డబ్బు లేక ఆ పథకాలు ఎగ్గొడదాం అని చెప్పా.. జగన్ ఏం అన్నాడంటే..? | Praja Chaitanyam

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #YSJagan #cmchandrababu #bugganarajendranathreddy #PrajaChaithanyam
    Watch :డబ్బు లేక ఆ పథకాలు ఎగ్గొడదాం అని చెప్పా.. జగన్ ఏం అన్నాడంటే..? | Praja Chaitanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

КОМЕНТАРІ • 257

  • @saicharan3045
    @saicharan3045 Місяць тому +70

    మీవంటి 🎉గొప్ప ఆర్థికమంత్రినీ నేనెన్నడూ చూడలేదు..Great sir meeru..👍
    జై జగన్ ❤❤

  • @gangarajuprathap4396
    @gangarajuprathap4396 Місяць тому +43

    బుగ్గన గారు చాలా చక్కగా విశ్లషణాత్మకంగా చెప్పినారు...చంద్రబాబుకి నమ్మిన వాళ్ళని మోసం చేయటం మొదటి నుండి ఉన్న అలవాటు..చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చడు .. ప్రజలు కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం 5 సం||లు భరించాలి.. ప్రజలు పాలిచ్చే ఆవుని కాదని దున్నపోతుని తెచ్చుకున్నారు అనుభవి౦చండి..

  • @freebird4522
    @freebird4522 Місяць тому +66

    జనాలకు పెట్టవలసిన డబ్బులు మొత్తం అమరావతి కి మళ్లించి, అయ్య గారికి సంబందించిన బీనామిలకు, మాయల పకీరు వేషాలు వేసిన సినిమా వాళ్లకు, వ్యవస్థలలో ఉన్న పెద్ద పాములకు, మేదావుల కు పోగా మిగిలిన చిల్లర గ్రామాలలో ఉండే అమ్మ భూమి కమిటీలకు బొక్కడానికి మళ్లిస్తారు. చదువుకొన్న మూర్ఖులు ఉన్న సమాజంలో ఇంతకంటే మంచి రాజకీయ నాయకులను ఆశించడం అమాయకత్వమే అవుతుంది. 😊

    • @malapatisrinivasarao7991
      @malapatisrinivasarao7991 Місяць тому

      చదువుకున్న మూర్ఖులు.. కరెక్ట్..గా
      లంచం తీసుకోకుండా.. అయ్యగారు పనిచేస్తే రిటైర్ ఐనా ఇల్లు కూడా కట్టుకోలేడు..
      కూలీ.. నాలీ భార్య భర్త చేసుకొని..
      40 ల్లో నే ఇల్లు కట్టుకొని పిల్లల కు
      పెళ్లిళ్లు కూడా చేస్తున్నాడు..

    • @Cricketdevils-ox5
      @Cricketdevils-ox5 Місяць тому +2

      Well said.., Andhra lo chadukunna prathivaadu moorkhude. Chaduvuleno du eto daridrudu.

  • @yendabujji7962
    @yendabujji7962 Місяць тому +112

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాధపడితే గాని బోధ పడదు కనుక మీరు ఇంకొన్ని రోజులు సమయము తీసుకోవాలి

  • @user-xz8tf4nk2r
    @user-xz8tf4nk2r Місяць тому +16

    అన్న జగన్ అన్న విలువ తెలియాలి అంటే ఈసారి మనం తగ్గాల్సిందే కొంచం అప్పుడు ప్రజలకి బుద్ధి వస్తుంది అన్న

  • @seenu6608
    @seenu6608 Місяць тому +48

    గొర్రె ఎప్పుడు కసాయి వాడినే నమ్ముతుంది...
    ఇది వాస్తవం

  • @yamarthijohnson698
    @yamarthijohnson698 Місяць тому +61

    అబద్ధాలు చెప్పటం అన్యాయం చేయటం వాళ్ళకి కొత్తేమీ కాదు

  • @naga7048
    @naga7048 Місяць тому +17

    మగవాళ్ళు దొరకరని, పథకాలన్నీ అభం శుభం తెలియని ఆడవారి చుట్టే వున్నాయి

  • @prasadlifestylebcp2369
    @prasadlifestylebcp2369 Місяць тому +25

    Jai Jagan

  • @jakariahjakariah4949
    @jakariahjakariah4949 Місяць тому +23

    జై జగన్ 🎉🎉🎉🎉

  • @PDTTT
    @PDTTT Місяць тому +26

    Chronology of events 1) Elections ముందు 14 లక్షల కోట్లు అప్పు అని వారే చెప్పారు . 2) అంత అప్పు అని తెలిసిన , హామీలు ఇచ్చారు ... దీనికి సాక్సము పవన్ కళ్యాణ్ the చేగువేరా ఆఫ్ ఏపీ . ఇన్ని లక్షల అప్పు పెట్టుకొని మొదటి నెలలో నే , పథకాలు అమలు ఎలా చేస్తారు అని అడిగితే , మాకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ , మొదటి నెల నుంచే సంపద సృష్టి పథకాలు అమలు చేస్తాను అన్నారు ... ఇప్పుడు తప్పిచ్చుకోవటని no resorts available ... Ichi తీరాలి, లేకపోతే ప్రజలు తిరగబడతారు ...

  • @Swapna-pv1cp
    @Swapna-pv1cp Місяць тому +6

    Rajender Garu Very Clear Cut and Supar 👌👌👌👌👌👌

  • @devaputhrababu-do1hk
    @devaputhrababu-do1hk Місяць тому +8

    SUPER

  • @balakorukonda4671
    @balakorukonda4671 Місяць тому +8

    Super

  • @udayagirisravani6152
    @udayagirisravani6152 Місяць тому +6

    జగనన్న కష్టం మీ కష్టం ఎక్కడికి పోదు నిజంగానే ప్రజలు కూటమికి ఓటేసి గెలిపించి ఉంటే సరైన బుద్ధి చెప్తాడు చంద్రబాబు నాయుడు తిన్న ఐదు సంవత్సరాలు కూర్చుని తిన్నారు కదా అది మొత్తం కక్కిస్తాడు ఒకవేళ ఆవాలు అన్యాయంగా ఇంకా వేరే రూట్ లో వెళ్లి గెలిచి ఉంటే కచ్చితంగా వాళ్లకు కూడా ప్రజలు తిప్పి కొడతారు టైం వస్తది వేచి చూడాల్సిందే మంచి ఎప్పుడూ మంచే చేస్తది 🙏

  • @venugopalareddy3815
    @venugopalareddy3815 Місяць тому +6

    Your knowledge needful AP govt extra ordinary in detail explain tks sir

  • @HealthyFoodchannel-z8v
    @HealthyFoodchannel-z8v Місяць тому +10

    Super knowledge sir ...

  • @TapetaRaju
    @TapetaRaju Місяць тому +4

    బుగ్గన సార్ మీరు చాలా బాగా చెప్పారు

  • @veerrajuaddanki5708
    @veerrajuaddanki5708 Місяць тому +8

    Super counter attack

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 Місяць тому +8

    Super Counter Anna garu

  • @gvramanareddy-bn3gt
    @gvramanareddy-bn3gt Місяць тому +13

    Supper video Reddy garu

  • @raghavvendra
    @raghavvendra Місяць тому +10

    2014-2019 వరకు సంపద సృష్టించారు కాబట్టి 2019-2024 వరకు అప్పులు, ఇప్పుడు మళ్ళీ 2024-2029 వరకు సంపద సృష్టిలో మాటల్లోనే మాత్రమే గుర్తు పెట్టుకోండి.😂😂😂 ప్రజల్ని బ్రమరా వతి లాగా భ్రమ లో ఉంచుతారు 🎉

  • @NARASIMHA2023
    @NARASIMHA2023 Місяць тому +18

    మాకమ్మని పెట్టుబడులన్నీ అమరావతి లోనే పెట్టుబడి పెట్టుము. మమ్మల్ని గనుక మీరు డిస్టర్బ్ చేస్తే మల్ల పేద కుటుంబాల్ని ఎన్నారైలచే రెండు, రెండున్నర లక్షల రూపాయలు కు కొనేస్తాం. పేద వర్గాల పెద్దలు జరా ఆలోచించుoడ్రే లేకుంటే మీ భావితరాలకు మీరు ఇచ్చే గిఫ్ట్ అమ్ముడు పోవడమే.

  • @N.shahrukh-zn4zk
    @N.shahrukh-zn4zk Місяць тому +10

    JAI JAGAN ANNA JAI JAI JAGAN ANNA JAI JAI JAI JAGAN ANNA 💪💪💪💪💪💪🇮🇳💪♥️♥️♥️♥️♥️

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u Місяць тому +14

    నాకు పథకాలు ఎగోటడం నా అలవాటు
    మోసపోవడం AP ప్రజలకు అలవాటు
    40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడా
    40 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నది ఇదే

  • @krishnaachari7914
    @krishnaachari7914 Місяць тому +15

    Jai జగన్

  • @user-xz8tf4nk2r
    @user-xz8tf4nk2r Місяць тому +6

    ప్రజలు నమ్మి కూటమి కీ ఓట్లు వేశారు కదా వేసిన వాళ్లు అనుభవించాల్సిందే ఆ కోటమి కీ వెయ్యని వాళ్ళు కూడా అనుభవించాల్సిందే 😅😅

  • @vrameshkrushnadannana5658
    @vrameshkrushnadannana5658 Місяць тому +70

    కమ్మ ల కి అమరావతి నిర్మించి ఇవ్వడమే మ అజెండా....తగ్గేదెలా..... మాది కమ్మ..మీది కమ్మ....అమ్మ లాంటిది కమ్మ...మా బ్రీడు వేరు...మా క్రీడు వేరు..... మాది హైబ్రీడు......మా బ్లడ్ కూడా సిస్టమెటీగ్ ఉందని.. ఎవరికీ బ్లడ్ ఇవ్వొద్దని డాక్టర్లే నొక్కి వక్కాణించారు.....ఎక్కడ భూములుంటే అక్కడ వాలిపోయే కమ్మలం మేము....ఈ తెలుగు రాష్ట్రాలు కు పట్టిన శని కమ్మలు...గో బ్యాక్ కమ్మస్.

  • @User.name.44
    @User.name.44 Місяць тому +58

    పేదలకు నామంపేట్టి అమరావతిలో వున్న బూముల వాల్యూ పెంచుకోవాలి kda మీరు బలే చెప్టర్ sir వాళ్ళు ఎంతకైనా తెగించి వచ్చిందే అమరావతికోసం కమ్మగా డెవలప్ చేసుకుంటారు

  • @User.name.44
    @User.name.44 Місяць тому +87

    అమాయకులు కాదు పెట్టినవాడిని మర్చిపోయి వెన్నుపోటు పొడిచారు

  • @marthamprakash2865
    @marthamprakash2865 Місяць тому +51

    లెక్కల మాస్టారు,జగన్ గారు మాట ఇస్తే మడమతిప్పరు ఇది నోరు శాతం నిజం జగన్ గారికి ఎవరు సాతిరారు ఇది వాస్తవం,చాల మంది rastraprajalu సిఎం జగన్ అనుకున్నారు కానీ విధి ఆడిన వింతనతకములో జనం గొంతులో పచ్చి ఎలకాయ పడింది భగవంతుడే కాపాడాలి, జై సిఎం జగన్ జై జై2029.

    • @annareddyadinarayanareddy8147
      @annareddyadinarayanareddy8147 Місяць тому +3

      ఎన్న పోటు దారుని నమ్మి ప్రజలు జగన్ కే ఎన్ని పోటు పొడిచారు ఇప్పుడు ఏన్ను పోటీదారుడు నమ్మిన ప్రజలకు ఎన్నూ పోటు ఎలా ఉంటుందో చేసి చూపిస్తాడు వేసి చూడండి త్వరలో విడుదల కానున్న దశమ గ్రహ విన్యాసం directed by నట సార్వభౌమ NTR

  • @madhutelugu3411
    @madhutelugu3411 Місяць тому +17

    వాళ్ళది గ్రాఫిక్స్ 🤣🤣🤣

  • @user-yt3ou9jx1n
    @user-yt3ou9jx1n Місяць тому +139

    అమరావతి ఒక్కటే కమ్మ గా కొనసాగింపు చేస్తాము.

    • @prasadcementkalama5120
      @prasadcementkalama5120 Місяць тому +19

      అమరావతి కుడచెయ్యడు గ్రాఫిక్స్ చూపిస్తారు

    • @gnm4558
      @gnm4558 Місяць тому +15

      సంక్షేమం ఇవ్వరు..అప్పులు మాత్రం ఎక్కువ చేస్తారు. ఎపి ఆదాయం మొత్తం అమరావతికి పెడతారు..అప్పుడు వారి భూములు 30. 40 కోట్లకు ఎకరం అమ్ముకుంటారు..అంటే గవర్నమెంట్ సొమ్ముతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు

    • @veerendratarak8646
      @veerendratarak8646 Місяць тому +4

      ​@@gnm4558 ఎవరు వ్యాపారం చేసుకుంటారు?????

    • @seenu6608
      @seenu6608 Місяць тому +5

      కమ్మ గా చెప్పారు 💐

    • @eedenagamalleswari9336
      @eedenagamalleswari9336 Місяць тому +3

      భ్రమరవతి
      కమరవతి

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 Місяць тому +17

    కూటమి లక్షం ఒకటే నిధులు మొత్తం అమరావతి కమ్మ గా కట్టాలి అంతే మొత్తం పధకాలు లేవు ఏమి లేవు

  • @ChallaVkrishna
    @ChallaVkrishna Місяць тому +74

    అమరావతి ఐతే కమ్మ గా వుంటుంది

  • @user-bc6sq2yc8w
    @user-bc6sq2yc8w Місяць тому +16

    Prajala manasu arigina manasunna maharaju pedala palita deuvdu ma jagananna jai jagana❤❤❤❤❤❤

  • @kmrpulugu1461
    @kmrpulugu1461 Місяць тому +4

    కోవిడ్ రెండు సంవత్సరాలా లొ ఒక సంవత్సరం అంచనా 97 వేల కోట్లు రావలిసి ఉండగా కనీసం 63 వేల కోట్లు రాలేదు. కోవిడ్ టైమ్ లో బాబు గారు C. M గా ఉండివుంటే ఉంటే నాదగ్గర డ్రాయర్ మాత్రమే మిగిలింది అని అనే వారు. కానీ .జగన్ గారు చాలా ధైర్యం గా పరిపాలన చేసారు.😅😅😅😅

  • @vijayarathnam972
    @vijayarathnam972 Місяць тому +23

    ap prajalanu erri 🏵️🏵️🏵️ chesaadu chambaa

  • @NagireddyKandula-hm1yq
    @NagireddyKandula-hm1yq Місяць тому +74

    ప్రగల్భాలు పలికారు ఇప్పుడు చేతకాక షాకులు

  • @geethareddy1133
    @geethareddy1133 Місяць тому +50

    మునిగిపోయే ప్రాంతం అమరావతి అక్కడే డెవలప్మెంట్ చేసి ఏం సాధించాలని

    • @umareddy7450
      @umareddy7450 Місяць тому +6

      వాళ్లు కొన్న భూములు అక్కడే ఉన్నాయి కాబట్టి వాటికి మేలు జరుగుతుంది కదా

    • @KRVS...Official
      @KRVS...Official Місяць тому +3

      Develop ante.. Roads vesi.. Bumulu rates perigaka ammestaru

  • @LakshmiNarayana-pp6kv
    @LakshmiNarayana-pp6kv Місяць тому +4

    అమరావతి డెవలప్ చేస్తే తెలుగుదేశం పార్టీ డెవలప్ అవుతుంది ఆర్థికంగా అది చంద్రబాబు నాయుడు లక్ష్యం అది తెలుగుదేశం లక్ష్యం

  • @seenu6608
    @seenu6608 Місяць тому +4

    అలాంటి కరోనా టైములో కూడా జగన్ సార్... మా వాళ్ళ కాదు అని చెప్పలేదు.....
    వచ్చి 2 నీళ్లల్లో super సిక్స్ అంటే భయం వేస్తుంది అంటున్నారు.....
    What a viaionary.....

  • @adapasimhachalam7950
    @adapasimhachalam7950 Місяць тому +2

    జై జగన్ 🇮🇳🇮🇳🇮🇳⛪🛕🕍🌹🌹🌹👌👌👌జై జగన్ 2029 CM

  • @Karriashokreddy-pk6dh
    @Karriashokreddy-pk6dh Місяць тому +12

    ఇది ముందు చెయ్యాలి కదా రాజేంద్రనాథ్ గారు

  • @LakshmiNarayana-pp6kv
    @LakshmiNarayana-pp6kv Місяць тому +3

    జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తే పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది అన్నారు ఇప్పుడు బాబు గారు పరిపాలన చేస్తే వెనిజులా అవుతుంది వెనిజులా గురించి అందరికీ తెలుసు కదా

  • @user-se6yo4yh1x
    @user-se6yo4yh1x Місяць тому +8

    Jagan oka neethi nijayathi. Gala. Nayakudu. 5 years. Supar palana. Peedalu prashantham ga. Unnaru. Prajalu. Koroona time lo. Supar ga. Chesi. Prajalanu aduku nna dewedu. Ys jagan❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 vrruddulu. Thaluulu. Raithulu. Baga. Kaapadina nayakudu. Ys jagan. ❤❤❤❤❤

  • @YmalliYmalli-rh4fk
    @YmalliYmalli-rh4fk Місяць тому +6

    Ysrcp. ❤❤❤❤❤❤🎉

  • @AngryMan-cn1qz
    @AngryMan-cn1qz Місяць тому +4

    Jagan Anna we Miss you

  • @SampathKumarTippagalla
    @SampathKumarTippagalla Місяць тому +4

    ❤❤❤

  • @user-xz8tf4nk2r
    @user-xz8tf4nk2r Місяць тому +3

    అన్న అందరు మనలాగే నిజాయితీగా ఉండరు కదా 😭😭

  • @thomasabraham2764
    @thomasabraham2764 Місяць тому +2

    Buggana is very smart and gentle man

  • @gopalakrishnarajukuchampud38
    @gopalakrishnarajukuchampud38 Місяць тому

    చక్కటి వివరణ
    🙏

  • @VenkatesswraRao
    @VenkatesswraRao Місяць тому +1

    Jaijagan. Sir. 🎉🎉🎉

  • @erannakenjolada935
    @erannakenjolada935 Місяць тому +6

    ప్రతి సంవత్సరం 15ooo ప్రకారం 5 సంవత్సర లకు 75ooo లతో కటేశ్తర.

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 Місяць тому +2

    ఎగిరెగిరి మాట్లాడే pk ఏమైనాడో సౌండే లేదు

  • @BLakshimi1959
    @BLakshimi1959 Місяць тому +2

    Medhaavi Buggana gaaru. Vaariki Satiraru Marevvru.

  • @yamarthijohnson698
    @yamarthijohnson698 Місяць тому +15

    Jagan is real hero

  • @relangiramesh1839
    @relangiramesh1839 Місяць тому +1

  • @srinivasreddy8818
    @srinivasreddy8818 Місяць тому +1

    Super six voters zindabaad

  • @lakshmanaraounkula7401
    @lakshmanaraounkula7401 Місяць тому +4

    ఒక ఆర్మీ ఆఫసర్ ఇల్లు కులేచె్తూరు అది యిలెట్ చేయండి

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Місяць тому +2

    ఒక్కొక్కరికి 15000 వచ్చేలా ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని కోరారు

  • @DuddukuruVenkataSayeePrabhakar
    @DuddukuruVenkataSayeePrabhakar Місяць тому +4

    Let them go for polling on this point sir.

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 Місяць тому +1

    Buggana garu bhale chepparu

  • @NelliNarayanaswamy
    @NelliNarayanaswamy Місяць тому +8

    Valla realiatest పెచ్చుకోడానికి

  • @rajeshmaloth4497
    @rajeshmaloth4497 Місяць тому +2

    This is what reality in AP budget everyone should realise this. Don't believe 420s group

  • @chaitanyapavan
    @chaitanyapavan Місяць тому +2

    Cancel all free schemes sir

  • @agorki
    @agorki Місяць тому +2

    అసలు అతను ప్రజలు ఓటు వేస్తే గెల లేదు బాబు వ్యవస్థలను మేనేజ్ చేసి గెలిచాడు ప్రజలందరికీ తెలుసు ఆ విషయం పావలాకి కూడా తెలుసు అదే హీరోయిన్ అంటే డూప్ ఫైట్ చేసి జబర్దస్త్ పలకటం అన్నమాట

  • @SantollaDivakar-oq7tb
    @SantollaDivakar-oq7tb Місяць тому +2

    Jai Y.S.R

  • @rameshbabu-xf4ku
    @rameshbabu-xf4ku Місяць тому +3

    How did honorable Governor of AP read out wrong figure

  • @kishorekumarkumar7464
    @kishorekumarkumar7464 Місяць тому +6

    Mata tappam madama teppam edi jagan anna

  • @cheerlasrinivasulureddy3305
    @cheerlasrinivasulureddy3305 Місяць тому +2

    You are super sir jai jagan

  • @ArunaReddy-bb9xs
    @ArunaReddy-bb9xs Місяць тому +4

    Jp garu matladandi
    Cbn garitho hamilu amalu cheyinchandi

  • @user-dx8lv3oh4k
    @user-dx8lv3oh4k Місяць тому +1

    👌👌👍🙏

  • @venkataredddy899
    @venkataredddy899 Місяць тому

    ఇలాంటి ముఖ్యమైన విషయాలు సెల్ ఫోన్ ఉన్న కొంతమందికి మాత్రమే చేరుతున్నాయి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి కాబట్టి వైసిపి సోషల్ మీడియా ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి గ్రామంలోని ప్రతి వ్యక్తికి ఈ విషయం తెలియాలి పథకాలు అమలు కావనే విషయం అందరికీ తెలియాలి

  • @cnmreddy8974
    @cnmreddy8974 Місяць тому +3

    Manchi Raajadhani Nirmistaaru . Super six ledu ? Paadu ledu?

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Місяць тому +1

    లాండ్ టైటలింగ్ యాక్ట్ ,సింగపూర్ యాక్ట్,తొక్కలో యాక్ట్,ఎవడికి కావాలి,ఫ్రీ అస్ కావాలి,మూడు సిలిండర్ కావాలి,అమ్మాయిలకు 15వెలు కావాలి,రైతుకు సహాయం కావాలి,ఆరోగ్శ్రీ కావాలి,సూపర్ గా సూపర్ సిక్స్ ను సూపర్ స్పీడ్ గా అమలు చేస్తారా తప్పుకొంటారా,మోసం చేస్తే నాది బజారులో నిలబెడతారు,నీ కూటమిని,తస్మాత్ జాగ్రత్త,

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn Місяць тому +2

    Ekkada in Telangana we lost KCR and we are not getting Ryotu bandhu this CM Revanth Reddy worst in తెలంగాణ now we are suffering

  • @user-gy4sl5bv1e
    @user-gy4sl5bv1e Місяць тому

    బుగ్గన గారు మీరు సూపర్ సార్

  • @harshiniharshini3064
    @harshiniharshini3064 Місяць тому

    Super sir meri hatsoof sir

  • @raghavach2126
    @raghavach2126 Місяць тому

    Good

  • @user-cb5bj4fm8b
    @user-cb5bj4fm8b Місяць тому +2

    Jai jagan Anna ❤❤❤❤

  • @anjipaluri3948
    @anjipaluri3948 Місяць тому +1

    ఇచ్చిన హామీలు చేయలేమని CBN ki పార్టనర్ pk కి బాగా తెలుసు. ఎలక్షన్స్ కి ముందే కొంత మందికి తెలుసు కమ్మ రాజధాని కోసం అబద్ధపు హామీలు ఇస్తున్నారని. ప్రజలకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే

  • @sreenuyarrasani1196
    @sreenuyarrasani1196 Місяць тому +2

    Ivvanni CBN garu jimmikkulu

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465 Місяць тому +3

    చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం అబద్దాలు, వెన్నుపోటు, మోసము, కుట్రలు, ధగా, తో బ్రతుకుతున్నారు,
    అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2014 2019 లో దొంగ బిల్లు లు నిరుచెట్టు, దోమల మీద దండయాత్ర, ఎలుకల మిద యుద్ధం, ఇలాంటి వాటిమీద అప్పుడు ఎం బూక్ లో రికార్డు చేయించారు, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేపట్టారు, అప్పుడు నిజమైన వాటికి అమౌంట్ ఇచ్చారు, దొంగ వాటికి నిలిపివేశారు, అలాంటి వాటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తామన్నారు, అవి కోట్ల రూపాయలు వారి కార్యకర్తలకు,ఇస్తున్నారు, మా ఊరిలో దాదాపు 5 కోట్ల రూపాయలు వస్తాయి అంటున్నారు😮

  • @swaruparani9316
    @swaruparani9316 Місяць тому +4

    Aunu correct edhi saku pathramm😅😅

  • @yedakulasairam
    @yedakulasairam Місяць тому +2

    మేము తొందరలోనే 2 3 ఇయర్స్ లో పథకాలు అమలు చేస్తాము జై చంద్రన్న

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 Місяць тому +5

    Tdp bhukabja chesaru

  • @kattikiran6526
    @kattikiran6526 Місяць тому

    సూపర్ సిక్స్ లేకపోయినా పర్వాలేదు మంచి పరిపాలన కావాలండి అది జరిగిన రోజున సూపర్ సిక్సలతో పని ఉండదు ప్రజలకు అది చాలు, పిచ్చి పథకాలు వద్దులేండి

  • @suneelbuduru1674
    @suneelbuduru1674 Місяць тому +1

    Nijame buggana Sir,,, adhi saaku pathrame

  • @user-cb5bj4fm8b
    @user-cb5bj4fm8b Місяць тому +2

    Jai jagan Anna

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Місяць тому +1

    Which public this fellows will conduct meatings to implement the super 6 schemes.😊

  • @vippartis
    @vippartis Місяць тому +2

    Vizag & turpu people are fools. When Jagan wants to develop vizag and surrounding areas, they did not like it

  • @rajeswarichokkapu3898
    @rajeswarichokkapu3898 Місяць тому +7

    Ramiji ki sanmanan iki dabbuala vachhindi appudu appulu kanipinchledu mee ragi

  • @puttagogulanageswararao1186
    @puttagogulanageswararao1186 Місяць тому +1

    Cbn garu super six kottalanukunnadu kani duck out iyadu

  • @cnmreddy8974
    @cnmreddy8974 Місяць тому +1

    Vuchitaalu anuchitam . Aartika kramasikshana paatinchali .

  • @hemanthkumar-wc1qz
    @hemanthkumar-wc1qz Місяць тому +3

    చేయూత పడలేదు sir

  • @Chandu457Janni
    @Chandu457Janni Місяць тому +4

    Maata echi venupothu podavatam maa naijam antaru.

  • @godlylife8726
    @godlylife8726 Місяць тому

    ఈ విషయాలు సామాన్యుడికి అర్ధం అయ్యేలా ముందు చెప్పకుండా ఇప్పుడు చెబితే ఈము ఉపయోగం

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Місяць тому +2

    బరితెగిన బస్టర్డ్స్

  • @prakashkilari7791
    @prakashkilari7791 Місяць тому +9

    Amaravathi venture chalu vallaki