మంగళ స్నానం, మెహెంది, సంగీత్ ఇవన్నీ మధ్య తరగతి వాళ్ళకి అవసరమా. ఎంగేజ్మెంట్,పెళ్ళి ఇదే ముఖ్యం. మీ తల్లిదండ్రులని అడగండి వాళ్ళ పెళ్ళిలో అవన్నీ వున్నాయెమొ. ఈ మధ్య ఒకరిని చూసి మరొకరు మొదలు పెట్టారు. పెళ్ళికి మాత్రమే కాదు అన్ని ఫంక్షన్ లకీ మొదలు పెట్టారు. ఒక్క చావులకి తప్ప.
Mana ki undedhi oka life Oka marriage Vatini Aina konchem grand cheskoni Manchi Album cheskovali Anukuntaru vaatiney life motham memories Ga unchukuntaru Middle class family Inka ekkda intha karchu undadhu So parledhu Kani Appulo cheskovadhu Anthey
సార్ నేను కూడా ఖర్చు ఎక్కువ పెట్టి ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు ఇటీవల మా అమ్మాయి పెళ్లి చేశాను పెళ్లికి 11 లక్షలు ఖర్చు అయింది భోజనాలు అద్భుతంగా వచ్చినోళ్ళు అందరూ చాలా బాగున్నాయి అని మెచ్చుకున్నారు లైటింగ్ వగైరా వగైరా కార్డులకే 25000 అవ్వింది కానీ ఇప్పుడు అవన్నీ వాటితో తీర్చలేక సతమతమవుతున్న ఈ వీడియో ముందుగా చూసి ఉంటే నేను మనసు మార్చుకునే వాడిని
సార్ చాలా మంచి మెసేజ్ సార్ మా ఇంట్లో వివాహాలు సింపుల్ చెయ్యాలనుకుంటున్నాను డబ్బులు లేక కాదు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టాలి అని కానీ ఎలా అనుకుంటున్నాను మీరు ఇచ్చిన ఈ మెసేజ్ నాకు చాలా విషయాలు తెలియజేసింది మీకు చాలా కృతజ్ఞతలు సార్
My marriage ki 4lakhs karchu avuthundhi andhulo shopping 50k andhariki dress return back 50k tent house + dj + mandhu 100k bojanam 2lakhs house design ipothundhi
Really liked your video Koushik and thank you for good ideas. Comparison is really bad habit in couple situations!! Until unless it’s great thing which you are trying to achieve.
13,10,24. నేను పేటియం యాప్ నుంచి నా ఫోన్ రిచర్డ్ చేసాను అమోంట్ కట్ {debit} అయింది కాని Sanj రీచార్జ్ రాలేదు పేటియం వాల్లనుంచి ఏమి response లేదు నేను ఇప్పుడు ఏవరికి complent చేయలి చేప్పగలర అన్న చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఏమి చేయాలో తేలియక
Hii anna ..mii videos anni chustuna ..oka middle class family finical status change chesukovali ani anikuntey nii videos chuste chalu .. kani chalaa mandhi varaku videos chusey time undadhu ani naa openion audios like Spotify kukufm loo lagaa kuda emana chestay baguntadhi ani naa feeling anna 😊😊
Ippati varaku youtube lo nenu ilanti content unna youtuber ni chudaledhu anna hats off to your content 🫶🏼🤍
మంగళ స్నానం, మెహెంది, సంగీత్ ఇవన్నీ మధ్య తరగతి వాళ్ళకి అవసరమా. ఎంగేజ్మెంట్,పెళ్ళి ఇదే ముఖ్యం. మీ తల్లిదండ్రులని అడగండి వాళ్ళ పెళ్ళిలో అవన్నీ వున్నాయెమొ. ఈ మధ్య ఒకరిని చూసి మరొకరు మొదలు పెట్టారు. పెళ్ళికి మాత్రమే కాదు అన్ని ఫంక్షన్ లకీ మొదలు పెట్టారు. ఒక్క చావులకి తప్ప.
@@shaikmeera8140 well said sir.. pre wedding shoot anedhi kuda add ayndi kothaga
Idi Evvari Sampradya vivaham kadu, idi Karan Johar sampradyam 😮
Yess , dabbunnavallu goppakosam karchu chestaru vallu karchu cheyali kuda endhuksnte vallu chese karchu valla chala mandhiki Pani dhorikuthundhi vallanu chusi Middle class vallu kuda stomathiki minchi karchu chesi ibbandhula palu avuthunnaru bd laku kuda stomathaki minchi function hall lo function chesevallu vunnaru bd ne kadha intlo chesukovachu kadha ala ante feel ipotharu
Mana ki undedhi oka life Oka marriage Vatini Aina konchem grand cheskoni Manchi Album cheskovali Anukuntaru vaatiney life motham memories Ga unchukuntaru Middle class family Inka ekkda intha karchu undadhu So parledhu Kani Appulo cheskovadhu Anthey
ee madhya pichchi ekkuvaindi, mehandi, haldi ivanne ekkuve
pelli chesukuntunna koushik anna ki happy marriage life 🎉
Middle class valla guranchi super ga cheppu... thanks 🙏 bro....🎉
సూపర్ అన్న వీడియో అద్భుతంగా ఉంది.. ఈ వీడియో చాలా మందికి చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి వీడియో చేసినందుకు చాలా ధన్యవాదములు..🙏🙏🙏
సార్ నేను కూడా ఖర్చు ఎక్కువ పెట్టి ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు ఇటీవల మా అమ్మాయి పెళ్లి చేశాను పెళ్లికి 11 లక్షలు ఖర్చు అయింది భోజనాలు అద్భుతంగా వచ్చినోళ్ళు అందరూ చాలా బాగున్నాయి అని మెచ్చుకున్నారు లైటింగ్ వగైరా వగైరా కార్డులకే 25000 అవ్వింది కానీ ఇప్పుడు అవన్నీ వాటితో తీర్చలేక సతమతమవుతున్న ఈ వీడియో ముందుగా చూసి ఉంటే నేను మనసు మార్చుకునే వాడిని
సార్ చాలా మంచి మెసేజ్ సార్
మా ఇంట్లో వివాహాలు సింపుల్ చెయ్యాలనుకుంటున్నాను డబ్బులు లేక కాదు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టాలి అని కానీ ఎలా అనుకుంటున్నాను మీరు ఇచ్చిన ఈ మెసేజ్ నాకు చాలా విషయాలు తెలియజేసింది మీకు చాలా కృతజ్ఞతలు సార్
Good decision
Thank you so much
మా ఊర్లో డైరెక్ట్ పెళ్లి 😂. Not even engagement. Just పప్పన్నం
Every family, particularly of middle class should follow
Very very useful brother
పెళ్లికి అప్పు చేయడం చాలా సింపుల్ కానీ తీర్చడం చాల కష్టం. అమ్మాయి వల్ల నాన్నలకి ఇంకా ఎక్కువే
My marriage ki 4lakhs karchu avuthundhi andhulo shopping 50k andhariki dress return back
50k tent house + dj + mandhu
100k bojanam
2lakhs house design ipothundhi
Good message for middle class people 👍
Really liked your video Koushik and thank you for good ideas. Comparison is really bad habit in couple situations!! Until unless it’s great thing which you are trying to achieve.
Thank you for understanding middle class family and good advice annaya
Chala Chala baga chepparu.me vedios anni bavuntayi
Simple technique for low and middle class family - registration marriage or old tradition marriage in home - It's better 😂
Na marriage simple ga 3lakhs lo complete indi😅
Lucky guy 😅
Hi Anna Meeru... SBI Life Fortune Life Builder Paln Explain Chestara.
13,10,24. నేను పేటియం యాప్ నుంచి నా ఫోన్ రిచర్డ్ చేసాను అమోంట్ కట్ {debit} అయింది కాని Sanj రీచార్జ్ రాలేదు పేటియం వాల్లనుంచి ఏమి response లేదు నేను ఇప్పుడు ఏవరికి complent చేయలి చేప్పగలర అన్న
చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఏమి చేయాలో తేలియక
Good information given you sir.thank you
Quite informative ❤
విజయవాడలో మీ పెళ్లి సూపర్ జరిగిందిగా అన్న విజయవాడలో మీ పెళ్లి సూపర్ జరిగింది అన్న
Super ga cheppav anna .. nacchindhi
Nenu Temple lo chesukunta...Inti mundhe reception...😎😎
This is the Best..
Asalu meeru cheppina kharchulu anni pelli ki waste except gold.
1 lakh lo pelli ela cheskovalo nerpandi.
Pelli anedi oka pedha mistake sir 🤒🤕🤒😷
నిజమా 😂 అసలు problem ఏంటి broo ? మా ఇంట్లో అంతా చాలా బాగుంటది అంటున్నారు..
Okati chepandi brother pelli tharuvatha life happy ga untada asalu🤨
Edi nijam 😊😊🎉🎉
I am like this video and I have a interest about on this
చాలా బాగుంది అండి tq
Pelli ki vachina money gift emi cheyali anna suggestion ivu😊
Ur videos total true
REGISTER MARRIAGE IS THE BEST.😅
😁
Temple lo simple cheskunna, parledhu, bro. With limited guests. 20-20
Saptapadi and homam is must 😂😂
Declared by court
Thanks bro for your advice 😘❤️❤️
Happy married💍 life🎉🎉 koushikuuu
super sir nice information,
Hii anna ..mii videos anni chustuna ..oka middle class family finical status change chesukovali ani anikuntey nii videos chuste chalu .. kani chalaa mandhi varaku videos chusey time undadhu ani naa openion audios like Spotify kukufm loo lagaa kuda emana chestay baguntadhi ani naa feeling anna 😊😊
Very well said sir nice
In my opinion those who have less money like me registration marriage is better
Before or after marriage registration is compulsory and it is authenticated one in future.
Nicely put sir
చాలా బాగా చెప్పారు brother
Super bro, very useful information
Koshish sar meru supreme leader
Chala baga chepparandi
Both audience attracted 😊
Good bro
GD information Anna tq nd iam also getting mrrg
Registration is waste
Old generation is best
good content for middle class people ❤
Thank you
Ma brother marriage 2laks lo complete chysanu anna
The best video Brother ❤
Nachidi bro👌👌👌
How many people see after koushikuuuuu engagement 😂😂😂❤❤
Koushik anna big fan of u and your content one reply ❤
Jindabad Comrade narasayya
Thanks for the information
Excellent video bro
Correct ga chepav anna
Laptop konali ante m check cheskovali anedi oka video cheyandi koushik
Nice ANNA ❤❤❤❤❤
Yes Sir ❤
Very very good
GOOD WORK
Nice 👍 video
Good video sir
పెళ్లి తంతు ఎలా ఉంది అంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది, అంటారు?
Na friend near 30,000 basic for photo or vedio graphic
Bro video chala bagundi
I like it anna
Ill marry in tirumala temple and invest all money in mutual funds😊
Verywell
Happy Sunday anna
Excellent.
Super Anna TQ u soooooo much for information 🫶🫶👌👌👍👍👍☺️☺️
Welcome 😊
Nice video
👌👌🙏🙏
Thank you
Best.sar.bagacheputhunaru
Good video...
Thanks
Nachindi❤
Nice video
Superb
Hi sir how to upload a video with title like this all videos are related to this title like in your channel stock market,etc title videos
Anna present gold konavacha leda oka Vela konte yela konali vedio cheyara
Super
Good
కౌశిక్ anna అదిరిందిపో
Sir inkoti marchipoyaru pelliki mundhu intiki rangulu veyinchukuntaaru and shoping gurinchi cheppaledhu pelli battalu koda lakshyallo peditunnaru
supar..sir
I like it
Super advise eccaru. Thank you for informstion
Welcome
Anna ni pelliki yentha karchu indi???????😊
నచ్చింది కౌశిక్....
.......
Anna super
"Enjoy pandago" 😅
అన్న నీతో మాటలు ఆడాలిఅంటే మాకు ఏదయినా నెంబర్ ఇవ్వ గలరా
Me marriage poster edho viral avitundhi
Health insurance?
10.000%curecte
Anna ninnu nammi 101 daily sip invest chesa.kani 30 years antene kocham bayanga vunndhi.trusted yena.anna.
సార్ మా ఇంటి దగ్గర లేడీస్ ఉన్నారు వారికి ప్యాకిగ్ వర్క్ ఉంటే ఎమైన ఉంటే చెప్పండి సార్
Sir రైతులకు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చెప్పండి.
Super babu hàr hàr mahadheva hàr hàr gange I
🙏👍