భాగవతం #4 | Bhagavatam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2020

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024

КОМЕНТАРІ • 444

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  3 роки тому +78

    బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow:
    UA-cam: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd

  • @hemanthkumar2389
    @hemanthkumar2389 3 роки тому +8

    కానీ కృష్ణుడిని నమ్ముకున్నవాళ్లు చెడిపోరు💐💐💐

  • @banothsurender3148
    @banothsurender3148 3 роки тому +34

    నిర్వాణ ము, నిర్యాణం ల మధ్య తేడాలు, రథసారథి గురించిన విషయలను గురించి నేర్చుకున్నాను. జైహింద్

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 10 місяців тому +1

    Nityanu kampanidi sri KRISHNA 👏👏👏🙏🙏🙏

  • @vashinavivashinavi8317
    @vashinavivashinavi8317 2 роки тому +2

    Krishnam vande jagathgurum

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Рік тому +1

    Jai sri krishna om namo bagavate vasu devaya om namo narayanaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @narvashankarrao5791
    @narvashankarrao5791 2 роки тому +2

    శ్రీ కృష్ణుని జీవితం చాల చక్కగ చెప్పారు గురువు గారు 'కృష్ణం వందే జగద్గురుం,

  • @srikrishna2763
    @srikrishna2763 3 роки тому +20

    Hare Krishna 🙏🕉️🚩

    • @vinod7213
      @vinod7213 3 роки тому +2

      Hare Krishna 🙏❤🌹🤩💘.

  • @jagdishracharla2814
    @jagdishracharla2814 2 роки тому +2

    🙏🏻🙏🏻🙏🏻శ్రీ కృష్ణ పరబ్రమనే నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @sumithrasherla1890
    @sumithrasherla1890 3 роки тому +30

    ఎంత చక్కగా వివరించారు గురువుగారు 🙏🙏🙏

  • @leninkrishna
    @leninkrishna 3 роки тому +12

    బాగా చెప్పారు గురువు గారు 👍👍👍🙏🙏

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 2 роки тому +7

    Govts should arrange this type of programs in all villages

  • @padmakumaricherukuri9432
    @padmakumaricherukuri9432 3 роки тому +7

    గురువు గారికి ధన్యవాదాలు

  • @tthummala2806
    @tthummala2806 2 роки тому +1

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🚩🚩🚩🚩🚩🙏

  • @dayanandgajeli4248
    @dayanandgajeli4248 3 роки тому +8

    Hare Krishna 🙏🙏🙏🙏🙏

  • @chandrababum9097
    @chandrababum9097 Рік тому +1

    గురువుగారు భగవత్ గీత ప్రజలందరికి ఉచితం గా లభిస్తే బాగుటుంది...

    • @krishnamani9853
      @krishnamani9853 6 місяців тому

      Appudu ah punyam Guruvu gaariki veltundhi

    • @krishnamani9853
      @krishnamani9853 6 місяців тому

      Manam kontee koncham anna baguntuundhi kadaa❤

  • @timeneurocarehospital6904
    @timeneurocarehospital6904 3 роки тому +15

    This is one of the finest talks ever...🙏

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 3 роки тому +2

    Guruvugariki paadabhivandanalu....adbhutaha...guruji...

  • @malleshamputtapaka4478
    @malleshamputtapaka4478 2 роки тому +2

    Guruvu gariki namaskaramu🙏

  • @mhalakshmimhalakshmi503
    @mhalakshmimhalakshmi503 Рік тому

    Super Guru GA RU chala bagg chepparu

  • @krishnavelpuri2438
    @krishnavelpuri2438 3 роки тому +96

    శ్రీ కృష్ణా యదుభూషణా నరసఖా శృంగార రత్నాకరా
    లోకద్రోహినరేంద్రవంశదమనా లోకావనా దేవతానేక బ్రాహ్మణ గోగణార్తిహరణా
    నిర్వాణ సంధాయక నీకున్ మ్రొక్కెద
    ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ.

    • @kondanarsaiah7843
      @kondanarsaiah7843 3 роки тому +10

      భాగవతం లోని పద్యం అందించి నందుకు మీకు కృతజ్ఞతలు

    • @ashokreddyeppa5167
      @ashokreddyeppa5167 3 роки тому +7

      Manchi Prarthana 🙏Jaisrikrishna 🙏.

    • @voiceofvinay3476
      @voiceofvinay3476 3 роки тому +3

      🙏🙏🙏

    • @Priya-pw7do
      @Priya-pw7do 2 роки тому +3

      🙏🙏🙏

    • @cvrmurthy3918
      @cvrmurthy3918 2 роки тому +3

      Kunthi's poem in Bhagavatham

  • @rajeswararaomantri141
    @rajeswararaomantri141 2 роки тому

    Nice speech xelivered about Lord Sree Krishna

    • @rajeswararaomantri141
      @rajeswararaomantri141 2 роки тому

      Nice speech delivered about Lord Sree Krishna, which is unknown to the people usually, thank you sir.

  • @venkatesha7420
    @venkatesha7420 2 роки тому +1

    🙏Sree gurubyonamaha

  • @narnedra
    @narnedra 3 роки тому +13

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @gktechviews2603
    @gktechviews2603 3 роки тому +73

    శ్రీకృష్ణుడి కష్టాలు తల్చుకుంటే ప్రతీ ఆస్తికుడికీ కన్నీళ్ళు తప్పవు.

  • @akshureddy3953
    @akshureddy3953 3 роки тому +4

    Guruvu gaaru meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanagantayada1886
    @ramanagantayada1886 2 роки тому

    Om jai sri krishna

  • @shivadas5473
    @shivadas5473 3 роки тому +5

    Excellent sir

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 2 роки тому +1

    శ్రీ గురు దేవో భవ.🙏🌺🙏

  • @nycnareshyadavchiliveri9820
    @nycnareshyadavchiliveri9820 2 роки тому +4

    🙏💐 श्री कृष्ण सरनाम ममा ओम नमो भगवते वासुदेवाय!!

  • @pavanisubramanyam7527
    @pavanisubramanyam7527 3 роки тому +18

    శ్రీ కృష్ణుడు అంటే ఆనందంగా అల్లరి చేష్టలు చేసేవాడు అని అనుకునే వారందరికీ ఆయన జీవితం గురించి వివరించి, ఆయన పడిన కష్టాలను మాకు అర్థం అయ్యేలా బోధించి, కంటతడి పెట్టేలా చేసిన మీకు శతకోటి వందనాలు గురువు గారు...🙏🙏🙏

  • @prasannakumar5596
    @prasannakumar5596 3 роки тому +4

    Our epics should be explained like this. You are great sir. Thanks

  • @dhritischannel6796
    @dhritischannel6796 3 роки тому +1

    Guruwar chala bagundi

  • @prasadprasad8685
    @prasadprasad8685 2 роки тому +1

    Jai Shri Krishna 🙏

  • @harikrishna3128
    @harikrishna3128 2 роки тому +5

    ఏ దేశమేగినా ఎందు కాలెడినా
    ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
    పొగడరా నీ తల్లి భూమి భారతిని,
    నిలపరా నీ జాతి నిండు గౌరవము.
    ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
    జనియించినాడ వీ స్వర్గఖండమున
    ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
    నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.
    లేదురా ఇటువంటి భూదేవి యెందూ
    లేరురా మనవంటి పౌరులింకెందు.
    సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
    ఓడలా ఝండాలు ఆడునందాక,
    అందాక గల ఈ అనంత భూతలిని
    మన భూమి వంటి చల్లని తల్లి లేదు
    పాడరా నీ వీర భావ భారతము.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 роки тому +75

    గురువుగారికి పాదాభివందనాలు కృష్ణం వందే జగద్గురుం జై శ్రీరామ్

  • @mohansubbaiah4556
    @mohansubbaiah4556 2 роки тому +1

    🙏🙏🙏

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 2 роки тому +1

    శ్రీకృష్ణ శరణం మమ: శ్రీకృష్ణ యదుభూషణా నరసఖా శృంగార.......🙏🙏🙏🙏

  • @kameswararao8977
    @kameswararao8977 2 роки тому +2

    Brilliant speech

  • @తెలుగుప్రేమికుడు

    Nuvvu thopu darling.....

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 3 роки тому +35

    గురువు గారి....
    పాద పద్మముల కు
    శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను....
    మీరు జ్ఞాన సరస్వతి...
    భరత దేశ ముద్దు బిడ్డ...

  • @srinuvasteeda5661
    @srinuvasteeda5661 3 роки тому +3

    Jai shree Krishna 🙏🙏🙏🙏🙏❤️

  • @venkateshm3110
    @venkateshm3110 Рік тому

    Sri Krishna

  • @shashankk8936
    @shashankk8936 2 роки тому

    Garikapaati gaaru mahaa medhavi 🙏.

  • @sastrygimokkarala1834
    @sastrygimokkarala1834 2 роки тому

    👑👑👑 జోహార్లు మహానుభావుడు కీ

  • @ushanswamy947
    @ushanswamy947 3 роки тому +1

    Sri Krishnam vande jagadgurum

  • @SasiLakshmi-wd2mi
    @SasiLakshmi-wd2mi Рік тому

    Jai Krushnam vandhe jagadhurum

  • @rajumedi9290
    @rajumedi9290 3 роки тому +1

    Extraordinary speechas,

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 3 роки тому +1

    Krushnudi gurinchi.. Jagadhguruvu gurinchi
    Adhbhuthanga cheppinavaru meerokkare guruvugaru
    Sadhguruve namaha

  • @Artsby_eLakshmi
    @Artsby_eLakshmi 3 роки тому +10

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః🙏
    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏🙏🙏
    వాసుదేవా.....వాసుదేవా......వాసుదేవా...నమో నమః.నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nunesrinivas3120
    @nunesrinivas3120 2 роки тому

    హరే కృష్ణ..

  • @skylabreddy4284
    @skylabreddy4284 2 роки тому +1

    🙏

  • @venukuchana127
    @venukuchana127 3 роки тому

    Guruvu gariki namaskaramulu malante theliyani vallaku chaala vishayaalu teleyajuchunnaru meeku namaskaramulu

  • @venkataprasadsadhineni5779
    @venkataprasadsadhineni5779 2 роки тому

    Oam shree gurubhyo namahaa,,,,

  • @satyavarmaas866
    @satyavarmaas866 3 роки тому

    హరే కృష్ణ,🙏🙏🙏

  • @nnrao1836
    @nnrao1836 3 роки тому

    Krshnam Vande Jagadguru

  • @AshulKatariaSwargam_mua_hsa
    @AshulKatariaSwargam_mua_hsa 3 роки тому

    Hari bol🙏
    Hari bol🙏
    Hari bol🙏

  • @rajasekharb5676
    @rajasekharb5676 3 роки тому +4

    గురువు గారికి నమస్కాములు 🙏🙏
    అయ్యా! రాధాకృష్ణ అని పిలుస్తారు కధ వారి మధ్య ప్రేమ బంధమునా లేక స్నేహబంధమ వివరించండి

    • @madhuchukka630
      @madhuchukka630 3 роки тому +1

      ప్రేమ బంధమే,, కానీ లౌకికం కాదు,,ఈ భూమి మీద దివ్య ప్రేమ తో నింపడానికి వచిన అవుతారు లు 👍

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 3 роки тому

    Pravachana dharamruthamunu Kuripincharu, Guruvugaru. Pulakinchipoyanu. Moksham Ekkadoledu. Guruvugari Pravachanamolone Vundi. Vari Pravachanamunu Pratiroju Vintu Aa Mokshanni Nityamu Nenu Pondutune Vunnanu. Guruvugariki Manahapoorvaka Vandanamulu.

  • @bennabattulanageshkumar4346
    @bennabattulanageshkumar4346 2 роки тому +7

    సార్,మీ పాదాలకు నా సాష్టాంగ ప్రణామము ,మీ ఈ శ్రీకృష్ణుని జననం మరణం సంబంధించిన అన్ని విషయాలు వివరంగా చెప్పారు నేను మంత్ర ముగ్దున్ని అయ్యాను సార్ ,మీ ప్రవచనాలు వినడం సరదాగా నవ్వు కోవడం తప్ప ఎప్పుడూ ఏడ్వలేదు ఈ రోజు ఏడ్చాను అయ్యా మీలాంటి వారు మా లాంటి అభాగ్యుల కోసం ప్రతి తరం లోనూ పుడుతూనే ఉండాలి మీ పాద పద్మముల కు నా సాష్టాంగ ప్రణామములు

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 3 роки тому +19

    గురువు గారికి పాదాభివంద నాలు. చాలా తెలీని విషయాలు ఎంతో చక్కగా వివరించారు.మీ ప్రవచనములు ఆచరణకు సులువుగా ఎంతో హృద్యంగా ఉంటాయి. ధన్యవాదాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.

  • @asmadgurubhyonamahajaisree5555
    @asmadgurubhyonamahajaisree5555 3 роки тому

    Asmadu gurubyo namaha jai sreeman narayana

  • @bhoomannaaddagoori7246
    @bhoomannaaddagoori7246 2 роки тому +4

    పలు చోట్ల పారాయణము సౌకర్యం కల్పించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ సమాచారం ఉండాలి

  • @g.goverdhanreddy3824
    @g.goverdhanreddy3824 2 роки тому

    గురుభ్యోనమః

  • @anjaiahchary8585
    @anjaiahchary8585 2 роки тому

    Srikrisnanm

  • @pasumarthinageswararao6372
    @pasumarthinageswararao6372 3 роки тому +189

    ప్రతి గ్రామంలో ప్రవచన మందిరాలు కట్టించాలి

  • @tulasidastulasidas4402
    @tulasidastulasidas4402 Рік тому

    🙏🙏🙏

  • @cnusrinivas226
    @cnusrinivas226 3 роки тому +5

    మీ ప్రవచనాలను tv సీరియల్స్ రూపంలో ప్రసారం చేస్తే బాగుంటది.

  • @ramamoorthynedamaneni5564
    @ramamoorthynedamaneni5564 2 роки тому +4

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏🌷🥀🙏

  • @madhum4444
    @madhum4444 3 роки тому

    NaMaStHe Guruji

  • @immortalgaming1842
    @immortalgaming1842 3 роки тому

    Namskaram guruw garu

  • @bhsrinivas2730
    @bhsrinivas2730 3 роки тому

    హరే కృష్ణ

  • @saradaganti6329
    @saradaganti6329 3 роки тому +20

    గురువుగారి చరణాలకు కోటి కోటి నమఃసుమాంజలలు

  • @kirankumarkanchibhotla513
    @kirankumarkanchibhotla513 3 роки тому +14

    మా ఇంట్లో రోజు పొద్దున్నే భగవత్ గీత మా నాన్న గారు వింటుంటే నేను నిద్ర పోతూ వినే వాడిని.

  • @taranganipollarpu6417
    @taranganipollarpu6417 3 роки тому +17

    🙏🌹 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🙏

  • @ushanathi5603
    @ushanathi5603 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @krishnaraoallinyoutubers7710

    🙏🌹🙏

  • @sainathgujjula8017
    @sainathgujjula8017 3 роки тому

    hare krishna hare krishna hare

  • @ashokreddy1062
    @ashokreddy1062 3 роки тому +1

    🙏🙏🙏

  • @chlingam4246
    @chlingam4246 3 роки тому +23

    మీరు తెలుపుతున్న విషయాలు ఆదర్శ నీయం అభినందనీయం .పురాణాలు జీవన ప్రమాణాలు అని తెలుసుకున్నాను.

  • @jayachandergoud9669
    @jayachandergoud9669 2 роки тому +4

    బ్రహ్మశ్రీ గరికపాటి వారి పాండిత్యానికి ఎవరు సాటిరారు.
    కృష్ణం వందే జగద్గురుమ్.

  • @ramum6432
    @ramum6432 3 роки тому +75

    గురువుగారు మీరు వివరించే తీరు మిగతా ఎవరు వివరించలేరండీ, వాళ్ళ కష్టాలను కళ్ళ ముందు కట్టిపడేస్తారు, 🙏🙏🙏

  • @tsvmanojturlapati4492
    @tsvmanojturlapati4492 3 роки тому

    JAI SREE KRISHNA

  • @tirumalaanirudhgunturu8796
    @tirumalaanirudhgunturu8796 2 роки тому +7

    కృష్ణం వందే జగద్గురుమ్🙏మీ ప్రవచనాలు గొప్ప సందేశాలు

  • @srinivasasarmakommuru8813
    @srinivasasarmakommuru8813 3 роки тому

    Guruvugariki namaskaramulu nakula sahadevula gurinchi Koda vari goppatanam chappagalaru

  • @catschanti293
    @catschanti293 3 роки тому

    Omnamaha sir . Ee Bhagavadgeeta gurinchi nenu ede cheppa Chinna pillalappatinundi chadivinchaali ani. Ante kani ,Chanipoyina vari daggara pettakuudadu adi Bhagavadgeetalo,Sri krishna Paramatmaku,Bharata jatike avamanakaramaina visham ani. Kani evvaru e analedu. Mahageandhanni chadivi ardham chesukunenduku baddakinchi veeru ,ante kakunda Bratiki vunnappudu varini pattinchukokunda,varini Himsinchi,chanipoinataruvata Aa sevam daggara petti padimandi daggara pradarsana abhimanam chuupinchatam chestunnaru chala mandi

  • @veeru4723
    @veeru4723 3 роки тому +1

    🙏🙏🙏

  • @umadevinittala3284
    @umadevinittala3284 2 роки тому

    🙏🙏🙏🙏

  • @adennagarisivaramakrishnai6365
    @adennagarisivaramakrishnai6365 2 роки тому +3

    Thumbnail starts at 5:43

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +10

    గురుదేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🌸🌺💐🌷🥀🥀🥀🥀🥀🥀🍌🍌🥥🥥🍅🍊🍈🍋🍐🥭🍑🍎🍇🍏🍍🥰🥰

  • @bhargavibbv1
    @bhargavibbv1 3 роки тому +16

    18:10🙏🙏

  • @gajularadhakrishnaiah5290
    @gajularadhakrishnaiah5290 3 роки тому +5

    గురువుగారికి పాదాభివందనాలు కృష్ణం వందే జగద్గురుం జై శ్రీరామ్

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 3 роки тому +2

    సాహిత్య పరంగా

  • @jayapurnavathi554
    @jayapurnavathi554 2 роки тому

    🙏👏👍

  • @jnanitha
    @jnanitha 3 роки тому +10

    Everyone topic very good. good message to everyone. Thinking positive thoughts and respect ,Sir thank you very much, God bless you sir

  • @kishoresharma6113
    @kishoresharma6113 3 роки тому +14

    Guruvu gariki Namaskaralu..🙏🙏

  • @jagadeeswararaokocherla9379
    @jagadeeswararaokocherla9379 3 роки тому +24

    గురువు గారికి నమస్కారములు.

  • @gopalakrishnamurthykema895
    @gopalakrishnamurthykema895 3 роки тому +7

    Hats off Garikapati varu
    Bhagavadgeetha ni asubhalaki
    vadavaddani Ravi Konďala Rao
    garu kooda vedikalameeda mansthapamtho cheppivunnaru

  • @ksreddy115
    @ksreddy115 3 роки тому +19

    🙏🌹 శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🌹🙏

  • @rasheedbaig6030
    @rasheedbaig6030 2 роки тому +9

    Un doubtedly motivational speech