Naa Yesuni Sannidhilo ll నా యేసుని సన్నిధిలో ll telugu christian song ll by jessy paul

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2021
  • #rajprakashpaul #jessypaul #naayesunisannidhilo #SirivellaHanok#
    నా యేసుని సన్నిధిలో నే ఎంతెంతో హాయి
    అది ఎంతెంతో హాయి
    నే ఆనందింతును పగలు రేయి
    యేసుని ఆ లోకం ఎంతో సుందరం
    ఎంతో ఆనందం బతుకంతా ఆనందం
    1. పాపినైన నన్ను చూచి పరము వీడి భువి లో కొచ్చి
    ప్రాణాలే బలి ఇచ్చి పాపమే తొలగించి
    తన నామము ఘనపరచుటకు
    నాకు సమయ మిచ్చాడు
    సిలువ ధ్వజము పైకెత్తి
    లోకమంతా చాటెదను
    2.పరిశుద్ధ పరివారముతో పరవశించు ప్రదేశంలో
    ప్రవేశించే అవకాశం పేదవానికిచ్చాడు
    పావనాత్మ సన్నిధిలోనే ఆడిపాడి పరవాసమోంది
    తరాతరాలు తండ్రి తోనే నే ఆనందింతును

КОМЕНТАРІ • 3

  • @josephkishore2330
    @josephkishore2330 Рік тому +5

    నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి
    అది ఎంతెంతో హాయి నేనాందింతును పగలూ రేయి
    యేసుని ఆలోకం ఎంతో సుందరం
    ఎంతో ఆనందం బ్రతుకంతా ఆనందం
    పాపినైన నన్ను చూచి పరము వీడి భువిలోకొచ్చి
    ప్రాణాలే బలియిచ్చి - పాపమే తొలగించి
    తన నామము ఘనపరచుటకు - నాకు సమయమిచ్చాడు
    శిలువ ధ్వజము పైకెత్తి లోకమంతా చాటెదను
    పరిశుద్ధ పరివారముతో పరవశించు ప్రదేశంలో
    ప్రవేశించే అవకాశం - పేదవానికిచ్చాడు
    పావనాత్మ సన్నిధిలోనే - ఆడిపాడి పరవశమొంది
    తరతరాలు తండ్రితోనే - నేనానందింతును

    • @SiringSamelu
      @SiringSamelu 7 місяців тому

      Praise the lord 🙏🙏

  • @nissypulisheru6717
    @nissypulisheru6717 2 роки тому +3

    Tq for uploading the song