Theme Song || Kurnool Holy Convocation 2023 || Samakurchumu Prabhu || సమకూర్చుము ప్రభు

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2023
  • Vocals - Bro. Joseph Kommunuri
    Keys - Bro. KM Ephraim
    Rhythms - Bro. Apollo
    Tabla - Emmanuel Arava
    పరిశుద్ద సమాజ కూడికలు
    కొలస్సి:2:9 కీర్తన:78:38
    పల్లవి: సమకూర్చుము ప్రభు నీ సంపూర్ణతతో కొనసాగ ముందుకు నీ కృపతో(2)
    అ:ప: వాత్సల్య సంపూర్ణుడా నన్ను క్షమింయించి నా దోషములను పరిహరించుము(1)
    కృపా సత్య సంపూర్ణుడా నాయందు వసియుంచి నీ పూర్ణ చిత్తములో నన్ను నడుపుము(1)
    నీ సన్నిధి నుండి త్రోసివేయకుము(2)
    1.సర్వోన్నతుడా నీ సన్నిధిలోని సమృద్ధి విడిచి దూరమైతిని(1)
    సమస్తమును నష్టపరచుకుని నీ సహవాసము కోల్పోతిని(1)
    సమాధానము లేకయుంటిని-
    సంతోషము పోగొట్టుకుంటిని(2)
    "వాత్సల్య"
    2. ఆశ్చర్యకరుడా నీ మహిమను నే దొంగిలి బహుగా కృంగితిని(1)
    ఆలోచనకర్త నీ చిత్తము మరచి స్వంత చిత్తమును జరిగించితిన్ (1)
    నా సామర్ధ్యమును నమ్ముకుంటిని-
    నా పిలుపును విడిచి పారిపోతిని (2) "వాత్సల్య"
    3.సర్వ సంపూర్ణుడా నన్ను క్షమింయించి నీ సన్నిధిలో చేర్చుకొనుము(1)
    పూర్ణ హృదయముతో నిన్ను వెంబడింపన్ నూతనముగా ప్రతిష్టించుము(1)
    సిలువను మోయుచు సేవింతును-
    నీ రాకడకై నిరీక్షింతును(2)
    "వాత్సల్య"
  • Розваги

КОМЕНТАРІ • 7

  • @prestlyknl
    @prestlyknl 3 місяці тому +1

    My heart is confessing sins while listening to this song. Seeking his forgiveness, grace and great favor.

  • @jeevanajyothi427
    @jeevanajyothi427 29 днів тому

  • @AB_Ephraim_Gaming.
    @AB_Ephraim_Gaming. 7 місяців тому +1

    Glory to God all team members ❤❤❤

  • @vijaykumar-lz6qe
    @vijaykumar-lz6qe Рік тому +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @JEDDI_HEBRON
    @JEDDI_HEBRON Рік тому +1

    Praise the Lord

  • @Joshua-wf6yq
    @Joshua-wf6yq Рік тому

    Praise the lord Anna 🎉

  • @kingthomasjoel5767
    @kingthomasjoel5767 9 місяців тому +1

    Tabla 🎹 hoghlight