హెడ్డింగ్ ఏమిటి అలా పెట్టారు ఈ అరటి పండు తింటే షుగర్ పత్తా లేకుండా పోతుంది . మీరేమో అరటి పండు తినవద్దు అంటున్నారు. ఇప్పుడు మేము ఏది నమ్మాలో అర్ధం కావటం లేదు. వీడియో పెట్టేముందు హెడింగ్ చదవండి.మీరు చాలా ఫేమస్ కార్డియోలాజిస్ట్ నాకు బాగా తెలుసు. కానీ హెడ్డింగ్ చూసుకోకుండా రిలీజ్ చేయకండి.
వైట్ రైస్ .. సాల్ట్ ... డైరీ ప్రొడక్ట్స్ ను మించిన భూతం ఇంకేమి ఉంటాయి ? అరటి పండును...కొందరు శతృవు లా భావిస్తూ భూతం లా సృష్టించారు .... అది తప్పు అరటి పండులో అమోఘమైన మినెరేల్స్ ఉంటాయి అందులో ముఖ్యమైనవి పొటాషియం మెగ్నీషియం ఒకటి సోడియం ను న్యూట్రల్ చేస్తే ఇంకోటి మంచి నిద్రకు ఉపకరిస్తుంది
అరటిపండు గురించి చాలా బాగా చెప్పారు. కానీ హిడ్డింగ్ మాత్రం మార్చి ఉంటే బాగుండేది.🙏🙏🙏🙏
Very useful information. Thank you Doctorji.
Arati kayala kura tenavacha sir
ధన్యవాదాలు డాక్టర్ గారు
Excellent 👌❤️👍🎉
మీరు పెట్టిన హెడ్డింగ్ కి, చెప్పిన సమాచారం కి సంబంధం లేదండి,
మీరు పెట్టిన హెడ్డింగ్ ఏమిటీ మీరు చెప్పేది ఏమిటి ఏమైనా సంబంధం ఉందా
మంచి సలహా
pleae make shorrter videos
హెడ్డింగ్ తప్పు ఉంది సర్. సరి చేయండి.షుగర్ పేషంట్స్ అరటి పండు తినరాదు.
టైటిల్ అలా ఉంటే తప్పకుండా చూస్తారు. అది వారి ఐడియా
హెడ్డింగ్ ఏమిటి అలా పెట్టారు
ఈ అరటి పండు తింటే షుగర్ పత్తా లేకుండా పోతుంది .
మీరేమో అరటి పండు తినవద్దు అంటున్నారు. ఇప్పుడు మేము ఏది నమ్మాలో అర్ధం కావటం లేదు.
వీడియో పెట్టేముందు హెడింగ్ చదవండి.మీరు చాలా ఫేమస్ కార్డియోలాజిస్ట్ నాకు బాగా తెలుసు. కానీ హెడ్డింగ్ చూసుకోకుండా రిలీజ్ చేయకండి.
Banana tintey sugar unnavallaki emi kaadu. Scientifically proven ..nenu fruits tini sugar pogottukunnanu.
అరటి పండు తినొద్దని ఎవరు చెప్పారు? ఏ పండైనా మోతాదులో అంటే వారానికి ఒకసారి తినొచ్చు. ఒక వారంలో ఆ సీజన్ లో ఉన్న అన్ని పళ్ళూ కవర్ కావాలి.
Business plan
Potassium, sodium kante manchidi kada doctor
Meeku telisinantha dr ki teleedu😂
Sir naaku Hba1c 7.5 undi nenu Saudi Arabia lo unnanu nenu tablet emi vadali
Sir DIP diet karlo 3 days mein cure hojayega. Google mein search karo. My 10 days karaa 100% cure.
Please correct headings
వైట్ రైస్ .. సాల్ట్ ... డైరీ ప్రొడక్ట్స్ ను మించిన భూతం ఇంకేమి ఉంటాయి ?
అరటి పండును...కొందరు శతృవు లా భావిస్తూ
భూతం లా సృష్టించారు ....
అది
తప్పు
అరటి పండులో అమోఘమైన మినెరేల్స్ ఉంటాయి
అందులో
ముఖ్యమైనవి
పొటాషియం మెగ్నీషియం
ఒకటి సోడియం ను న్యూట్రల్ చేస్తే
ఇంకోటి
మంచి నిద్రకు ఉపకరిస్తుంది
Vdos chudalani heading tappu ga pedtharaa sir meeru.... (Sugar unna wallu entha asha ga chustaru cheppandi) Views kosam meelanti wallu kuda ila chestae ela sir...not fair .. change the title/heading please
Dr Saab గత వీడియోలో యోగా చేసినంత మాత్రాన షుగర్ తగ్గదని సెలవిచ్చారు...!అలా అయితే ఎలా? యోగా ను తక్కువ చేసి నట్టు కదా..
click baiting 😒😒😒😒😒
Mimmalni contact avvadam ela
Viewership kosam non sence 😅
ఇలాంటి మాటలు వద్దు..
పచ్చి కొబ్బెర తినవచ్చా?
100% tinochhu manchidi health ki.sugar vallu ekkuvaga tinochhu.
Burrrrra dobind…,,