ్మ్మ్ అవును హైదరాబాద్ వాసులకు ఇది ఓక సువర్ణ అవకాశం బాగా ఆలోచించి ఓటు వేయండి ఆల్రెడీ బిస్కట్లు వేయడం స్టార్ట్ అయ్యింది కాబట్టి ప్రజలందరూ బాగా ఆలోచించి ఓటు వేస్తారని కోరుకుంటున్నాను.
      నమో. 🙏

    • @mastas1931
      @mastas1931 3 роки тому +7

      Bjp em cheyadu

    • @bkch3754
      @bkch3754 3 роки тому +2

      Ts lo unde ap gandus ki benefit bjp vaste

    • @venkatesh-ec9bf
      @venkatesh-ec9bf 3 роки тому +2

      Baga Chapav Bro nadhi Medak Dist tRS Oka Chaythana party mothamu pothadhi pakka

  • @debbadagangadhar966
    @debbadagangadhar966 3 роки тому +116

    G H M C లో ఓడిపోతామని K C R కు కూడా తెలుసు కాని డబ్బుల తో గెలుస్తామని మేక పోతు గాంభీర్యం .😂😀

  • @maheshgoud7491
    @maheshgoud7491 3 роки тому +3

    Good Democracy leader in Telangana state, waiting for your speech in assembly ❤️❤️

  • @govardhana2032
    @govardhana2032 3 роки тому +32

    ఈ టి.వి - 9 వోడిని నమ్మేదానికి లేదు.
    ఇది కే.సి.ఆర్ నడుపుతున్నాడు.

  • @rajurajuraju6204
    @rajurajuraju6204 3 роки тому +20

    గెలిచినా మూడు రోజులకే ఒక్క సమర్ధవంతమైన ఎమ్మెల్యే ఎం చెయ్యగలడో చేసి చూపెట్టిన మన Raghunandan Rao Madhavaneni అన్నగారు🙏🙏🙏🔥🔥🔥🚩🚩🚩🚩

  • @johnnybhaisrikanth3474
    @johnnybhaisrikanth3474 3 роки тому +55

    ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాగన్న గెలిచేది మాత్రం దుబ్బాక ప్రజల నమ్మకం బలం నీతి న్యాయం జై బిజెపి జై రాగన్న

  • @sudharsan299
    @sudharsan299 3 роки тому +15

    మురళీ గారూ... మీరు రాసుకున్న ప్రశ్నలు మాత్రమే వేస్తున్నారు... గౌ. రఘునందన్ గారు మాట్లాడుతున్నది వింటున్నట్లు లేదు.. కనీసం ఆయన మాటల్లోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలి మురళీ గారు... Hatsoff Raghunandan... మురళీ గారి దగ్గర సమాధానం లేని ప్రశ్నలు వేస్తున్నందుకు...

  • @deekshith597
    @deekshith597 3 роки тому +85

    Looks like encounter to Murali😂😂😂

  • @ashokreddyrachala7102
    @ashokreddyrachala7102 3 роки тому +130

    కెసిఆర్ కు బాగా గుణ పాఠము చెప్పాలి తెలంగాణ state lo bjp 2024 lo paga వేయాలే

  • @johnnybhaisrikanth3474
    @johnnybhaisrikanth3474 3 роки тому +23

    మురళీ కృష్ణ గారూ జర్నలిస్టుగా మీరు రఘు అన్న గురించి తెలుసుకోండి తర్వాత బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేయండి

  • @vinaymadipelli152
    @vinaymadipelli152 3 роки тому +15

    Waiting for assembly sessions!🔥🔥🔥

  • @gorigerajesh9601
    @gorigerajesh9601 3 роки тому +78

    Jai Raghunandan rao jai jai BJP

  • @NaveenKumar-gg2jn
    @NaveenKumar-gg2jn 3 роки тому +2

    Smooth ga dimpinduuu🔥

  • @msrinivaas5517
    @msrinivaas5517 3 роки тому +57

    TRS పార్టీ పతనం కావాలంటే రఘునందన రావు, అరవింద్, రేవంత్ రెడ్డి, తీన్ మార్ మల్లన్న BJP పార్టీ లో ఉండాలి

    • @bixrlabs
      @bixrlabs 3 роки тому +2

      పెద్ద గజ దొంగలు వీళ్ళు....

  • @lachith7217
    @lachith7217 3 роки тому +37

    గ్రేట్ విక్టరీ. అధికార‌, అంగ బలగాన్ని తట్టుకుని నిలబడి కలబడి గెలిచారు. అసాధారణ విజయం మీది

  • @anilvishwakarma4991
    @anilvishwakarma4991 3 роки тому +20

    TRS downfall has already started from Dhubbaka 😄

  • @limbadridhanoori3607
    @limbadridhanoori3607 3 роки тому +30

    Taigar raganna next cm

  • @sivajiprathik5472
    @sivajiprathik5472 3 роки тому +24

    Respect icchi matladandi murali garu

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 3 роки тому +11

    హైదరాబాద్ వాసులకు ఇది ఓక సువర్ణ అవకాశం బాగా ఆలోచించి ఓట్లు వేయండి ఆల్రెడీ బిస్కట్లు వేయడం స్టార్ట్ అయ్యింది కాబట్టి ప్రజలందరూ బాగా ఆలోచించి ఓటు వేస్తారని కోరుకుంటున్నాను .

  • @sureshlovely8003
    @sureshlovely8003 3 роки тому +1

    Anna andhara nundi muku 👏👏👏🙌🙌🙌✊✊✊✊✊

  • @SURYAOFFICIALS18
    @SURYAOFFICIALS18 3 роки тому +3

    Biggest political fan of Raghunandan sir ❤️🔥🔥

  • @chimanne2676
    @chimanne2676 3 роки тому +39

    Arey vo murali u never reach Raghuana he is very much intelligent person be careful, ur verst secular busterd

  • @educationinfo.3466
    @educationinfo.3466 3 роки тому +50

    Please highlight un employment issue sir. Crucial for further politics

  • @lingaswamygurram6800
    @lingaswamygurram6800 3 роки тому +7

    రఘునందన్ రావు గారు మీరు మంచి వక్త

  • @krishnam7005
    @krishnam7005 3 роки тому +14

    Ee interview bagundhi ilane vundali I never expected

  • @thirupathivangala5968
    @thirupathivangala5968 3 роки тому +42

    jai bjp jai bjp

  • @kumarswamy6151
    @kumarswamy6151 3 роки тому +15

    2024 lo B J p adhikaramloki ravail 👍👍👍

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 3 роки тому +27

    ఏం యాంకర్ గారు అనుకున్నది ఒకటి అయింది ఒకటి కదా తడి బట్ట ఏసుకొని పడుకో

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 3 роки тому +1

    ఎవరికీ ఎన్కౌంటర్.

  • @raghupalreddydanda6584
    @raghupalreddydanda6584 3 роки тому +1

    హా హా... రఘునందన్ సార్ మురళి కి చేశాడు కౌంటర్...

  • @tcnarender9397
    @tcnarender9397 3 роки тому +1

    Dubbaka voter's selected a correct candidate, congratulations Raghunandan garu, all the best for your future career.

  • @madhumass857
    @madhumass857 3 роки тому +1

    11.00.🤙 Murali..😎

  • @johnnybhaisrikanth3474
    @johnnybhaisrikanth3474 3 роки тому +18

    మురళీకృష్ణ గారు మీరు అడిగే ప్రశ్నలు మీ ముఖంలో కెసిఆర్ గారు కొట్టొచ్చినట్టు కనబడుతున్నారు ఇంకనైనా ఆపండి మురళీకృష్ణ గారు తట్టుకోలేకపోతున్నా మీ నటన

  • @raanadasari5009
    @raanadasari5009 3 роки тому +1

    Must needed leader in assembly

  • @srinivasboring9840
    @srinivasboring9840 3 роки тому +21

    రాఘన్నని తొక్కలనుకున్నారు ఆయనే తొక్కేశారు .సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయిన్

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 роки тому +14

    Assembly lo prajala samashyalapai porade galani (good speaker) swagatham...Congratulations Raghu Nandan Rao Anna garu, MLA Dubbaka

  • @mannemmani1047
    @mannemmani1047 3 роки тому +1

    Real political hero jai raghu anna

  • @RavikumarYadav-xk5rx
    @RavikumarYadav-xk5rx 3 роки тому +15

    జై బీజేపి

  • @AlwaysAnilYadav
    @AlwaysAnilYadav 3 роки тому +4

    Strong Answers....👍

  • @venkatkocharlakota952
    @venkatkocharlakota952 3 роки тому +9

    మురళి గారు మీ ఆడియో చెక్ చేసుకోగలరు.

  • @jammalasrinivas6221
    @jammalasrinivas6221 3 роки тому +8

    Anna miru chala chala brilliant anna...miru SC judge kavlae

  • @kunalbravo4u
    @kunalbravo4u 3 роки тому +14

    గర్వం పెరిగిందని టీవీ9 చెప్తుంది కానీ వేరే ఎవ్వరు చేపడం లేదు

  • @srinivasazmeera6069
    @srinivasazmeera6069 3 роки тому +1

    Super 👌

  • @gorigerajesh9601
    @gorigerajesh9601 3 роки тому +18

    Jai BJP jai BJP jai BJP

  • @Eagle_Gun
    @Eagle_Gun 3 роки тому +1

    జై బిజేపీ జై మోడీ జీ
    2023 @ బిజేపి @తెలంగాణ💐💐💐

  • @ushankar1584
    @ushankar1584 3 роки тому +13

    Super counter

  • @prashanthrao4896
    @prashanthrao4896 3 роки тому +5

    జై MLA రఘునందన్ రావు
    జై B J P

  • @veereshbade3310
    @veereshbade3310 3 роки тому +15

    జై రఘునందన్ అన్నా...

  • @jammalasrinivas6221
    @jammalasrinivas6221 3 роки тому +12

    Anna garu assembly lo matladalani some lacks of poeple were waiting

  • @bhaskarkorra3542
    @bhaskarkorra3542 3 роки тому +20

    Jai BJp jai Modi jai Sriram

  • @daramallaanilkumar7243
    @daramallaanilkumar7243 3 роки тому +12

    Next CM ragunandan sir

    • @saikrishnagannerla5534
      @saikrishnagannerla5534 3 роки тому

      Bandi Sanjay bro adyakshudu

    • @maheshb9951
      @maheshb9951 3 роки тому +1

      SAI KRISHNA GANNERLA bjp lo adyakshude main candidate kadu. Eg: modi pm not party president

    • @జైమోడీ
      @జైమోడీ 3 роки тому

      Velama ki cm post evvaru....sanjay r aravind

    • @sachinsachin2894
      @sachinsachin2894 3 роки тому

      Next dubaka lo gelichika chudam bro...rasi petuko gelavadu

  • @sandeepindia2571
    @sandeepindia2571 3 роки тому +16

    Now a days social media is became more powerful than news channels. In GHMC also BJP will win good numbers because BJP is alternative party in Telangana politics...

    • @sushanthreddy9659
      @sushanthreddy9659 3 роки тому

      Malkajgiri lo bjp ki seats ekkuva ravu

    • @karunakarnuvvula547
      @karunakarnuvvula547 3 роки тому +2

      @@sushanthreddy9659 vastayi....BJP national leadership is an asset to BJP

  • @srikanthyadav4408
    @srikanthyadav4408 3 роки тому +40

    jai bjp

  • @santoshsagar5365
    @santoshsagar5365 3 роки тому +5

    Advocate practice is different
    Politics is different murali garu

  • @srilathak7362
    @srilathak7362 3 роки тому +2

    Super interested subjects sir

  • @praveenlucky5892
    @praveenlucky5892 3 роки тому +4

    Bjp will win in munipal elections.....

  • @signaturewin4326
    @signaturewin4326 3 роки тому +4

    మోడీ సార్ పీఎం గా గెలిచినప్పుడు కూడ ఇంత లొల్లి చేయలేదు 🤭

  • @sunilkumardevaki2243
    @sunilkumardevaki2243 3 роки тому +4

    Please give priority to
    Roads, floods handling, disha case, double bedroom houses
    Trs will be clean bowled

  • @ilaiahyscpbollu9004
    @ilaiahyscpbollu9004 3 роки тому +4

    Dynamic Diamond leader Raghunandan Rao

  • @madhumass857
    @madhumass857 3 роки тому +1

    17.00 chimala.kathaa...🙏🔥👍

  • @cinemadentertainments5017
    @cinemadentertainments5017 3 роки тому +1

    💐💐💐💐👍👍👌👌👌

  • @RK-kg3ip
    @RK-kg3ip 3 роки тому +7

    We will support to great BJP only

  • @7867211
    @7867211 3 роки тому +4

    Super

  • @chaitanyabandreddi7357
    @chaitanyabandreddi7357 3 роки тому +1

    Excellent 🚩🚩🚩

  • @satyamchintala9779
    @satyamchintala9779 3 роки тому +3

    Talking legend🙏🙏🙏🙏🙏

  • @sasyasashrika3395
    @sasyasashrika3395 3 роки тому

    Awesome 11.22

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 3 роки тому

    నీ గెలుపు యావత్తు తెలంగాణ కు మలుపు అన్న

  • @RyanVemuri
    @RyanVemuri 3 роки тому +4

    30 years - 30months. Question and answer both are superb! What a spontaneous answer Raghu Garu

  • @kunalbravo4u
    @kunalbravo4u 3 роки тому +6

    గారు అని సంబోధించడం కూడా మింగుడు పడని విలేఖరి...

  • @ManojManoj-no8cq
    @ManojManoj-no8cq 3 роки тому

    అన్న సూపర్ అన్న

  • @రమణ-ఖ5ఘ
    @రమణ-ఖ5ఘ 3 роки тому +3

    తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఒకే స్లోగన్ తో అన్ని పార్టీల వారు ఎన్నికలకు వెళ్లాలని నా భావన. 1. మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలని YSRCP పార్టీ 3 రాజధానులకు సపోర్ట్ చేయమని చెప్పాలి. 2 TDP వారు కేవలం అమరావతి రాజధానికి సపోర్ట్ చేయమని చెప్పాలి. 3. BJP & JSP వారు అమరావతి కావాలా లేక 3 రాజధానులు కావాలా అని ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. 4. Congress మరియు Communist వారు కూడా అమరావతి కావాలా లేక 3 రాజధానులు కావాలా అని ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. దీని కారణంగా రాజధాని విషయంలో అన్ని పార్టీల వారికి ఒక అవగాహన వచ్చి, చిన్న చిక్కుముడి వీడుతుందని నా భావన. దీని కారణంగా మన రాజధానిని మనమే నిర్ణయించుకునే గొప్ప అవకాశం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ద్వారా నిరూపించి మనమంటే ఏమిటో తెలియజేయాలని నా భావన. డబ్బుకు, మద్యానికి, కుల, మత, రాగద్వేషాలకు అతీతంగా మన రాజధాని ఎక్కడ ఉండాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాక్షిగా తిరుపతి పార్లమెంట్ ప్రజలు తెలియజేయాలని నా ప్రఘాడ అభ్యర్ధన.

  • @venkateshvist
    @venkateshvist 3 роки тому +4

    Yes

  • @karunakersoppari3882
    @karunakersoppari3882 3 роки тому +13

    కేసీఆర్ కు అసలు సిసలైన ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది రఘునందన్ రావు గారే

  • @pravallikae9151
    @pravallikae9151 3 роки тому +1

    Raghu is great

  • @adarshaadi9548
    @adarshaadi9548 3 роки тому +7

    Firstly congrats అన్న
    True leader Madhavaneni Raghu Anna

  • @kishor138
    @kishor138 3 роки тому +3

    Wat a speech raghu anna

  • @agrimessage6239
    @agrimessage6239 3 роки тому +1

    తెరాస లో మంత్రి kabothunnadhuku ధన్యవాదాలు

  • @bhaskardharamsoth1464
    @bhaskardharamsoth1464 3 роки тому +2

    Raghunandhan rao kirrack encounter😀😀😀😀

  • @naveenmnp
    @naveenmnp 3 роки тому

    Well and more
    matured person
    Raganna... 👍👍👍

  • @gummadivasudevarao8911
    @gummadivasudevarao8911 3 роки тому +10

    ఎప్పుడో సాధించిన విషయాన్ని అప్పటి తెరాస పై ప్రజల ఆలోచన వేరు ఇప్పుడు మోసపోతున్నాం అని గ్రహించారు ఇప్పటి బీజేపీ నీ దేశ ప్రజలు ఏ స్థాయిలో అందరిస్తున్నారో గుర్తించండి నగర జనాభ విద్యావంతులు వీరు మంచి చెడు విషయాలతో పాటు స్థానిక &జాతీయ నాయకుల పనితీరును పరిశీలిస్తారు చైనతో యుద్ధ పరిస్థితిలను వ్యవహరించిన విధానం ప్రభావిత్తులవుతారు యువత ఎక్కువగా బీజేపీ అందరిస్తూ నడిపిస్తున్నారు ప్రతీ సోషల్ మీడియాలో అది కనిపిస్తుంది ఈ సోషల్ మీడియాని చూసే kcr కి ఫివర్ పట్టుకుంది జై హింద్ జై బీజేపీ

  • @bhargavivalime4517
    @bhargavivalime4517 3 роки тому +1

    Entha manchi leader ni gelipinchanaduku dubbaka prajalaku thanks 🙏🙏

  • @akhilakhil8690
    @akhilakhil8690 3 роки тому +1

    Jai raghu anna

  • @NareshKumar-cs4bj
    @NareshKumar-cs4bj 3 роки тому +8

    Jai modi. jai Bjp. jai Raganna
    Vandhematharam 🕉🤟

  • @venkateshvist
    @venkateshvist 3 роки тому +19

    No development in Hyderabad.

  • @tirutirumala3463
    @tirutirumala3463 3 роки тому +2

    Supar ana

  • @surendergaini3365
    @surendergaini3365 3 роки тому +3

    Good 👍 Murali out