బాబు కొత్త తరహా మోసం | KSR Debate On Chandrababu Super Six Guarantees |

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 15

  • @manduriramesh3780
    @manduriramesh3780 2 дні тому +3

    మీరు ప్రభు త్వం లో ఉన్నపుడు ఏం చేశారు?

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 2 дні тому

    కామెంట్ పెడితే వారికి కోపం వస్తుంది..., ఎందుకులెండి!!!

  • @suryaprakashpedapati1661
    @suryaprakashpedapati1661 2 дні тому

    బ్రాందీ విస్కీ లు ఇంటింటికి, కూరగాయలు లాగా అమ్మి స్తా డెమో సార్, కొత్త ఆలోచన బాగుంది.

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 2 дні тому

    Kommineni garu Mee ru chese charcha ardhavantham ga vuntundi meeru future politician ki training conduct cheyadam valla next generation ki manchi ardhavantam ga charchinche leaders ni andistaru alochana cheyandi

  • @suryaprakashpedapati1661
    @suryaprakashpedapati1661 2 дні тому

    ప్రతి వీధికి ఒక బీర్ టీర్స్ అనే ఉద్యోగం,బలవంతంగా మందు పట్టించే ఉద్యోగం, తాగుడు లేనివారిణి వీడికి మరి పట్టించాలి, ట్రైనింగ్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, పెర్మనంట్ చేయబడును. సంపద, ఉద్యోగాలు సృష్టి జరుగుతుంది. సూపర్.

  • @suryaprakashpedapati1661
    @suryaprakashpedapati1661 2 дні тому

    ఆలోచనలతో అనే కన్నా, ఊహల్లో అంటే chala(c) baagunnu(b) nayana(n), cbn. ఉదాహరణ కు అమరావతి రాజధాని. అద్భుతం కదా.

  • @suryaprakashpedapati1661
    @suryaprakashpedapati1661 2 дні тому

    సోషల్ మీడియా ని టార్గెట్ చేస్తే పూర్తిగా మునిగి పోతారు అన్న విషయం గ్రహించలేక పోతున్నారు, ఇదేం విజనో మరి.

  • @suryaprakashpedapati1661
    @suryaprakashpedapati1661 2 дні тому

    ఇప్పటికే కొత్త ఆలోచనలతో టీడీపీ పార్టీ ని, ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని కుళ్లాబెట్టేసాడు, ఇంకా కొత్త ఆలోచనలు ఉన్నాయా విజనరీ దగ్గర.

  • @ammaiahtella213
    @ammaiahtella213 7 годин тому

    This channel never understands or does not want to understand ,even single letter of the word development

  • @Mattimanushulu-c5w
    @Mattimanushulu-c5w 2 дні тому

    mandu gurinchi maaylade vaalu last 5 years lo em chesaro cheppandi

  • @lillyjohn6587
    @lillyjohn6587 12 годин тому

    SREENU GARU. MEERE. AP. C M. OKE NA. OK

  • @radhika2079
    @radhika2079 2 дні тому

    Vison 20471
    Kompa munche kotha alochanatho,kammaga sampadha srustisthadu