నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవీవు యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ||2|| మనం తీర్మానించెదమిప్పుడే మన నోట వంచన లేకుండా ||2|| మరుగైన పాపములన్నిటిన్ హృదయమునుండి తొలగించెదం ||2|| ||నీవెన్నాళ్ళు|| మారు మనస్సు పొందెదమిప్పుడే జీవిత మోసములనుండి ||2|| పరిశుధ్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం ||2|| ||నీవెన్నాళ్ళు|| నేను నా ఇంటివారలము యెహోవానే సేవించెదము ||2|| నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో ||2|| ||నీవెన్నాళ్ళు||
Praise the Lord annaya nenu 2015_17 varaku tirupati lo new Jerusalem mandiram dwaara devuni lo balapaddamu anna makosam prayer cheyandi elage meru devuni sevalo vadabadalani korukuntunnam annayaaa uncle relarani chala badhavesindi no problem annaya devuni daggariki uncle vellaru praise the Lord annaya chelli kosam na kosam prayer cheyandi
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
కుంటి కుంటి నడిచెదవీవు
యెహోవాయే నీ దేవుడా
లేక వేరే దేవతలున్నారా ||2||
మనం తీర్మానించెదమిప్పుడే
మన నోట వంచన లేకుండా ||2||
మరుగైన పాపములన్నిటిన్
హృదయమునుండి తొలగించెదం ||2|| ||నీవెన్నాళ్ళు||
మారు మనస్సు పొందెదమిప్పుడే
జీవిత మోసములనుండి ||2||
పరిశుధ్ధులమై నిర్దోషులుగా
ప్రభు దినమందు కనబడెదం ||2|| ||నీవెన్నాళ్ళు||
నేను నా ఇంటివారలము
యెహోవానే సేవించెదము ||2||
నీవెవరిని సేవించెదవో
ఈ దినమే తీర్మానించుకో ||2|| ||నీవెన్నాళ్ళు||
Praise the lord..one of my favourite song
Anna 🔥 multi talented mamulga vundadu Anna tabla koditey goosebumps a annna 🥳🥳
Thank you thammudu 😜
Praise the Lord
Praise the Lord
emmu anna...... ❤️ awesome 👍 anna
Thank you Brother 😊
Praise the Lord annaya nenu 2015_17 varaku tirupati lo new Jerusalem mandiram dwaara devuni lo balapaddamu anna makosam prayer cheyandi elage meru devuni sevalo vadabadalani korukuntunnam annayaaa uncle relarani chala badhavesindi no problem annaya devuni daggariki uncle vellaru praise the Lord annaya chelli kosam na kosam prayer cheyandi
Thank you bro.
Praise the lord anna
Super playing anna
Thank you Bro 😊
Wt a keys playing bro 🤤🤤
Tabala supr playing brother
Thank you Bro 😊
Nice playing anna upload more videos anna
Sure I will thammudu
If Possible Upload Every Song Played By U Bro....
Ok brother 😊
Yes bro
Bro are those QSC cp12 Speakers?
Yes bro
Praise the Lord
Praise the Lord